Lifestyle

Govt Cancels Licenses of 18 Pharma Companies: నకిలీ ఫార్మా కంపెనీలపై కేంద్రం కొరడా, 18 కంపెనీల లైసెన్స్‌లు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న DCGI

Hazarath Reddy

నకిలీ, నాణ్యత లేని మందులను తయారు చేశారన్న ఆరోపణలతో 18 ఫార్మా కంపెనీల లైసెన్స్‌లను ప్రభుత్వం రద్దు చేసింది.ఈ కంపెనీలు నకిలీ, నాణ్యత లేని మందులను తయారు చేస్తున్నాయని కేంద్రం ఆరోపించింది.

TTD: తిరుమల వడ్డీ కాసుల వాడికి రూ. 4.31 కోట్ల ఫైన్‌ విధించిన ఆర్బీఐ, విదేశీ కరెన్సీ వివరాలు ఇవ్వకుండా FCRA violationకు టీటీడీ పాల్పడిందని తెలిపిన RBI

Hazarath Reddy

తిరుమల తిరుపతి దేవస్థానంకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ రూ.4.31 కోట్ల జరిమానా విధించింది. రూ.1.14 కోట్లు ఒకసారి, రూ.3.19 కోట్లు ఒకసారి ఫైన్‌ వేసింది

Astrology: ఏప్రిల్ 1 నుంచి ఈ 5 రాశుల వారికి ధనయోగం ప్రారంభం, కోటీశ్వరులు అవ్వడం ఖాయం..

kanha

5 రాశుల వారికి ఏప్రిల్‌లో గ్రహ యోగం లాభదాయకంగా ఉంటుంది. ధనలాభాన్ని పొందుతుంది. మరి ఏప్రిల్‌లో ఏ రాశుల వారికి ఎలాంటి లాభం చేకూరుతుందో చూద్దాం.

Sri Rama Navami 2023: శ్రీరామ నవమి రోజు ఏర్పడనున్న గురుపుష్య, అమృత సిద్ధి యోగం..ఈ మూడు రాశులకు అదృష్టం కలిసి రావడం ఖాయం..

kanha

సనాతన ధర్మంలో చాలా మంది దేవతలను పూజిస్తారు, వారందరికీ వారి స్వంత ప్రత్యేక స్థానం ఉంది. మర్యాద పురుషోత్తముడు అని పిలువబడే శ్రీరాముడిని పూజించడానికి రామ నవమి ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది.

Advertisement

Astrology: మార్చి 28 నుంచి ఈ 6 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే దరిద్రం వెంట తరమడం ఖాయం...

kanha

మార్చి28న బృహస్పతి తన స్వంత రాశి అయిన మీనరాశిలో అస్తమించబోతున్నాడు. బృహస్పతి ఏప్రిల్ 22 న మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిషశాస్త్రంలో దేవగురు బృహస్పతి విద్య, వివాహం, పిల్లలు, సంపద అదృష్టానికి కారకంగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, దేవ గురువు బృహస్పతి మీన రాశిలో అస్తమించడం శుభప్రదంగా పరిగణించబడదు.

TTD Divya Darshan Tokens: తిరుమల కొండ పైకి నడిచి వచ్చే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, దారిలోనే దివ్య దర్శన టోకెన్లు జారీ, విఐపీ టికెట్లు భారీగా తగ్గింపు

Hazarath Reddy

భక్తుల కోరిక మేరకు తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ (TTD) శుభవార్త చెప్పింది. అలిపిరి నడక దారిలో వచ్చే వారికి దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు TTD ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ప్రయోగాత్మకంగా వారం రోజుల పాటు రోజూ 10 వేల టోకెన్లు (Divya Darshan tokens) జారీ చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) వెల్లడించారు.

Vontimitta Brahmotsavam 2023: ఏప్రిల్‌ 5న శ్రీసీతారామ కల్యాణ మహోత్సవం, సీఎం జగన్‌కు టీటీడీ ఆహ్వానం, మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్‌ 09 తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీరామనవమి ఉత్సవాలు

Hazarath Reddy

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తన నివాసంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు కలిశాఉ. శ్రీకోదండరామస్వామి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన శుభ పత్రికను సీఎం జగన్‌కు టీటీడీ చైర్మన్‌, ఈవోలు అందజేశారు.

Astrology Horoscope, March 27: సోమవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు వ్యాపారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

ఈ రోజు మార్చి 25, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Advertisement

Relation Tips: నా భర్త తన అంగాన్ని నోట్లో పెట్టుకొని చూషణ చేయమంటున్నాడు, కానీ నోట్లోనే స్ఖలనం జరిగి వీర్యం మింగితే ప్రమాదమా, శృంగారంలో అంగచూషణ చేయవచ్చా..

kanha

అంగచూషణ అనేది రతిలో భాగం. స్త్రీ యొక్క యోనిని చుషించాలని పురుషుడు కోరుకోవడం, పురుషుడి అంగాన్ని చుషించాలని స్త్రీ కోరుకోవడం సహజమే. ఇందులో ఎలాంటి అసహజమైన తీరు లేదు. మీరు అనవసరంగా భయపడుతున్నారు.

Relation Tips: సెక్స్ చేసే సమయంలో నా బాయ్ ఫ్రెండ్ డబుల్ కండోమ్ వాడుతా అంటున్నాడు, కానీ నాకు భావప్రాప్తి కలగడం లేదు..ఏం చేయాలి...

kanha

సింగిల్ కండోమ్ వాడితే అది చినిగిపోయే ప్రమాదం ఉందని, డబుల్ కండోమ్‌లను కలిపి ఉపయోగించాలని కొందరు స్నేహితులు చెప్పారు. అలా చేయడం మంచిదేనా చెప్పండి. దయచేసి సరైన సలహా ఇవ్వండి.

Sri Ram Navami 2023: శ్రీరామనవమి ఏ తేదీన జరుపుకోవాలి, మార్చి 30న జరుపుకోవాలా...లేక మార్చి 31న జరుపుకోవాలా...తెలుసుకోండి..

kanha

శ్రీ రామ నవమి రోజున, నియమాలు, నిబంధనల ప్రకారం శ్రీరాముడిని పూజిస్తారు. ఆలయాలను అలంకరించి, శ్రీరాముల వారి కళ్యాణం జరిపి ఘనంగా జరుపుకుంటారు. శ్రీ రామ నవమి రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శ్రీ రామ నవమి తిథి, శుభ సమయం , పూజా విధానం గురించి తెలుసుకుందాం.

Astrology: మేషరాశిలో బుధగ్రహ సంచారం, ఈ 5 రాశుల ఆదాయం ఆకస్మికంగా పెరుగుతుంది..

kanha

ఈ సంచార ప్రభావం 5 రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుంది. వారి సంపాదనలో ఆకస్మిక పెరుగుదల , వారి కెరీర్‌లో అనేక ఊహించని అవకాశాలు ఉంటాయి. ఆ రాశిచక్రం అదృష్ట సంకేతాలు ఏమిటో చూద్దాం.

Advertisement

Astrology: వృషభ రాశిలో శుక్రుని సంచారం, ఈ 6 రాశులకు 27 రోజులు రాజయోగం

kanha

శుక్రుడు 6 ఏప్రిల్ 2023న తన స్వంత రాశి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. మే 2 వరకు ఆయన ఇక్కడే ఉంటారు. శుక్రుని సంచారము ఏ రాశులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకోండి. మేషరాశికి శుక్రుని సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది.

Health Tips: పోర్న్ వీడియోలు చూసి అంత సేపు సెక్స్ చేయాలనుకోవద్దు, బెడ్ మీద త్వరగా ఔట్ కాకుండా ఉండాలంటే ఇలా చేయండి

Hazarath Reddy

శృంగారం అనేది జీవితంలో చాలా ముఖ్యమైన భాగం. దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తేనే మజా ఉంటుంది. కొంతమంది శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. కాసేపటికే చేతులెత్తేస్తారు. అత్యుత్సాహంతో మరికొందరు వేగంగా చేసేస్తూ త్వరగా ఔటైపోతారు.ఈ నేపథ్యంలో సెక్స్ డ్రైవ్‌కు సంబంధించిన ఈ ఆసక్తికర విషయాలు గురించి తెలుసుకోండి.

Earth Hour 2023: కాసేపట్లో ఎర్త్ అవర్, నేడు రాత్రి 8.30 గంటలకు ఒక గంటసేపు లైట్లు ఆర్పమని పిలుపు ఇచ్చిన స్వచ్ఛంద సంస్థలు..ఎందుకు లైట్లు ఆర్పాలంటే..

kanha

ఈ రాత్రి 8.30 నుండి 9.30 వరకు ఒక గంట పాటు లైట్లు ఆఫ్ చేయండి. ఎర్త్ అవర్‌ను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు, దీనిలో ప్రజలు ఒక గంట పాటు స్వచ్ఛందంగా లైట్లు ఆఫ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Astrology Horoscope, March 25: శనివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

ఈ రోజు మార్చి 25, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి

Advertisement

Ramzan 2023: కనిపించిన నెలవంక, నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు, సైరన్లు మోగించి అధికారికంగా ప్రకటించిన ముస్లిం మతగురువులు

Hazarath Reddy

నెలవంక దర్శనమివ్వడంతో రంజాన్‌ నెల ప్రారంభమైనట్లు సైరన్లు మోగించి మతగురువులు ప్రకటించారు. శుక్రవారం తెల్లవారుజామున సహార్‌తో ఉపవాస దీక్షలు (fasting begins today) ప్రారంభం కానున్నాయి.

Ramzan Mubarak Shayari and Quotes: రంజాన్ శుభాకాంక్షలు వీడియో రూపంలో, ఈ వీడియో ద్వారా అందరికీ రంజాన్ విషెస్ చెప్పేయండి

Hazarath Reddy

ముస్లీంలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ (Ramzan) మాసం ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ నెలవంక కనిపించకపోవడంతో మార్చిన 24 నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని ఇస్లాం పెద్దలు తెలిపారు

Padma Awards 2023 Winners: తెలుగు రాష్ట్రాల్లో ఏడుగురికి పద్మ అవార్డులు, మొత్తం 54 మందికి పద్మ పురస్కారాలు, రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Hazarath Reddy

రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవ వేడుక ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రహితలకు ఈ అవార్డులను అందజేశారు. కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎమ్‌ కృష్ణ, పారిశ్రామిక వేత్త కుమార్‌ మంగళం బిర్లా, నేపథ్య గాయకుడు సుమన్‌ కళ్యాణ్‌పూర్‌, ఆధ్యాత్మిక వేత్త కమలేశ్‌ డి పటేల్‌ మొదలైనవారు ఈ పురస్కారాలు స్వీకరించినవారిలో ఉన్నారు.

Ramzan Date 2023: రంజాన్ తేదీ ఫిక్స్, ఈ నెల 24 నుంచి రంజాన్ మాసం ప్రారంభం, నెలవంక కనిపించకపోవడంతో ప్రకటించిన ముస్లిం మతపెద్దలు

VNS

ఇస్లాం మతస్థులు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ (Ramzan) మాసం ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ నెలవంక కనిపించకపోవడంతో మార్చిన 24 నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని ఇస్లాం పెద్దలు తెలిపారు. ఈ మేరకు విజయవాడకు చెందిన ముస్లిం మతపెద్దలు ప్రకటించారు. ఇస్లామిక్ క్యాలెండర్‌లో 9వ నెల అయిన రంజాన్‌లో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాసం పాటిస్తారు.

Advertisement
Advertisement