Lifestyle
Fashion Tips: చిన్న వయసులోనే తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా, ఈ టిప్స్ ఫాలో అయితే తెల్ల జుట్టు రాకుండా జాగ్రత్త పడొచ్చు..
sajayaయువతలో ఎక్కువగా ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న సమస్య తెల్ల జుట్టు మహిళల్లో పురుషుల్లో ఈ సమస్య మరి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కొంతమందిలో ఈ సమస్య చిన్నప్పటి నుంచే ఇబ్బంది పెడుతుంది.
Astrology: జనవరి 6 బుధ గ్రహం, శని గ్రహాల కలయిక ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు..
sajayaమరి కొద్ది రోజుల్లో నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది. జనవరి 6వ తేదీ మధ్యాహ్నం 12 50 నిమిషాలకు బుధుడు శని గ్రహాల కలయిక దీని కారణం గా ఈ మూడు రాశుల వారికి ఎంతో శుభప్రదమైనది.
Astrology: కొత్త సంవత్సరంలో రాహు,కేతువులు కలయిక, ఈ మూడు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొని వస్తుంది అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది.
sajayaత్వరలోనే 2025 సంవత్సరం ప్రారంభం కానుంది రాహు, కేతువుల గ్రహాలు ఎక్కువగా సంచరిస్తాయి. ముఖ్యంగా తొమ్మిది గ్రహాల్లో రాహు కేతు గ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.
Astrology: డిసెంబర్ 31 పుష్కర యోగం,ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారం..కోటీశ్వరులు అవ్వడం ఖాయం.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ ఏడాది చివరి రోజు అయిన డిసెంబర్ 31వ తేదీన పుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ రోజున ఈరోజు నుంచి ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశుల ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Health Tips: కర్పూరం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.
sajayaకర్పూరానికి మన భారతీయ సాంప్రదాయంలో ఒక ప్రత్యేకత ఉంది. చాలామంది కర్పూరాన్ని పూజకు వినియోగిస్తూ ఉంటారు. ఇది కేవలం పూజకు మాత్రమే కాదు అనారోగ్య సమస్యలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
Venu Swamy on Allu Arjun's Horoscope: వీడియో ఇదిగో, అల్లు అర్జున్ జాతకంలో శని నడుస్తుంది, వచ్చే ఏడాది మర్చి 28 వరకు అల్లు అర్జున్ జాతకం బాగాలేదని తెలిపిన వేణు స్వామి
Hazarath Reddyప్రస్తుతం అల్లు అర్జున్(Allu Arjun) జాతకంలో ఆరో ఇంట శని ఉందని, మార్చి 29నుంచి బాగుందని వివాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి(Astrologer Venu Swamy ) చెప్పారు. కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటే సమస్యలు అక్కడే ఉంటాయన్నారు.
Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
sajayaకొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనవరి ఒకటో తేదీన దైవదర్శనం చేసుకోవడం అనేది ఈ మధ్యకాలంలో ఒక ఆనవాయితీగా మారింది.
Astrology: జనవరి 4 బుధ గ్రహం ధనస్సు రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుద గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది 2025 వ సంవత్సరంలో అన్ని రాశి చక్రాలు మారుతూ ఉంటాయి. ఇవి ఆ రాశుల పైన మంచి ప్రభావాలను చెడు ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి.
Astrology: జనవరి 2వ తేదీ శుక్రుడు, శని గ్రహాలు రెండు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో శనిగ్రహం శుక్ర గ్రహం జనవరి 2వ తేదీన ఆశ్లేష నక్షత్రంలోనికి ప్రవేశిస్తున్నాయి. దీనికి కారణంగా అన్ని రాశులు పైన సానుకూల ఫలితాలు ఉంటాయి.
Astrology: డిసెంబర్ 31 గురు గ్రహం శని గ్రహం పూర్వా భాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిక శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి శని గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10: 45 నిమిషాలకు ఈ రెండు గ్రహాలు పూర్వాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశిస్తాయి.
Food Tips: మినప్పప్పు లేకుండా అప్పటికప్పుడు టేస్టీ దోశలు సింపుల్ గా చేసుకోవడం ఎలా..
sajayaదోశలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కానీ ఆ పిండిని ప్రిపేర్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ తో కూడి ఉంది. ఆ బ్యాటర్ ని రెడీ చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది.
Health Tips: మటన్ కంటే 10 రెట్లు బలాన్ని ఇచ్చే ఫుల్ మఖానలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..
sajayaఫుల్ మఖానను తామర గింజలు అని కూడా పిలుస్తా.రు ఇది అత్యంత పోషకాలు ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండి సులభంగా జీర్ణం అవుతుంది. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, వంటివి పుష్కలంగా ఉంటాయి.
Health Tips: ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ హోమ్ రెమెడీస్ తో సమస్యకు పరిష్కారం..
sajayaచలికాలంలో ఆర్థరైటిస్ సమస్యతో బాధపడే వారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఈ సీజన్లో కీళ్ల నొప్పులు ఎముకల నొప్పులు కండరాల నొప్పుల సమస్య ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది.
Christmas 2024 Wishes In Telugu, Quotes: మీ బంధు మిత్రులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఇలా తెలియజేయాలని ఉందా..అయితే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ఉపయోగించుకోండి
sajayaప్రేమకు త్యాగానికి ప్రతీక అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించిన శుభ తరుణమే క్రిస్మస్ పండగ. ఈ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులంతా ప్రత్యేక ప్రార్థనలు జరిపి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు
Fashion Tips: స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలాంటి టిప్స్ ను పాటిస్తే మీ లుక్ ఎలిగెంట్ గా ఉంటుంది..
sajayaఫంక్షన్ లో అయినా పండగలైన కాలేజీలో ఫెస్టివల్స్ అయినా అమ్మాయిలకు చీర కట్టుకోవడం చాలా ఇష్టంగా ఉంటుంది. అయితే చీర కట్టుకున్నప్పుడు చాలా స్టైలిష్ గా కనిపించాలని అనుకుంటూ ఉంటారు.
Astrology: ఈ రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లో పచ్చ రత్నాన్ని ధరించకూడదు..
sajayaరత్నశాస్త్రం 9 రత్నాల మంచి చెడులను చూపిస్తుంది. అయితే తప్పుడు రత్నాలు ధరించడం వల్ల వ్యక్తి జీవితంలో అనేక నష్టాలు ఏర్పడతాయి. ముఖ్యంగా గందరగోళం ఏర్పడుతుంది. జీవితంలో సంతోషం కరువవుతుంది ఆర్థిక నష్టాలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి.
Health Tips: చక్కెరను అతిగా వాడుతున్నారా, అయితే ఇది మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదం..
sajayaఈ మధ్యకాలంలో చక్కెర వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా స్వీట్లు, కాఫీ, టీ ,శీతల పానీయాలు ,బేకరీ ఐటమ్స్ వంటి వాటిలలో చక్కెరను అధికంగా వాడుతున్నారు. ఎక్కువ చక్కెరను మన శరీరం తీసుకోవడం ద్వారా ఇది చాలా హారికరంగా మారుతుంది.
Health Tips: తరచుగా ఎసిడిటీ, ఛాతిలో మంట సమస్యతో బాధపడుతున్నారా ఆలస్యం చేయకండి, క్యాన్సర్ సంకేతం కావచ్చు..
sajayaతరచుగా చాలామందిలో ఎసిడిటీ, చాతిలో మంట, చాతిలో పట్టేసినట్టు వంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే ఇది తరచుగా రావడం నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
Maha Kumbh 2025: వీడియో ఇదిగో, మహా కుంభమేళాకు ముస్తాబవుతున్న ప్రయాగరాజ్, జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభ మేళా
Hazarath Reddyహిందూ సనాతన ధర్మంలో మహా కుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కుంభ మేళా అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కృతి పరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర.సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.
Health Tips: ఎంతో రుచి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉసిరికాయ పచ్చడి రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..
sajayaచలికాలం వచ్చిందంటే చాలు ఉసిరికాయ ఈ సీజన్లో బాగా లభిస్తుంది. ఇది ఎంత రుచిగా ఉంటుందో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది మన శరీరాన్నిలో విటమిన్ సి ని అందించి రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.