India
Astrology: జనవరి 18 బుధుడు, సూర్యుడి కలయిక కలయిక, వల్ల బుధాదిత్య యోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. జనవరి 18వ తేదీన బుధుడు, సూర్యుడు కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరచబోతున్నాయి. ఇది అన్ని రాశులు వారిని ప్రభావితం చేస్తుంది
Astrology: మకర సంక్రాంతి రోజున ఈ పనులు తప్పకుండా చేయండి. అదృష్టం కలిసి వస్తుంది అఖండ ధన ప్రాప్తి.
sajayaAstrology: కొత్త సంవత్సరం లో మొదటి పండుగ మకర సంక్రాంతి ఈ ఏడాది ఈ పండుగను జనవరి 14వ తేదీన జరుపుకుంటున్నారు. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం ద్వారా మకర సంక్రాంతి పండుగ వస్తుంది.
Health Tips: డయాబెటిస్ ఉన్నవారు ఎటువంటి ఆహార పదార్థాలు తినకూడదు, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదో తెలుసా..
sajayaHealth Tips: ఈ మధ్యకాలంలో అందరిలో కనిపించే సమస్య మధుమేహం మధుమేహం సమస్య ఉన్నవారు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. వారు తీసుకునే ఫుడ్ లో వీరు చాలా జాగ్రత్తలు వహించాలి.
Health Tips: జలుబు దగ్గు సమస్యతో బాధపడుతున్నారా ఈ చిట్కాలతో ఈ సమస్యకు పరిష్కారం..
sajayaHealth Tips: చలికాలం వచ్చినప్పుడు తరచుగా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. దీనివల్ల దగ్గు ,జలుబు వంటి రకరకాల వైరస్ లు ఒకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనము కొన్ని కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
HCLTech Salary Hike: హెచ్‌సిఎల్ ఉద్యోగులకు గుడ్ న్యూస్, పాక్షిక ఇంక్రిమెంట్ అమలు చేసిన టెక్ దిగ్గజం
Hazarath Reddyహెచ్‌సిఎల్‌టెక్ జూనియర్ ఉద్యోగుల జీతాల పెంపును అక్టోబర్ నుండి డిసెంబర్ త్రైమాసికంలో ప్రారంభించింది. అయితే, ఇది వేతనంలో స్వల్ప పెరుగుదలతో పాక్షిక రోల్ అవుట్. భారతదేశంలోని మూడవ అతిపెద్ద IT కంపెనీ జూనియర్ ఉద్యోగులకు 1% నుండి 2% జీతాల పెంపును విడుదల చేసింది
Ghatkesar Car Catches Fire Case: ఘట్‌కేసర్ కారు ప్రమాదంలో నివ్వెరపోయే నిజాలు, బంధువు బ్లాక్ మెయిల్ కారణంగా మంటల్లో కాలి లోకాన్ని వీడిన లవర్స్
Hazarath Reddyమేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ ఠాణా పరిధిలో కారు మంటల్లో కాలిపోయిన ఘటనను పోలీసులు చేధించారు. ఈ కారు ప్రమాదం ప్రమాదవశాత్తూ జరిగినది కాదని ప్రేమికులు కారులో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు.
Nepal Earthquake: నేపాల్-టిబెట్ సరిహద్దులో భూకంపం వీడియోలు ఇవిగో, 53కి పెరిగిన మృతుల సంఖ్య, మరో 62 మందికి గాయాలు
Hazarath Reddyనేపాల్-టిబెట్ సరిహద్దులను భారీ భూకంపం గజగజలాడించింది. మంగళవారం ఉదయం ఇక్కడ 7.1 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 53కి చేరింది. ఈ విపత్తు కారణంగా టిబెట్‌లో ఇప్పటివరకు కనీసం 53 మంది మరణించినట్లు తెలుస్తోంది.
Formula-E Race Case: ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు, ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన ధర్మాసనం
Hazarath Reddyఫార్ములా ఈ రేసింగ్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR) వేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) డిస్మిస్ చేసింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేసింది
Andhra Pradesh: వీడియో ఇదిగో, చికిత్స కోసం ఇచ్చిన ఇంజక్షన్ వికటించడంతో విద్యార్థి మృతి, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయాడని తల్లిదండ్రులు ఆందోళన
Hazarath Reddyఏపీలోని విజయనగరం పట్టణంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో ఓ విద్యార్థి కళ్లు తిరిగి పడిపోగా సిబ్బంది సమాచారంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెంటనే ఆస్పత్రి సిబ్బంది విద్యార్థికి ఇంజెక్షన్ ఇవ్వగా.. అది వికటించడంతో ఆ విద్యార్థి ప్రాణాలు పోయాయి.
Allu Arjun Meets Sri Tej: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్, వీడియో ఇదిగో..
Hazarath Reddyపుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. కాసేపటి క్రితం ఆయన కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. అల్లు అర్జున్ రాకముందే అక్కడకు సినీ నిర్మాత దిల్ రాజు చేరుకున్నారు.
Telugu States Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చలి తీవ్రత.. గజ్జున వణుకుతున్న ప్రజలు.. వచ్చే మూడు రోజులు మరింతగా పెరుగనున్న చలి
Rudraశీతాకాలం ముగిసే సమయం వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ వరకు చలి తీవ్ర తగ్గుముఖం పడుతుంది.
Pet Owners Case: పెంపుడు జంతువుల ఓనర్లపై జరిమానాలు చట్ట విరుద్ధం.. చెన్నై కోర్టు కీలక తీర్పు
Rudraఅపార్ట్ మెంట్ల ప్రాంగణాల్లో పెంపుడు జంతువులు చేసే చర్యల కారణంగా ఆ జంతువుల యజమానులపై జరిమానాలు, ఆంక్షలు విధిస్తూ అపార్ట్ మెంట్ యజమానుల సంఘం చేసే చర్యలు చట్ట విరుద్ధమని ఓ చెన్నై కోర్టు తీర్పుచెప్పింది.
Nepal Earthquake Update: నేపాల్ భూకంప ఘటనలో 32 మంది మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం
Rudraనేపాల్-టిబెట్ సరిహద్దులో మంగళవారం తెల్లవారుజామున ఉదయం 6.35 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది.
Allu Arjun: కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్.. శ్రీతేజ్ కు పరామర్శ.. హాస్పిటల్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
Rudraఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి అక్కడ చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను ఆయన పరామర్శిస్తారు.
Chinese Thread Slits Man's Throat: గొంతు కోసిన ‘చైనా మాంజ’.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఘటన (వీడియో)
Rudraనిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఘోరం జరిగింది. బైక్ పై చేపలు పట్టడానికి వెళ్తున్న ఓ వ్యక్తి గొంతుకను ‘చైనా మాంజ’ ఒక్కసారిగా తెగ్గోసింది. దీంతో అతనికి తీవ్ర గాయమయ్యింది. గుర్తించిన స్థానికులు ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి బాధితుడిని తరలించి చికిత్స అందిస్తున్నారు.
Inter Exams Fee: తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు మూడోసారి పొడిగింపు.. రూ.2,500 అపరాధ రుసుముతో జనవరి 16 వరకు అవకాశం
Rudraఈ ఏడాది జరుగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజు గడువును తెలంగాణ ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది.
Earthquake In Nepal: నేపాల్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.1గా నమోదు.. భారత్ లోనూ ప్రకంపనలు.. భయాందోళనలో జనం (వీడియో)
Rudraనేపాల్-టిబెట్ సరిహద్దులో మంగళవారం తెల్లవారుజామున ఉదయం 6.35 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది.
Formula-E Car Race: ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో కేటీఆర్ కు హైకోర్టులో ఊరట దక్కేనా?? క్వాష్ పిటిషన్ పై తీర్పు నేడే.. కోర్టు ఏం చెప్పనుంది? సర్వత్రా ఉత్కంఠ
Rudraతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో కేటీఆర్ కు వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుతో కేటీఆర్ కు ఊరట లభిస్తుందా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Sankranthiki Vasthunam Trailer: అరనిమిషంలో మన ప్రభుత్వం కూలిపోతుంది అంటూ సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ వచ్చేసింది
Hazarath Reddyఅనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ (Venkatesh) హీరోగా నటిస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది
Ambati Rambabu: వీడియో ఇదిగో, అడ్వకేట్‌గా మారిన అంబటి రాంబాబు, ఏపీ హైకోర్టులో తన పిటిషన్ పై తానే వాదనలు వినిపించిన మాజీ మంత్రి
Hazarath Reddyవైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అడ్వకేట్ గా మారిపోయారు. ఏపీ హైకోర్టులో తన పిటిషన్ పై తానే వాదనలు వినిపించారు. ఇక ఎల్లోమీడియాకు మాజీ మంత్రి,వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు.