Lifestyle
Kanuma Wishes in Telugu: కనుమ శుభాకాంక్షలు తెలుగులో, మీ స్నేహితులకు, బంధువులకు, కుటుంబ సభ్యులకు ఈ కోట్స్ ద్వారా కనుమ శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyసంక్రాంతి (Sankranthi) పండగలో భాగంగా మూడో రోజు జరపబడే పర్వదినాన్ని కనుమ అంటారు. ఇది వ్యవసాయదారులు, రైతులు జరుపుకునే పండగ. దీనిని పశువుల పండుగగా కూడా చెప్తారు. రైతుల జీవితంలో పశువులు కూడా ఒక భాగమే. పంటలు చేతికి అందించడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను ఈరోజు పూజిస్తారు.
Makar Sankranti 2023 Wishes: సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపే కోట్స్, వాట్సప్ మెసేజెస్, స్టిక్కర్స్, ఈ అచ్చ తెలుగు సందేశాలతో మీ బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyమకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైన పండుగ. సంక్రాంతి పండుగనే (Sankranthi 2022 Wishes) దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండగను కొన్ని రాష్ట్రాల్లో మాఘి అని కూడ పిలుస్తారు.
Happy Makar Sankranti 2023 Wishes: సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపే వీడియో, వాట్సప్ మెసేజెస్, స్టిక్కర్స్, ఈ సందేశాలతో మీ బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyమకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైన పండుగ. సంక్రాంతి పండుగనే (Sankranthi 2022 Wishes) దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు.
Makar Sankranti Wishes in Telugu: మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగులో, మీ బంధువులకు, స్నేహితులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేయండి ఈ కోట్స్‌తో
Hazarath Reddyమకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైన పండుగ. సంక్రాంతి పండుగనే (Sankranthi 2022 Wishes) దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండగను కొన్ని రాష్ట్రాల్లో మాఘి అని కూడ పిలుస్తారు.
Astrology, Horoscope Today, January 13: శుక్రవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారు ఈ రోజు ఎవరికీ అప్పు ఇవ్వొద్దు, మీ రాశి ఫలితం కూడా చెక్ చేసుకోండి.
kanhaఈ రోజు, జనవరి 13, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
TTD: తిరుమలలో అద్దె గదుల ధరలు పెంచిన వార్తలన్నీ అబద్దం, సామాన్య భక్తులకు కేటాయించే గదుల ధరలు పెంచలేదని స్పష్టం చేసిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి
Hazarath Reddyతిరుమలలో అద్దె గదుల ధరలు పెంచారన్న విమర్శలు సరికాదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD EO dharma reddy) అన్నారు. సామాన్య భక్తులకు కేటాయించే గదుల ధరలు పెంచలేదని స్పష్టం చేశారు. రాజకీయంగా దీనిపై చర్చ చేస్తున్నారని, పూర్తి సమాచారం తెలుసుకోకుండానే మాట్లాడటం బాధాకరమన్నారు
Happy Bhogi 2023: భోగి పండుగ చరిత్ర ఏమిటీ? ఆ పేరు ఎలా వచ్చింది, భోగి పండుగ రోజున ఏం చేస్తే మంచి జరుగుతుంది, భోగిమంటల్లో ఏం వేస్తారు, పిల్లలపై రేగి పళ్లు ఎందుకు పోస్తారు.. భోగి పండుగ గురించి పూర్తి కథనం ఓ సారి తెలుసుకుందాం
Hazarath Reddyకొన్ని రాష్ట్రాల్లో పెద్ద పండుగ (Pedda Panduga) అని కూడా పిలుస్తారు, ఈ పంటకాల పండుగను తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విస్తృతంగా జరుపుకుంటారు.
Happy Bhogi 2023 Wishes: భోగి పండుగ విషెస్, వాట్సప్ కొటేషన్స్, మెసేజెస్..స్నేహితులకి, బంధువులకు, కుటుంబ సభ్యులకు ఈ కోట్స్ ద్వారా భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyబలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. మరి, ఈ సంక్రాంతి ముందు రోజున వచ్చే ఈ బోగి పండుగ రోజున బంధుమిత్రులకు ఈ కింది కోటేషన్లతో శుభాకాంక్షలు చెప్పేయండి
Happy Bhogi 2023 Wishes: భోగి పండగ శుభాకాంక్షలు, ఈ వీడియో ద్వారా అందరికీ శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో పండుగ సందడి నెలకొనింది. తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకొనే పెద్ద పండుగ వచ్చేసింది. గురువారం భోగితో మొదలయ్యే ఈ పండుగ మూడు రోజులు పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. భోగి అనేది సంస్కృత పదం. దీన్నే భోగం అని కూడా అంటారు.
Happy Bhogi Wishes in Telugu: భోగిపండుగ శుభాకాంక్షలు తెలుగులో, బంధువులకు, స్నేహితులకు ఈ మెసేజెస్ ద్వారా భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyతెలుగు వారు జరుపుకునే అతి పెద్ద పండుగలలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు చాలా ముఖ్యమైనవి. వరుసగా మూడు రొజుల పాటు ఈ పండుగలను జరుపుకుంటారు. ఈ పండుగ వస్తుందంటే చాలు.. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సంబరాలు ఆకాశాన్ని తాకుతాయి.
Bhogi Wishes in Telugu: భోగిపండుగ శుభాకాంక్షలు తెలుగులో చెప్పాలనుకుంటున్నారా, అయితే మీ బంధువులకు, స్నేహితులకు ఈ మెసేజెస్ ద్వారా భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyతెలుగు వారి ముఖ్యమైన పండగ, ముఖ్యంగా ఆంధ్రులు అతి పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి ఉత్సవంలో (Sankranti Utsavam) మొదటి రోజును భోగి (Bhogi) అంటారు. భోగి పండగ సాధారణంగా ప్రతీ ఏడాది జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది
Sabarimala Aravana Payasam: యాలకుల్లో పరిమితికి మించి రసాయనాలు, శబరిమల ‘అరవణ’ ప్రసాదం తయారీ, విక్రయం నిలిపివేయాలని కేరళ హైకోర్టు ఆదేశాలు
Hazarath Reddyశబరిమల(Sabarimala) ఆలయంలో ‘అరవణ ప్రసాదం’ తయారీ, అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని కేరళ (Kerala) హైకోర్టు బుధవారం ట్రావెన్‌కోర్‌ దేవస్వమ్‌ బోర్డు (Travancore Devaswom Board)ను ఆదేశించింది
Swami Vivekananda Jayanti: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించిన సీఎం వైఎస్‌ జగన్‌
Hazarath Reddyస్వామి వివేకానంద జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో వివేకానందుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం వైఎస్‌ జగన్‌. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు.
Astrology, Horoscope Today, January 12: గురువారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి ఆర్థికంగా ఈ రోజు చాలా లాభం, మీ రాశి ఫలితం కూడా చెక్ చేసుకోండి.
kanhaఈ రోజు, జనవరి 12, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Makar Sankranti 2023: మకర సంక్రాంతి రోజున నువ్వులను దానం చేస్తే, వచ్చే ఫలితం తెలిస్తే మీరు కచ్చితంగా ఆ పని చేయలేకుండా ఉండలేరు..
kanhaప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటాం. ఈ రోజును పొంగల్, ఉత్తరాయణం ప్రారంభం పేర్లతో పిలుస్తారు. మకర సంక్రాంతిని జరుపుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది, మకర సంక్రాంతి రోజున దానం పుణ్యాన్ని ఇస్తుందని, సూర్య భగవానుడి దయ కూడా లభిస్తుందని నమ్ముతారు.
Astrology: జనవరి 14 నుంచి ఈ నాలుగు రాశుల వారికి బంపర్ ఆఫర్, బ్యాంకులో డబ్బులు డబుల్ అయ్యే అవకాశం, అదృష్టం మీ వెంట పడ్డట్టే..
kanhaజనవరి 14న సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశికి అధిపతి సూర్యుని కుమారుడు శని. సూర్యుడు మకరరాశిలో 30 రోజుల పాటు సంచరించడం వల్ల ఈ రాశుల వారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
Makar Sankranti 2023: మకర సంక్రాంతి రోజు గాలి పటాలను ఎందుకు ఎగరవేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
kanhaమకర సంక్రాంతి రోజు గాలిపటాలు ఎగురవేయడం వెనుక దాగి ఉన్న నమ్మకం ఏంటో తెలుసా. అటువంటి పరిస్థితిలో, ప్రజలు ఈ నమ్మకాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మకర సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేయడం వెనుక ఎలాంటి నమ్మకాలు ఉంటాయో ఈరోజు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
Huge Rush in Sabarimala: అయప్ప భక్తలతో కిటకిటలాడుతున్న శబరిమల, మకరవిళక్కు పండుగకు ముందు స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు
Hazarath Reddyకేరళలో మకరవిళక్కు పండుగకు ముందు అయ్యప్ప స్వామిని ప్రార్థించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమల ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో శబరిమల కిటకిటాలడుతోంది. కరోనా తర్వాత అయ్యప్పస్వామిని దర్శించుకునేందు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
Astrology Horoscope Today, January 11: బుధవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఈ రాశుల వారి బంగారు ఆభరణాలు దొంగతనానికి గురయ్యే ప్రమాదం ఉంది, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..
kanhaఈ రోజు, జనవరి 11, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Astrology: కలలో గణేషుడి విగ్రహం కనిపించిందా, అయితే త్వరలో గుడ్ న్యూస్ వింటారు, మీ ఆదాయం అమాంతంగా పెరిగే అవకాశం..
kanhaతరచుగా మనం రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు రకరకాల కలలు చూస్తుంటాం. ఇందులో కొన్ని భయానకంగా, కొన్ని వింతగా, మరికొన్ని బాగుంటాయి. కొన్ని సార్లు కలల్లో భగవంతుని చూడటం కూడా ఉంటుంది, ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.