వార్తలు

Janasena Leader on Allu Arjun: వీడియో ఇదిగో, నువ్వో పెద్ద కమెడియన్ అంటూ అల్లు అర్జున్ ని టార్గెట్ చేసిన జనసేన నేతలు, నాగబాబు కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటే కానీ..

Hazarath Reddy

అల్లుఅర్జున్ పై జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా ? నువ్వు ఒక కమెడియన్.... చిరంజీవి,పవన్ కళ్యాణ్, నాగబాబు అండ చూసుకుని సినిమాల్లోకి వచ్చావు, వారిని విమర్శించే స్థాయి నీకు లేదు.చిరంజీవి అంటే సినీ ఇండస్ట్రీలో మహావృక్షం లాంటివాడు.

Fir Agianst Bithiri Sathi: బిత్తిరి సత్తిపై పోలీస్ కేసు, భగవద్గితను బిల్లు గీత అంటూ చేసిన వీడియోపై చర్యలు..ఎఫ్‌ఐఆర్ ఇదిగో

Arun Charagonda

బిత్తిరి సత్తికి షాక్ తగిలింది. భగవద్గీతను బిల్లు గీత అంటూ బిత్తిరి సత్తి చేసిన వీడియోపై దుమారం చెలరేగింది. దీంతో బిత్తిరి సత్తిపై చర్యలు తీసుకోవాలని ఓ హిందుత్వ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Chalamalasetty Ramesh Babu on Allu Arjun: నువ్వు ఓ పెద్ద కమెడియన్ అల్లు అర్జున్, సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన గన్నవరం నేత చలమల శెట్టి రమేష్ బాబు

Hazarath Reddy

అల్లుఅర్జున్ పై జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా ? నువ్వు ఒక కమెడియన్.... చిరంజీవి,పవన్ కళ్యాణ్, నాగబాబు అండ చూసుకుని సినిమాల్లోకి వచ్చావు

CM Revanth Reddy On Hydra: హైదరాబాద్ వరకే హైడ్రా, చెరువులు కబ్జా చేసిన ఎవరినీ వదలిపెట్టమన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతల ఆక్రమణల నుండే కూల్చివేతలు ప్రారంభమని స్పష్టం

Arun Charagonda

హైడ్రా వ్యవస్థపై సంచలన కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతానికి హైడ్రా హైదరాబాద్ వరకే పరిమితం అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన..ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్, పార్కులు, నాలల కబ్జాల పైన చర్యలే మా మొదటి ప్రాధాన్యం అని తేల్చిచెప్పారు.

Advertisement

Andhra Pradesh: నిద్రిస్తున్న విద్యార్థినులను కొరికిన ఎలుకలు, తామరాపల్లి మహిళా గురుకుల పాఠశాలలో ఘటన, 5గురు విద్యార్థినులకు అస్వస్థత

Arun Charagonda

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం తామరాపల్లిలోని మహిళా గురుకుల కళాశాలలో ఎలుకల దాడి కలకలం రేపింది. నిద్రిస్తున్న విద్యార్థినులను ఎలుకలు కొరికేశాయ్. దాదాపు ఐదుగురు విద్యార్థినులను ఎలుకలు కొరగా మిగితా విద్యార్థులు భయబ్రాంతులకు గురయ్యారు.

NDA Touches Majority Mark in Rajya Sabha: బిల్లులకు ఇక సై..రాజ్యసభలో మెజారిటీ మార్క్‌ను దాటిన ఎన్డీయే కూటమి, 12 మంది సభ్యులు ఎగువ సభకు ఏకగ్రీవంగా ఎన్నిక

Hazarath Reddy

రాజ్యసభలో బీజేపీ సంఖ్యా బలం పెరిగింది. ఎగువ సభకు జరిగిన ఉప ఎన్నికల్లో తొమ్మిది మంది బిజెపి సభ్యులు, ఇద్దరు మిత్రపక్షాల నుండి ఏకగ్రీవంగా ఎన్నికైనందున అధికార ఎన్‌డిఎ ఈరోజు రాజ్యసభలో మెజారిటీ మార్కును చేరుకుంది.

Madhya Pradesh: నదిలో ఆవులను తోసిన దుర్మార్గులు, 20 ఆవులు మృతి,నలుగురిపై కేసు, నెటిజన్లు తీవ్ర మండిపాటు

Arun Charagonda

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు 50కి పైగా ఆవులను నదిలోకి తోసేయగా ఈ ఘటనలో 20 ఆవులు మృతిచెందాయి. ఈ దారుణ సంఘటనలో నలుగురిపై కేసు నమోదైంది. బామ్‌హోర్‌ సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద కొందరు వ్యక్తులు సుమారు 50కి పైగా ఆవులను ఉద్ధృతంగా ప్రవహిస్తున్న సాత్నా నదిలోకి తోసేశారు.

Health Tips: ప్రతిరోజు రాత్రి బాదం నూనెను మొహానికి రాసుకుంటే మీ చర్మం మెరిసిపోతుంది.

sajaya

బాదం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్లకు ఈ కోరిక కాసంత ఎక్కువగానే ఉంటుంది. బాదం నూనెతో చర్మానికి చాలా ఉపయోగాలు కలుగుతాయి.

Advertisement

Health Tips: శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..అయితే మీరు జింక్ లోపంతో బాధపడుతున్నట్లే.

sajaya

జింక్ మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన మినరల్. ఇది గాయాలు నయం చేయడంలో రోగ నిరోధక శక్తి పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా జింక్ లోపం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Health Tips: కడుపునొప్పి తో బాధపడుతున్నారా..అయితే ఈ ఆహార పదార్థాలతో మీ కడుపు నొప్పికి శాశ్వత పరిష్కారం.

sajaya

కొంతమంది తరచుగా కడుపునొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇది అల్సర్స్ వల్ల మలబద్ధకం, జీర్ణం సమస్యల వల్ల ,పేగుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఈ కడుపునొప్పి వస్తుంది. ఈ కడుపునొప్పి కారణాలేంటి దానికి తగిన చికిత్సలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: చామ దుంపలు ఏ జబ్బులు ఉన్నవారు తినకూడదు. దీనివల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం.

sajaya

చామదుంప తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఈ దుంప తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. అయితే కొంతమందికి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ కొన్ని జబ్బులు ఉన్నవారు ఈ చామదుంపను తీసుకోకపోవడమే ఉత్తమం.

Temple Vandalized in Old City: వీడియోలు ఇవిగో, పాతబస్తీలో అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేసిన మతిస్థిమితం లేని వ్యక్తులు, ఘటనపై మండిపడిన బీజేపీ, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్ పాతబస్తీలో సోమవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు భూలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేయడం, విగ్రహాలను పగులగొట్టడం దీనికి కారణమైంది. పోలీసులు సకాలంలో స్పందించి ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు.

Advertisement

Srisailam Gates Open: కృష్ణమ్మ పరవళ్లు, మళ్లీ తెరుచుకున్న శ్రీశైలం గేట్లు, 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల, విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం

Arun Charagonda

కృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైలం రిజర్వాయర్ వద్ద ఎగువ నుంచి కృష్ణా నదికి ఇన్ ఫ్లో కొనసాగుతోంది. రెండు క్రెస్ట్ గేట్లను 10 అడుగుల ఎత్తు వరకు ఎత్తి #నాగార్జునసాగర్ డ్యామ్‌కు నీటిని విడుదల చేశారు అధికారులు. శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో 2,13, 624 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,22,876 క్యూసెక్కులుగా ఉంది. రిజర్వాయర్ మొత్తం నిల్వ సామర్థ్యం 885 అడుగులు. రిజర్వాయర్‌లోని ఎడమ, కుడి జలవిద్యుత్ కేంద్రాల్లో అధికారులు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు.

Gujarat Bridge Collapse: భారీ వరదలకు బ్రిడ్జి ఎలా కుప్పకూలిందో లైవ్ వీడియోలో చూడండి, గుజరాత్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు, ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్న నదులు

Hazarath Reddy

సురేంద్రనగర్‌ (Surendranagar) జిల్లాలోని భోగావో నదిపై (Bhogavo river) ఉన్న చిన్న వంతెన వరద ఉద్ధృతికి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.100 మీటర్ల పొడవు ఉన్న ఈ వంతెన హబియాసర్‌ గ్రామాన్ని చోటిలా పట్టణంతో అనుసంధానిస్తోంది.

Grand Welcome For MLC Kavitha: సత్యమేవ జయతే, తెలంగాణ భవన్‌.. కవిత ఫ్లెక్సీల మయం, గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు పోటీపడి మరి ఫ్లెక్సీలు కట్టిన బీఆర్ఎస్ నేతలు

Arun Charagonda

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీం కోర్టు ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైలు నుండి బయటకు వచ్చారు ఎమ్మెల్సీ కవిత . ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ నుండి హైదరాబాద్ రానుండగా గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు బీఆర్ఎస్ శ్రేణులు రెడీ అయ్యారు. ఇక తెలంగాణ భవన్ మొత్తం కవిత ఫ్లెక్సీలతో నిండిపోయింది. సత్యమేవ జయతే అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టారు గులాబీ నేతలు.

SC on Bails in PMLA Cases: బెయిల్ ఇవ్వ‌డం రూల్, మనీ లాండరింగ్ కేసులో నిందితుడికి బెయిల్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, జైలుశిక్ష విధించ‌డం మిన‌హాయింపు అని స్పష్టం

Hazarath Reddy

పీఎంఎల్ఏ కేసుల్లోనిందితుడికి బెయిల్ ఇవ్వడమనే అంశంపై సుప్రీంకోర్టు ఇవాళ కీల‌క తీర్పును వెలువ‌రిచింది. పీఎంఎల్ఏ కింద న‌మోదు అయిన మ‌నీల్యాండ‌రింగ్ కేసు విచార‌ణ స‌మ‌యంలో ధర్మాసనం.. బెయిల్ ఇవ్వ‌డం రూల్ అని, జైలుశిక్ష విధించ‌డం మిన‌హాయింపు అని, మనీ లాండరింగ్ కేసులకు ఇది వ‌ర్తిస్తుంద‌ని (SC on Bails in PMLA Cases) పేర్కొన్న‌ది.

Advertisement

Gujarat Rains Live Updates: 'ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్' జోన్‌గా గుజరాత్, భారీ వర్షాలతో ఆగస్టు 30 వరకు రెడ్ అలర్ట్, గంగానది ఉగ్రరూపం, ఆగస్టు 31 వరకు స్కూళ్లకు సెలవు

Arun Charagonda

Viral Video: తొలిసారిగా ఎస్కలేటర్‌ ఎక్కినప్పుడు మీ అనుభవం కూడా ఇదేనా, సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న ఎస్కలేటర్‌పై మహిళల అవస్థల వీడియో

Hazarath Reddy

ఇద్దరు మహిళలు పడిపోతామన్న భయంతో ఓ మెట్రో స్టేషన్‌ ఎస్కలేటర్‌లో వెళ్లిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మెట్రో రైల్వే స్టేషన్‌కు వెళ్లిన ఇద్దరు మహిళలు ఎస్కలేటర్‌ ఎక్కే సమయంలో దానిపై కాలు పెడితే పడిపోతామేమో అనే భయంతో కాసేపు సంకోచించారు.

Bihar Rains: వీడియో ఇదిగో, అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోన్న గంగానది, అప్రమత్తమై పాట్నాలో 76 స్కూళ్లను ఆగస్టు 31 వరకు బంద్ చేసిన అధికారులు

Hazarath Reddy

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు బీహార్‌ రాష్ట్రంలోని గంగా నది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నదిలో నీటి మట్టం భారీగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాట్నా జిల్లాలోని పలు పాఠశాలలను అధికారులు మూసివేశారు.

Paralympic Games Paris 2024: పారిస్ పారాలింపిక్స్ 2024లో పాల్గొనే భారతీయుల పూర్తి జాబితా ఇదిగో, ఈ సారి బంగారు పతకాన్ని తెచ్చే రేసులో ఎవరున్నారంటే..

Hazarath Reddy

సమ్మర్‌ ఒలింపిక్స్‌ ముగిసిన రెండు వారాల తర్వాత... పారిస్‌ వేదికగా బుధవారం నుంచి దివ్యాంగ క్రీడాకారులు పోటీపడే పారాలింపిక్స్‌ స్టార్ట్ అయ్యాయి. 100 ఏళ్ల తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఒలింపిక్స్‌ నిర్వహించిన పారిస్‌ నగరంలోనే ఈసారి పారాలింపిక్స్‌ జరగబోతున్నాయి.

Advertisement
Advertisement