రాజకీయాలు
Kamal Haasan vs Amith Shah : ఉద్యమానికి ఆజ్యం పోస్తున్న అమిత్ షా '' హిందీ '' వ్యాఖ్యలు, దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతున్న వ్యతిరేకత, మరో జల్లికట్టు ఉద్యమం తప్పదన్న కమల్ హాసన్
Hazarath Reddyఅమిత్ షా మొత్తానికి హిందీ తేనె తుట్టెను కదిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో మరో ఉద్యమానికి ఆజ్యం పోశారు. ఇప్పటికే తమిళనాడులో అగ్గి రాజుకుంది. మరో జల్లికట్టు ఉద్యమం తప్పదనే సంకేతాల్ని కమల్ హాసన్ పంపారు
Kodela Passed Away: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కన్నుమూత. ఆత్మహత్యగా అనుమానం. పోస్టుమార్టం నివేదిక వచ్చాకే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న హైదరాబాద్ పోలీసులు.
Vikas Mandaకోడెల మృతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కారణమని కుటుంబ సభ్యులు నిందిస్తున్నారు. కోడెలపై మరియు ఆయన కుటుంబ సభ్యులపై జగన్ సర్కార్ ఇప్పటివరకూ 15 కేసులు నమోదు చేసిందని, అలాగే కోడెల ప్రతిష్ఠను దిగజార్చేలా వైసీపీ నాయకులు వ్యవహరించడం పట్ల కోడెల శివప్రసాద్ తీవ్ర అవమానంగా....
AP Police Recruitment Results: ఆంధ్ర ప్రదేశ్‌లో పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల విడుదల. తమ ఘనతే అనిపించేలా ట్వీట్ చేసిన మాజీ సీఎం చంద్రబాబు. సోషల్ మీడియాలో ట్రోలింగ్.
Vikas Manda5 సంవత్సరాలుగా ఒక్క జాబ్ కూడా ఇవ్వని చంద్రబాబు. ఇప్పుడు విడుదలైన ఫలితాలు తమ ఘనతే అన్నట్లుగా ట్వీట్ చేయడం ఎంతమాత్రం సమంజసం అని నిలదీస్తున్నారు....
Chandrababu vs Jagan: చంద్రయాన్-2 లో స్పందించని విక్రమ్ ల్యాండర్ లాగే చంద్రబాబు చర్యలకు ఏమాత్రం స్పందించని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.
Vikas Mandaరాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నోరు మెదపడం లేదు. గత కొంతకాలంగా, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, సీఎం జగన్మోహన్ రెడ్డిపై మరియు ఆయన పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు....
'Chalo Atmakur' Rally: ఆంధ్ర ప్రదేశ్‌లో బలపడిన 'రాజకీయ అరాచకం', ఈరోజంతా రాజకీయ వేడి గాలులు వీచే అవకాశం! అధికార మరియు ప్రతిపక్ష పార్టీల పోటాపోటీ నిరసన కార్యక్రమాలు. మాజీ సీఎం చంద్రబాబు హౌజ్ అరెస్ట్.
Vikas Mandaతనను హౌజ్ అరెస్ట్ ఎలా చేస్తారు? ఖచ్చితంగా చలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొంటాను, ఎలా అడ్డుకుంటారో చూస్తానని పోలీసులకు ఆయన హెచ్చరిక పంపారు...
Chandrababu On Re-elections: 'రివర్స్ ఎన్నికలు వస్తే బాగుండు!' మరోసారి ఎన్నికలంటూ ఆశావాదా, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం చంద్రబాబు. ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు.
Vikas Mandaజగన్ ప్రభుత్వాన్ని నేరస్థ ప్రభుత్వంగా బోనులో నిలబెట్టేవరకు వదిలిపెట్టబోమని, తాడో పేడో తేల్చుకుంటామని చంద్రబాబు తేల్చిచెప్పారు....
Tamilisai Sworn in As Telangana Governor:తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందరరాజన్, ఈరోజు సాయంత్రం తెలంగాణ కేబినేట్ విస్తరణ, నూతన గవర్నర్ సమక్షంలో నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం.
Vikas Mandaఈరోజు సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు. కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి సహ మరికొంత మందికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. వారందరూ ఈ సాయంత్రం నూతన గవర్నర్ సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు....
Botsa On YS Jagan 100 Days Ruling: 40 ఏళ్ల అనుభవం చేయలేనిది, 40 ఏళ్ల జగన్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ చెప్తే వినే స్థితిలో ఎవరు లేరు. 'వారిద్దరిపై' ధ్వజమెత్తిన మంత్రి బొత్స సత్య నారాయణ.
Vikas Mandaపెయిడ్ ఆర్టిస్టులను పెట్టి చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, ఎంత గగ్గోలు పెట్టినా, తమ ప్రభుత్వ విధానాలు తమకు ఉన్నాయని, ఆ రకంగానే ముందుకు వెళ్తామని మంత్రి బొత్స తేల్చి చెప్పారు...
P. Chidamabaram Sent To Tihar Jail. ఇది అసలైన షాక్! తీహార్ జైలుకు పి. చిదంబరం. ఆయన పెట్టుకున్న సాధారణ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన ప్రత్యేక కోర్టు.
Vikas Mandaవిచారణ ఎదుర్కొంటున్నప్పుడు నిందితుడు బెయిల్ పై విడుదలతే సాక్ష్యాధారాలను దెబ్బతీస్తాడు అని సీబీఐ చెప్తుంది అంటే ఈ కేసుకు సంబంధించి సీబీఐ వద్ద ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. కాబట్టి బెయిల్ మంజూరు చేయాల్సిందిగా చిదంబరం తరఫు న్యాయవాదులు వాదించారు.
INX Media Case: చిదంబరంకు మళ్లీ తప్పని నిరాశ. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్ట్. ఒకవైపు సీబీఐ మరోవైపు ఈడీ కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న మాజీ కేంద్ర మంత్రి.
Vikas Mandaఈ కేసులో ఇప్పటికే సీబీఐ అధికారులు చిదంబరంను అరెస్ట్ చేసి ఉన్నారు. తాజాగా ED కేసులో తన అభ్యర్ధనను సుప్రీం కోర్ట్ కొట్టివేసిన తరువాత, తనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం మరియు రిమాండ్ కు తరలించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆయన పెట్టుకున్న పిటిషన్ ను చిదంబరం తనకుతానుగా ఉపసంహరించుకున్నారు...
AP Exclusive Analysis: జగన్ ప్రభుత్వం కూలిపోతుందా? పవన్ కళ్యాణ్ హెచ్చరికలు, చంద్రబాబు శాపనార్థాల వెనక ఆంతర్యమేమి? కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నట్లుగా నేతల వ్యాఖ్యలు.
Vikas Mandaగత ఎన్నికల్లో టీడీపీ చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీతో జతకూడి మోదీ, అమిత్ షాల ఓటమి కోసం దేశవ్యాప్తంగా ప్రచారం చేసి బోల్తాపడిన చంద్రబాబును బీజేపీ మరిచిపోతుందా? ఇటు పవన్ కళ్యాణ్ కూడా గత ఎన్నికల్లో బీజేపికి వ్యతిరేకంగా, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడినవారే...
Pawan Warns AP Govt: వైసీపికి 151 సీట్లు అనేవి కాలమో, ఈవీఎంల ఘనతో తెలియదు. అధికారం ఉందికదా అని ఇష్టారీతిన వ్యవహరిస్తే కుదరదు. ఏపి ప్రభుత్వాన్ని హెచ్చరించిన పవన్ కళ్యాణ్.
Vikas Mandaమద్రాసు నుంచి విడిపోతే కర్నూల్ లో రాజధానిని ఏర్పాటు చేసుకున్నాం, ఆ తరువాత హైదరాబాదు వెళ్తే అక్కడ తన్నితరిమేసిన పరిస్థితి. అలాంటి అవమానకర పరిస్థితుల్లో నవ్యాంధ్ర ప్రదేశ్ కంటూ ఒక రాజధాని...
CBN Slams Jagan: అమరావతిని హైదరాబాద్ తరహాలో తీర్చిదిద్దుదామునుకున్నా, జగన్ రాకతో అంతా అస్తవ్యస్తమైంది. రెండు తెలుగు రాష్ట్రాలకు టీడీపీనే చారిత్రక అవసరం.
Vikas Mandaఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలో తెలుగు దేశం పార్టీ ఉండటం చారిత్రక అవసరం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను ఆశావాదిని, అధైర్యపడకుండా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు....
Andhra Pradesh: భూముల దొంగ ఎవరు అని బొత్స అంటే సుజనా ఉలిక్కి పడ్డారా? పార్టీలు మారినంత మాత్రాన పాపాలు చెరిగిపోవు! ఏపీలో హీట్ పెంచుతున్న రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు. చంద్రబాబు, సుజనాల భూముల వివరాలు ప్రకటన.
Vikas Mandaజగ్గయ్యపేట మండలం జయంతీపురంలో చంద్రబాబు బంధువు రామారావు పేరు మీద 493 ఎకరాల ప్రభుత్వ భూమిని బదలాయించారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం GO MS No 207, సెప్టెంబర్ 22, 2015 తేదీ మీద ఎకరం కేవలం రూ. 1 లక్షకే ఆ భూములను ధారాదత్తం చేసినట్లుగా బొత్స సత్యనారాయణ....
Manmohan Singh's SPG Cover Withdrawn: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భద్రత కుదింపు, SPG ఉపసంహరించిన కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కేవలం దేశంలో వారికి మాత్రమే SPG భద్రత లభిస్తుంది. ఒకే ఒక్క ప్రధానికి మాత్రమే చివరివరకు ఈ భద్రత లభించింది.
Vikas Mandaమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భద్రతా సిబ్బంది నుండి ప్రత్యేక భద్రతా బృందం SPG - Specail Protection Group) ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇంతకు ముందు మాజీ ప్రధానులైన హెచ్‌డి దేవేగౌడ, విపి సింగ్‌లకు కూడా ఈ ఎస్పీజీ భద్రతను కేంద్రం కుదించిది...
Volkswagen Case: ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణకు సీబీఐ కోర్ట్ సమన్లు, వచ్చే నెల న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశం. దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలోని కేసు మళ్ళీ తెరపైకి.
Vikas Mandaప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోక్స్ వేగన్, విశాఖపట్నంలో దాదాపు రూ. 5వేల కోట్ల పెట్టుబడితో కార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపింది. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఫోక్స్ వేగన్ సంస్థకు మధ్యవర్తిగా వ్యవహరించిన 'వశిష్ట వాహన్' అనే కంపెనీకి....
Amaravathi Exclusive News: ఆంధ్రప్రదేశ్ రాజధాని 'అమరావతి'ని తరలిస్తున్నారా? వైసీపీ నేతల కీలక వ్యాఖ్యలు, టీడీపీ నేతల గగ్గోలు ఇందుకు నిదర్శనమా? ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది.
Vikas Mandaరాజధాని అమరావతి నిర్మాణం కోసం గత చంద్రబాబు ప్రభుత్వం దాదాపు 33,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి సేకరించారు. ఇప్పుడు పవర్ ఉన్నోడిదే రాజ్యం. గతంలో జగన్ పై అవినీతిపరుడి ముద్ర వేసి ఆయనను జైలుకు పంపడంలో చంద్రబాబు కీలకపాత్ర వహించారు...
P. Chidambaram Case: 'పవర్' తిరగబడింది! మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కోసం సీబీఐ వేట. ముందస్తు బెయిల్ కోసం సుప్రీం తలుపు తట్టినా లభించని ఊరట, ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం.
Vikas Mandaగతంలో కేంద్ర హోం శాఖ మంత్రిగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన చిదంబరం ఆనాడు ఎవరితో అయితే సెల్యూట్స్ కొట్టించుకున్నారో, నేడు అదే సీబీఐ, అదే ఈడీల అధికారులకు దొరకకుండా వారి నుంచి తప్పించుకు...