రాజకీయాలు
Select Committee Formation: టీడీపీకీ భారీ షాక్, సెలక్ట్ కమిటీ ఫైళ్లను తిప్పి పంపిన మండలి కార్యదర్శి, రూల్ 154 కింద సెలక్ట్ కమిటీ వేయడం చెల్లదన్న శాసనమండలి కార్యాలయం
Hazarath Reddyమూడు రాజధానులు (Three Capitals), సీఆర్డీఏ చట్టం (CRDA Bill) రద్దు బిల్లులపై శాసన మండలి సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేస్తూ మండలి చైర్మన్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అయితే ఈ విషయంలో టీడీపీ పార్టీకి (TDP) భారీ ఎదురుదెబ్బ తగిలింది. సెలక్ట్ కమిటీలను (Celect Committee) ఏర్పాటు చేయకుండా ఆ ఫైళ్లను శాసన మండలి చైర్మన్ షరీఫ్‌కు రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తిప్పిపంపారు.
Delhi Assembly Elections 2020 Results: దిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో మారుతున్న ట్రెండ్స్ , ఆమ్ ఆద్మీ పార్టీ- బీజేపీ మధ్య హోరాహోరీ, మెజారిటీ స్థానాల్లో ఆప్ లీడింగ్, ఇప్పటికీ ధీమాగా ఉన్న బీజేపీ
Vikas Mandaపౌరసత్వ సవరణ చట్టం సహా, పలు అంశాల్లో బీజేపీ వైఖరిని ఎండగడుతూ ఆ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన అర్వింద్ కేజ్రీవాల్ ను, ఆమ్ ఆద్మీ పార్టీని దిల్లీలో ఎలాగైనా ఓడించాలని ఈ ఎన్నికల్లో బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది.....
Delhi Election Result 2020: కౌన్ బనేగా ఢిల్లీ సీఎం, అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొడతారా, కమలం వికసిస్తుందా, ఎగ్జిట్ పోల్స్‌లో దమ్మెంత ఉంది, కౌంటింగ్‌ స్టార్ట్ అయింది
Hazarath Reddyఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ (Delhi Assembly Elections 2020) మొదలైంది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు నేడు కౌంటింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయింది. కౌంటింగ్‌కు సంబంధించి మొత్తం 21 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా ఢిల్లీ ఎన్నిలక ప్రధాన అధికారి రణ్‌బీర్ సింగ్ తెలిపారు.
CAA Row: నచ్చకుంటే పాకిస్తాన్ వెళ్లు, దేశ ద్రోహులకు పాక్‌లో ఎప్పుడూ ఆహ్వానం ఉంటుంది, కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సతీశ్‌ గౌతమ్‌, దేశంలో బతకలేమన్న సుమైయా వ్యాఖ్యలకు కౌంటర్
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎంపీ సతీశ్‌ గౌతమ్‌ (BJP MP Satish Gautam) సామాజిక కార్యకర్త సుమైయా రానాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఉండేందుకు ఇబ్బందులు పడుతున్న వారు పాకిస్తాన్‌ వెళ్లిపోవచ్చునని అలీఘర్‌ బీజేపీ ఎంపీ అన్నారు. హిందుస్తాన్‌పై అక్కసు వెళ్లగక్కే దేశద్రోహులకు పాకిస్తాన్‌ (Pakistan) ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు అనడానికి కారణం లేకపోలేదు.
Shaheen Bagh Protests: షాహిన్ బాగ్ నిరసనలపై సుప్రీంకోర్టులో విచారణ, రోడ్లపై నిరవధిక నిరసనలు తెలపడం పట్ల కోర్ట్ అభ్యంతరం, ప్రభుత్వానికి నోటీసులు జారీ
Vikas Mandaపాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో హింసకు మైనారిటీలకు (హిందూ, సిక్కు తదితర ముస్లింమేతరులకు) భారత పౌరసత్వం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ చట్టం ప్రవేశపెట్టింది. అప్పట్నించీ ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టే నిరసనలకు దిల్లీలోని షాహీన్ బాగ్ కేంద్రంగా మారింది....
Electricity Charges Hike: ఏపీలో కరెంట్ ఛార్జీల పెంపు, 500 యూనిట్లు దాటితే యూనిట్‌కు 90 పైసలు అదనంగా చెల్లించాలి, అదాయం పెంచుకునే దిశగా ఏపీ ప్రభుత్వ నిర్ణయం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (AP government) ఆదాయాన్ని పెంచుకునేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా కరెంట్ ఛార్జీలను పెంచుతూ (Electricity Charges Hike) నిర్ణయం తీసుకుంది. 500ల యూనిట్లు పైబడిన వినియోగదారులకు విద్యుత్ చార్జీలు పెరిగాయి. 500ల యూనిట్లు దాటితే యూనిట్ కు 90 పైసలుకి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం (Jagan Govt) నిర్ణయం తీసుకుంది. అంటే 500ల యూనిట్లు పెబడితే.. ప్రతీ యూనిట్ కి రూ.9.05 నుంచి రూ.9.95 కి పెరుగుతాయి.
Ram Temple In Ayodhya: రెండేళ్లలో రామమందిరం పూర్తి, ఈ నెల 18న తొలిసారిగా భేటీకానున్న ఆలయ కమిటీ, రామ్ మందిర్ సన్నాహాలపై చర్చించే అవకాశం, వెల్లడించిన రామ్‌ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ కామేశ్వర్‌ చౌపాల్‌
Hazarath Reddyమరో రెండేళ్లలో అయోధ్యలో (Ayodhya) రామాలయం పూజలు అందుకోనుంది. 2022 నాటికి అయోధ్యలో రామమందిర నిర్మాణం (Ram Temple) పూర్తవుతుందని శ్రీ రామ్‌ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ కామేశ్వర్‌ చౌపాల్‌ (Kameshwar Chaupal) పేర్కొన్నారు. మందిర నిర్మాణ సన్నాహాలపై చర్చించేందుకు ఆలయ కమిటీ తొలిసారిగా ఈనెల 18న ఢిల్లీలో భేటీ కానుంది. ఈ సమావేశంలో మందిర నిర్మాణాన్ని ఎప్పటినుంచి ప్రారంభించే విషయాన్ని ఖరారు చేయనున్నారు.
Rajinikanth Political Entry: రజినీకాంత్ పార్టీ వస్తోంది, ఈ ఏడాదిలో ఆయన రాజకీయ ప్రవేశం, రజనీ మక్కల్ మంద్రం ద్వారా రాజకీయాల్లోకి, సోషల్ మీడియాలో గుప్పుమంటున్న వార్తలు, బీజేపీతో పొత్తు ఉంటుందా ..?
Hazarath Reddyతమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (South Indian Super Star Rajinikanth) రాజకీయాల్లోకి రావడంపై గత కొంత కాలం నుంచి ఆసక్తికర చర్చే జరుగుతోంది. తాను రాజకీయాల్లోకి వస్తానంటూ గత కొంత క్రితమే రజినీకాంత్ ప్రకటించినప్పటికీ.. ఆయన ఎప్పుడు వస్తారనే విషయంపై ఇప్పటి దాకా స్పష్టత లేదు. అయితే, తాజాగా, మరోసారి ఆయన రాజకీయ అరంగేట్రంపై కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.
AB Venkateswara Rao Suspension: వేటు పడింది, ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెండ్‌, దేశ భద్రతా రహస్యాలు లీక్ చేశాడని ఆరోపణలు, సస్పెన్షన్‌పై స్పందించిన వెంకటేశ్వరరావు
Hazarath Reddyఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) సస్పెండ్‌ చేసింది. ఉద్యోగ నియమావళి, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పదవి నుంచి సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని (Chief Secretary Nilam Sawhney) శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి.. ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ (క్రమశిక్షణ, అప్పీల్‌) నిబంధనల నియమం 3 (1) కింద సస్పెండ్‌ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.
Delhi Exit Poll 2020: చీపురు కమలాన్ని ఊడ్చి పారేయనుందా.., మళ్లీ సీఎం పీఠం కేజ్రీవాల్‌దేనా.., సంచలనం రేపుతున్న ఎగ్జిట్ పోల్స్, ఆప్ 40 నుంచి 50 సీట్లు గెలుచుకునే అవకాశం,
Hazarath Reddyగత కొంత కాలం నుంచి దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపుతూ వచ్చిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ (Delhi Assembly Polls 2020) ఎట్టకేలకు అయిపోయింది. ఇక ఫలితాలే మిగిలి ఉన్నాయి. ఈ ఎన్నికల్లో హోరా హోరీగా ప్రచారం నిర్వహించిన పార్టీలు ఇప్పుడు ఓటరు తీర్పు ఎవరికి ఇచ్చారోనని ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్వేలు బయటకు వచ్చాయి. ఈ సర్వేల ప్రకారం చూస్తే మరోసారి ఢిల్లీ పీఠం ఆప్ సర్కార్ దేనని స్పష్టం చేస్తున్నాయి.
Kalitara Mandal: యువతరాన్ని ప్రశ్నిస్తున్న బామ్మ, 110 ఏళ్ల వయసులో ఢిల్లీ ఎన్నికల్లో ఓటు వేసిన కలితారా మండల్‌, రాజ్యాంగం ఇచ్చిన ఆయుధాన్ని ఉపయోగించుకోవాలని పిలుపు
Hazarath Reddyనిన్న జరిగిన ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections 2020) అందరికంటే అత్యంత కురు వృద్ధురాలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. చేతికర్ర సాయం ఉంటే తప్ప అతి కష్టం మీద నాలుగు అడుగులు వేయలేని కలితారా మండల్‌ (Kalitara Mandal) అనే ఈ 110 సంవత్సరాల బామ్మ రాజ్యంగం ఇచ్చిన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Coronavirus Deaths: శ్మశానాలుగా మారుతున్న చైనా నగరాలు, అప్పుడే పుట్టిన పాపకు కరోనా వైరస్, ఒక్కరోజులోనే 88 మంది మృత్యువాత, 724కి చేరిన మృతుల సంఖ్య, భారీనపడిన వారి సంఖ్య 30వేలకు పైగానే..
Hazarath Reddyచైనాలో కరోనా మృత్యు తాండవం చేస్తోంది. రోజు రోజుకు కరోనాతో (Coronavirus outbreak)మృతి చెందే వారి సంఖ్య పెరిగిపోతోంది. కరోనా వైరస్ బారిన పడి వందల మంది పిట్టల్లా రాలిపోతున్నారు. పలు నగరాలు శ్మశానంలా కనిపిస్తున్నాయి. ప్రధానంగా వూహాన్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. చైనాలో ఒక్కరోజే మరో 88 మంది ప్రాణాలు (Coronavirus Deaths) గాలిలో కలిసిపోయాయి.
Zero Interest Loans: మహిళలకు జీరో వడ్డీ రుణాలు, సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్, అక్కాచెల్లెమ్మలకు అండగా.., వారి పిల్లలకు మేనమామలా తోడుగా ఉంటానన్న ఏపీ సీఎం
Hazarath Reddyపరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు మరో అద్భుత అవకాశాన్ని అందించారు. రాష్ట్రంలో మహిళలకు జీరో పర్సెంట్ వడ్డీకి రుణాలు (Zero Percent Interest Loans) అందచేస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.
Disha Police Station: దేశంలో రాజమండ్రిలోనే తొలిసారిగా.., దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటు, ప్రత్యేకతల గురించి తెలుసుకోండి.
Hazarath Reddyమహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా ఏపీ సర్కార్ అడుగులు వేసింది. ఇందులో భాగంగా మహిళలు, బాలల భద్రత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమహేంద్రవరంలోని ‘దిశ’ తొలి పోలీస్‌ స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు.
KIA Motors: అన్నీ అబద్దాలే, మేము ఎక్కడికీ తరలిపోవడం లేదు, అసత్య ప్రచారాలు నమ్మకండి, జగన్ సర్కారు మాకు అండగా ఉంది, ఇక్కడ నుంచే ప్రపంచ స్థాయి కార్లు తయారుచేస్తాం, క్లారిటీ ఇచ్చిన కియా మోటర్స్ యాజమాన్యం
Hazarath Reddyగత కొద్ది రోజుల నుంచి ఏపీలో కియా మోటార్స్ న్యూస్ హాట్ టాఫిక్ గా మారింది. అనంతపురంలో ఉన్న కియో మోటర్స్ తమిళనాడుకు తరలిపోతుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు కియో మోటర్స్ ను తమిళనాడుకు పంపేలా ఉన్నాయని, ఇదేం పాలన అంటూ టీడీపీ నేతలు విమర్శలు చేసారు. అయితే ఈ వివాదం మీద కియా మోటర్స్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది.
Delhi Assembly Elections 2020: ఢిల్లీలో నేడు పోలింగ్, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్, రికార్డు స్థాయి ఓటింగ్ నమోదు చేయాలన్న ప్రధాని మోడీ, మహిళలంతా ఓటింగ్‌లో పాల్గొనాలని కోరిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్
Hazarath Reddyఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు (Delhi Assembly Elections 2020 Polling) సర్వం సిద్ధమైంది. పోలింగ్‌కు ఎన్నికల సంఘం(ఈసీ) (Election Commission) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్‌ రణ్‌బీర్‌ సింగ్‌ వెల్లడించారు.
Rahul Gandhi Counter to PM Modi: ప్రధానమైన సమస్యల నుండి దేశం దృష్టి మరల్చడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్టైల్. 'నిజమైన సమస్యలపై' ఫోకస్ చేయండి మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్
Vikas Mandaప్రధానమైన సమస్యల నుండి దేశం దృష్టి మరల్చడమే ప్రధాని మోదీ స్టైల్! ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి, జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ మొదలైనవాటి అన్నింటి గురించి మాట్లాడుతారు, కాని అసలు సమస్యల గురించి కాదు" అని రాహుల్ మండిపడ్డారు.....
PM Narendra Modi: ఏం చేశారు మీరు ఈ దేశానికి? కాంగ్రెస్ పార్టీ- యూపీఎ పాలనపై నిప్పులు చెరిగిన ప్రధాని నరేంద్ర మోదీ, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నీ తీర్చేశామని లోకసభలో కుండబద్దలు
Vikas Mandaభారత ప్రజలు సర్కార్ ను మాత్రమే మార్చలేదు, సరోకర్‌ను (అభిరుచి లేదా తలరాత) కూడా మార్చాలని వారు కోరుకున్నారు. మేము పాత ఆలోచనలు , విధానాల ప్రకారం పనిచేసి ఉన్నట్లయితే, ఆర్టికల్ 370 చరిత్రలో ఉండేది కాదు, ట్రిపుల్ తలాక్ కారణంగా ముస్లిం మహిళలు బాధలో మగ్గుతూ ఉండేవారు, రామ్ జన్మభూమి వివాదం అలాగే ఉండేది, కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ వాస్తవికరూపం దాల్చేది కాదు...
Ayodhya: మసీదు నిర్మాణం కోసం ముస్లిం వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఆ స్థలం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ముస్లిం సంఘాలు
Vikas Mandaఅయోధ్య మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే ఈ ధన్నిపూర్ గ్రామం, రామ్ మందిరం ఏర్పాటయ్యే స్థలానికి 14 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉంది. పట్టణానికి చాలా దూరంలో భూమి కేటాయించటం పట్ల ముస్లిం పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ భూకేటాయింపును వారు తిరస్కరిస్తున్నారు....
Defence Cluster In Donakonda: జగన్ సర్కారు సంచలన నిర్ణయం, దొనకొండ కేంద్రంగా డిఫెన్స్‌ క్లస్టర్‌, కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన ఏపీ పరిశ్రమల శాఖ, 35 దేశాల ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభుత్వం మరో నిర్ణయాన్ని తెరపైకి తెచ్చింది. ప్రకాశం జిల్లాలోని దొనకొండ కేంద్రంగా డిఫన్స్ క్లస్టర్‌ను (Defence Cluster In Donakonda) ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ విషయాన్ని ఏపీ ఐటీ శాఖా మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి (IT Minister Mekapati Goutham Reddy) తెలిపారు.