Politics

Early Elections Row: ఏపీలో ముందస్తు ఎన్నికలు, క్లారిటీ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి, ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం

Hazarath Reddy

ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే వార్తలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదని సజ్జల స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదు అని క్లియర్‌ కట్‌గా చెప్పారు

Monsoon Session 2023: పాత పార్లమెంట్ భవనంలోనే జూలై 20 నుంచి వర్షాకాల సమావేశాలు, జూలై 19న అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం పిలుపు

Hazarath Reddy

జూలై 20న ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందుగా కేంద్ర ప్రభుత్వం జూలై 19న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11 వరకు కొనసాగనున్నాయి

Komatireddy Rajgopal Reddy: తెలంగాణలో పార్టీ నష్ట నివారణ చర్యలకు బీజేపీ శ్రీకారం , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కీలక పదవి

Hazarath Reddy

తెలంగాణలో బీజేపీలో రోజు రోజుకు సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల వేళ ఇప్పటికే తెలంగాణలో పలు మార్పులకు శ్రీకారం చుట్టిన బీజేపీ అధిష్టానం మరో నిర్ణయం తీసుకుంది.

NCP Split: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని కోరుకుంటున్నాను, శరద్ పవార్‌ రిటైర్ కావాలని సూచించిన అజిత్ పవార్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ప్రజల సంక్షేమం కోసం తన వద్ద ఉన్న కొన్ని పథకాలను అమలు చేయాలని భావిస్తున్నందున తాను మహారాష్ట్ర సీఎం కావాలని కోరుకుంటున్నట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్టీయార్ అజిత్ పవార్ బుధవారం అన్నారు. ముంబైలో జరిగిన ఎన్సీపీ వర్గ ఎమ్మెల్యేల సమావేశంలో పవార్ ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం తనను వ్యతిరేకిస్తున్న వారిపై కూడా విరుచుకుపడ్డారు.

Advertisement

NCP Split: ఎన్సీపీ గుర్తు మాదేనంటూ అజిత్‌ పవార్‌ పిటిషన్‌, స్వీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం, కొనసాగుతున్న నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీలిక టెన్సన్

Hazarath Reddy

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)ని చీలిన కొన్ని రోజుల తర్వాత, పార్టీ, పార్టీ గడియారం గుర్తుపై దావా వేస్తూ అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గం బుధవారం భారత ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.

NCP Crisis: అజిత్ పవార్ వైపు 29 మంది ఎమ్మెల్యేలు, ఆ ఏడుగురు వస్తే ఎన్సీపీ చీలినట్లే ? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సంక్షోభంపై లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవిగో..

Hazarath Reddy

ఏక్‌నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో తొమ్మిది మంది నాయకులు చేరిన తర్వాత ఆదివారం పెద్ద దెబ్బ తగిలిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) భవిష్యత్తు కార్యాచరణను (NCP Crisis) నిర్ణయించడానికి బుధవారం సమావేశం కానుంది

CM Jagan in Delhi: ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం జగన్, ఏపీకి రావలసిన నిధులు,బకాయిలపై చర్చ, హోంమంత్రి, ఆర్థికమంత్రిలతో కూడా సమావేశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తన ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ సమస్యలపై ధ్వజమెత్తే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Bandi Sanjay Emotional Statement: ఇకపై కార్యకర్తగానే ఉంటా, బండి సంజయ్ ఎమోషనల్ స్టేట్‌మెంట్ ఇదిగో, పొరబాటున ఎవరినైనా బాధించి ఉంటే..

Hazarath Reddy

బండి సంజయ్‌కు అధిష్టానం నుంచి పిలుపు రావడంతో నిన్న హుటాహుటిన హస్తినకు వెళ్లారు.తాజాగా తెలంగాణ రాష్ట్ర చీఫ్ పదవి నుంచి ఆయనను తొలగించిన కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది బీజేపీ అధిష్టానం

Advertisement

G. Kishan Reddy: తెలంగాణ బీజేపీ కొత్త బాస్ కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదిగో, సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా..

Hazarath Reddy

లంగాణ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి సంజ‌య్‌ను తొల‌గించింది. కొత్త‌గా ఆ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి(G Kishan Reddy)కి అప్పగించారు. తెలంగాణలో ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగించారు.

Daggubati Purandeswari: ఏపీ బీజేపీ కొత్త బాస్ దగ్గుబాటి పురంధేశ్వరి రాజకీయ ప్రస్థానం ఇదిగో, కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి..

Hazarath Reddy

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని నియమించింది. సోము వీర్రాజును అధ్యక్ష పదవి నుంచి తొలగించిన పార్టీ హైకమాండ్ పురందేశ్వరికి రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. అధ్యక్ష పదవి రేసులో సత్యకుమార్, సుజనా చౌదరి పేర్లు వినిపించినప్పటికీ... చివరకు ఊహించని విధంగా ఆ పదవి పురందేశ్వరికి దక్కింది.

BJP Appoints New State Chiefs: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన బీజేపీ అధిష్ఠానం

Hazarath Reddy

అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ మంగళవారం తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాలకు రాష్ట్ర చీఫ్‌లను నియమించింది. కాంగ్రెస్ టర్న్‌కోట్ సునీల్ జాఖర్‌కు పంజాబ్ బాధ్యతలు దక్కగా, బాబులాల్ మరాండీ.. జార్ఖండ్ యూనిట్‌ను చూసుకుంటారు

Telangana Assembly Elections 2023: తెలంగాణలో కాంగ్రెస్ 100 సీట్లు గెలవడం ఖాయం, ఖమ్మంలో 10 సీట్లే మావేనని ధీమా వ్యక్తం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Hazarath Reddy

ఖమ్మం 10కి 10 సీట్లు కాదు తెలంగాణలో 100 సీట్లు గెలబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం సభలో స్టేజ్ మీద కాంగ్రెస్ నాయకుల తోపులాట మీద స్పందించిన పొంగులేటి..కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ, తోపులాటలు ఎక్కువ, ప్రేమ ఎక్కువ అని అన్నారు.

Advertisement

Anam Jayakumar Reddy Joins YSRCP: నెల్లూరులో టీడీపీకి షాక్, వైసీపీ కండువా కప్పుకున్న ఆనం జయకుమార్‌రెడ్డి,సీఎం​ వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిక

Hazarath Reddy

నెల్లూరు జిల్లా టీడీపీ నేత ఆనం జయకుమార్‌రెడ్డి సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. సీఎం​ వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆయన పార్టీలో చేరడం గమనార్హం. సోమవారం క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లిన ఆనం జయకుమార్‌రెడ్డి, సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Maharashtra Shocker: మహారాష్ట్రలో పడకేసిన డబుల్ ఇంజన్ పాలన, పట్టపగలు స్కూలుకు వెళ్తున్న బాలికను నడిరోడ్డుపై వేధిస్తున్న పోకిరి...రోడ్డుపై రక్షించమని వేడుకున్నా పట్టించుకోని పోలీసులు, పౌరులు..

kanha

మహారాష్ట్రలో దుండగుల చర్యలకు అడ్డు అదుపులేకుండా పోతోంది. దీంతో పాలన పడకేసింది. తాజాగా అహ్మద్‌నగర్ జిల్లా వీధుల్లో పాఠశాలకు వెళ్తున్న బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Maharashtra Politics: త్వరలో మహారాష్ట్రకు కొత్త సీఎం, ఏక్‌నాథ్‌ షిండేపై అనర్హత వేటు వేస్తారని తెలిపిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్, కొత్త సీఎం ఎవరంటే..

Hazarath Reddy

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP)ని రెండు ముక్కలుగా చీల్చిన అజిత్‌ పవార్‌ (Ajit Pawar ) తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు ప్రతిఫలంగా మహా సీఎం ఏక్‌నాథ్‌ షిండే అజిత్‌పవార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు.

MLA Raghunandan Rao: వీడియో ఇదిగో, నాకు నచ్చితే ఉంటా, లేకపోతే వెళ్లిపోతా, దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

నన్ను గౌరవించని చోట నేను పనిచేయాలేను. నాకు నచ్చినన్ని రోజులే పనిచేస్తాను, నాకు నచ్చకపోతే ఎవరూ నన్ను బలవంతం చేయలేరు - దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

Advertisement

Maharashtra NCP Split: మహారాష్ట్రలో శరద్ పవార్‌కి షాక్ ఇచ్చిన అజిత్ పవార్, 30 మంది ఎమ్మెల్యేలతో సీఎం షిండే వర్గానికి మద్దతు, అజిత్‌ పవార్ కి డిప్యూటీ సీఎం పదవి

kanha

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం. ఎన్సీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న అజిత్ పవార్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. 30 మంది ఎమ్మెల్యేలతో ఆయన సీఎం షిండే వర్గానికి మద్దతు తెలిపారు.

Khammam Jana Garjana: ఖమ్మంలో నేడు కాంగ్రెస్ జన గర్జన సభ.. వంద ఎకరాల్లో దాదాపు ఐదు లక్షల మందితో నిర్వహణ.. ఇప్పుడు అందరి చూపు ఖమ్మం సభ వైపే.. వేదికసాక్షిగా ఎన్నికల శంఖారావం పూరించనున్న రాహుల్.. రాజకీయ పక్షాల ఆసక్తి

Rudra

మరికొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ కు కొత్త జవసత్వాలు అద్దడానికి ఆ పార్టీ అధినాయకత్వం, స్థానిక నేతలు సిద్దమయ్యారు. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ తెలంగాణ జన గర్జన సభపై అందరి దృష్టి నెలకొంది.

Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర బీజేపీలో భారీ మార్పులకు శ్రీకారం.. కిషన్‌రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారా? మరి బండి సంజయ్ పరిస్థితి??

Rudra

తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు చేర్పులు జరగబోతున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తుండటం తెలిసిందే. ఈక్రమంలో బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారంటూ ఇప్పటివరకూ జరుగుతున్న ప్రచారం ఇప్పుడు నిజమయ్యేలానే కనిపిస్తోంది. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి, సీనియర్ నేత జి.కిషన్‌రెడ్డికి అదనంగా పార్టీ పగ్గాలు అప్పగిస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

Cash-for-Jobs Scam Case: మంత్రి బాలాజీ సస్పెండ్ ఉత్వర్వులను వెనక్కి తీసుకున్న తమిళనాడు గవర్నర్, అమిత్‌ షా సూచన మేరకే నిర్ణయం తీసుకున్నానని వెల్లడి

Hazarath Reddy

అరెస్టయిన మంత్రి వి సెంథిల్ బాలాజీని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి గురువారం మొదట్లో మంత్రివర్గం నుండి తొలగించారు, అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభ్యర్థన మేరకు ఈ ఉత్తర్వులను సస్పెండ్ చేశారు.

Advertisement
Advertisement