Lifestyle
Vastu Tips: ఎంత సంపాదించినా చేతిలో నిలవడం లేదా, అప్పుల బాధ వేధిస్తోందా, అయితే ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేస్తుంది...
Krishnaఎంత సంపాదించినా చేతిలో నిలవకుండా అప్పులు చేసే వారికీ కొన్ని వాస్తు చిట్కాలు పాటించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఉండే ఇల్లు, ఆఫీస్ వాస్తుకు అనుగుణంగా నిర్మించడం ద్వారా ఇలాంటి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.
Horoscope 18 June 2022, Astrology: ఈ రాశుల వారికి నేటి నుంచి పట్టిందల్లా బంగారమే, ఈ రాశుల వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి...
Krishnaజ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల కలయిక చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. జూన్ 18న శుక్ర, బుధ గ్రహాల కలయిక ఏర్పడబోతోంది. ఈ రోజున శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఇప్పటికే వృషభరాశిలో ఉన్నాడు. బుధుడు, శుక్రుడు ఒకే రాశిలో ఉండడం వల్ల అన్ని రాశుల వారికి శుభ, అశుభ ప్రభావాలు కలుగుతాయి. కొన్ని రాశుల వారికి శుభం, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తాయి. బుధ, శుక్రుల కలయిక వల్ల అన్ని రాశుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Horoscope 17 June 2022, Astrology: శుక్రవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి, ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి...
KrishnaHoroscope 17 June 2022, Astrology: సోదరులతో స్థిరాస్తి వివాదాలు తీరతాయి. విలువైన భూ, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.
Urine Color: మూత్రం రంగు మారిందా.. అయితే ఈ వ్యాధులు మీ దరిచేరినట్లే, మూత్రం ఏ రంగులో ఉంటే ఏ వ్యాధి లక్షణాలు ఉంటాయో ఓ సారి చూద్దామా..
Hazarath Reddyశరీరం విసర్జించే మూత్రం ద్వారా అనారోగ్య సమస్యలను చాలావరకూ పసిగట్టవచ్చు. ఏదైనా వ్యాధి ప్రారంభమైందంటే... మూత్రంలో రంగు- మార్పులను కనబరుస్తుంది. మూత్రం రంగు (Urine Color) మారడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.
Horoscope Today: ఈ రాశులు వారికి అదృష్టం వరిస్తుంది, వారు అనుకున్నది సాధిస్తారు, పట్టిందల్లా బంగారం అవుతుంది, ఈ రోజు ఏయే రాశులవారికి మంచి జరుగుతుందంటే..
Hazarath Reddyనేడు జూన్ 16 గురువారం గ్రహాలు,నక్షత్రాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి? ఏయే రాశుల వారికి సానుకూల ప్రయోజనాలు కలుగుతాయి? ఎవరికి ఇబ్బందులు ఉన్నాయి? ఆ వివరాలను నేటి దినఫలాల్లో తెలుసుకుందాం. ఇవాళ కొన్ని రాశుల అదృష్టం బాగా కలిసి వస్తుంది. పట్టుదలతో అనుకున్న దానిని సాధిస్తారు.
Horoscope Rashifal 15 June 2022: ఈ రాశుల వారికి బుధవారం పట్టిందల్లా బంగారమే, ఈ రాశుల వారు స్నేహితులతో వ్యాపారంలో మోసపోయే చాన్స్, ఈ రాశుల వారు దూరప్రయాణాలు చేయొద్దు, మీ రాశి ఫలాలు ఇక్కడ చెక్ చేసుకోండి...
Krishna15 జూన్ 2022న, ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షంలోని ప్రతిపద తిథి మరియు రోజు బుధవారం. బుధవారం జ్ఞానం మరియు సంపద యొక్క దేవుడు గణేశ ఆరాధనకు అంకితం చేయబడింది. ఈ రోజున, ఉదయం స్నానం చేసిన తర్వాత వినాయకుడిని పూజించడం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. గణేశుడు ఎవరిని ప్రసన్నం చేసుకుంటాడో, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.
Baby Names: పుట్టిన పిల్లలకు మంచి పేరు కోసం చూస్తున్నారా, అయితే ఇవి చూడండి, ఈ పేర్లు పెడితే వారికి అదృష్టం కలిసి రావచ్చు..
Krishnaపిల్లల పేరు అతనిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ రోజుల్లో భారతీయ సంస్కృతికి సంబంధించిన సంస్కృత పేర్లు బాగా ప్రాచుర్యం పొందాయి. వారిని పిలుస్తున్నప్పుడు వెలువడే ప్రకంపనలు పేరు తీసుకున్న వ్యక్తిని మరియు వినేవారిని ప్రభావితం చేస్తాయని నమ్ముతారు.
Astrology: ఈ నాలుగు రాశుల వారికి జూన్ 15 తర్వాత 17 రోజుల పాటు అదృష్టం తలుపు తట్టడం ఖాయం, లక్ష్మీ దేవి కృపతో వద్దన్నా డబ్బే డబ్బు, ఆస్తి గొడవలు తీరిపోతాయి, లాటరీ తగిలే చాన్స్...
Krishnaగ్రహ స్థానాల పరంగా జూన్ నెల ప్రత్యేకం. జూన్ 15-30 నాటికి, సూర్యుడు, శుక్రుడు ఉన్న కుజుడు రాశిలో మార్పు ఉండబోతోంది. గ్రహాల మార్పు ప్రభావం మొత్తం 12 రాశుల మీద ప్రభావం చూపుతుంది.
Horoscope Today 14 June 2022, Astrology: మంగళవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారు ఉద్యోగం విషయంలో జాగ్రత్త, ఈ రోజు డబ్బు విషయంలో జాగ్రత్త, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..
Krishnaజాతకాన్ని గ్రహాలు మరియు రాశుల గమనాన్ని బట్టి లెక్కిస్తారు. జూన్ 14 మంగళవారం. మంగళవారం కొన్ని రాశుల వారికి అనుకూలంగానూ, కొన్ని రాశుల వారికి సాధారణంగానూ ఉంటుంది.
Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో బాత్ రూమ్ ఏ దిశలో ఉండాలో తెలుసా, లేదంటే ధననష్టం, ఆరోగ్యం క్షీణించే అవకాశం, వెంటనే తెలుసుకోండి..
Krishnaవాస్తు శాస్త్రం మన జీవితంలో ఒక ముఖ్యభాగం. ఇల్లు కట్టే సమయంలో మన పెద్దలు చెప్పిన వాస్తు నియమాలు పాటించి కడితే, ఆ ఇంట్లో ఆనందం, సిరి, సంపదలు, ఆరోగ్యం వెల్లి విరుస్తాయి. కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు, ఆశీర్వాదాలు ఉంటాయి.
Mangalvar Pooja: నేడే చివరి జ్యేష్ఠ మంగళవారం, ఈ రోజు హనుమంతుడిని ఇలా పూజిస్తే, సకల దోషాలు దూరమవుతాయి, కుటుంబంలో అనారోగ్యం, గ్రహపీడలు అన్ని తొలగిపోతాయి...
Krishnaజ్యేష్ఠ మాసంలో మంగళవారాలను మహా మంగళ వారం అంటారు. జూన్ 14న చివరి జ్యేష్ట మంగళవారం ఈ రోజు హనుమంతుడి ఆరాధనకు అంకితం చేయబడింది. ఈ రోజున హనుమంతుడిని హృదయపూర్వకంగా ఆరాధించడం వల్ల మనిషికి ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయి.
Horoscope Today 13 June 2022, Astrology: సోమవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే, ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..
Krishnaకొన్ని రాశుల వారికి సోమవారం చాలా మంచిది. సింహ రాశి వారు వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్రయాణం చేయవలసి ఉంటుంది. మరోవైపు, తుల రాశి వారికి అనారోగ్యం నుండి ఉపశమనం లభిస్తుంది.
Importance Of Pearl: ముత్యం ఎవరు ధరించాలి, ముత్యం ధరించే ముందు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే, లేక పోతే జీవితంలో చాలా నష్టపోతారు...
Krishnaకొంతమంది ముత్యాల పూసలను ఫ్యాషన్‌గా ధరించడానికి ఇష్టపడతారు, మరికొందరు ముత్యాల ఉంగరాలను ధరిస్తారు. కానీ అలాంటి రత్నాలను ధరించే ముందు, జ్యోతిషశాస్త్ర సలహా తప్పనిసరిగా తీసుకోవాలి
Panchamukhi Hanuman Pooja: జీవితంలో తట్టుకోలేని కష్టాలు చుట్టుముట్టాయా, అయితే పంచముఖి హనుమంతుడిని ఆరాధిస్తే, కష్టాల నుంచి గట్టెక్కవచ్చు...
Krishnaమంగళవారం హనుమంతుడి ప్రత్యేక ఆరాధన తో జీవితంలోని కష్టాలకు అడ్డుకట్ట వేయవచ్చు. పంచముఖి హనుమంతుని పూజించడం ద్వారా అనేక అద్భుత ప్రయోజనాలు కనిపిస్తాయి.
Horoscope Today 12 June 2022, Astrology: ఆదివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రోజు ఈ రాశివారు వివాదాల జోలికి వెళ్లవద్దు, ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేయవద్దు, మీ రాశి ఫలితం వెంటనే చెక్ చేసుకోండి..
Krishnaసోదరులతో స్థిరస్తి వివాదాలు తీరతాయి. విలువైన భూ, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి, ఎన్ని ద్వారాలు ఉంటే శుభం, ఎన్ని ద్వారాలు ఉంటే అశుభం, వాస్తు రీత్యా తెలుసుకోండి...
Krishnaవాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ద్వారాల సంఖ్యను బట్టి, ఇంట్లో నివసించే కుటుంబ సభ్యుల ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పవచ్చు. అద్దె ఇల్లయినా, సొంత ఇల్లయినా శుభ సంఖ్యలో ద్వారాలు ఉండాలని వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది.
Vastu tips: ఇంట్లో పూజ గది ఏ దిశలో ఉండాలి, పడకగదిలో దేవుడి పటాలు పెట్టుకోవచ్చా, ఇల్లు చిన్నగా ఉంటే దేవుడి పటాలను ఏ దిక్కున తగిలించి పూజ చేయాలి, తెలుసుకోండి....
KrishnaVastu for Pooja Room in House: దైవభక్తి అధికంగా ఉన్నవారు దేవుడికి ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించాలనే అనుకుంటారు. అటువంటి వారు వాస్తు ప్రకారం పూజ గదిని ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఎలా చేయాలి? ఎందుకు అన్నది చూద్దాం…
Horoscope Today 11 June 2022, Astrology: శనివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రోజు ఈ రాశివారు స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఈ రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీ రాశి ఫలితం వెంటనే చెక్ చేసుకోండి..
Krishnaజ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం, ఈరోజు కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేష, మిథున, తుల, మకర రాశుల వారు ఈరోజు డబ్బు, వృత్తి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గ్రహాల కదలిక మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. ఈ రోజు మీకు ఎలా ఉంటుంది, అన్ని రాశుల వారి జాతకం తెలుసుకుందాం.
TTD Kalyanam In USA: అమెరికాలో ఈ నెల శ్రీవారి కల్యాణం నిర్వహించనున్న టీటీడీ, ఏఏ నగరాల్లో ఎప్పుడు నిర్వహిస్తారో పూర్తి వివరాలు మీ కోసం...
Krishnaఅమెరికాలో స్థిరపడిన తెలుగువారి కోసం ఈ నెల 18వ తేదీ నుంచి జూన్ 18వ తేదీ వరకూ శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Heart Disease: పురుషుల్లో గుండె జబ్బులు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయో తెలుసా? గుండె జబ్బులు రాకుండా ఇవి చేస్తే చాలు, మీ గుండె పదిలం
Naresh. VNS: గుండె జబ్బులు (heart disease) మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీయడమే కాదు, ఆయుష్షును కూడా తగ్గించేస్తాయి. హఠాత్తుగా అనారోగ్యం పెరిగి ప్రాణాలు కోల్పోయే వారిలో గుండె జబ్బులే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. రీసెంట్ గా జరిపిన ఓ సర్వేలో (Survey) స్త్రీల కంటే పురుషుల్లోనే ఈ సమస్య కనిపిస్తున్నట్లు తేలింది. గుండె జబ్బులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి.