తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా ఎంతో ఉత్సాహంతో జరుపుకునే పండగే సంక్రాంతి పండగ సూర్యుడు మకర సంక్రాంతి మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు మూడు రోజులపాటు జరిగే ఈ పండగలో మొదటి రోజు భోగి అని పిలుస్తారు రెండవ రోజు పండుగను మకర సంక్రాంతి అని పిలుస్తారు మూడవరోజు జరుపుకునే పండుగను కనుమ అని పిలుస్తారు మూడు రోజులపాటు జరిగే ఈ పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు ఇంటిముందు ముగ్గులు అలాగే పిండి వంటలు చిన్నపిల్లలు గాలిపటాలు ఎగిర వేయడం అనేది ఆనవాయితీగా వస్తున్న ఆచారం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు పట్టణ ప్రాంత ప్రజలు తరలి వెళ్లడం అనేది ఇందులో మనం చూడవచ్చు అలాగే కొత్తగా పెళ్లయిన అల్లుడిని అత్తగారింటి వారు ఆహ్వానించుతారు ఇది సంక్రాంతి వేల ప్రత్యేకంగా ఉన్న ఆనవాయితీగా చెప్పవచ్చు ఇంటికి వచ్చిన అల్లుడికి ఘనంగా సత్కరించి పెద్ద ఎత్తున విందు భోజనం ఏర్పాటు చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. మీరు సంక్రాంతి పర్వదినం సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఫోటో గ్రీటింగ్స్ వాడుకోవడం ద్వారా మీరు వారికి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు
ఈ సంక్రాంతి పండుగ కొత్త కాంతులు నిపాలని, అన్ని వర్గాల ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ.. మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
Sankranthi Wishesప్రజలందరి ఇంట ఈ సంక్రాంతి సిరిసంపదలు కురిపించాలని.. ఎన్నో మధురానుభూతులను అందించాలని మనసారా కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
ఈ సంక్రాంతి రైతన్నలతో పాటుగా అన్ని వర్గాల ప్రజల ఇంట సిరులు, సంతోషం తీసుకురావాలని కోరుకుంటూ, ఉత్తరాయణ ప్రారంభం సందర్భంగా ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఆ సూర్య భగవానుని ప్రార్థిస్తున్నాము.
మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ ఆనంద సుఖ సంతోష. సౌభాగ్యాలతో వర్ధిల్లాలి
భాస్కరుడు వెలుగునిస్తే కర్షకుడి తిండి పెడతాడు..! ఈ ఇద్దరిదే సంక్రాంతి పండుగ..మానవాళి కి మంచి జరగాలని ఆకాంక్షిస్తూ మకర సంక్రమణం శుభాకాంక్షలు
ప్రకాశించే సూర్యుడు మీ జీవితాన్ని ఆనందం, శ్రేయస్సు, సంతోషంతో నింపాలని కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
బాధలన్నీ భోగి మంటల్లో వేసి, సంతోషం, సంపదనిచ్చే మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
కొత్త పంట ఇంటికి వచ్చినందుకు రైతు సంతోషం. తన ఒడిలో పెరిగి పెద్దయిన పిల్లలు రెక్కలు కట్టుకు వచ్చి వాలినందుకు పల్లె సంతోషం.. ఈ సంక్రాంతి సంతోషాలు మీ ఇంట నిత్యం నిలిచిపోవాలని ఆశిస్తూ, తెలుగు వారందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు
ఈ రోజున సూర్యుడు తన మార్గాన్ని మార్చుకున్నట్లుగా మీ జీవిత మార్గం మారవచ్చు. ఇది మీకు ఆరోగ్యాన్ని, శాంతి మరియు ఆనందం ప్రసాదిస్తుంది అని మనసారా కోరుకుంటూ... మీకు, మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు