News

Independence Day Wishes in Telugu: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. గుండెల్లో దేశభక్తిని నింపే మహోన్నత పర్వదినం.. 80వ ఇండిపెండెన్స్ డే బెస్ట్ కొటేషన్స్ మీకోసం..

Team Latestly

మన కోసం నవ్వుతూ ఉరికంబం ఎక్కిన వారు ఉన్నారు.. మన కోసం కుటుంబాలను వదిలి సరిహద్దుల్లో నిలిచిన వారు ఉన్నారు.. వారి త్యాగాల వల్లే మనం ఈ రోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం. ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున వారిని ఒక్కసారి స్మరించుకోవడం కాదు.. వారి త్యాగాలకు తగిన భారతదేశాన్ని నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం

Independence Day 2026 in Telugu: 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. దేశభక్తితో నిండిన పవర్‌ఫుల్ విషెస్, కోట్స్ తెలుగులో మీకోసం

Team Latestly

గుండెల్లో దేశభక్తిని నింపే మహోన్నత పర్వదినం.. స్వాతంత్ర్య దినోత్సవం. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన భారతదేశం ప్రతి ఏటా ఈ రోజును అత్యంత ఘనంగా జరుపుకుంటుంది. త్రివర్ణ పతాకం రెపరెపలాడే వేళ.. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగాలను దేశం స్మరించుకుంటుంది.

Maharashtra Shocker: మహారాష్ట్రలో దారుణం.. భర్తకు మత్తుమందు ఇచ్చి ఇంట్లోనే గొయ్యిలో పండబెట్టిన మహిళ.. భర్తకు మెళుకువ రావడంతో ఘోరం వెలుగులోకి..

Team Latestly

బాలీవుడ్ క్రైమ్-థ్రిల్లర్ 'దృశ్యం' సినిమాను గుర్తుకు తెచ్చే తరహాలో మహారాష్ట్రలోని బారామతిలో ఘోర ఉదంతం వెలుగు చూసింది. తన భర్తను కిరాతకంగా చంపడానికి కుట్ర పన్నిన 38 ఏళ్ల షర్మిలా ప్రవీణ్ జగ్‌తాప్ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు.

రేపటి వాతావరణం: విశాఖపట్నం వాతావరణ సూచన.. రేపు ఉరుములు, మెరుపులతో వర్షం.. గరిష్ఠ ఉష్ణోగ్రత 34°C

Team Latestly

ఆగస్టు 15, 2026, శనివారం నాడు విశాఖపట్నంలో ఉరుములతో కూడిన తుఫాను పరిస్థితులు ఆశించబడుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత 34°C వరకు చేరవచ్చు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25°Cగా ఉంటుంది. మధ్యాహ్నం వేళల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.

Advertisement

నేటి వాతావరణం: ఖమ్మం వాతావరణ సూచన.. వానలు దంచికొట్టే అవకాశం.. మేఘావృత వాతావరణం, 34°C ఉష్ణోగ్రత

Team Latestly

14, ఆగస్టు 2026, శుక్రవారం నాడు ఖమ్మంలో మేఘావృత వాతావరణం ఆశించబడుతోంది, గరిష్ఠ ఉష్ణోగ్రత 34°C మరియు 35°C వరకు అనుభూతి చెందే అవకాశం ఉంది. సాయంత్రం నుండి రాత్రి వరకు 72% వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, కాబట్టి అప్రమత్తంగా ఉండండి.

Karachi Teacher Viral Video: ఉపాధ్యాయుడితో స్టూటెంట్ రాసలీలలు వీడియో వైరల్.. ఇది నిజం కాదని MMS స్కాండల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హచ్చరిక..

Team Latestly

IndiGo Flight Cancelled: వీడియో ఇదిగో..ఫ్లైట్ క్యాన్సిల్ కావడంతో లగేజ్ బెల్ట్‌పైకి ఎక్కిన మహిళ.. ఫ్లైట్ రద్దుతో సహనం కోల్పోయి ఇండిగో డెస్క్ వద్ద రచ్చ రచ్చ..

Team Latestly

భువనేశ్వర్ విమానాశ్రయంలో ఇండిగో (IndiGo) విమానం రద్దు కావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విమాన సర్వీస్ రద్దు కావడంతో గంటల తరబడి విమానాశ్రయంలోనే చిక్కుకుపోయిన ప్రయాణికులు తీవ్ర తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ క్రమంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్న ఇండిగో గ్రౌండ్ సిబ్బందిపై ఒక మహిళా ప్రయాణికురాలు తీవ్ర ఆగ్రహంతో విరుచుకుపడింది.

Chanakya Niti: మహిళలు ఎవరికీ చెప్పకూడని 5 విషయాలు ఇవే.. డబ్బు నుండి భవిష్యత్ ప్రణాళికల వరకు..

Team Latestly

జీవితంలో కొన్ని విషయాలను గోప్యంగా ఉంచడమే మన ప్రశాంతతకు, గౌరవానికి శ్రీరామరక్ష. కొన్నిసార్లు అనుకోకుండా మన పర్సనల్ విషయాలను సన్నిహితులు, బంధువులు లేదా పొరుగువారితో పంచుకోవడం వల్ల చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారవచ్చు.

Advertisement

Uttarakhand Tunnel Accident: వీడియో ఇదిగో.. ఉత్తరాఖండ్‌ చమోలీ జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్‌లోకి విరిగిపడ్డ కొండచరియలు.. ఏడుగురు కార్మికులు మృతి..11 మందికి గాయాలు..

Team Latestly

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పీపల్‌కోటి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్‌లోకి గురువారం సాయంత్రం కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

Horoscope Today: ఈ రోజు ఏ రాశి వారికి అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి.. ఆగస్టు 14 రాశిఫలాలు ఇవిగో..

Team Latestly

గ్రహాల గమనం, నక్షత్రాల బలం ఆధారంగా ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు కుటుంబ సౌఖ్యం విషయాల్లో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది? ఎవరికి ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి? ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

RRB JE Recruitment 2026: రైల్వేలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. 4,098 జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. అర్హతలు, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు ఇవే..

Team Latestly

రైల్వే రంగంలో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) శుభవార్త తెలిపింది. జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Top 5 Job Search Apps: ఉద్యోగం కోసం వెతుకుతున్నారా.. 2026లో భారత్‌లోని టాప్ 5 జాబ్ సెర్చ్ యాప్స్ ఇవే

Team Latestly

Advertisement

Independence Day Wishes in Telugu: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ..ఈ ప్రత్యేకమైన కోట్స్ ద్వారా అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి

Team Latestly

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మన అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం. దేశ ఐక్యతను కాపాడుకుందాం. రాజ్యాంగ విలువలను గౌరవిద్దాం. భారతదేశాన్ని మరింత బలమైన, సమానత్వంతో కూడిన, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు మన వంతు కృషి చేద్దాం.

Mitchell Starc: టెస్టుల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన మిచెల్ స్టార్క్ .. అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా కొత్త చరిత్ర

Team Latestly

ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ బంగ్లాదేశ్‌తో డార్విన్‌లో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో చరిత్ర సృష్టించాడు, శ్రీలంక స్పిన్నర్ రంగన హెరాత్ రికార్డును అధిగమించి టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఎడమచేతి వాటం బౌలర్‌గా నిలిచాడు. ఆగస్టు 13, 2026న షాద్మన్ ఇస్లామ్‌ను అవుట్ చేసి 434వ టెస్ట్ వికెట్‌ను సాధించాడు.

Nizamabad Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో.. నిజామాబాద్ జిల్లాలో ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన కంటైనర్.. ఇద్దరు మహిళలు దుర్మరణం

Team Latestly

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్ పేట్ సమీపంలో జాతీయ రహదారిపై (NH-44) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కంటైనర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్ర దుర్ఘటనలో బస్సు పక్కనే కూర్చున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

Sukhbir Singh Badal Attacked: వీడియో ఇదిగో.. సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి.. మహారాష్ట్ర నాందేడ్‌లో గురుద్వారా వద్ద కలకలం

Team Latestly

శిరోమణి అకాలీదళ్ (SAD) అధ్యక్షుడు, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి Sukhbir Singh Badalపై మహారాష్ట్రలోని నాందేడ్‌లో బుధవారం దాడి జరిగింది. ప్రసిద్ధ సిక్కు పుణ్యక్షేత్రం తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్ గురుద్వారాను సందర్శించి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement

రేపటి వాతావరణం: వరంగల్ వాతావరణ సూచన రేపు: తేలికపాటి తుంపరలు.. గరిష్ఠ ఉష్ణోగ్రత 32°C

Team Latestly

14, ఆగస్టు 2026, శుక్రవారం నాడు వరంగల్ లోని వాతావరణం తేలికపాటి తుంపరలతో కూడి ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 32°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 26°C గా నమోదవుతుంది. వర్షం అవకాశం 35% తో, మధ్యాహ్నం తేలికపాటి జల్లులు ఆశించవచ్చు. గాలి వేగం గరిష్ఠంగా 20 కి.మీ./గం. గా ఉంటుంది.

‘56 Inch Ka Chhota Bandar’: వీడియో ఇదిగో.. 56 అంగుళాల చిన్న కోతి.. త్వరగా సభలోకి రా.. ప్రధానమంత్రి మోదీని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష పార్టీలు నిరసన

Team Latestly

From Aadhaar to DigiLocker: ఆధార్‌ నుంచి డిజీలాకర్‌ వరకు.. ప్రతి భారతీయుడి స్మార్ట్‌ఫోన్‌లో ఉండాల్సిన 5 ప్రభుత్వ యాప్స్‌ ఇవే

Team Latestly

డిజిటల్ పరిపాలనలో వేగంగా దూసుకుపోతున్న నేటి భారతదేశంలో.. స్మార్ట్‌ఫోన్ కేవలం సంభాషణలకే పరిమితం కాకుండా ప్రభుత్వ ప్రజా సేవలకు ప్రధాన ముఖద్వారంగా మారింది. పత్రాల సురక్షిత నిల్వ నుండి గుర్తింపు ధృవీకరణ వరకు పౌరుల రోజువారీ పనులను అత్యంత సులభతరం చేసే 5 ముఖ్యమైన ఉచిత యాప్‌ల వివరాలు ఇక్కడ ఉన్నాయి

US Shocker: ChatGPTను ఉపయోగించి తల్లిని, తమ్ముడిని చంపిన యువకుడు.. అమెరికాలో దారుణ ఘటన వెలుగులోకి.. నిందితుడు అరెస్ట్..

Team Latestly

అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఘోర దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల భారత సంతతికి చెందిన విద్యార్థి తన స్వంత తల్లిని, 14 ఏళ్ల తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఆక్టన్ నివాసి అయిన అర్జున్ అరవింద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement