వార్తలు
SLBC Tunnel Collapse: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్, ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై వివరాలు అడిగిన ప్రధాని, కేంద్రం తరుపున సాయం చేస్తామని హామీ
VNSతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy)కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) ఫోన్ చేశారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనపై ప్రధాని ఆరా తీశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను రేవంత్‌రెడ్డి.. ప్రధానికి వివరించారు. సొరంగంలో ఎనిమిది మంది చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపారు
APPSC On Group 2 Mains: ఏపీలో గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలపై సందిగ్ధత, క్లారిటీ ఇచ్చిన ఏపీపీఎస్సీ
VNS‘‘ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పరీక్షలు వాయిదా వేయలేం. అభ్యర్థుల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది. గ్రూప్-2 నోటిఫికేషన్‌లో ఎక్కడా రోస్టర్ పాయింట్ల ప్రస్తావన లేదు. వాయిదా డిమాండ్ వెనుక కోచింగ్ సెంటర్ల పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. నోటఫికేషన్ రద్దు చేయించడం కోసం దుష్ర్పచారం చేయించారు’’ ఏపీపీఎస్సీ తెలిపింది.
CM Revanth Review: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష, బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ
VNSఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో (SLBC Tunnel) జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష (CM Revanth Reddy) నిర్వహించారు. సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం ఘటన, ప్రస్తుత పరిస్థితిపై పూర్తి వివరాలను సీఎం రేవంత్‌రెడ్డికి ఉత్తమ్ వివరించారు
YS Jagan: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్.. 24న ఉదయం వైసీపీ ప్రజాప్రతినిధులతో సమావేశం, వాడివేడిగా సాగనున్న సభలు
Arun Charagondaఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు మాజీ సీఎం .
SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులు, కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్మికుల వివరాలివే
Arun Charagondaతెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు కెనాల్ టెన్నెల్ లో ప్రమాదం చోటు చేసుకుంది. 14వ కిలో మీటరు దగ్గర మూడు మీటర్ల మేర టన్నెల్ పైకప్పు కూలిపోయింది.
Son Brutally Kills His Father: హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం.. కన్నతండ్రిని దారుణంగా హత్య చేసిన కొడుకు, 15 సార్లు కత్తితో పొడిచి కిరాతకంగా హతమార్చిన వైనం, వీడియో
Arun Charagondaతెలంగాణలోని హైదరాబాద్‌లో దారుణం జరిగింది. కుషాయిగూడలో కన్న తండ్రిని కిరాతకంగా హతమార్చాడు కన్నకొడుకు. పట్టపగలు అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా పొడిచి పొడిచి చంపేశాడు
Viral Video: బర్త్ డే పార్టీలో పేలిన హైడ్రోజన్ బెలూన్.. యువతికి తీవ్ర గాయాలు, వియత్నాంలో ఘటన, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaబర్త్ డే పార్టీలో హైడ్రోజన్ బెలూన్ పేలిన ఘటన వియాత్నంలో చోటు చేసుకుంది .ఈ ఘటనలో ఓ యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Bandi Sanjay: ఎవడైనా హిందీ పేపర్ లీక్ చేస్తాడా..?..గ్రూప్-1 పేపర్ లీకేజీ కేసుతో నా ఇజ్జత్ పోయిందన్న కేంద్రమంత్రి బండి సంజయ్, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaగ్రూప్-1 పేపర్ లీకేజీ కేసుతో నా ఇజ్జత్ పోయిందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్ . కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పచ్చీస్ ప్రభారీల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Alex Carey Stunning Catch: వీడియో ఇదిగో.. కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన అలెక్స్ క్యారీ.. ఒంటి చెత్తో గాలిలో అద్భుత క్యాచ్.. వావ్ అనకుండ ఉండలేరు
Arun Charagondaఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు అలెక్స్ క్యారీ అద్భుత క్యాచ్ పట్టాడు. ఫిలిప్ సాల్ట్ కొట్టిన షాట్ అంతా ఫోర్ పొతుందని భావించగా అద్భుతంగా ఒంటిచెత్తో క్యాచ్ పట్టాడు అలెక్స్ క్యారీ.
AP Groups 2 Mains Exam Postpone: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 మెయిన్ పరీక్ష వాయిదా.. అభ్యర్థుల విన్నపంతో ప్రభుత్వం నిర్ణయం
Arun Charagondaఆంధ్రప్రదేవ్‌లో రేపు జరిగే గ్రూప్స్ 2 మెయిన్ వాయిదా పడింది. పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంది ప్రభుత్వం .
Astrology: ఫిబ్రవరి 29న పాల్గొన అమావాస్య ఈ మూడు రాశుల వారు కి ధనలక్ష్మి యోగం కోటీశ్వరులయ్యే అవకాశం..
sajayaAstrology: ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని అమావాస్య రోజున ఫాల్గుణ అమావాస్య వస్తుంది. ఈసారి ఫాల్గుణ అమావాస్య ఫిబ్రవరి 29, నాడు వస్తుంది. ఈ రోజు పూర్వీకులకు అంకితం చేయబడింది.
Youtuber Local Boy Nani: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తితో స్పందించిన లోకల్ బాయ్ నాని.. ఇకపై ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయనని వెల్లడి, సజ్జనార్ హర్షం
Arun Charagondaకొంతకాలంగా ఆన్ లైన్ బెట్టింగ్‌ల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కొల్పోతున్నారు. ఈ నేపథ్యంలో యువతలో అవేర్‌నెస్ తీసుకువస్తున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ .
Astrology: ఫిబ్రవరి 27 హర్షయోగం ఈ ఐదు రాశుల వారు కుబేరులు అయ్యే అవకాశం
sajayaAstrology: ఫిబ్రవరి 27న ఈ తేదీన హర్ష యోగం ,జ్యేష్ఠ నక్షత్రాలు ఏర్పడుతున్నాయి. 5 రాశుల వారికి ఈ రోజు ఎలా ఉంటుంది.
Hyderabad: హైదరాబాద్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడు మృతి.. నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన బాలుడు, స్థానికంగా విషాదం
Arun Charagondaహైదరాబాద్ (Hyderabad)మాసబ్ ట్యాంక్ - శాంతినగర్‌లో విషాదం నెలకొంది. మఫర్ కంఫర్టెక్ అపార్టుమెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడు మృతి చెందాడు .
Astrology: ఫిబ్రవరి 24న కుజుడు మిధున రాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అయ్యే అవకాశం
sajayaAstrology: గ్రహాలకు అధిపతి అయిన కుజుడు బలం, ధైర్యం, యుద్ధం ,శక్తి మొదలైన వాటికి చిహ్నంగా పరిగణించబడుతుంది. వారి కోపం ప్రభావం వినాశనానికి కారణమవుతుంది.
Health Tips: పొద్దున్నే లేవగానే కడుపు కదలడం లేదా..మలబద్ధకంతో మెలికలు తిరిగి పోతున్నారా...అయితే ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు... క్షణాల్లో కడుపు ఖాళీ ఇవ్వడం ఖాయం...
sajayaHealth Tips: మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, మీ శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే శరీరం ఆరోగ్యంగా ఉంటే, మీ దినచర్య కూడా బాగుంటుంది.
SLBC Tunnel Collapse: నల్గొండ SLBC టన్నెల్ వద్ద ప్రమాదం.. మూడు మీటర్ల మేర కూలిన పైకప్పు, ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా, పనులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదమా? అని బీఆర్ఎస్ ఫైర్
Arun Charagondaనల్గొండ SLBC టన్నెల్ వద్ద ప్రమాదం జరిగింది. పనులు ప్రారంభమైన కొద్ది రోజులకే మూడు మీటర్ల మేర కూలింది పైకప్పు. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ఘటన జరిగింది. ఇవాళ ఉదయం పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగింది.
MLC Kavitha: చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి... పసుపు బోర్డుకు చట్టబద్దత ఏది? అని మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత, మార్చి 1లోపు బోనస్ ప్రకటించాలని డిమాండ్
Arun Charagondaపసుపు బోర్డుకు చట్టబద్ధత లేదు… దాంతో పసుపు ధరలు పడిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డును సందర్శించారు .
Odela 2 Teaser: కుంభమేళాలో ఓదెల 2 టీజర్ రిలీజ్.. శివతాండవం చూపించిన తమన్నా, లేడి అఘోరాగా ఆకట్టుకున్న మిల్కీ బ్యూటీ, టీజర్ మీరూ చూసేయండి
Arun Charagondaఅశోక్ తేజ దర్శకత్వంలో మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ఓదెల 2. కరోనా సమయంలో విడదలైన ఓదెల రైల్వేస్టేషన్ మంచి విజయాన్ని సాధించగా ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది ఓదెల 2.
Hyderabad: బిర్యానీ తిని డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడి.. లాలాగూడలో ఘటన, హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు, వీడియో ఇదిగో
Arun Charagondaబిర్యానీ డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. హైదరాబాద్ - లాలాగూడ లోని సూపర్ స్టార్ హోటల్ లో బిర్యానీ డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడి చేశాడు.