India
Andhra Pradesh Shocker: షాకింగ వీడియో ఇదిగో, పుల్లుగా మందు తాగి నాగుపామును మెడకు చుట్టుకుని హల్ చల్, రెండు సార్లు కరవడంతో ఆస్పత్రికి పరుగో పరుగు
Team Latestlyఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరంలో జరిగిన ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. పుల్లుగా మద్యం తాగిన ఓ వ్యక్తి తన మెడకు విషపు నాగుపాము చుట్టుకుని వీధుల్లో తిరుగుతూ గందరగోళం సృష్టించాడు. గొల్లపల్లి కొండగా గుర్తించబడిన అతను తన కోడి బోనులో పామును కనుగొన్నట్లు తెలిసింది. అక్కడ అది తనను ఒకసారి కరిచింది.
France Political Turmoil: ఫ్రాన్స్‌లో 'బ్లాక్ ఎవ్రీథింగ్' నిరసన, పారిస్‌లో 200 మందికి పైగా వ్యక్తులు అరెస్ట్, నిరసనల అల్లకల్లోలం
Team Latestlyప్రజాదరణ లేని కారణంగా ప్రధాన మంత్రి ఫ్రాంకోయిస్ బేరో నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయిన రెండు రోజుల తర్వాత కూడా ఫ్రాన్స్‌లోని నిరసనకారులు “బ్లాక్ ఎవ్రీథింగ్” ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించడంలో 200 మందికి పైగా వ్యక్తులను ఫ్రెంచ్ పోలీస్ అధికారులు అరెస్టు చేశారు.
Hyderabad: షాకింగ్ వీడియో, కస్టమర్ ఆర్డర్ చేసిన బిర్యానీ ప్లేట్లో చనిపోయిన బొద్దింక, ఒక్కసారిగా షాక్ కు గురైన కస్టమర్, తర్వాత ఏమైందంటే..
Team Latestlyహైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లోని ఒక రెస్టారెంట్లో కస్టమర్ ఆర్డర్ చేసిన బిర్యానీ ప్లేట్లో చనిపోయిన బొద్దింక కనిపించింది. ఈ సంఘటన తీవ్ర భయభ్రాంతిని కలిగించింది. కస్టమర్ సంఘటనను వీడియోగా రికార్డ్ చేశాడు, అది త్వరగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Telangana Liberation Day 2025: తెలంగాణ విమోచన దినోత్సవం, సెప్టెంబర్ 17కి ముందు ఏం జరిగిందో ఎవరికైనా తెలుసా.. తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు..
Team Latestlyసెప్టెంబర్ 17 అనేది తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ ప్రజలు నిజాం పాలన కఠినత్వం, రజాకార్ల దౌర్జన్యం, స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న రోజులు గడుపుతున్నారు. ఆ కష్టకాలంలో తెలంగాణ ప్రజల పోరాటం ఫలితంగా, 1948 సెప్టెంబర్ 17 న తెలంగాణ నిజాం కబంద హస్తాల నుంచి విముక్తి పొందింది.
Shani Stotram: శని దోషంతో బాధపడుతున్నారా? ఈ శక్తివంతమైన శనీశ్వర మంత్రం మీ జీవితాన్ని మార్చేస్తుంది
Team Latestlyప్రతి మనిషి జీవితంలో కొన్ని కష్టాలు, సమస్యలు అప్పుడప్పుడూ తారసపడుతుంటాయి. అయితే, వాటిలో ఎక్కువగా శని ప్రభావం వల్ల వస్తున్న బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి. శని ప్రభావం అంటే నక్షత్ర శని గ్రహం మన కర్మల ఫలితాన్ని అందజేస్తూ మన జీవన యాత్రను కఠినతరం చేస్తుంది.
Health Tips: టొమాటో సూప్ తాగితే ఎన్నో లాభాలు.. విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు మీకు లభిస్తాయి మరి..
Team Latestlyటొమాటోలు తగిన మోతాదులో తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చాలా మంది టొమాటోలను కూరల్లో వాడతారు, మరికొందరు టొమాటో సూప్ తాగడం ఇష్టపడతారు. టొమాటో సూప్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
Saharanpur: వీడియో ఇదిగో, 11 ఏళ్ల బాలికపై వృద్ధుడైన కామాంధుడు దారుణం, రూంలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసేందుకు తీవ్ర ప్రయత్నం, కేసు నమోదు చేసిన పోలీసులు
Team Latestlyఉత్తర్ ప్రదేశ్ సహరాన్పూర్ జిల్లా ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత కలకలం రేపే సంఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. మిల్లు యజమాని అని పేర్కొనబడుతున్న నిందితుడు.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించినట్లుగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
KP Sharma Oli Resigns: హిమాలయ దేశంలో తీవ్ర రాజకీయ సంక్షోభం, ప్రధాని పదవికి రాజీనామా చేసిన కె.పి. శర్మ ఓలి, సోషల్ మీడియా నిషేధంపై వెలువెత్తుతున్న నిరసనలు
Team Latestlyసైన్యం సూచన మేరకు ప్రధాని కె.పి. శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం నెపాల్‌లో కొత్త ప్రధాన మంత్రి ఎవరో ఈ సాయంత్రం ప్రకటించనున్నట్లు వార్తలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా పరిస్థితిని నియంత్రించేందుకు అన్ని ఎయిర్‌పోర్టులను తాత్కాలికంగా మూసివేశారు.
ISRO Future Missions: 2040 నాటికి చంద్రుడిపై భారత్ జెండా ఎగరడమే భారత్ లక్ష్యం, ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ కీలక వ్యాఖ్యలు, ఇండియా 9 ప్రపంచ రికార్డులను నెలకొల్సిందని వెల్లడి
Team Latestlyభారతదేశం ఇప్పటి వరకు 9 ముఖ్యమైన ప్రపంచ రికార్డులను సాధించిందని, త్వరలో 8–10 కొత్త రికార్డులను సాధించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ తెలిపారు.
Political Turmoil in Nepal: నేపాల్ అధ్యక్షుడు రాజీనామా, ప్రధాని రాజీనామా చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే రామ్ చంద్ర పొదెల్ రాజీనామా, ఆగ్రహ జ్వాలలతో అట్టుడుకుతున్న నేపాల్
Team Latestlyనేపాల్ దేశంలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రభుత్వం తీసుకొచ్చిన సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలల వ్యక్తమవుతున్నాయి. హింసాత్మక నిరసనలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి ఇటీవల రాజీనామా చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ కూడా రాజీనామా చేశారు.
Baghpat Shocker: షాకింగ్ వీడియో ఇదిగో.. 80 ఏళ్ళ అమ్మమ్మను ఇంట్లోనే జుట్టుపట్టుకుని దారుణంగా కొట్టిన మనవడు, ఇంటి నుండి బయటకు వెళ్లాలంటూ చిత్రహింసలు
Team Latestlyఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లా సింఘావాలి అహిర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బసూద్ గ్రామం నుండి ఒక కలకలం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో, ఫర్మాన్ అనే వ్యక్తి తన 80 ఏళ్ల అమ్మమ్మను ఇంట్లోనే దారుణంగా దాడి చేశాడని చూపించే సీసీటీవీ వీడియో వైరల్ అయింది.
Fact Check: రూ. 20 వేల పెట్టుబడితో నెలకు రూ.20 లక్షలు సంపాదించవచ్చంటూ నిర్మలా సీతారామన్ పేరుతో న్యూస్ వైరల్, క్లారిటీ ఇచ్చిన PIB
Team Latestlyసోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారిన ఒక ప్రకటనలో.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సుధా మూర్తి.. క్వాంటం AI ప్రాజెక్ట్ ద్వారా రూ. 21 వేల ప్రారంభ పెట్టుబడితో నెలకు 20 లక్షల వరకు లాభాలు పొందవచ్చని పేర్కొంటోంది. ఈ ప్రకటన వినియోగదారులను రెండు రోజుల్లో నమోదు చేసుకోవాలని ఆహ్వానిస్తూ వైరల్ అవుతోంది.
Viral Video: వీడికి ఇదేమి పోయేకాలం.. రీల్ కోసం రైలు పట్టాలపై పడుకున్న యువకుడు, ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..
Team Latestlyఇన్స్టాగ్రామ్ రీల్లో ఒక వ్యక్తి రైల్వే ట్రాక్‌లపై ఉద్దేశపూర్వకంగా పడుకున్నట్లు చూపే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ 36 సెకన్ల క్లిప్‌లో వేగంగా వస్తున్న రైలు పట్టాలపై పడుకుని ఉండగా..రైలు అతని మీద నుంచి వెళుతుంది. ఆ తర్వాత అతను లేచి నిలబడి, అరుస్తూ, రికార్డ్ చేస్తున్న వ్యక్తి వైపు నడిచే దృశ్యాలు ఉన్నాయి.ఈ వీడియో నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది
Drinking Alcohol? మద్యం తాగే సమయంలో ఈ ఫుడ్స్ తీసుకుంటున్నారా.. అయితే మీరు త్వరగా ఆస్పత్రి పాలడవం ఖాయం, వెంటనే ఈ ఆహార పదార్థాలను మెను నుంచి తీసేయండి
Team Latestlyమద్యం సేవించే అలవాటు ఉన్నవారు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరదా కోసం మద్యం తాగుతూ ఎక్కువగా తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు శరీరానికి తీవ్ర హాని కలిగించవచ్చని వారు సూచిస్తున్నారు. ఈ ప్రమాదకరమైన అంశాలు మీరు తెలుసుకోకుంటే వెంటనే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.
Vighnaraja Sankashti Chaturthi 2025: విఘ్నరాజ సంకష్టి చతుర్థి 2025.. గణేశుడిని అత్యంత ఆరాధనతో పూజించే రోజు. పండుగ తేదీ, సమయం, పూజా విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి
Team Latestlyవిఘ్నరాజ సంకష్టి చతుర్థి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి. ఈ రోజు భక్తులు గణేశుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. భక్తులు ఈ పవిత్ర రోజున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం పాటిస్తూ.. గణపతికి ప్రార్థనలు చేసే సాంప్రదాయం ఉంది.
Hyderabad: షాకింగ్ వీడియోలు ఇవిగో.. ఖైరతాబాద్ వినాయకుని వద్ద మహిళలతో అసభ్య ప్రవర్తన, వారం రోజుల్లో 900 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేసిన షీ టీమ్స్
Hazarath Reddyతెలంగాణలోని ఖైరతాబాద్ వినాయకుడిని సందర్శించేందుకు వచ్చిన మహిళా భక్తులను వేధించినట్లు ఆరోపణలతో హైదరాబాద్ పోలీసుల షీ టీమ్స్ భారీ స్థాయిలో చర్యలు చేపట్టాయి. కేవలం ఒక వారం వ్యవధిలోనే 900 మందికి పైగా వ్యక్తులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు.
Junagadh Hostel Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో.. ఆల్ఫా ఇంటర్నేషనల్ స్కూల్ హాస్టల్లో విద్యార్థిని దారుణంగా చితకబాదిన మరికొందరు విద్యార్థులు
Team Latestlyఆల్ఫా ఇంటర్నేషనల్ స్కూల్ హాస్టల్లో చదువుతున్న ఒక విద్యార్థిని పై ఇతర విద్యార్థులు దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 1 నిమిషం 1 సెకను నిడివి ఉన్న ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Calcutta High Court: ఇంటి ఖర్చులకు భార్య సహాయం కోరడం క్రూరత్వం కాదు, కీలక తీర్పును వెలువరించిన కలకత్తా హైకోర్టు, ఇంతకీ కేసు ఏంటంటే..
Team Latestlyకోర్టు పేర్కొన్నదేమిటంటే.. చదువుకుని సంపాదిస్తున్న భార్య ఇంటి ఖర్చులకు తోడ్పడడం తప్పేమి కాదని తెలిపింది. కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ కొనుగోళ్లు చేయడం, లేదా అత్తగారు బిడ్డకు ఆహారం ఇవ్వమని అడగడం వంటి సాధారణ అంచనాలు IPC సెక్షన్ 498A కింద క్రూరత్వం కిందికి రావని పేర్కొంది.
Pitru Paksha 2025: పితృపక్షం.. పూర్వీకులకు కృతజ్ఞత తెలియజేసే పవిత్ర సమయం గురించి తెలుసుకోండి, పితృపక్షం ఆచారాలు, విశ్వాసాలు మీకెవరికైనా తెలుసా..
Team Latestlyపురాణాల్లో గరుడ పురాణం, మార్కండేయ పురాణం వంటి ప్రాచీన గ్రంథాలలో మనిషి జీవితంలో మూడు ప్రధాన ఋణాలు గురించి చెప్పడం జరిగింది. అవేంటంటే.. దేవ రుణం, గురు రుణం, పితృ రుణం. అందులో పితృ రుణం అంటే పూర్వీకులకు కృతజ్ఞత తెలిపి.. వారి ఋణం తీర్చుకునే సమయంగా పితృపక్షం పరిగణించబడుతుంది.
Health Tips: బీపీ వున్న వారు వీటిని అసలు ముట్టుకోవద్దు, నిర్లక్ష్యం చేస్తే మాత్రం గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ, హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు
Team Latestlyఅధిక రక్తపోటు (హై బీపీ) అనే సమస్య ఇంతకు ముందు వయసు ఎక్కువగా పైబడినవారిలో మాత్రమే చూశాం. అయితే ప్రస్తుతం ఈ సమస్య యువతలో కూడా ఎక్కువగా విస్తరిస్తోంది. పనిభారం, ఒత్తిడి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లోపించడం, ఫాస్ట్‌ఫుడ్ అలవాట్లు వంటి కారణాలు ఈ సమస్యను వేగంగా పెంచుతున్నాయి.