News

Where is Mohammed Shami ? మొహమ్మద్ షమీని ఏం చేశారు, ఆందోళనకర ప్రశ్నలు లేవనెత్తిన టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి, మద్దతుగా నిలిచిన ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్

Hazarath Reddy

మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మంగళవారం నాడు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ చివరి మ్యాచ్ నుండి వెటరన్ పేసర్ మహ్మద్ షమీని మినహాయిస్తూ భారతదేశం తీసుకున్న నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తారు

Bombay High Court: మహిళా ఫిర్యాదుదారునికి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన పోలీస్ అధికారి, అర్థరాత్రి అలా ఎలా పంపుతారంటూ మండిపడిన బాంబే హైకోర్టు

Hazarath Reddy

సోమవారం, బొంబాయి హైకోర్టు అర్ధరాత్రి మహిళా ఫిర్యాదుదారునికి ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ (పిఎస్‌ఐ) ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్‌ని ఆదేశించింది. జస్టిస్ రేవతి మోహితే డేరే, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన హైకోర్టు ధర్మాసనం PSI చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేసింది.

Uttar Pradesh: ఇదేమి ప్రేమ కథ, భర్తతో పాటు ఆరుగురు పిల్లల్ని వదిలేసి బిచ్చ‌గాడితో పారిపోయిన మ‌హిళ‌, పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త

Hazarath Reddy

యూపీలోని హర్దోయ్ లో 36 ఏళ్ల మహిళ తన భర్తను, ఆరుగురు పిల్లలను వదిలి బిచ్చగాడితో పారిపోయింది.ఆరుగురు పిల్లల తల్లి భిక్షాటనకు పొరుగింటికి వచ్చిన చిన్న పండిట్‌తో ప్రేమలో పడింది. అనంతరం అతడితో కలిసి వెళ్లిపోయింది.

Jhansi Horror: దారుణం, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఎలా ఈడ్చుకెళుతున్నారో చూడండి, మీరు మనుషులేనా అంటూ మండిపడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని( Uttar Pradesh ) ఝాన్సీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పోస్ట్‌మార్టం( Postmortem ) రూంలోకి ఒక మృతదేహాన్ని ఇద్దరు వ్యక్తులు ఈడ్చుకెళుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ శవం కాళ్లకు గుడ్డ కట్టి ఈడ్చుకుంటూ వెళ్తున్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మీరు మనుషులేనా అంటూ మండిపడుతున్నారు.

Advertisement

Delhi Assembly Election 2025 Date: ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు, షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

Hazarath Reddy

కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ (Election Schedule) ను విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23తో ప్రస్తుత అసెంబ్లీ గడవు ముగుస్తుండటంతో.. మంగళవారం ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది.

Andhra Pradesh Horror: కడపలో దారుణం, భార్య, కుమార్తెను కొడవలితో నరికి చంపిన భర్త, అనంతరం నా భార్యను చంపేశానంటూ సమాధానం..

Hazarath Reddy

కడప జిల్లా తొండూరు మండలం తేలూరు తుమ్మలపల్లె గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య, కుమార్తెను కొడవలితో నరికి చంపాడు భర్త గంగాధర్, అతను మతిస్థిమితం లేక భార్య, కుమార్తెను భర్త హత్య చేశారు

Sajjanar on Online Betting Apps: వెయ్యి పెట్టుబడి పెట్టి చిటికెలో రూ.లక్ష సంపాదించుకోవచ్చంటూ వీడియో, వార్నింగ్ ఇచ్చిన సజ్జనార్

Hazarath Reddy

ఆశ పడడంలో తప్పులేదు కానీ అత్యాశ పనికిరాదని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు.

BJP VS Congress: వీడియోలు ఇవిగో, కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ ఆఫీస్‌పై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు,ఎదురుతిరిగిన బీజేపీ నాయకులు

Hazarath Reddy

హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ (BJP) కార్యాలయం వద్ద హైటెన్సన్ నెలకొంది. ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ నేత రమేశ్ బిధూరి వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ బీజేపీ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ (Youth Congress) కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో బీజేపీ నేతలు యూత్ కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు

Advertisement

HMPV Cases Rise in India: చైనా నుంచి ప్రయాణ చరిత్ర లేకపోయినా ఇండియాలో పెరుగుతున్న హెచ్‌ఎమ్‌పీవీ కేసులు, మొత్తం 7కు పెరిగిన కేసుల సంఖ్య

Hazarath Reddy

చైనాకు ఇండియా నుంచి ప్రయాణ చరిత్ర లేదు కానీ భారతదేశంలో HMPV కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) దేశవ్యాప్త శ్వాసకోశ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అభ్యర్థిస్తూ సలహా కూడా జారీ చేసింది.

Food Tips: రక్తహీనత సమస్యను తగ్గించి శరీరంలో రక్తాన్ని పెంచే టేస్టీ సింపుల్ హెల్దీ హల్వా ఇదే.

sajaya

Food Tips: శరీరంలో రక్త తక్కువగా ఉన్నప్పుడు అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా పిల్లల్లో పెద్దల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. అయితే చాలామంది ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

Asaram Bapu Granted Interim Bail: మైనర్‌పై అత్యాచారం కేసు, ఆశారాం బాపుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

మైనర్‌పై అత్యాచారం కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఆశారాం బాపుకు వైద్యపరమైన కారణాలతో మధ్యంతర బెయిల్ మంజూరైంది.

Salman Khan Death Threat: వీడియో ఇదిగో, సల్మాన్ ఖాన్ ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, చంపేస్తామనే బెదిరింపులతో తన ఇంటికి రక్షణ గోడ నిర్మించుకున్న బాలీవుడ్ నటుడు

Hazarath Reddy

ఏప్రిల్ 2024లో సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ ఇంటిపై కాల్పులు జరిపిన తర్వాత, 2024 అక్టోబర్‌లో అతని మంచి స్నేహితుడు మరియు రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్‌కు మరణ బెదిరింపులు కొనసాగుతున్న నేపథ్యంలో, ముంబైలోని బాలీవుడ్ నటుడి ఇంటిలో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అమర్చబడిందని తేలింది.

Advertisement

Astrology: జనవరి 15న కుజుడు, గురుడి కలయిక ఈ మూడు రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది..

sajaya

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరం కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. జనవరి 15వ తేదీన గురుడు, కుజుడి కలయిక వల్ల అనేక శుభ ఫలితాలు అన్ని రాశులు వారికి జరుగుతున్నాయి.

Astrology: జనవరి 18 బుధుడు, సూర్యుడి కలయిక కలయిక, వల్ల బుధాదిత్య యోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. జనవరి 18వ తేదీన బుధుడు, సూర్యుడు కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరచబోతున్నాయి. ఇది అన్ని రాశులు వారిని ప్రభావితం చేస్తుంది

Astrology: మకర సంక్రాంతి రోజున ఈ పనులు తప్పకుండా చేయండి. అదృష్టం కలిసి వస్తుంది అఖండ ధన ప్రాప్తి.

sajaya

Astrology: కొత్త సంవత్సరం లో మొదటి పండుగ మకర సంక్రాంతి ఈ ఏడాది ఈ పండుగను జనవరి 14వ తేదీన జరుపుకుంటున్నారు. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం ద్వారా మకర సంక్రాంతి పండుగ వస్తుంది.

Health Tips: డయాబెటిస్ ఉన్నవారు ఎటువంటి ఆహార పదార్థాలు తినకూడదు, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదో తెలుసా..

sajaya

Health Tips: ఈ మధ్యకాలంలో అందరిలో కనిపించే సమస్య మధుమేహం మధుమేహం సమస్య ఉన్నవారు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. వారు తీసుకునే ఫుడ్ లో వీరు చాలా జాగ్రత్తలు వహించాలి.

Advertisement

Health Tips: జలుబు దగ్గు సమస్యతో బాధపడుతున్నారా ఈ చిట్కాలతో ఈ సమస్యకు పరిష్కారం..

sajaya

Health Tips: చలికాలం వచ్చినప్పుడు తరచుగా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. దీనివల్ల దగ్గు ,జలుబు వంటి రకరకాల వైరస్ లు ఒకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనము కొన్ని కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

HCLTech Salary Hike: హెచ్‌సిఎల్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్, పాక్షిక ఇంక్రిమెంట్ అమలు చేసిన టెక్ దిగ్గజం

Hazarath Reddy

హెచ్‌సిఎల్‌టెక్ జూనియర్ ఉద్యోగుల జీతాల పెంపును అక్టోబర్ నుండి డిసెంబర్ త్రైమాసికంలో ప్రారంభించింది. అయితే, ఇది వేతనంలో స్వల్ప పెరుగుదలతో పాక్షిక రోల్‌ అవుట్. భారతదేశంలోని మూడవ అతిపెద్ద IT కంపెనీ జూనియర్ ఉద్యోగులకు 1% నుండి 2% జీతాల పెంపును విడుదల చేసింది

Ghatkesar Car Catches Fire Case: ఘట్‌కేసర్‌ కారు ప్రమాదంలో నివ్వెరపోయే నిజాలు, బంధువు బ్లాక్ మెయిల్ కారణంగా మంటల్లో కాలి లోకాన్ని వీడిన లవర్స్

Hazarath Reddy

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ ఠాణా పరిధిలో కారు మంటల్లో కాలిపోయిన ఘటనను పోలీసులు చేధించారు. ఈ కారు ప్రమాదం ప్రమాదవశాత్తూ జరిగినది కాదని ప్రేమికులు కారులో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు.

Nepal Earthquake: నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులో భూకంపం వీడియోలు ఇవిగో, 53కి పెరిగిన మృతుల సంఖ్య, మరో 62 మందికి గాయాలు

Hazarath Reddy

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులను భారీ భూకంపం గజగజలాడించింది. మంగళవారం ఉదయం ఇక్కడ 7.1 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 53కి చేరింది. ఈ విపత్తు కారణంగా టిబెట్‌లో ఇప్పటివరకు కనీసం 53 మంది మరణించినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement