జాతీయం
Paris Olympics 2024: గెలిచినా ఓడినా పతకమే, వినేశ్ అనర్హత వేటు వెనుక అసలేం జరిగింది, మరిన్ని వివరాలు చెప్పేందుకు నిరాకరించిన ఐఓఏ
Hazarath Reddyఫైనల్లో గెలిచినా ఓడినా భారత్‌కు పతకం వచ్చేది. కానీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన 50 కేజీల బరువు కంటే ఆమె 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడింది. అనర్హత కారణంగా ఆమె పతకం గెలిచే అవకాశం కోల్పోయింది.
Vinesh Phogat Hospitalised: అనర్హత వేటు తర్వాత ఆస్పత్రిలో చేరిన వినేశ్ ఫోగట్, డీహైడ్రేషన్ కారణంగా తీవ్ర అస్వస్థత
Hazarath Reddyపారిస్ ఒలింపిక్స్‌లో ఈరోజు 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్‌లో పాల్గొనేందుకు అనర్హురాలు అయిన వినేష్ ఫోగట్ పారిస్‌లో డీహైడ్రేషన్ కారణంగా ఆసుపత్రి పాలయింది.
Vinesh Phogat Disqualified: అక్కడ ఏదో జరిగింది, 50-100 గ్రాముల అధిక బరువు ఉంటే అనుమతిస్తారు, తదుపరి ఒలింపిక్స్‌కు వినేష్‌ను సిద్ధం చేస్తానని తెలిపిన ఫోగట్ మేనమామ
Hazarath Reddyనేను చెప్పడానికి ఏమీ లేదు. దేశం మొత్తం బంగారం ఆశించింది... నియమాలు ఉన్నాయి కానీ ఒక రెజ్లర్ 50-100 గ్రాముల అధిక బరువు కలిగి ఉంటే, వారు సాధారణంగా అనుమతించబడతారు. ఆడండి, నిరాశ చెందవద్దని నేను దేశ ప్రజలను అడుగుతాను
Vinesh Phogat Disqualified: వినేశ్ ఫోగట్ అనర్హత వేటుపై స్పందించిన బీజేపీ ఎంపీ కరణ్ భూషణ్ సింగ్, ఏమన్నారంటే..
Hazarath ReddyParis Olympics 2024 నుండి భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ అనర్హతపై, BJP MP కరణ్ భూషణ్ సింగ్ స్పందించారు. ఇది దేశానికి పూర్తిగా నష్టం. ఫెడరేషన్ దీనిని పరిగణనలోకి తీసుకుంటుంది. ఏమి చేయగలదో చూస్తుంది" అని అన్నారు
Snake Bites Man Video: షాకింగ్ వీడియో ఇదిగో, నాగుపామును పట్టుకుని సంచిలో వేస్తుండగా ఒక్కసారిగా బుసలు కొడుతూ కాటు, అక్కడికక్కడే మృతి చెందిన స్నేక్ హ్యాండ్లర్
Hazarath Reddyగోండియా నగరానికి సమీపంలోని ఫుల్చూర్‌కు చెందిన 44 ఏళ్ల వ్యక్తి నాగుపాము కాటుకు గురై విషాదకరంగా మరణించాడు. మృతుడు సునీల్ నాగ్‌పురేగా గుర్తించారు. పాములను రక్షించడంలో, పునరావాసం కల్పించడంలో అతని అంకితభావానికి ప్రసిద్ధి చెందిన నాగ్‌పురే తన కెరీర్‌లో వందలాది పాములను రక్షించాడు.
Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్‌కు ఊహించని షాక్, అధిక బరువు కారణంగా వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు, స్వర్ణ పతక ఆశలు ఆవిరి
Hazarath Reddyపారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఊహించని షాక్ తగిలింది. స్వర్ణపతక రేసు ఆశలు రేపిన భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ అధిక బరువు కారణంగా మహిళల 50 కేజీల రెజ్లింగ్‌కు అనర్హురాలు అయ్యింది. మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగం నుంచి వినేష్ ఫోగట్ అనర్హత వేటు పడిన వార్తలను భారత బృందం పంచుకోవడం విచారకరం
Vinesh Phogat Disqualified: ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగట్‌కు భారీ షాక్, అధిక బరువు కారణంగా పోటీకి అనర్హురాలుగా ప్రకటించిన అధికారులు, యావత్ భారతీయుల స్వర్ణ పతక ఆశలు ఆవిరి
Hazarath Reddyభారత రెజ్లర్ వినేష్ ఫోగట్ అధిక బరువు కారణంగా మహిళల 50 కేజీల రెజ్లింగ్‌కు అనర్హురాలు అయ్యింది. మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగం నుంచి వినేష్ ఫోగట్ అనర్హత వేటు పడిన వార్తలను భారత బృందం పంచుకోవడం విచారకరం. రాత్రంతా బృందం ఎంత ప్రయత్నించినప్పటికీ, ఆమె ఈ ఉదయం 50 కిలోల కంటే ఎక్కువ కొన్ని గ్రాముల బరువుతో ఉంది.
Paris Olympics 2024: వీడియో ఇదిగో, అమ్మా..నేను బంగారు పతకంతో తిరిగివస్తా, తల్లికి మాట ఇచ్చిన భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్
Hazarath Reddyస్వర్ణ పతకమే లక్ష్యంగా వినేశ్ బరిలోకి దిగుతోంది. గోల్డ్ మెడల్ తీసుకువస్తా అని వినేశ్ తన తల్లికి మాట ఇచ్చింది. సెమీస్ విజయం తర్వాత వినేష్ వీడియో కాల్‌లో తన తల్లితో మాట్లాడారు. ఈ సమయంలో వినేష్ తన కుటుంబ సభ్యులకు ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చి.. భావోద్వేగానికి గురైంది.
Paris Olympics 2024: గతేదాడి జరిగిన అవమానాన్ని పంటికింద బిగపట్టి దేశం కోసం అద్భుత ప్రదర్శన, పారిస్ ఒలింపిక్స్‌లో పతకాన్ని ఖాయం చేసిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్
Hazarath Reddyభారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ అద్భుత ప్రదర్శనతో పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. గతేడాది దేశ ఆమె అనుభవించిన తన బాధనంతా పంటికింద బిగపట్టి విశ్వక్రీడల్లో అద్భుత ప్రదర్శనతో సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది
Paris Olympics 2024: రెండు పతకాలతో పారిస్ నుంచి భారత్‌లో అడుగుపెట్టిన షూటర్ మను బాకర్, ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన వీడియో ఇదిగో..
Hazarath Reddyపారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024)లో సంచలనం సృష్టించిన షూటర్ (shooter) మను బాకర్ (Manu Bhaker) భారత్ చేరుకున్నారు. ఇవాళ ఉదయం కోచ్ జస్పాల్ రాణా (Jaspal Rana)తో కలిసి దేశరాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో (Delhi airport) ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా షూటర్‌కు ఘన స్వాగతం లభించింది.
Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో 19 వేల మంది భారతీయులు, వారిలో 9 వేల మంది విద్యార్థులే, నిరంతరం వారితో టచ్‌లో ఉన్నామని తెలిపిన జైశంకర్
Hazarath Reddyబంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్ననేపథ్యంలో అక్కడ మొత్తం 19 వేల మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 9 వేల మంది విద్యార్థులేనని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ఆందోళనలు (Bangladesh Crisis) మొదలైన జూలై నెలలోనే చాలామంది వచ్చేశారని చెప్పారు.
Ghaziabad Road Accident: మనుషుల్లో మానవత్వం నిజంగానే చచ్చిపోయింది, ప్రమాదంలో డ్రైవర్ చనిపోతే పట్టించుకోకుండా పాల కోసం ఎగబడ్డ యూపీ వాసులు
Hazarath Reddyఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. హైవేపై మిల్క్ ట్యాంకర్‌ను వెనుక నుంచి వచ్చిన మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే, స్థానికులు మానవత్వాన్ని మరిచిపోయారు. వారి కళ్లముందే మృతదేహం ఉన్నా తమకు పట్టనట్లుగా వ్యవహరించారు.
Prabhas: వయనాడ్ బాధితుల కోసం హీరో ప్రభాస్ ఆపన్నహస్తం.. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.2 కోట్ల విరాళం
Rudraవయనాడ్ జిల్లాలో ప్రకృతి విపత్తుతో సర్వం కోల్పోయిన బాధితులకు సినీ నటుడు ప్రభాస్ భారీ విరాళం ప్రకటించి ఆపన్న హస్తం అందించారు. బాధితుల అవసరార్థం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
Sheikh Hasina: షేక్ హసీనాను అరెస్ట్ చేయండి.. ఆ తర్వాత మాకు అప్పగించండి.. భారత్ ను కోరిన బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోయేషన్
Rudraయువత ఆందోళనలతో బంగ్లాదేశ్ విడిచిపెట్టి వచ్చి భారత్ లో తలదాచుకుంటున్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి.
Viral Video: ఐదంతస్థుల మేడ మీద నుంచి రోడ్డుమీద జారిపడ్డ శునకం.. కుక్క సరాసరిగా మీదపడటంతో కన్నుమూసిన మూడేండ్ల చిన్నారి.. ముంబ్రాలో ఘటన (వీడియో)
Rudraమహారాష్ట్రలో థానే జిల్లాలోని ముంబ్రా పట్టణంలో రద్దీగా ఉండే ఓ రోడ్డులో దారుణం జరిగింది. ఐదంతస్థుల మేడ మీద నుంచి ఉన్నట్టుండి ఓ శునకం రోడ్డుమీద జారిపడింది. అప్పుడే అటుగా తల్లితో వస్తున్న ఓ మూడేండ్ల చిన్నారిపై ఆ కుక్క పడింది.
Youth Commits Suicide: పెళ్లి కావడంలేదని గడ్డేన్న వాగు ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు.. నిర్మల్ లో ఘటన (వీడియో)
Rudraయువత క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యామని కొందరు, ప్రేమించిన అమ్మాయి దక్కలేదని మరికొందరు, పెళ్లికాలేదని మరికొందరు.. సూసైడ్ కు పాల్పడుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి.
Accident in Hyderabad: హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొట్టడంతో ఎగిరి అదే కారు అద్దంపై పడ్డ వృద్ధుడు.. కారు అద్దం మెడకు కోసుకుపోయి వృద్ధుడి తల కారు సీట్లో, మొండెం రహదారిపై పడ్డ హృదయ విదారక దృశ్యం
Rudraహైదరాబాద్ శివారుల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఓ కారు ఢీకొట్టడంతో ఆ వృద్ధుడు ఎగిరి అదే కారు అద్దంపై పడ్డాడు.
Electricity Generated Shoes: ఈ బూట్లు కరెంటును ఉత్పత్తి చేస్తాయ్.. మీరు ఎక్కడ ఉన్నారో కూడా ఇట్టే చెబుతాయ్.. జవాన్ల కోసం డిజైన్ చేసిన ఇండోర్ ఐఐటీ పరిశోధకులు
Rudraదేశాన్ని రక్షించే జవాన్ల కోసం ఇండోర్ లోని ఐఐటీ పరిశోధకులు ప్రత్యేకమైన బూట్లను తయారు చేశారు. ఈ స్పెషల్ ష్యూలు కరెంటును ఉత్పత్తి చేస్తాయి.
Plastic Bottle-BP Link: బయటకు వెళ్లగానే..షాప్స్ లో దొరికే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ను కొని నీళ్లు తాగుతున్నారా? అయితే, మీకు రక్తపోటు ముప్పు పొంచి ఉన్నది.. ఆస్ట్రియా పరిశోధకుల వెల్లడి
Rudraఊళ్ళకు వెళ్లినా, ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లినా.. షాప్స్ లో దొరికే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ను కొనుగోలు చేసి నీళ్లు తాగడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. అయితే, ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లను తాగితే రక్తపోటు వచ్చే ముప్పు పెరుగుతుందట.
Telangana Weather Forecast: రెయిన్ అలర్ట్, తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
Hazarath Reddyతెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజుల్లో పలుచోట్ల స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశముందని వెల్లడించింది.