Politics

Liquor, Meat Ban in Madhya Pradesh: మత పరమైన ప్రదేశాల్లో మాంసం, మద్యం దుకాణాలు బంద్, కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్న మధ్యప్రదేశ్ సర్కారు

Hazarath Reddy

రాష్ట్రంలోని మతపరమైన ప్రదేశాల చుట్టూ మాంసం, మద్యం వినియోగాన్ని నిషేధించాలని తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సోమవారం తెలిపారు.

Kiran Kumar Reddy on YSR: వైఎస్ఆర్ బతికి ఉన్నా తెలంగాణ వచ్చి ఉండేది, కొత్త చర్చకు తెరలేపిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మేం తెలంగాణకు అనుకూలం తీర్మానం అసెంబ్లీలో పెట్టాలంటూ..

Hazarath Reddy

విజయవాడలో జరిగిన సంక్రాంతి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని చాలా మంది అనుకుంటున్నారు.⁠

CM Revanth Reddy: హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుద్దాం..తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి నడుద్దాం, ఉనిక పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

తెలంగాణ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా నడవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

MLA Danam Nagender: ఫార్ములా ఈ రేస్‌లో అవినీతి జరగలేదని చెప్పలేదు..కేటీఆర్‌కు క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వలేదన్న ఎమ్మెల్యే దానం నాగేందర్, హైడ్రాపై పునరాలోచించాలని కామెంట్

Arun Charagonda

తాను ఏది మాట్లాడినా కూడా సెన్సేషన్ అవుతుందన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందనే నేను చెబుతున్నాను..కానీ అవినీతి కాలేదని నేను చెప్పలేదు అన్నారు.

Advertisement

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ రిలీజ్, 17 నుండి 23 వరకు పలు దేశాల్లో పర్యటించనున్న సీఎం రేవంత్... వివరాలివే

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఖరారైంది. జనవరి 17 - విదేశాలకు ప్రయాణం చేయనుంది సీఎం టీమ్. జనవరి 18న సింగపూర్ చేరుకోనుంది.

Attack On BRS Office: బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై ఎన్‌ఎస్‌యూఐ నాయకుల దాడి, పూర్తిగా ధ్వంసమైన ఆఫీస్ ఫర్నిచర్.... వీడియో ఇదిగో

Arun Charagonda

బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై కాంగ్రెస్ అనుబంధ NSUI నాయకులు దాడికి పాల్పడ్డారు. మొన్న నాంపల్లి బీజేపీ ఆఫీస్, ఈరోజు భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్

Andhra Pradesh: పవన్‌ కళ్యాణ్‌పై మణికంఠ కుటుంబ సభ్యుల ఫైర్, కనీసం మమ్మల్ని పలకరించలేదు, మా పిల్లలు పోయారు మేము కూడా చనిపోతామని ఆవేదన...వీడియో ఇదిగో

Arun Charagonda

పవన్ కళ్యాణ్ మాకు రెండు నిమిషాల సమయం కూడా ఇవ్వలేదు అని చరణ్, మణికంఠ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

CM Revanth Reddy: ఆకస్మిక తనిఖీలు చేస్తా.... నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలే అధికారులకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, వన్ స్టేట్ - వన్ రేషన్ విధానాన్ని అమలు చేస్తామని వెల్లడి

Arun Charagonda

సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివని, ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Tirupati Stampede: వీడియో ఇదిగో, చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ మరణాలు తప్పవు, వెంటనే రాజీనామా చేయాలని కేఏ పాల్‌ డిమాండ్

Hazarath Reddy

చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు తిరుపతి(Tirupati)లో ఆరుగురు చనిపోయారు. చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ మరణాలు తప్పవు. అందుకే చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేయాలి అని పాల్‌ డిమాండ్‌ చేశారు.

Tirupati Stampede: వీడియో ఇదిగో, తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పి తీరాలి, పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పాలిన పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, EO శ్యామల రావు, AEO వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు భక్తులకు క్షమాపణ చెప్పాలి

YS Sharmila Slams BJP: బీజేపీతో దేశ సంపదకే ప్రమాదం..కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ రాజకీయం అని షర్మిల ఫైర్

Arun Charagonda

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీకి తెలిసిన రాజకీయం అని మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ రద్దు...మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న తెలంగాణ సీఎం.. వివరాలివే

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దు అయింది. ఈనెల 14న ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం. ఈనెల 15, 16 తేదీల్లో ఢిల్లీ పర్యటించనున్న సీఎం

Advertisement

Delhi Assembly Elections Notification: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్.. నేటి నుండి నామినేషన్ల స్వీకరణ, 17న నామినేషన్ల స్వీకరణకు చివరి తేది

Arun Charagonda

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ్టి నుండి నామినేషన్లు స్వీకరించనున్నారు.

Pawan Kalyan: పవన్ ప్రసంగిస్తుండగా ఏపీ మాజీ సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ.. ఆ తర్వాత ఏమైంది?? వీడియో ఇదిగో!

Rudra

తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయాలపాలై స్విమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను గురువారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించారు.

Tirupati Stampede: వీడియో ఇదిగో, తప్పు జరిగింది ప్రజలంతా మా ప్రభుత్వాన్ని క్షమించండి, తిరుపతి తొక్కిసలాట ఘటనపై క్షమాపణలు కోరిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Hazarath Reddy

Tirupati Stampede: వీడియో ఇదిగో, తిరుపతి తొక్కిసలాట బాధితుల్ని పరామర్శించిన వైఎస్‌ జగన్‌, ఘటన గురించి వివరాలను అడిగి తెలుసుకుంటున్న వైసీపీ అధినేత

Hazarath Reddy

తిరుపతిలోని పద్మావతి మెడికల్‌ కాలేజీకి చెందిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతి తొక్కిసలాట(Tirupati Stampede) బాధితుల్ని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Advertisement

CM Chandrababu on Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన, ఇద్దరు అధికారులు సస్పెండ్, గాయపడిన వారికి రేపు వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామని తెలిపిన చంద్రబాబు

Hazarath Reddy

Tirupati Stampede: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎప్పుడూ ఇలా జరగలేదు, తిరుపతి తొక్కిసలాట ఘటనపై స్పందించిన టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడం ఆవేదన కలిగిస్తోంద‌ని టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. గాయపడ్డ వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలి. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం ఐదేళ్ల వైయ‌స్ఆర్‌సీపీ పాలనలో ఎప్పుడూ జరగలేదు.

Roja on Tirupati Stampede: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే, సనాతన యోధుడు అని చెప్పుకునే ఆయన ఎక్కడ? అధికారుల నిర్లక్ష్యం వల్లే తిరుపతి తొక్కిసలాట జరిగిందని తెలిపిన రోజా

Hazarath Reddy

టీటీడీ, విజిలెన్స్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని.. ప్రభుత్వ బాధ్యతరాహిత్యానికి ఇది నిదర్శమని మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం భక్తులకు ఏర్పాట్లు చేయలేదు.

Formula E Race Case: ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్, లుచ్చాగాళ్ల ముందు తలవంచను, కేసీఆర్ బిడ్డగా తెలంగాణ కోసం అవసరమైతే చచ్చిపోతానని ప్రకటన

Hazarath Reddy

ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మాజీ ఏఏజీ, న్యాయవాది రామచంద్రరావుతో కలిసి కేటీఆర్‌ ఏసీబీ ఆఫీస్‌కు వెళ్లారు. ఈ కేసు దర్యాప్తు అధికారి డీఎస్పీ మజీద్ ఖాన్‌.. మాజీ మంత్రిని విచారిస్తున్నారు

Advertisement
Advertisement