News
Ririko Kinoshita: రెండేళ్ల పాటు భర్తకు తెలియకుండా పో*ర్న్ వీడియోల్లో నటించాను.. తరువాత భర్తకు నిజం తెలిసి ఏం చేశాడంటే..
Team Latestlyఅడల్ట్ వీడియో (AV) పరిశ్రమలో నటిగా తన వృత్తిని భర్తకు తెలియకుండా రెండేళ్ల పాటు రహస్యంగా ఉంచినట్లు జపాన్‌కు చెందిన 40 ఏళ్ల ప్రముఖ నటి రిరికో కినోషిత వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితం, వివాహ బంధంలో ఎదురైన మానసిక సంఘర్షణల గురించి సంచలన విషయాలు పంచుకున్నారు.
Criminal Cases Against MPs: ఎంపీలపై క్రిమినల్ కేసులు.. కేరళ, తెలంగాణలో అధికం, ఏపీలో సగం మంది ఎంపీలపై కేసులు.. సుప్రీంకోర్టు ముందుకు సంచలన గణాంకాలు
Team Latestlyఎన్నికల్లో ప్రజల ఓట్లతో గెలిచి చట్టాలు రూపొందించే ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు ఉండటం ఒక్కటే ప్రజాస్వామ్యానికి ముప్పు అని చెప్పలేం. అయితే తీవ్రమైన కేసుల విచారణ సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉండటం మాత్రం న్యాయవ్యవస్థ, రాజకీయ వ్యవస్థ రెండింటికీ సవాలుగా మారుతోంది.
US Visa Rule for Children: మైనర్ పిల్లల US వీసాపై కీలక అప్‌డేట్.. తల్లిదండ్రులకు ఎంబసీ వార్నింగ్.. ఈ తప్పు చేయొద్దని సూచన
Team Latestlyపిల్లల యూఎస్ (USA) వీసా దరఖాస్తులపై తల్లిదండ్రులకు ఉన్న ఒక ప్రధాన అపోహకు భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం తెరదించింది. తమ పిల్లల కోసం వీసా కోరే తల్లిదండ్రులు, ఆ బిడ్డ నవజాత పసికందు అయినప్పటికీ.. ఇంటర్వ్యూ కౌంటర్ వద్ద వ్యక్తిగతంగా తీసుకురావడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.
Rohan Naidu: ఇంజినీరింగ్‌ను 18 ఏళ్లకే వదిలేశాడు.. ఇప్పుడు విశ్వంలోని తొలి బ్లాక్‌హోల్స్ రహస్యాలను ఛేదిస్తున్నాడు..
Team Latestlyరోహన్ పి. నాయుడు హైదరాబాద్‌లో పెరిగి, 18 ఏళ్ల వయసులో ఇంజినీరింగ్‌ను విడిచిపెట్టి సింగపూర్‌లోని Yale-NUS Collegeలో చేరారు. అనంతరం Harvardలో Astronomyలో PhD పూర్తి చేసి, MITలో పరిశోధనలు చేశారు. తాజాగా ఆయన నేతృత్వంలోని బృందం James Webb Space Telescope డేటాతో సుమారు బిగ్ బ్యాంగ్ తర్వాత 660 మిలియన్ సంవత్సరాల నాటి అసాధారణ వస్తువును అధ్యయనం చేసింది.
Surat Hotel Tragedy: హోటల్‌లో చెక్-ఇన్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన యువకుడు.. సీన్ చూసి షాక్‌లోకి వెళ్లిన ప్రియురాలు.. సీసీటీవీ వీడియో వైరల్
Team Latestlyహోటల్ రిసెప్షన్ కౌంటర్ వద్ద ఐడీ కార్డు చూపిస్తూ చెక్-ఇన్ చేసుకుంటున్న ఒక యువకుడు క్షణాల వ్యవధిలోనే నేలపై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన దిగ్భ్రాంతికర ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది. ఊహించని ఈ హఠాత్ పరిణామం అక్కడున్న వారందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
రేపటి వాతావరణం: విజయవాడ వాతావరణ సూచన.. చిరుజల్లులు పడే అవకాశం.. రేపటి వాతావరణ అప్‌డేట్ ఇదే
Team Latestlyవిజయవాడలో 18, ఆగస్టు 2026, మంగళవారం నాటి వాతావరణ వివరాలు ఇక్కడ తెలుసుకోండి. గరిష్ఠ ఉష్ణోగ్రత 35°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 26°Cగా నమోదయ్యే అవకాశం ఉంది. తేలికపాటి తుంపరలతో కూడిన వాతావరణం అంచనా వేయబడింది.
నేటి వాతావరణం: హైదరాబాద్ వాతావరణ సూచన.. మేఘావృత ఆకాశం.. స్వల్ప జల్లులు, గరిష్ఠ ఉష్ణోగ్రత 30°C నమోదు
Team Latestly17, ఆగస్టు 2026, సోమవారం నాడు హైదరాబాద్‌లో మేఘావృత వాతావరణం అంచనా వేయబడింది, గరిష్ఠ ఉష్ణోగ్రత 30°Cకి చేరుకుంటుంది. తేమ 77%గా ఉంటుంది, సాయంత్రం కొన్ని ప్రాంతాలలో స్వల్ప జల్లులు పడే అవకాశం ఉంది. ఉదయం మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 24°C నుండి 26°C మధ్య ఉంటాయి.
Telangana SIR Update: తెలంగాణ SIR డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ విడుదల.. 92 లక్షల మందికి నోటీసులు.. ఎందుకంటే?
Team Latestlyతెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్ - SIR) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా సోమవారం విడుదలైంది. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) సుదర్శన్ రెడ్డి విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.
Amrit Bharat Trains: దేశవ్యాప్తంగా 7 కొత్త 'అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్' రైళ్లు.. తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణించే ట్రైన్ల వివరాలు ఇవే..
Team Latestlyదేశవ్యాప్తంగా రైలు అనుసంధానాన్ని మరింత విస్తరించడంలో భాగంగా రైల్వే బోర్డు (RB) ఒకేసారి 7 కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (Amrit Bharat Express) రైళ్లకు ఆమోదం తెలిపింది. తక్కువ, దిగువ-మధ్య ఆదాయ వర్గాల ప్రయాణికులకు అందుబాటు ధరలోనే వేగవంతమైన, సుఖవంతమైన ప్రయాణ సేవలను అందించేందుకు ఈ రైళ్లను ప్రత్యేకంగా రూపొందించారు.
EPFO New Rules: ఇక PF నుంచి డబ్బులు తీసుకోవడం ఈజీ.. EPFO కొత్త నిబంధనల్లో కీలక మార్పులు
Team Latestlyకోట్లాది మంది ఉద్యోగులకు ఊరటనిస్తూ కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ముందస్తు ఉపసంహరణ నిబంధనలను మరింత సరళీకృతం చేసింది. గతంలో వివిధ కారణాలకు సంబంధించి ఏడేళ్ల వరకు ఉన్న సర్వీస్ షరతులను తొలగించి, మెజారిటీ ముందస్తు ఉపసంహరణలకు (PF Advance) కనీస సర్వీస్ అర్హతను 12 నెలలుగా ప్రామాణీకరించింది.
Horoscope Today: నేటి రాశిఫలాలు.. ఈ రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది.. ఎవరికి జాగ్రత్త అవసరమంటే..
Team LatestlyHoroscope Today: జ్యోతిషం, రాశి ఫలాలను విశ్వసించే వారు తమ రోజువారీ పనులను ప్రారంభించే ముందు దిన ఫలాలను చూసుకోవడం ఆనవాయితీ. దానికి అనుగుణంగానే తమ ప్రణాళికలను రూపొందించుకుంటారు. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Weather Alert: వాయుగుండంగా మారనున్న తీవ్ర అల్పపీడనం.. ఉత్తరాంధ్ర తీరానికి బిగ్ అలర్ట్.. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు..
Team Latestlyబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయవ్య బంగాళాఖాతంలో, ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో కేంద్రీకృతమైన ఈ వ్యవస్థ సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
Bhogapuram Airport: వీడియో ఇదిగో.. భోగాపురం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తొలి కమర్షియల్ విమానం.. తొలి రోజు నడవనున్న 31 సర్వీసులు..
Team Latestlyఉత్తరాంధ్ర విమానయాన చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో కొత్తగా నిర్మించిన 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' నుంచి వాణిజ్య విమాన సర్వీసులు సోమవారం అధికారికంగా ప్రారంభమయ్యాయి.
Agra Horror: వీడియో ఇదిగో.. సెల్ఫీ పేరుతో పసిపాపను యమునా నదిలోకి విసిరేసిన కసాయి తండ్రి.. భార్యను కూడా తోసి వేసేందుకు ప్రయత్నం.. పట్టుకుని చితకబాదిన స్థానికులు..
Team Latestlyఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అత్యంత క్రూరమైన సంఘటన వెలుగుచూసింది. కన్నతండ్రే రాక్షసుడిగా మారి.. ఏడాది వయసున్న కన్నకూతురిని యమునా నదిలోకి విసిరేసిన దారుణ ఉదంతం సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బరా యమునా వంతెన వద్ద జరిగింది.
Hurricane Threat After 155 Years: 155 ఏళ్లలో తొలిసారిగా విరుచుకుపడుతున్న పెను తుఫాను ముప్పు.. లాలా ఉష్ణమండల తుఫాను ఏ క్షణంలోనైనా తీరాన్ని తాకే అవకాశం..
Team Latestlyపసిఫిక్ మహాసముద్రంలో తీవ్రరూపం దాల్చిన లాలా (Lala) ఉష్ణమండల తుఫాను కేటగిరీ-1 హరికేన్‌గా మారి హవాయి ద్వీపసమూహాన్ని తీవ్రంగా వణికిస్తోంది. ముఖ్యంగా 'బిగ్ ఐలాండ్' (Big Island) దక్షిణ కొనకు అత్యంత సమీపంగా పయనిస్తున్న ఈ తుఫాను ధాటికి భారీ వర్షాలు, ఈదురుగాలులు, వినాశకరమైన ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి
PM Modi’s Independence Day 2026 Speech: ఎర్రకోట నుంచి వరాల జల్లులు కురిపించిన ప్రధాని మోదీ.. యువత, టెక్నాలజీ, క్రీడలే లక్ష్యంగా పలు కీలక ప్రకటనలు
Team Latestlyదేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 13వ సారి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Hyderabad Shocker: వీడియో ఇదిగో.. ఆలయ గర్భగుడిలో మైనర్ బాలికతో అసభ్యకరంగా పూజారి.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు..
Team Latestlyపవిత్రమైన ఆలయ గర్భగుడిలోనే ఓ మైనర్ బాలికపై వృద్ధ పూజారి లైంగిక దాడికి పాల్పడిన అత్యంత దారుణమైన ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురంలో వెలుగు చూసింది. స్థానికులు సమయస్ఫూర్తితో స్పందించి నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.