India

KTR On Amara Raja Battery: తెలంగాణ నుండి తరలిపోతున్న పరిశ్రమలు, కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌కు నష్టమని కామెంట్

Arun Charagonda

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు గల్లా జయదేవ్‌కు చెందిన అమర రాజా కంపెనీ ముందుకొచ్చింది. అయితే తాజాగా అమరరాజా సంస్థ రాష్ట్రాన్ని వీడతామంటూ ప్రకటించటంపై స్పందించడం కేటీఆర్ ఇది చాలా బాధాకరమన్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టవద్దు అని, బ్రాండ్ తెలంగాణ ఇమేజ్‌కు నష్టం రాకుండా రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కేటీఆర్.

Telangana Shocker: రిపేర్‌కు ఇచ్చిన ఫోన్ ఇవ్వలేదని బ్లెడ్‌తో కోసుకున్న వ్యక్తి, ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన, ఆస్పత్రికి తరలింపు

Arun Charagonda

రిపేర్ కు ఇచ్చిన ఫోన్ తిరిగి ఇవ్వడం లేదని ఓ వ్యక్తి బ్లెడ్ తో చేయి కోసుకున్నాడు. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన రమేష్ మేస్త్రి పని నిమిత్తం జగిత్యాలకు వచ్చాడు...ఇటీవల తన ఫోన్ పాడవడంతో షాప్ లో రిపేర్ కి ఇచ్చాడు. అయితే సెల్ పాయింట్ యాజమాని ఫోన్ తిరిగి ఇవ్వడం లేదని బ్లెడ్ తో చేయి కోసుకున్నాడు.స్థానికులు గమనించి 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు.

Punjab Floods: వీడియో ఇదిగో..పంజాబ్ వరదల్లో 10 మంది గల్లంతు, ఒకరిని కాపాడిన రెస్య్కూ టీమ్‌, కొట్టుకుపోయిన ఇన్నోవా కారు

Arun Charagonda

భారీ వర్షాలు పంజాబ్‌ను ముంచెత్తాయి. ఒక్కసారిగా వరదలు రావడంతో ఇన్నోవా కారు వరదల్లో చిక్కుకుపోయింది. ఒకరిని రెస్య్కూ టీమ్ కాపాడగా కారులోని 10 మంది గల్లంతయ్యారు. రెస్య్కూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. వరదల్లో ఇన్నోవా కారు చిక్కుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Duvvada Srinivas - Madhuri: బిగ్ ట్విస్ట్.. మరోసారి మాధురి ఆత్మహత్య యత్నం, ఆగి ఉన్న కారును ఢీకొట్టిన మాధురి, తీవ్ర గాయాలు

Arun Charagonda

దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీలో నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాలుగా జరుగుతున్న గోడవలు రచ్చకెక్కగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇక తన భార్య వాణి, కూతుళ్లపై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు దువ్వాడ. అనంతరం వాణితో జరుగుతున్న పరిణామాలపై వివరణ ఇచ్చారు.

Advertisement

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ ఎఫెక్ట్..మిగితా రాజకీయ నాయకులకు కనువిప్పే, ఎందుకో తెలుసా?

Arun Charagonda

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కోసారి తాము మాట్లాడిన మాటలే తమ మెడకే చుట్టుకుంటాయి. ఇది సరిగ్గా దువ్వాడ శ్రీనివాస్‌ ఎపిసోడ్ చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన దువ్వాడ తీవ్ర విమర్శలు చేశారు. హిందు సంప్రదాయం, మూడు పెళ్లిళ్లు అంటూ పవన్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.

Astrology: ఆగస్టు 31న రాహు ,బుధుడి కలయిక దీనివల్ల ఈ మూడు రాశుల వారికి సంపద పెరుగుతుంది.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధ గ్రహం రాముతో కలయిక వల్ల కొన్ని శుభశకునాలు వస్తాయి. దీని ద్వారా ముఖ్యంగా ఈ మూడు రాశులు వారికి కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Astrology: ఆగస్టు 19న కుజుడు మృగశిర నక్షత్రం లోనికి ప్రవేశం..దీని కారణంగా ఈ ఐదు రాశుల వారికి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు బలమైన గ్రహం. ఈ గ్రహం కదలిక వల్ల కొన్ని రాశుల వారు సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఈసారి ఆగస్టు 19వ తేదీన కుజుడు మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశం. దీని కారణంగా ఐదు రాశుల వారికి సుమారు 15 రోజుల పాటు కష్టంగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: జీవితకాలంఆరోగ్యంగా ఉండడానికి ఈ ఐదు సూత్రాలు పాటించండి..

sajaya

ప్రస్తుతం ప్రతి ఐదు మందిలో ఇద్దరు కచ్చితంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువత కూడా ఎక్కువ అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. బిజీ లైఫ్ కారణంగా వారి మానసిక ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపుతుంది. మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మన జీవితకాలం అంతా కూడా మనం ఆరోగ్యంగా ఉండవచ్చు

Advertisement

Health Tips: తరచుగా జ్వరం వస్తుందా..అయితే ఈ లక్షణాలు ఉంటే అది మలేరియా కావచ్చు

sajaya

మలేరియా అనేది ఒక తీవ్రమైన వ్యాధి. ఇది దోమల ద్వారా మానవులకు సంక్రమిస్తుంది. మలేరియా లక్షణాలు కారణాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని సకాలంలో గుర్తించి చికిత్స చేసుకోపోతే అది ప్రాణాంతకంగా మారుతుంది.

Health Tips: భోజనం తర్వాత పది నిమిషాలు నడకతో మీ షుగర్ కంట్రోల్ అవుతుంది.

sajaya

ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య మధుమేహం. ఒకప్పుడు మధుమేహం కేవలం 50 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చే ఒక దీర్ఘకాలిక సమస్య కానీ ప్రస్తుత సమయంలో ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి 20 మందిలో ఇద్దరినీ ఇబ్బంది పెట్టే సమస్య.

Sitarama Project: వీడియో.. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్, స్విచ్ ఆన్ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్‌, 15న ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ అయింది. పుసుగూడెం పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతం అయింది. ట్రయల్ రన్ స్విచ్ ఆన్ చేశారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి, తుమ్మలతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 15న సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

Health Tips; మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా, అయితే మీకు విటమిన్ డి లోపం ఉన్నట్లే.

sajaya

మన శరీరానికి విటమిన్ డి ఒక ముఖ్యమైన పోషకం. ఇది మనకు ఎముకల గట్టిదనానికి దంతాలను ,కాల్షియం గ్రహించడంలో ఈ విటమిన్ డి సహాయపడుతుంది. అదేవిధంగా మన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా ఈ విటమిన్ సహాయపడుతుంది.

Advertisement

Shamshabad Airport: షూలో రూ. కోటి బంగారం, దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణికుడి షూలో బయటపడ్డ బంగారం, పట్టుకున్న డీఆర్ఐ అధికారులు

Arun Charagonda

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు డీఆర్‌ఐ అధికారులు. దుబాయ్ నుండి హైదరాబాద్‌కి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. షూలో పెట్టుకుని బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Andhra Pradesh Rains: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు, ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Arun Charagonda

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవగా మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు హల్ చల్...భయాందోళనలో రెండు గ్రామాల ప్రజలు, విద్యుత్ నిలిపేసిన అధికారులు

Arun Charagonda

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు హల్ చల్ సృష్టించింది. వంగర మండలం వివిఆర్ పేట, రాజుల గుమడ గ్రామల్లో తిష్ట వేశాయి ఏనుగుల గుంపు. భయాందోళనలో రెండు గ్రామాల ప్రజలు ఉండగా అప్రమత్తమై విద్యుత్ శాఖ అధికారులు చుట్టుపక్క గ్రామాలకు విద్యుత్ నిలిపివేశారు.

Viral Video: హైదరాబాద్ లో నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో ముగ్గురికి తీవ్రగాయాలు.. వీడియో వైరల్

Rudra

హైదరాబాద్ లోని నార్సింగిలో మై హోమ్ అవతార్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన ఓ కారును వేగంగా వచ్చిన టిప్పర్ ఒకటి డీకొట్టింది.

Advertisement

Hindenburg-Adani Group: హిండెన్ బర్గ్ తాజా రిపోర్టు కుట్రపూరితం.. అదానీ గ్రూప్ స్పందన

Rudra

అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్ బర్గ్ తాజా నివేదికపై అదానీ గ్రూప్ స్పందించింది. సెబీ చైర్ పర్సన్ పై చేసిన ఆరోపణలు నిరాధారమని తేల్చిచెప్పింది.

Karnataka Anganwadi Workers: ఇదేందయ్యా.. ఇది..? పిల్లలకు ప్లేట్లలో గుడ్లు పెట్టినట్టే పెట్టి ఆ వెంటనే లాగేసుకోవడం ఏంటి? కర్ణాటకలో అంగన్‌వాడీ సిబ్బంది నిర్వాకం.. వర్కర్‌, హెల్పర్‌ సస్పెండ్‌ (వీడియోతో)

Rudra

కర్ణాటకలో అంగన్వాడీ సిబ్బంది తమ కక్కుర్తి బుద్దిని చూయించారు. కప్పాల్‌ జిల్లా కారంటాగి తాలూకా గుందుర్‌ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో సిబ్బంది పిల్లల పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించారు.

Andhra Pradesh: అల్లుడి కోసం 100 వంటకాలు.. తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి అదిరే వంటకాలు, ఆంధ్ర అత్తకు జేజేలు పలుకుతున్న నెటిజన్లు!

Arun Charagonda

తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి అదిరే సర్‌ప్రైజ్ ఇచ్చారు ఓ అత్త. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్నకుమారికి కాకినాడకు చెందిన రవితేజకు గతేడాది సెప్టెంబర్లో వివాహం జరిగింది. వివాహం అయి ఆషాడం మాసం ముగిసిన తర్వాత తొలిసారిగా అత్తారింటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు ఏకంగా 100 రకాల పిండివంటలతో భోజన ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Telangana Cyber Police: ముంబై సైబర్ క్రైం పోలీస్‌ పేరుతో సైబర్ మోసం, 13 రాష్ట్రాల్లో నేరాలు, మోసగాడిని వలవేసి పట్టుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో

Arun Charagonda

ముంబై సైబర్ క్రైం పోలీస్‌గా నటిస్తున్న సైబర్ నేరగాన్ని వల వేసి పట్టుకుంది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. విశాఖపట్నంకు చెంది 39 ఏళ్ల షేక్ ఖలీల్ ముంబై సైబర్ క్రైం పోలీస్ అధికారిగా నటిస్తూ తప్పుడు ఆరోపణలతో డబ్బులు దోచుకోవడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు.

Advertisement
Advertisement