విద్య

CBSE Board Exams 2021 Update: సీబీఎస్‌ఈ పదవ తరగతి పరీక్షలు రద్దు, 12వ తరగతి ఎగ్జామ్స్‌‌ వాయిదా, విద్యార్థుల ప్రతిభ, పనితీరు ఆధారంగా వారికి మార్కులు కేటాయిస్తామని తెలిపిన కేంద్ర విద్యాశాఖ

Hazarath Reddy

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను రద్దు (Class 10 Exams Cancelled) చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల ప్రతిభ, పనితీరు ఆధారంగా వారికి మార్కులు కేటాయిస్తామని వెల్లడించింది. 12వ తరగతి పరీక్షలు మాత్రం వాయిదా (Class 12 Examinations Postponed) వేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్రమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ట్వీట్‌ చేశారు.

TS ICET 2021: తెలంగాణ ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల, ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్‌ పరీక్షలు, ఈనెల 7 నుంచి జూన్‌ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ, సెప్టెంబర్‌ 17న ఐసెట్‌ ఫలితాలు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ ఐసెట్‌ (TS ICET 2021) నోటిఫికేషన్‌ను కంట్రోలర్‌ మహేందర్‌రెడ్డి విడుదల చేశారు. ఆగస్టు 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు తెలంగాణలో ఐసెట్‌ పరీక్షలు (Telangana ICET 2021 notification) నిర్వహించనున్నారు.

Half Day Schools in AP: ఏప్రిల్ 1 నుంచి విద్యార్థులకు ఒంటిపూట బడులు, కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం, రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య, తాజాగా 368 మందికి కోవిడ్ పాజిటివ్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట బడులు (Half Day Schools in AP) ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమలవుతుందని ఆయన (State Education Minister Adimulku Suresh) చెప్పారు. ఉదయం 7.45 నుంచి 12.30 వరకు తరగతుల అనంతరం మధ్యాహ్న భోజనం యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు.

TS EAMCET: ఏఐసీటీఈ మార్గదర్శకాలను ఈ ఏడాది అమలు చేయం, స్పష్టం చేసిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఈనెల 18న ఎంసెట్‌–2021 నోటిఫికేషన్‌, 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, జూలై 5 నుంచి ఎంసెట్‌ పరీక్షలు

Hazarath Reddy

ఇంజనీరింగ్‌లో చేరాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులు తప్పనిసరిగా చదివి ఉండాల్సిన అవసరం లేదన్న అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE) మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి విదితమే. కాగా 2021–22 విద్యా సంవత్సరంలో అమలు చేయబోమని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (Telangana State Council of Higher Education) స్పష్టం చేసింది.

Advertisement

CET 2021: ఇకపై అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష, కామన్ ఎలిజబుటిటీ టెస్ట్‌ని సెప్టెంబర్‌లో నిర్వహించనున్నట్లు తెలిపిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ప్రతి జిల్లాలో కనీసం ఒక పరీక్షా కేంద్రం

Hazarath Reddy

Common Eligibility Test, govt jobs, CET 2021, Union Minister Jitendra Singh, Nationwide Recruitment Company (NRA)New Delhi, Mar 15: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి కామన్ ఎలిజబుటిటీ టెస్ట్ (సిఇటి) (Common Eligibility Test )ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శనివారం పేర్కొన్నారు.

Schools Reopen: తెలంగాణలో నేటి నుంచి 6- 8 తరగతుల విద్యార్థులకు పాఠశాలలు పున: ప్రారంభం, కోవిడ్ నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం అదేశాలు, తరగతులకు హాజరయ్యేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి

Team Latestly

ఇప్పటికే 9 మరియు పదో తరగతి క్లాసులు ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు 6 నుండి 8 వతరగతి వరకు క్లాసులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రంలో కోవిడ్19 వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులు తరగతులకు హాజరయ్యే విషయమై తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని అధికారులకు ప్రభుత్వం సూచించింది. తరగతులకు హాజరయ్యేందుకు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావొద్దని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ అయ్యాయి....

Telangana Schools Reopening: రేపటి నుంచి తెలంగాణలో 6, 7, 8 తరగతులు ప్రారంభం, మార్చి 1లోపు ఎప్పుడైనా తరగతులను ప్రారంభించుకోవచ్చని తెలిపిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్రంలో ఇంకా నియంత్రణలోకి రాని కరోనా

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (State Education Minister Sabita Indrareddy) తెలిపారు. అయితే రేపటి నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు ఎప్పుడైనా తరగతులను ప్రారంభించుకోవచ్చని (classes 6 to 8 start from Tommorrow) ఆమె మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

TS Common Entrance Tests: తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు 2021కి షెడ్యూల్ విడుదల, జూలై 5 నుంచి ఎంసెట్ పరీక్ష; ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు గడువు పొడగింపు

Team Latestly

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు తేదీని పొడిగించింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫిబ్రవరి 22 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. 100 రూపాయల ఆలస్య రుసుముతో చెల్లింపుకు చివరి తేదీ ఫిబ్రవరి 23 గడువు.....

Advertisement

Telangana SSC Exam Timetable 2021: తెలంగాణలో మే 17 నుంచి 26 వరకు 10వ తరగతి పరీక్షలు, ఆరు పేపర్లకు మాత్రమే పరీక్షలు, వెల్లడించిన టీఎస్‌ ఎస్‌ఎస్‌సీ బోర్డు

Hazarath Reddy

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యా శాఖ మంగళవారం విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పూర్తి విద్యా సంవత్సరం సాధ్యపడనందున కేవలం ఆరు పేపర్లకు మాత్రమే పరీక్షలు నిర్వహించనున్న టీఎస్‌ ఎస్‌ఎస్‌సీ బోర్డు వెల్లడించింది.

SSC Exams Update: ఎస్‌ఎస్‌సి విద్యార్థులకు మరో ఊరట, పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను 6కు తగ్గించిన విద్యాశాఖ, పరీక్ష సమయంతో పాటు ప్రశ్నల ఎంపికలో కూడా పెంచుతూ నిర్ణయం, వివరాలు ఇలా ఉన్నాయి

Team Latestly

తరగతులు జరిగిన ఆధారంగా అన్ని సబ్జెక్టులకు అవసరమైన కోర్ కాన్సెప్ట్స్ కింద ఇచ్చిన సిలబస్ నుంచి ప్రశ్నలను రూపొందించాలని అధికారులను కోరారు. జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఫిజికల్ సైన్సెస్ పార్ట్-ఎ మరియు బయోలాజికల్ సైన్స్ పార్ట్-బి కోసం విడిగా జవాబు పుస్తకాలను జారీ చేయాలని కూడా కోరారు...

AP SSC Exams Time Table 2021: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల, జూన్ 7 నుంచి పరీక్షలు, జులై 21 నుంచి కొత్త విద్యాసంవత్సరం

Hazarath Reddy

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ బుధవారం మాట్లాడుతూ.. జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షలు ఉంటాయని తెలిపారు. సైన్స్ లో రెండు పేపర్లు ఉంటాయన్నారు. జులై 21 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందన్నారు

CBSE Board Exams 2021 Class 10 & 12 Datesheet: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్‌ విడుదల, మే 4 నుంచి జూన్ 10 వరకు ఎగ్జామ్స్, యూజీసీ నెట్ 2021 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

Hazarath Reddy

సీబీఎస్ఈ 10, 12వ తరగతులకు సంబందించిన పరీక్షల షెడ్యూల్‌ (CBSE Board Exams 2021 Class 10 & 12 Datesheet) విడుదలైంది. 2020-2021 విద్యా సంవత్సారానికి సంబంధించి సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క సెంట్రల్ బోర్డ్ 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ ఫోక్రియాల్‌ నిషాంక్ నేడు ట్విటర్‌లో ప్రకటించారు.

Advertisement

AP Inter Exams Time Table 2021: ఏపీలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, మే 5 నుంచి 22 వరకు ఫస్టియర్‌ పరీక్షలు, మే 6 నుంచి 23 వరకు సెకండియర్ పరీక్షలు

Hazarath Reddy

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఏపీలో ఇంటర్ తరగతులు ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ (AP Inter Exams Time Table 2021) ప్రకటించారు. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలు 2021 (AP Inter Exams ) మే ఐదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి రామకృష్ణ సోమవారం తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేశారు.

Telangana Schools Reopen: తెలంగాణలో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం, ప్రభుత్వ సడలింపులతో నేటి నుంచి ప్రత్యక్ష బోధన, తల్లిదండ్రుల లేఖ ఉంటేనే విద్యార్థులను స్కూళ్లకు అనుమతి

Hazarath Reddy

తెలంగాణలో దాదాపు పది నెలలుగా మూతబడిన విద్యాసంస్థలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ సడలింపులతో నేటి నుంచి 9, 10 తరగతులతోపాటు ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్య కళాశాలల్లో ప్రత్యక్ష బోధన (Telangana Schools Reopen) ప్రారంభం కానుంది.

Primary Schools Reopened in AP: నేటి నుంచి ఏపీలో ప్రైమరీ స్కూళ్లు తిరిగి ప్రారంభం, జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ, కోవిడ్ నియమాలను ప్రకటించిన ఆరోగ్యశాఖ

Hazarath Reddy

కరోనా సమయంలో మూతపడిన ఏపీ స్కూళ్లు ఎట్టకేలకు తిరిగి తెరుచుకున్నాయి. నేటి నుంచి రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలు (Primary Schools Reopened in AP) సహా అన్ని పాఠశాలలు పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయి. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ 1 నుంచి 5 తరగతులుండే ప్రాథమిక పాఠశాలలు (Primary schools) సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Inter Exams in TS: తెలంగాణలో మే1 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు, షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Team Latestly

ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఏప్రిల్ 1న మరియు ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఏప్రిల్‌ 3న జరగనున్నాయి. వొకేషనల్ కోర్సులకు కూడా ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని ఇంటర్మీడియట్ బోర్డ్ స్పష్టం చేసింది....

Advertisement

CBSE Board Exams 2021: సిబిఎస్‌ఇ 10, 12వ తరగతి పరీక్షలు, తేదీ వివరాలను ఫిబ్రవరి 2న ప్రకటించననున్న బోర్డు, సిబిఎస్‌ఇ డేట్ షీట్ 2021 కోసం ఎదురుచూస్తున్న 30 లక్షల మంది విద్యార్థులు

Hazarath Reddy

ఫిబ్రవరి 2 న అధికారిక సిబిఎస్‌ఇ తేదీ షీట్ 2021 లేదా సిబిఎస్‌ఇ టైమ్ టేబుల్ 2021 ను బోర్డు (CBSE Board Exams 2021) ప్రకటించనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌లో సుమారు 30 లక్షల మంది విద్యార్థులు సిబిఎస్‌ఇ డేట్ షీట్ 2021 (CBSE Board Exams 2021 Datesheet) కోసం వేచి ఉన్నారు.

Exams in TS: తెలంగాణలో మే 3 నుంచి ఇంటర్ పరీక్షలు మరియు మే 17 నుంచి పదో తరగతి పరీక్షలకు ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోదం పొందిన వెంటనే షెడ్యూల్ విడుదలకు అధికారుల ఏర్పాట్లు

Team Latestly

మే 17 నుంచి 26 వరకు పదో తరగతి పరీక్షల నిర్వహణ , ఆ తర్వాత మే 27 నుండి జూన్ 13 వరకు వేసవి సెలవులు ఉంటాయి. ప్రతిపాదిత షెడ్యూల్ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపబడింది.....

Sankranthi Holidays in AP: ఏపీలో 8 రోజుల పాటు సంక్రాంతి సెలవులు, జనవరి 11 న అమ్మ ఒడి రెండవ విడత కార్యక్రమం, విద్యారంగంలో ఏపీని నంబర్ వన్‌గా నిలుపుతామని తెలిపిన విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్

Hazarath Reddy

ఆంధప్రదేశ్‌లో సంక్రాంతి సెలవుల తేదీలను ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. రాష్ట్రంలో ఆరు రోజుల పాటు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ నెల 12 నుంచి 17 వరకు సెలవులు ఉండనున్నట్లు పేర్కొంది. 9న రెండవ శనివారం...10వ తేదీ ఆదివారం కావడంతో మరో రెండు రోజులు సెలవులు (Sankranthi Holidays in AP) కలిసిరానున్నాయి. దీంతో మొత్తం 8 రోజులు సెలవులు వచ్చాయి.

AP EAMCET 2020 Web Options: ఏపీ ఎంసెట్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌..ఎంపీసీ స్ట్రీమ్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం, ఈ నెల 28 నుంచి 31 వరకు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి సర్టిఫికెట్ల పరిశీలనలో పాల్గొనవచ్చని తెలిపిన కన్వీనర్ ఎం.ఎం.నాయక్‌

Hazarath Reddy

Advertisement
Advertisement