Information
APSRTC: తెలంగాణ నుండి ఏపీకి ప్రత్యేక బస్సులు, 2400 ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీఎస్‌ఆర్టీసీ..పూర్తి వివరాలివే
Arun Charagondaసంక్రాంతికి తెలంగాణ నుంచి ఏపీకి 2,400 ప్రత్యేక బస్సులు నడపనుంది ఏపీఎస్‌ఆర్టీసీ. ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ప్రత్యేక బస్సులు నడపనుంది.
Tummala Nageshwarrao: సాగు చేసే వారికే రైతు భరోసా...స్పష్టం చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సర్వే నెంబర్ల వారిగా సాగు వివరాలు సేకరిస్తున్నామని వెల్లడి
Arun Charagondaసాగు చేసే వారికే రైతు భరోసా ఇస్తాం అని తేల్చిచెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు భరోసాపై నెలకొన్న సందేహాలకు క్లారిటీ ఇచ్చారు తుమ్మల.
Viral Video: సోషల్ మీడియాలో ఫేమ్ కావడానికి బౌన్సర్లు..డబ్బులు ఇస్తానంటూ హల్‌చల్..కొండాపూర్ AMB మాల్‌లో వంశీ అనే వ్యక్తి హల్‌చల్
Arun Charagondaసోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం మాల్స్‌లో డబ్బులు ఇస్తా అంటూ హల్చల్ చేశాడు ఓ వ్యక్తి.కొండాపూర్ AMB షాపింగ్ మాల్‌లో బౌన్సర్లతో పాటు వచ్చాడు వంశీ అనే వ్యక్తి
Hydra Commissioner Ranganath: 2025లోనూ కూల్చివేతలు ఆగవు..రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్, 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం అని వెల్లడి
Arun Charagondaహైడ్రా ఏర్పడి దాదాపు 5 నెలలు దాటిందన్నారు కమిషనర్ రంగనాథ్. మీడియాతో మాట్లాడిన రంగనాథ్... ఐదు నెలల అనుభవాలు, వచ్చే ఏడాది రూట్ మ్యాప్ సిద్దం చేశాం అన్నారు.
Telangana Assembly Special Session: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించనున్న సభ
Arun Charagondaమాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించనుంది తెలంగాణ అసెంబ్లీ. ఈ మేరకు సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది తెలంగాణ అసెంబ్లీ. సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభంకానుండగా సంతాప దినాల్లో భాగంగా మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించనుంది శాసన సభ.
Andhra Pradesh: డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్, భద్రతా సిబ్బందితో ఫోటోలకు ఫోజు..హోంమంత్రి అనిత ఆగ్రహం,విచారణకు ఆదేశం
Arun Charagondaఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ కలకం సృష్టించాడు. ఇటీవల సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో పర్యటించారు పవన్ కళ్యాణ్.
Sharmistha Mukherjee Slams Congress: కాంగ్రెస్ పార్టీపై ప్రణబ్ ముఖర్జీ కూతురు ఫైర్, నాన్న చనిపోతే కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కూడా నిర్వహించలేదు..తనని కూడా తప్పుదోవ పట్టించిందని ఆరోపణ
Arun Charagondaకాంగ్రెస్ పార్టీపై మాజీ ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాన్న చనిపోయినప్పుడు కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కాలేదు.. రాష్ట్రపతులుగా పని చేసిన వారి విషయంలో.. సీడబ్ల్యూసీ సంతాపం తెలిపే ఆనవాయితీ లేదని ఓ నేత చెప్పారు.
Manmohan Singh Last Rites: మన్మోహన్ సింగ్‌కు కన్నీటి వీడ్కోలు...కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు..నిగమ్‌బోధ్ ఘాట్‌లో మన్మోహన్ అంత్యక్రియలు
Arun Charagondaమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు యావత్ భారతావని కన్నీటి నివాళి అర్పించింది. కాసేపటి క్రితం అంతిమయాత్ర ప్రారంభంకాగా అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో మన్మోహన్‌సింగ్ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.
Special Buses Sankranti Festival: సంక్రాంతి ప్రయాణికులకు టీజీఆర్టీసీ శుభవార్త.. హైదరాబాద్ నుంచి ఏపీకి 5 వేల బస్సులు
Rudraహైదరాబాద్ లో ఉంటూ సంక్రాంతి పండుగకు ఊరెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న ఆంధ్రవాసులకు శుభవార్త. నగరం నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే సంక్రాంతి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ (టీజీఆర్టీసీ) ఏకంగా 5 వేల ప్రత్యేక బస్సులు ప్రకటించింది.
Manmohan Singh Funeral Updates: రేపు ఉదయం 9.30 గంటలకు మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ప్రారంభం, ఇవాళ రాత్రి భారత్ చేరుకోనున్న మన్మోహన్ కుమార్తె
Arun Charagondaప్రభుత్వ లాంఛనాలతో డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్న సంగతి తెలిసిందే. శనివారం ఉదయం 9.30 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుండగా రాజ్ ఘాట్ లో అంత్యక్రియలు జరిగే అవకాశం ఏంది.
Suzuki Chairman Osamu Suzuki Dies: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఒసాము సుజుకి కన్నుమూత, కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఒసాము..పలువురి సంతాపం
Arun Charagondaసుజుకీ మోటార్స్ మాజీ ఛైర్మన్ ఒసాము సుజుకి కన్నుమూశారు. ఆయన వయస్సు 94. కొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారని సుజుకి మోటార్స్ కంపెనీ వెల్లడించింది.
Weather Forecast: ఏపీ వెదర్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక, తెలంగాలో పెరుగుతున్న చలి
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం మరింత బలహీన పడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు విస్తాయని పేర్కొంది.
Telangana Shocker: పోలీసుల వేధింపులు..పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య, తండ్రి తీసుకున్న డబ్బులకు తనను వేధించడంపై మనస్తాపం..సూసైడ్, నాచారంలో విషాదం
Arun Charagondaహైదరాబాద్ నాచారంలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి తీసుకున్న డబ్బులకు పోలీసులు తనను వేధిస్తున్నారని ఆత్మహత్య చేసుకుంది పీహెచ్‌డీ విద్యార్థిని. తండ్రితో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండకపోయినా.. డబ్బుల కోసం తననే వేధిస్తున్నారని సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకుంది దీప్తి.
Telangana Govt. Declares Holiday: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం.. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు నేడు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా సంతాప దినాలు
Rudraభారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు నేడు సెలవు ప్రకటించింది.
Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి
Hazarath Reddy2024వ సంవత్సరం ముగింపుకు దగ్గర పడుతుండడంతోపాటు 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో రానున్న సంవత్సరంలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు వస్తాయో తెలుసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
New Flight Luggage Rules: విమాన ప్రయాణీకులకు అలర్ట్..ఇకపై ఒక క్యాబిన్ బ్యాగుకు మాత్రమే అనుమతి...నిబంధనలు పాటించకుంటే జరిమానా తప్పదు...పూర్తి వివరాలివే
Arun Charagondaసురక్షితమైన విమాన ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) నిబంధనలలో కొన్ని మార్పులు చేసింది.
Telangana: హెర్బల్ మందుల వాడకం..ప్రాణాల మీదకు తెచ్చింది, కిడ్నీ- లివర్ దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో బాధితురాలు...వరంగల్ జిల్లాలో ఘటన
Arun Charagondaహెర్బల్ మందులు వాడి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది ఓ మహిళ. వరంగల్ జిల్లా బోజెరువు తండాలో ఘటన చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా మూర్చ వ్యాధితో బాధపడుతోంది యాదలక్ష్మీ
IRCTC Down? ఐఆర్‌సిటిసి డౌన్, ఈ నెలలో ఇది రెండవ సారి, భారత్ చంద్రుడ్ని చేరుకున్నా ఈ యాప్ క్రాష్ ఆపలేకపోతుందని నెటిజన్లు గగ్గోలు
Hazarath Reddyఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( ఐఆర్‌సిటిసి ) అప్లికేషన్, వెబ్‌సైట్ గురువారం పనిచేయడం లేదు. టికెట్లు బుక్ చేసుకోలేకపోతున్నామని పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్ అంతరాయాలను ట్రాక్ చేసే ప్లాట్‌ఫారమ్ డౌన్‌డెటెక్టర్ నివేదికలలో స్పైక్ చూపింది.
Kamareddy: వివాహేతర సంబంధం...ముగ్గురి ప్రాణాలు తీసింది, ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ మరోకరి ఆత్మహత్య..కామారెడ్డిలో సంచలనంగా మారిన ముగ్గురి ఆత్మహత్యలు
Arun Charagondaకామారెడ్డిలో సంచలనం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలు తీసింది. కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో భిక్కనూరు ఎస్సై సాయి కుమార్ శవం లభ్యమైంది. అర్థరాత్రి దాటిన తరువాత కానిస్టేబుల్ శృతి, మరో యువకుడు నిఖిల్ శవం లభ్యమైన విషయం తెలిసిందే.
Indian Rupee Slips All Time Low: రూపాయి విలువ భారీగా పతనం, విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు కలిసొస్తున్న రూపాయి పతనం..వివరాలివే
Arun Charagondaరూపాయి విలువ భారీగా పతనమైంది. గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి విలువ 10 పైసలు తగ్గి, అమెరికా డాలర్‌తో పోలిస్తే 85.25 వద్ద కొత్త ఆల్-టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది.