Information

South Central Railway: రైళ్లలో ఇక రిజర్వేషన్ అవసరం లేదు, నేరుగా స్టేషన్‌లోనే కొని జనరల్ బోగీల్లో ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించిన దక్షిణ మధ్య రైల్వే, పూర్తి వివరాలు కథనంలో..

Hazarath Reddy

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రిజర్వేషన్‌ లేకుండా జనరల్ బోగీల్లో ప్రయాణం చేసేందుకు అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు రిజర్వేషన్‌ ఉంటేనే రైలులో ప్రయాణించేందుకు అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే

'Femotidine Helps Fight Covid': కరోనా నుంచి కాపాడే ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు, గుండె మంట తగ్గేందుకు వాడే ఫామోటిడిన్‌ కోవిడ్‌ను నియంత్రిస్తుందట, ఆస్ప్రిన్‌తో కలిపి దీన్నివాడితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయంటున్న వర్జీనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు

Hazarath Reddy

సిగ్నల్ ట్రాన్స్‌డక్షన్ & టార్గెటెడ్ థెరపీ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం దీర్ఘకాలికంగా గుండెల్లో మంటతో బాధపడుతున్న ఓవర్ ది కౌంటర్ యాసిడ్ సప్రెసర్‌ని ఉపయోగిస్తున్న వ్యక్తులు కరోనా నుంచి రక్షణ ('Femotidine Helps Fight Covid) పొందుతున్నారని తెలిపింది.

Monsoon 2021: ఆగస్టు 25 వరకు దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఢిల్లీలో కేవలం మూడు గంటల్లో 73.2 సెంటీమీటర్ల వాన, తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు

Hazarath Reddy

దేశంలోని పలు రాష్ట్రాల్లో శనివారం నుంచి ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rainfall) కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) (Meteorological Department) వెల్లడించింది. బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, సబ్ హిమాలయన్, ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో శనివారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

New Challan Rules: రోడ్లు మరియు రహదారులపై ఎలక్ట్రానిక్ పర్యవేక్షణను తప్పనిసరిచేసిన కేంద్ర ప్రభుత్వం, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు 15 రోజుల్లో చలాన్లు పంపాలంటూ రాష్ట్రాలకు ఆదేశం

Team Latestly

ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే పదిహేను రోజుల్లోపు నేరస్థుడికి చలాన్‌లను పంపాల్సి ఉంటుంది, అలాగే చలాన్ కట్టేంత వరకు అందుకు సంబంధించి ఎలక్ట్రానిక్ డేటా రికార్డ్ నిల్వ చేయాలని పేర్కొంది....

Advertisement

DRDO Chaff Technology: శత్రు క్షిపణుల నుంచి భారత యుద్ధ విమానాలకు అదనపు రక్షణ, వైమానిక దళం కోసం అధునాతన 'చాఫ్ టెక్నాలజీ'ని అభివృద్ధి చేసిన డిఆర్డీఓ

Team Latestly

గాలిలో మోహరించిన చాఫ్ మెటీరియల్ చాలా తక్కువ పరిమాణంలో యుద్ధ విమానాల రక్షణ కల్పిస్తూ, శత్రువుల క్షిపణులను తిప్పికొట్టడానికి పని చేస్తుంది. భారత వైమానిక దళం వార్షిక అవసరాలను తీర్చడానికి...

Rain Forecast: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన, రాబోయే 48 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనావేసిన వాతావరణ శాఖ, తెలంగాణలో వరదలకు ఆస్కారం ఉందని హెచ్చరిక

Team Latestly

వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సిద్దిపేట, మెదక్ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది....

Acetabularia Jalakanyakae: జలకన్య మొక్కను కనుగొన్న భారత శాస్త్రవేత్తలు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఎసిటాబులేరియా జలకన్యకే మొక్కను కనుగొన్న సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ వృక్షశాస్త్రజ్ఞుల బృందం

Hazarath Reddy

భార‌తీయ శాస్త్ర‌వేత్త‌లు కొత్త వృక్ష జాతి మొక్క‌ను కనుగొన్నారు. అండ‌మాన్‌లోని అర్చిపెలాగో దీవుల్లో దాన్ని గుర్తించారు. దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్, బటిండా (CUPB) నుండి వృక్షశాస్త్రజ్ఞుల బృందం అండమాన్ మరియు నికోబార్ దీవుల (Andaman and Nicobar Islands) నుండి ఒక ఆల్గల్ జాతిని కనుగొంది. 2019లో ఆ దీవుల‌కు వెళ్లిన వృక్ష శాస్త్ర‌వేత్త‌ల‌కు ఆ మొక్క (Mermaid) ద‌ర్శ‌న‌మిచ్చింది.

LPG Cylinder Price Hike: సిలిండర్ ధర మళ్లీ రూ. 25 పెరిగింది, ఏడాది కాలంలో మొత్తం రూ.165.50 పెరిగిన ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర, ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర రూ 859.5  

Hazarath Reddy

దేశంలో వంట గ్యాస్ ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధ‌ర‌ల పెరుగుద‌ల పేరుతో ఎల్‌పీజీ సిలిండ‌ర్ల ధ‌ర‌ల‌ను (LPG Cylinder Price Hike) అమాంతం పెంచారు. నాన్ స‌బ్సిడీ సిలిండ‌ర్ ధ‌ర రూ 25 పెరిగింది.

Advertisement

Heavy Rains in AP: ఏపీలో దంచికొడుతున్న వానలు, కృష్ణాజిల్లాలోని పుట్రేలో అత్యధికంగా 9.6 సెం.మీల వర్షపాతం నమోదు, రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు (Heavy Rains in AP) కురుస్తున్నాయి. ఒక మోస్తరు నుంచి భారీగా వర్షాపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా, గత 24 గంటలలో ఏపీలో నమోదైన వర్షపాతం.. కృష్ణాజిల్లాలోని పుట్రేలో అత్యధికంగా 9.6 సెం.మీలు, పశ్చిమగోదావరి జిల్లాలోని పోతవరంలో 8.4 సెం.మీలు, విజయనగరం జిల్లాలో జియ్యమ్మ వలసలో 7.7 సెం.మీల వర్షం నమోదైంది. విశాఖలోని గొలుగొండలో 6 సెం.మీల వర్షపాతం నమోదైంది.

Afghanistan Crisis: వేరే దేశానికి పరారైన దేశాధ్యక్షుడు, తాలిబన్ గుప్పిట్లో బందీ అయిన అఫ్ఘనిస్తాన్, యూఎస్ ఎంబసీపై ఎగరని జాతీయజెండా, కాబూల్ విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్న జనం

Vikas Manda

దేశాధ్యక్షుడి చర్యను అఫ్ఘన్ జాతీయ సయోధ్య ఉన్నత మండలి అధిపతి అబ్దుల్లా అబ్దుల్లా తీవ్రంగా తప్పుబట్టారు. అధికారంతో తమ చేతులను కట్టివేసి, మమ్మల్ని నిస్సహాయుల్ని చేసి దేశాన్ని, ప్రజలను అత్యంత దుర్భర స్థితిలో వదిలేసి పారిపోయిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనికి దేవుడే శిక్ష వేస్తాడు అని వ్యాఖ్యానించారు....

Basil Benefits: తులసి ఆరోగ్యానికి చేసే మేలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు, తుల‌సి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు, తులసి ఆకుల ప్రయోజనాలు, తులసి చెట్టు ఔషధ గుణాల గురించి ఓ సారి తెలుసుకుందాం

Hazarath Reddy

హిందువులు తులసి చెట్టును పవిత్రంగా పూజిస్తుంటారు. తులసి ఇంట్లో ఉంటే పిల్లలకు ఏ గ్రహదోషాలూ అంటవని పూర్వీకుల నమ్మకం. తులసి రెండు రకాలు ఎర్రపూలు పూసే చెట్టును కృష్ణతులసి అని తెల్లపూలు పూసే చెట్టును లక్ష్మీతులసి అని పిలుస్తుంటారు.

Independence Day 2021: భారత స్వాతంత్య్ర దినోత్సవం, మువ్వన్నెల జెండా గురించి ప్రతి ఒక్కరూ తెలుకోవాల్సిన ముఖ్య విషయాలు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య బయోగ్రఫీ మీకోసం

Hazarath Reddy

బ్రిటిష్ వారి రాక్షసపాలన నుంచి భారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది కొరడా దెబ్బలు తిన్నారు. ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా (Indian flag) రెపరెపలాడింది.

Advertisement

Andhra Pradesh Weather: ఏపీలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు, 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం, అది తుఫానుగా బలపడుతుందని అంచనా వేసిన విశాఖ వాతావరణ కేంద్రం

Hazarath Reddy

ఏపీని రానున్న రెండు రోజల పాటు భారీ వర్షాలు (Andhra Pradesh Weather) ముంచెత్తనున్నాయి. పశ్చిమ బంగాళాఖాతం, దానికి అనుకుని వాయువ్య బంగాళాఖాతం కేంద్రంగా ఈ నెల 15లోగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. దీనివల్ల రానున్న 48 గంటల్లో అల్పపీడనం (Low Pressure In Next 48 Hours) ఏర్పడే అవకాశం ఉంది

RBI ATM Cash New Rule: బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్, కస్లమర్లకు భారీ ఊరట, ఏటీఎంలో క్యాష్ లేకుంటే రూ. 10 వేల వ‌ర‌కు పెనాల్టీ, అక్టోబరు ఒకటో తేదీ నుంచి నిబంధన అమల్లోకి

Hazarath Reddy

మీ బ్యాంకు ఏటీఎంలో న‌గ‌దు విత్ డ్రాయ‌ల్ కోసం వెళితే.. సారీ.. అవుటాఫ్ క్యాష్‌.. మీకు క‌లిగిన అంత‌రాయానికి మ‌న్నించండి. మ‌రో ఏటీఎంను సంప్ర‌దించండి.. అనే మెసేజ్ వ‌స్తుందా.. ఏటీఎంలలో డబ్బు లేనిపక్షంలో సంబంధిత బ్యాంకులకు జరిమానాను (anks To Pay Fines If ATMs Run Out Of Cash) కట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురయ్యే అవకాశాలుంటాయి.

LPG Cylinder Booking: మిస్డ్ కాల్‌తో కొత్త గ్యాస్ క‌నెక్ష‌న్ లేదా సిలిండ‌ర్ బుక్ చేయవచ్చు, క‌స్ట‌మ‌ర్ల ఇంటి వ‌ద్ద‌కే గ్యాస్ క‌నెక్ష‌న్ అందిస్తామ‌ని తెలిపిన ఐవోసీ, వంట గ్యాస్ ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

ఇప్పుడు మీరు వంట గ్యాస్ (ఎల్పీజీ గ్యాస్‌) బుకింగ్ (LPG Cylinder Booking) చేయడంలో అలాగే కొత్త కనెక్షన్ తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా..అయితే ఇకపై మీ ఇబ్బందులు తీరినట్టే.. మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్ నుంచి 84549 55555 నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే చాలు.

NASA Study: నాసా సంచలన రిపోర్ట్, సముద్రంలోకి జారుకోనున్న ముంబై, చెన్నై, కొచ్చి, విశాఖపట్టణంతో సహా 12 సముద్ర తీర ప్రాంత నగరాలు, ఈ శతాబ్దం చివరి నాటికి మూడు అడుగుల నీటి అడుగుకు ఈ నగరాలు చేరుతాయని అంచనా

Hazarath Reddy

నాసా సంచలన రిపోర్టును బయటకు తెచ్చింది. ఈ శతాబ్దం చివరి నాటికి సముద్రనీటిమట్టం పెరగడం వల్ల భారత దేశంలోని 12 సముద్రతీర ప్రాంత నగరాలు ( Underwater by End of The Century) ముంపునకు గురవుతాయని వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ (ఐపీసీసీ) (Intergovernmental Panel on Climate Change (IPCC) వెల్లడించింది.

Advertisement

Eggs and Diabetes: షుగర్ వ్యాధి ఉన్నవారు కోడిగుడ్లు తినవచ్చా, ఒకవేళ తింటే ఏమవుతుంది, వైద్య నిపుణులు ఏమి చెబుతున్నారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు గుడ్డు తింటే వారికి గుండె జబ్బుల ముప్పు ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం

Hazarath Reddy

షుగర్ పేషెంట్లు ఆహారం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ఏది తినొచ్చో, ఏది తిన‌గూడ‌దో తెలుసుకుని తమ ఆహారపు మెనూని సిద్ధం చేసుకుంటారు. అదేవిధంగా కోడిగుడ్డు (Eggs and Diabetes) విష‌యంలో కూడా షుగ‌ర్ పేషెంట్ల‌కు ఎన్నో అనుమానాలు ఉంటాయి.

'Code Red For Humanity': కోడ్ రెడ్..మానవాళికి పెను ముప్పు, ప్రపంచంపై విరుచుకుపడనున్న కార్చిచ్చులు, వడగాడ్పులు, భారత్‌లో కరువు కాటకాలు, తీరప్రాంతాల్లో కల్లోలం, వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి-ఐపీసీసీ నివేదికలో వెల్లడి

Hazarath Reddy

ప్రపంచ పర్యావరణం ప్రమాదపు అంచున ఉందని, ప్రపంచదేశాలు తగు చర్యలు తీసుకోకపోతే ప్రజలు పారిపోయేందుకు స్థలముండదని ఐరాస నివేదిక తాజాగా హెచ్చరించింది.

Bank Customer Alert: బ్యాంక్ చెక్ బుక్ వాడే ఖాతాదారులు వెంటనే అలర్ట్ అవ్వండి, సెలవు రోజుల్లో కూడా చెక్‌లు క్లియరెన్స్, ఆ సమయంలో కనీస బ్యాలన్స్ లేకుంటే భారీ జరిమానా, అన్ని బ్యాంకులకు నియమ నిబంధనలు వర్తిస్తాయని తెలిపిన ఆర్‌బీఐ

Hazarath Reddy

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆగస్టు 1 నుంచి బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలు (New Rule from August ) తీసుకువచ్చిన సంగతి విదితమే. ఈ కొత్త నిబందనలు కస్టమర్లు వాడే చెక్ బుక్ లకు కూడా వర్తిస్తాయి. కాగా నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ఏసీహెచ్) రోజుకు 24 గంటలు పనిచేస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది.

Aadhaar Alert: ఆధార్ కార్డుదారులకు అలర్ట్, అడ్రస్ వాలిడేషన్ లేటర్ సేవలను నిలిపివేసిన యుఐడిఎఐ, తదుపరి నోటీస్ వచ్చే వరకు సదుపాయం నిలిపివేత, ఆధార్ కార్డు అప్‌డేట్ ఎలా చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

ఆధార్ కార్డులోని చిరునామాను REQUEST FOR ADDRESS VALIDATION LETTER ద్వారా అప్ డేట్ చేయాలని అనుకుంటున్నారా? ఇకపై మీరు దాని ద్వారా అప్ డేట్ (Aadhaar cardholders alert) చేయలేరు.

Advertisement
Advertisement