సమాచారం

6 big changes From November 1: నవంబర్ 1 నుంచి జరిగే మార్పులివే, పెరుగనున్న గ్యాస్ సిలిండర్ ధర, రైల్వే టైమ్‌ టేబుల్లో మార్పులు, బ్యాంకు చార్జీల మోత

Naresh. VNS

నవంబర్ 1వ తేదీ నుంచి అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో పాటూ, రైళ్ల టైం టేబుల్ మారనుంది. దీంతో పాటూ నవంబర్ 1 నుంచి బ్యాంకింగ్, బిజినెస్‌ రంగాల్లో పలు మార్పులు జరుగనున్నాయి.

Facebook: పేరు మార్చుకున్న ఫేస్‌బుక్‌, కొత్త లోగో ఆవిష్కరించిన జుకర్‌ బర్గ్‌, ఇకనుంచి కొత్త పేరు మీదనే అన్ని సేవలు

Naresh. VNS

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సంస్థ పేరు మార్చుకుంది. దీనిపై అధికారిక ప్రకటన చేశారు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్. ఫేస్‌బుక్ కార్పొరేట్ పేరు ఇకపై మెటాగా రూపాంతరం చెందనుంది.

AP Weather Report: 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు

Hazarath Reddy

దక్షిణ బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం (Low-pressure area likely to form over Bay of Bengal) ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఇది పశ్చిమదిశగా ప్రయాణించే అవకాశం ఉందని, దీనివల్ల అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Bank Holidays in November 2021: నవంబర్ నెలలో బ్యాంకులకు సెలవులు ఇవే, నవంబర్ నెలలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు దీపావళి సహా దాదాపు 15 రోజులు సెలవులు

V. Naresh

Advertisement

AP Weather Report: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, రాగల 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం (Surface periodicity) ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇది రానున్న 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Southwest Monsoon Withdraws: భారత్‌ను వీడిన నైరుతి రుతుపవనాలు,ఈశాన్య దిశకు కదిలిన గాలులు, రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, వివరాలను వెల్లడించిన ఐఎండీ

Hazarath Reddy

భారత్ నుంచి నైరుతి రుతుపవనాలు సంపూర్ణంగా తిరోగమించాయని (Southwest Monsoon Withdraws) తిరువనంతపురంలోని భారత వాతావరణ విభాగం సోమవారం తెలిపింది. అలాగే గాలులు ఈశాన్య దిశకు కదిలాయని (Winds Move Towards Northeast) తెలిపింది. ఈ ఏడాది అక్టోబరు 6న ప్రారంభమై 20 రోజుల పాటు జరిగిన రుతుపవనాల ఉపసంహరణ దాదాపు ఐదు నెలల పాటు జరిగింది.

AP LAWCET Result 2021: ఏపీ లాసెట్‌–2021 ఫలితాలు విడుదల, మూడు కోర్సుల్లోనూ మహిళలే మొదటి ర్యాంకులు, నేటి నుంచి ఏపీ పీజీసెట్‌–2021 పరీక్షలు

Hazarath Reddy

ఏపీలో న్యాయ కళాశాలల్లో 3, 5 ఏళ్ల ఎల్‌ఎల్‌ బీ, 2 ఏళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి గ త నెల 22న నిర్వహించిన ఏపీ లాసెట్‌–2021 ఫలితాలను (AP LAWCET Result 2021) ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి తిరుపతిలో గురువారం విడుదల చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏపీ లాసెట్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక, డీఎతో పాటు పెన్సనర్లకు ఇచ్చే డీఆర్ 3 శాతం పెంచుతూ నిర్ణయం, తాజా పెంపుతో 31 శాతానికి చేరిన కరువు భత్యం

Hazarath Reddy

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కేంద్ర క్యాబినెట్ తీపి కబురు చెప్పింది. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు 7th పే కమిషన్ కింద (7th Pay Commission) క‌రువు భ‌త్యాన్ని మూడు శాతం (DA Hiked by 3 Percent Ahead of Diwali 2021) పెంచింది. కేంద్ర పెన్ష‌ర్ల‌కు కూడా మూడు శాతం డీఏను పెంచారు.ఈ మేరకు ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

AP PGECET Results 2021: ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల, ఫలితాలను sche.ap.gov.in, మనబడి ద్వారా చెక్ చేసుకోండి, ర్యాంక్ కార్డులను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే దానిపై పూర్తి సమాచారం మీకోసం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, AP PGECET ఫలితాలు 2021 ఈరోజు విడుదలయ్యాయి. పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ ఫలితాన్ని అధికారిక వెబ్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు. ర్యాంక్ కార్డును అధికారిక వెబ్‌సైట్ sche.ap.gov.in, మనబడి నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

Pornography Law in India: పోర్న్ వీడియోలు చూసినా, షేర్ చేసినా నేరం కిందకు వస్తుందా, భారత్ చట్టాలు ఏమి చెబుతున్నాయి, చైల్డ్ పోర్న్ మీ ఫోన్‌లో ఉంటే ఎలాంటి శిక్షలు విధిస్తారు ?

Hazarath Reddy

పోర్న్ చూడడం, షేర్ చేయడం... ఇంకా చిన్న పిల్లల పోర్న్ మీ ఫోన్‌లో ఉంటే ఎటువంటి శిక్షలు వేస్తారు. ఇండియా చట్టాలు ఏం చెబుతున్నాయి.. ఈ చట్టాలపై న్యాయ నిపుణులు ఏమంటున్నారు, కోర్టులు ఏమి చెబుతున్నాయి ఓ సారి చూద్దాం.

Fuel Price Hike: మళ్లీ పెట్రోల్, డీజీల్‌పై 35 పైసలు పెంపు, పెరుగుతున్న రేట్లతో ఆందోళన చెందుతున్న సగటు వాహనదారుడు, ప్రధాన నగరాల్లో లీటర్ ధరలు ఇలా ఉన్నాయి

Hazarath Reddy

పెట్రోల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. విరామం లేకుండా రోజూ పెరుగుతున్న రేట్లతో (Fuel Price Hike) సగటు వాహనదారుడు ఆందోళన చెందుతున్నాడు. ఆదివారం దేశవ్యాప్తంగా స్వల్పంగా పెట్రోల్, డీజిల్ ధరలు (Fuel Prices Hiked Again) పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, అలాగే డీజీల్‌పై కూడా 35 పైసలు పెరిగింది.

Monsoon Update: అల్పపీడనం దెబ్బ, గంటకు 40- 50 కి.మీ వేగంతో గాలులు, ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం విస్తరించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కూడా ఏర్పడిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో దక్షిణ ఒడిశా–ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరాలకు చేరుకుంటుంది.

Advertisement

Dussehra 2021 Wishes: దసరా పండగ శుభాకాంక్షలు, బంధు మిత్రులకు ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు చెప్పండి, సోషల్ మీడియాలో షేర్ చేయడానికి దసరా విషెస్, వాట్సప్ మెసేజ్‌స్ మీకోసం

Hazarath Reddy

చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి (Dussehra 2021) అని పిలుస్తారు. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను తొలగించు కునుటకు ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణు కోరేందుకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గమే ఈ శరన్నవరాత్రులు.

Cyclone Jawad: ముంచుకొస్తున్న జవాద్ తుఫాన్ ముప్పు, తెలంగాణలో వేగంగా వెనుదిరుగుతున్న నైరుతి రుతుపవనాలు, ఈ సారి ఒడిశా-ఆంధ్రప్రదేశ్‌పై విరుచుకుపడనున్న సైక్లోన్ జవాద్

Hazarath Reddy

రానున్న 24 గంటల్లో బంగాళాఖాతం, దాని పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ వారం జవాద్ తుఫాను (Cyclone Jawad) ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన వాతావరణ బులెటిన్‌లో తెలిపింది.

Flood Warning: మూడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, భారీ వరదలతో నదులు తెగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించిన CWC, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు పొంచి ఉన్న వరద ముప్పు.

Hazarath Reddy

కర్ణాటకలో తూర్పు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను కారణంగా రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) మంగళవారం కేరళలోని ఒక నదికి రెడ్ అలర్ట్ (తీవ్ర వరద పరిస్థితి) ప్రకటించింది. అలాగే కర్ణాటక, కేరళ, తమిళనాడులోని మరో ఐదు నదులకు ఆరెంజ్ అలర్ట్ (తీవ్రమైన వరద పరిస్థితి) (Flood Warning Issued) ప్రకటించింది.

Cyclone Jawad: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, అనంతరం జావద్ తుఫాన్‌గా మారే అవకాశం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పు

Hazarath Reddy

బంగాళాఖాతంలో అండమాన్‌ దీవుల పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో సోమవారం అక్కడే అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా. ఇది మరింత బలపడి నాలుగైదు రోజుల్లో ఉత్తరాంధ్ర తీరానికి వచ్చే అవకాశాలున్నాయి.

Advertisement

TATA-Air India: ఎయిర్ ఇండియా టాటా చేతిలో ఎలా ఉండబోతోంది, నష్టాల నుంచి గట్టెక్కి లాభాల వైపు పయనిస్తుందా..

Hazarath Reddy

ఎయిరిండియాను రూ.18 వేల కోట్ల బిడ్‌తో టాటా స‌న్స్ టేకోవ‌ర్ (TATA-Air India) చేసుకుంటున్న సంగతి విదితమే. ఏవియేష‌న్ రంగంలో పూర్తిస్థాయిలో అడుగిడేందుకు టాటా స‌న్స్ ఖ‌ర్చు చేస్తున్న ఖర్చు అక్షరాల రూ.18వేల కోట్లు (Rs 18,000 Crores).

Headaches: తలనొప్పికి తక్షణం ఉపశమనం కలిగించే చిట్కాలు, మీరు తాత్కాలిక తలనొప్పితో బాధపడుతున్నట్లయితే వీటిని ఆచరించి చూడమంటున్న నిపుణులు

Hazarath Reddy

తలనొప్పి.. ప్రతి ఒక్కరిలో వచ్చే సాధారణ సమస్య. ప‌ని ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు మ‌న‌కు త‌ల‌నొప్పి (Headaches) వ‌స్తుండ‌డం స‌హ‌జం. ఇక వేస‌విలోనైతే ఎండలో కొంత సేపు తిరిగితే త‌ల‌నొప్పి క‌చ్చితంగా వ‌స్తుంది. అలాగే ప‌లు ఇత‌ర సంద‌ర్భాల్లోనూ మ‌న‌కు త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది.

Cyclone Alert in AP: ఏపీకి మరో తుఫాన్ ముప్పు, గోదావరి జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్, అల్పపీడనం తుపానుగా బలపడితే జావద్‌ గా నామకరణం, నేడు రేపు ఏపీలో భారీ వర్షాలు

Hazarath Reddy

ఏపీకి మరో తుఫాన్ ముప్పు(Cyclone Alert in AP) పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు చెబుతున్నాయి. ఈ నెల 10వ తేదీన ఉత్తర అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) (Indian Meteorological Department) ఇప్పటికే ప్రకటించింది.

Telangana Rains: ఎవరూ బయటకు రాకండి, రానున్న రెండు రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, హెచ్చరించిన వాతావరణ శాఖ

Hazarath Reddy

Advertisement
Advertisement