News

Lucknow Viral Video: వీడియో ఇదిగో, బర్త్ డే బంప్స్ అంటూ స్నేహితుడి పుట్టిన రోజున చితకబాదిన మిగతా స్నేహితులు, టేబుల్పై పడుకోబెట్టి చెప్పులు, బెల్టులతో మరీ..

Hazarath Reddy

ఒక యువకుడి తన చేతులను వెనుకకు ఉంచి, అతని నడుముపై కర్రను ఉంచి, అతని స్నేహితులు చెప్పులు మరియు బెల్ట్‌లతో అతన్ని తీవ్రంగా కొట్టడం. కొంత సమయం తరువాత యువకుడు లేయడం వీడియోలో చూడవచ్చు

Astrology: ఆగస్టు 29 న గురుగ్రహం మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

గురు గ్రహం బలానికి శక్తికి జ్ఞానానికి అనుకూలమైన గ్రహం. ఇది జీవితంలో వచ్చే అనేక రకాలైనటువంటి సమస్యలతో పోరాడడానికి శక్తిని ఇస్తుంది. ఆగస్టు 29 గురుగ్రహం మృగశిర నక్షత్రం లోనికి ప్రవేశం. ఈ మూడు రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి

Tragedy on Raksha Bandhan: వీడియో ఇదిగో, సోదరులకు రాఖీ కట్టి మరణించిన చెల్లి, ఆకతాయి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగిన చెల్లెలు

Hazarath Reddy

మహబూబాబాద్ - నర్సింహులపేట మండలం కోదాడలో డిప్లొమా చదువుతున్న ఆమెను(17) ప్రేమ పేరుతో ఓ ఆకతాయి వేధిస్తుండటంతో మనస్తాపం చెంది గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

Health Tips: షుగర్ పేషెంట్లకు రైస్ మంచిదా రోటి మంచిదా. ఏది తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది.

sajaya

షుగర్ పేషెంట్లకు రైస్ మంచిదా రోటి మంచిదా. చాలామందిలో తరచుగా ఈ ప్రశ్న వినిపిస్తూ ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లకు చపాతీ మంచిదా లేక అన్నం మంచిదా అనే విషయంలో ఎప్పుడు సందేహాలు కలుగుతూనే ఉంటాయి.

Advertisement

Health Tips: ఉప్పు ఎక్కువగా వాడుతున్నారా..అయితే మీకు ఈ జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ.

sajaya

రుచి కోసం ఆహార పదార్థాల్లో ఉప్పును వినియోగిస్తూ ఉంటారు. అయితే అధిక ఉప్పును తీసుకోవడం వల్ల మనకు అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతో పాటు అనేక జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.

Raksha Bandhan 2024: వీడియో ఇదిగో, విద్యార్థులతో ప్రధాని మోదీ రాఖీ వేడుకలు, నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్న మోదీ డ్రస్

Hazarath Reddy

దేశవ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ(PM Modi) సైతం ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇవాళ ఉదయాన్నే ఢిల్లీలోని ఓ పాఠశాలకు వెళ్లిన మోదీ విద్యార్థులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

Sudden Death Caught on Camera: వీడియో ఇదిగో, గుండెపోటుతో డాక్టర్ ముందు కుప్పకూలిన పేషెంట్, వైద్యం చేస్తుండగానే హార్ట్ ఎటాక్‌తో మృతి

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అకస్మాత్తుగా మరణించిన కేసులో, ఆదివారం వైద్యుడిని సందర్శించే సమయంలో ఒక వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. పరదేశిపుర ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన ఆస్పత్రిలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.

Health Tips: యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.

sajaya

చాలామంది పురుషులు, స్త్రీలు యూరిన్ ఇన్ఫెక్షన్స్ సమస్యతో బాధపడుతుంటారు. ఇన్ఫెక్షన్స్ వల్ల రకరకాల అయినటువంటి సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ అధికమవడం ద్వారా మన శరీరంలో దీని పరిమాణం పెరగడం ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ,మూత్ర సంబంధ వ్యాధులకు దారితీస్తుంది.

Advertisement

Weather Update: దక్షిణ బంగ్లాదేశ్‌లో అల్పపీడనం, దేశ వ్యాప్తంగా ఆగస్టు 24 వరకు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, రెయిన్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Hazarath Reddy

దేశంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్న పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.రానున్న నాలుగు రోజుల పాటు జమ్మూ, లక్షద్వీప్‌లతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Health Tips: ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు తీసుకుంటే..రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు.

sajaya

ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆహారాన్ని తీసుకుంటే మీ నరాలు బలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన చురుకైన జీవితాన్ని గడపడానికి పౌష్టికాహారం అవసరం. ముఖ్యంగా ఉదయం పూట మంచి ఆహారాన్ని తీసుకున్నట్లయితే రోజంతా శక్తివంతంగా ఉంటాము.

Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్పీ భుజంగరావుకు మధ్యంతర బెయిల్, కోర్టు ఆదేశాలు లేకుండా హైదరాబాద్‌ విడిచి వెళ్లరాదని నాంపల్లి కోర్టు ఆదేశాలు

Hazarath Reddy

గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న తనకు బెయిలు మంజూరు చేయాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను విచారించిన నాంపల్లి కోర్టు 15 రోజులపాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు లేకుండా హైదరాబాద్‌ను విడిచి వెళ్లరాదని ఆదేశించింది.

Maharashtra Shocker: స్కూల్లో బిస్కెట్లు తిన్న 150 మంది విద్యార్థులకు వాంతులు, మహారాష్ట్రలో విషాదకర ఘటన

Hazarath Reddy

మహారాష్ట్రలో (Maharashtra school)ని ఛత్రపతి శంభాజీనగర్‌ జిల్లాలో ఓ పాఠశాలలో పౌష్టికాహార భోజన కార్యక్రమంలో భాగంగా అందించిన బిస్కెట్లు (biscuits) తిని సుమారు 150 మందికిపైగా విద్యార్థులు (Students) ఆసుపత్రిపాలయ్యారు. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారు.

Advertisement

Raksha Bandhan: వీడియో ఇదిగో, చెట్టుకు రాఖీ కట్టిన బీహార్ సీఎం నితీష్ కుమార్, దేశవ్యాప్తంగా ఘనంగా రాఖీ వేడుకలు

Hazarath Reddy

బీహార్‌ రాజధాని పాట్నాలో సీఎం నితీష్ కుమార్ రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాట్నాలో ఓ చెట్టుకు ఆయన రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. బీహార్ సీఎం నితీశ్‌ కుమార్‌ చెట్టుకు రాఖీ కట్టిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.

Bengaluru: కాలేజీలో ఎలుకల మందు స్ప్రే చేయడం వల్ల విద్యార్థులకు తీవ్ర అస్వస్థత, ముగ్గురు పరిస్థితి విషమం, పలువురు ఐసీయూలో..

Hazarath Reddy

ఆదర్శ్ నర్సింగ్ కళాశాల హాస్టల్‌కు చెందిన 19 మంది విద్యార్థులు ఆదివారం, ఆగస్టు 18న హాస్టల్ యాజమాన్యం స్ప్రే చేసిన ఎలుకల మందు వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి ఆసుపత్రి పాలయ్యారు. 19 మందిలో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది.

Seethakka Tie Rakhi to CM Revanth: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క తదితరులు (వీడియో వైరల్)

Rudra

నేడు రాఖీ పౌర్ణమి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోదరీమణులు తమ అన్నాదమ్ముళ్లకు రాఖీ కట్టి ఆనందంగా గడుపుతున్నారు.

Delhi Horror: ఢిల్లీలో ఘోరం.. రెండో అంతస్తు మీద నుంచి ఏసీ మీద పడి యువకుడు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు (వీడియో)

Rudra

మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం అంటారు. ఇదీ అలంటి ఘటనే. ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో ఓ భవనం రెండో అంతస్తు నుంచి ఎయిర్ కండీషనర్ (ఏసీ) నేరుగా తలపై పడడంతో 18 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

Advertisement

Fake Garlic Made With Cement: సిమెంట్‌ తో వెల్లుల్లి తయారీ.. కాదేదీ నకిలీకి అనర్హం అన్నట్టు తయారైన మహారాష్ట్ర ఫేక్ మాఫియా (వీడియో)

Rudra

నకిలీ కేటుగాళ్ళ ఆగడాలు శృతిమించుతున్నాయి. మొన్నటివరకూ నకిలీ కోడిగుడ్లు, నకిలీ బియ్యం, నకిలీ నూనెను మార్కెట్లోకి తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాటంఆడిన ఫేక్ గాళ్లు.. ఇప్పుడు మార్కెట్లను నకిలీ వెల్లుల్లితో అతలాకుతలం చేస్తున్నారు.

Dehradun Rape Case: డెహ్రాడూన్‌ లో ఘోరం.. బస్సులో బాలికపై గ్యాంగ్‌ రేప్‌.. ఐదుగురు దారుణానికి పాల్పడ్డట్టు ఆరోపించిన బాలిక.. నిందితుల అరెస్ట్

Rudra

ఉత్తరాఖండ్‌ లోని డెహ్రాడూన్‌ లో ఘోరం జరిగింది. ఈ నెల 12న అర్ధరాత్రి ఓ 15 ఏండ్ల బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది. ఈ మేరకు ఆ బాలికే వెల్లడించింది.

Twist in Raj Tarun Case: ‘అసలు అత‌డు మ‌గాడే కాదు’.. రాజ్ తరుణ్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన యువ‌తి.. వీడియో ఇదిగో

Rudra

హీరో రాజ్ తరుణ్ కు ఇప్పట్లో కష్టాలు తీరేలా లేవు. తనను ప్రేమించి మోసం చేశాడని రాజ్ తరుణ్ పై లావ‌ణ్య అనే యువ‌తి ఇప్పటికే ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే.

Widest Tongue- Guinness World Records: వామ్మో అంత పెద్ద నాలుకా.. 7.90 సెంటీ మీటర్ల నాలుక.. అమెరికా మహిళ గిన్నిస్‌ రికార్డ్‌ (వీడియో)

Rudra

సాధారణంగా మన నాలుక వెడల్పు ఎంత ఉండొచ్చు? మహా అయితే.. 2 అంగుళాలు ఉంటుంది. అయితే, అమెరికాలోని టెక్సాస్‌ కు చెందిన ఓ మహిళ నాలుక ఎంతో వెడల్పుగా ఉంది.

Advertisement
Advertisement