Lifestyle
Monkeypox: 23 దేశాలకు పాకిన మంకీపాక్స్‌, తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, వారికి పెనుముప్పు తప్పదని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
Hazarath Reddyకరోనా కల్లోలం నుంచి కోలుకున్న ప్రజలకు మళ్లీ మరో వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ వ్యాధి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే 23 దేశాలకు పాకిన ఈ వైరస్ కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా ప్రజారోగ్యానికి మంకీపాక్స్‌ (Monkeypox) ముప్పు పొంచి ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది.
Astrology: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా, పొదుపు అనేదే కానరావడం లేదా..అయితే జ్యోతిష్యులు చెప్పే ఈ విషయాలు మీరు తప్పక తెలుసుకోవాలి
Hazarath Reddyవృత్తిలో విజయం, గౌరవం, పురోగతి ఇచ్చే గ్రహం సూర్యుడు అంటారు. అందుకే ప్రతిరోజూ ఉదయం స్నానం చేయగానే సూర్యుడికి అర్ఘ్యాన్ని తప్పక సమర్పించాలట. ఇలా చేస్తే కెరియర్ లో ఉన్న అడ్డంకులు తొలగుతాయట. అలాగే మన హిందూ సంప్రదాయాల ప్రకారం తులసీ చెట్టును లక్ష్మీ దేవిగా భావిస్తాం.
Ambassador Comeback: కొత్తరూపంలో అంబాసిడర్ కారు, రెండేళ్లలో అందుబాటులోకి వస్తుందని హిందుస్థాన్ కంపెనీ ప్రకటన, ట్రెండ్ కు తగ్గట్లు ఎలక్ట్రానిక్ అంబాసిడర్ తయారీ యోచనలో కంపెనీ
Naresh. VNS. ‘కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్’గా పిలిచే ఈ కారును ఇష్టపడేవాళ్లు ఇప్పటికీ బోలెడంత మంది. అయితే, 2014 నుంచి ఈ కారు తయారీ ఆగిపోయింది. అప్పట్నుంచి కొత్త కార్లు రాలేదు. కానీ, ఇప్పుడు సరికొత్త రీతిలో మార్కెట్లోకి వచ్చేందుకు సిద్దమవుతోంది అంబాసిడర్ (Ambassador).
Dark Circles: ఇంట్లో దొరికే ఈ వస్తువులతో కళ్ల కింద నలుపు మాయం, ఒక్కసారి ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు, కళ్లజోడు వల్ల మచ్చలు ఏర్పడ్డవారికి కూడా మంచి చిట్కాలు
Naresh. VNSఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల మార్పులు, జీవన శైలిలో మార్పులు కారణంగా కూడా నల్లటి వలయాలు ఏర్పడతాయి. అయితే వీటిని తొలగించుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వలయాలను తగ్గించడానికి సహజ మార్గాలు అనేకం అందుబాటులో ఉన్నాయి. కీరదోసను గుజ్జుగా (Keera) చేసి నల్లటి వలయాలు ఏర్పడిన చోట పూతలో పూస్తే.. మంచి ఫలితం లభిస్తుంది.
Shani Jayanti 2022: మే 30న శని జయంతి రోజు శనీశ్వరుడిని ఇలా పూజిస్తే, జీవితంలో నుంచి శని బయటకు వెళ్లిపోతుంది..శని పూజ, నియమాలు ఏమిటంటే..
KrishnaShani Jayanti 2022: దేవతల్లో శనీశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంది. శనీశ్వరుడికి కోపం వస్తే.. మన జీవితంలో శారీరక, మానసిక సమస్యలు ఏర్పడతాయి. ఈరోజు శనీశ్వరుడి అనుగ్రహం కోసం ఈ ఏడాదిలో రానున్న శని జయంతి గురించి తెలుసుకుందాం.
Telugu Hanuman Jayanthi 2022: తెలుగు హనుమాన్ జయంతి, పవిత్రమైన ఈ రోజున నేలపైనే నిద్రిస్తే చాలా మంచిది, భక్తులందరూ ఈ రోజు తప్పక పాటించాల్సిన నియమాలు ఇవే..
Hazarath Reddyహిందూ క్యాలెండర్ ప్రకారం, హనుమాన్ జయంతిని ఏడాదిలో రెండు సార్లు జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఛైత్ర మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ దశమి నాడు జరుపుకుంటారు.
Telugu Hanuman Jayanti 2022: తెలుగు హనుమాన్ జయంతి, ఏడాదిలో రెండు సార్లు జరుపుకునే ఏకైక పండుగ, హనుమాన్ విజయోత్సవం గురించి ప్రత్యేక కథనం
Hazarath Reddyహిందూ క్యాలెండర్ ప్రకారం, హనుమాన్ జయంతిని ఏడాదిలో రెండు సార్లు జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఛైత్ర మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ దశమి నాడు జరుపుకుంటారు.
Astrology: శని ప్రభావంతో ఈ నాలుగు రాశులవారు జూన్ 5 నుంచి అక్టోబర్ 23 వరకూ జాగ్రత్తగా ఉండాలి,
Krishnaప్రస్తుతం శనిగ్రహం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఏప్రిల్ 29న శనికి రాశి మార్పు జరిగింది. ఇప్పుడు 5 జూన్ 2022న శని తిరోగమన స్థితిలో ఉండబోతుంది. శని 141 రోజుల పాటు రివర్స్‌లో కదులుతుంది మరియు అక్టోబర్ 23న సంచరించనుంది. శని తిరోగమనం అన్ని రాశిచక్రాలను ప్రభావితం చేస్తుంది.
Astrology: శుక్రుడి ప్రభావంతో ఈ మూడు రాశుల వారికి అదృష్టం పట్టడం ఖాయం, ఆకస్మిక ధనయోగం, లాటరీ, స్టాక్ మార్కెట్లో లాభాలు దక్కే చాన్స్...
Krishnaధనం, వైభవాన్ని ఇచ్చే శుక్రుడు మేషరాశిలో అంగారక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంచారం మే 23న జరిగింది. ఇది అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. కానీ 3 రాశులను ప్రత్యేకంగా ప్రభావం చూపుతుంది. ఆ 3 రాశులు ఏవో తెలుసుకుందాం.
Haj Yatra 2022: హజ్‌ యాత్ర–2022 షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర హజ్‌ కమిటీ, జూన్‌ 17నుంచి జూలై 3వరకు యాత్ర, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 3,500 మంది యాత్రికులు
Hazarath Reddyహజ్‌ యాత్ర–2022కు కేంద్ర హజ్‌ కమిటీ షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ ఏడాది 1,822 మందికి హజ్‌ యాత్రకు (Haj Yatra 2022)వెళ్లే అవకాశం దక్కిందని, టీకా రెండు డోసులు తీసుకున్న వారినే ఎంపిక చేసినట్లు రాష్ట్ర హజ్‌ కమిటీ ఎగ్జిక్యూటివ్‌ అధికారి బి. షఫీవుల్లా తెలిపారు
Monkeypox Outbreak: కరోనా కన్నా వేగంగా విస్తరిస్తున్న మంకీ పాక్స్‌, ఐరోపా దేశాల నుంచి మధ్య ప్రాచ్య దేశాలకు పాకిన వైరస్, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
Hazarath Reddyఐరోపా దేశాల్లో విజృంభించిన మంకీ పాక్స్‌ తాజాగా మధ్య ప్రాచ్య దేశాలకూ (Monkeypox Outbreak) పాకింది. WHO మే 20న విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇప్పటి వరకు దాదాపు 80 కేసులు నిర్ధారించబడ్డాయి. 50శాంపిల్స్ పెండింగ్‌లో ఉన్నాయని WHO పేర్కొంది. ఈ వైరస్ విస్తరిస్తున్న కొద్దీ మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని కూడా పేర్కొంది. మం
Brothers Day 2022 Wishes: బ్రదర్స్ డే నేడు, కష్టంలో, నష్టంలో తోడుగా ఉండేవాడే బ్రదర్, మరి ఈ రోజును ఎందుకు జరుపుకుంటారు, బ్రదర్ అంటే ఎలా ఉండాలో చెప్పే బ్రదర్స్ డే మెసేజెస్, వాట్సప్ స్టిక్కర్స్ మీకోసం
Hazarath Reddyమదర్స్ డే, ఫాదర్స్ డే లాగే నేడు బ్రదర్స్ డే ని జాతీయ స్థాయిలో జరుపుకుంటున్నారు. అసలు ఎందుకు ఈ బ్రదర్స్ డేని జరుపుకుంటారంటే అలబామాకు చెందిన ఓ సిరామిక్ కళాకారుడు, శిల్పి, రచయిత అయిన సి డేనియల్ రోడ్స్ పేరు వినిపిస్తుంది.
Tuesday Hanuman Pooja: రేపే జ్యేష్ఠ మంగళవారం, కష్టాల్లో ఉన్నవారు హనుమంతుడిని ఈ రోజు ఇలా పూజిస్తే, సకల సంపదలు మీకు చేకూరుతాయి...
Krishnaమంగళవారం ఆంజనేయుడి ఆరాధనకు అంకితం చేయబడింది. ఈ రోజున హనుమంతుడిని హృదయపూర్వకంగా ఆరాధించడం వల్ల మనిషికి ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయి. జ్యేష్ఠ మాసంలో మారుతిని ఎక్కువ మంది పూజిస్తారు. జ్యేష్ఠ మాసంలో వచ్చే మంగళవారాన్ని 'బడ మంగళ్' అంటారు.
Astrology: ఈ రాశుల వారు ముత్యపు ఉంగరం ధరిస్తే తిరుగేలేదట, తెల్ల ముత్యం ఉంగరం ధరించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే...
Krishnaజ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు బలహీనపడినప్పుడు ఆ ప్రభావం మనపై పడకుండా ముత్యాలు కాపాడతాయి. అలాగే వాటిని ధరించిన వారికి శాంతిని కూడా కలిగిస్తాయి.
Monkeypox Outbreak: కరోనా తర్వాత వణికిస్తున్న మరో వైరస్, మరోసారి 21 రోజులు హోం క్వారంటైన్‌లోకి ప్రజలు, మంకిపాక్స్‌ బాధితులకు క్వారంటైన్‌ అమలుచేస్తున్న తొలి దేశంగా బ్రెజిల్
Hazarath Reddyకరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో మరో వైరస్‌ భయాందోళనలకు గురిచేస్తున్నది. ఆఫ్రికన్‌ దేశాల్లో బయటపడిన మంకీపాక్స్‌ వైరస్‌ (Monkeypox Outbreak) వేగంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్నది. దీంతో మరోసారి జనాలు ఇండ్లకు పరిమితమయ్యేలా చేస్తున్నది.
Astrology: మే 31 లోగా ఈ 4 రాశుల వారు గుడ్ న్యూస్ వినడం ఖాయం, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి...
Krishnaమే 31 వరకు ఏ రాశుల వారికి శుభవార్త లభిస్తుందో తెలుసుకోండి. ఈ రాశుల వారికి మే 31 వరకు అదృష్టానికి పూర్తి మద్దతు లభించి దుఃఖానికి, బాధలకు దూరంగా ఉంటారు. 31 మే 2022 వరకు ఏ రాశుల వారికి ఫలప్రదంగా ఉండబోతోందో తెలుసుకుందాం.
Astrology: ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయా, అయితే జ్యేష్ఠమాసం జూన్ 14 వరకూ ఈ పూజ, ఉపవాసం చేస్తే, అన్ని దోషాలు పోయి ఉన్నతస్థితికి పోతారు...
Krishnaజ్యేష్ఠ మాసం (Jyeshtha Month 2022) హిందూ క్యాలెండర్‌లో చాలా ముఖ్యమైనదిగా వర్ణించబడింది. ఈ నెల హిందూ సంవత్సరంలో మూడవ నెల. ఈ మాసంలో సూర్య భగవానుడు, హనుమంతుడిని విధిగా పూజించడం వల్ల అనేక రకాల విశేష ఫలితాలు లభిస్తాయి.
Monkeypox: గే, బైసెక్సువల్‌ సెక్స్ చేసే వారి ద్వారా మంకీపాక్స్‌ వైరస్‌ వ్యాప్తి, పురుషుడితో మరో పురుషుడు సెక్స్ చేసేవారిలో మంకీపాక్స్‌ లక్షణాలు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన అమెరికా సీడీసీ
Hazarath Reddyఇప్పటిదాకా ఆఫ్రికాలో మాత్రమే కనిపించిన మంకీపాక్స్‌ వైరస్‌ తాజాగా యూరప్‌, యూకే, నార్త్‌ అమెరికాలోనూ విజృంభిస్తోంది. కేసులు (Monkeypox) తక్కువగానే నమోదు అవుతున్నప్పటికీ దాని వ్యాపి ఆందోళకనకరంగా మారింది. ఈ విజృంభణలో చాలావరకు కేసులు.. శారీరక కలయిక ద్వారానే వ్యాప్తి (gay, bisexual men against the virus) చెందినట్లు స్పష్టమవుతోంది
Astrology: శుక్రుడి ప్రభావంతో ఈ 5 రాశుల వారికి మే 23 నుంచి అదృష్టం ప్రారంభం, ధనయోగం, వ్యాపార లాభం, కొత్త ఇల్లు, వాహనం లభిస్తాయి, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..
KrishnaAstrology: శుక్రగ్రహం అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. శుక్రుడు తన రాశిని మార్చినప్పుడల్లా, అది మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. ఇలా రాశిచక్రం మారడం వల్ల చాలా మందికి జీవితంలో పెద్ద మార్పులు వస్తాయి. ఈసారి మే 23న శుక్రుడు మీనం నుంచి మేషరాశిలోకి వెళ్లబోతున్నాడు.
Horoscope Today 20 May 2022: శుక్రవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి...
KrishnaHoroscope Today 20 May 2022 : కొన్ని రాశుల వారు శుక్రవారం సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. బుధవారం నాడు, సింహ రాశి వారికి ఆరోగ్య సంబంధిత సమస్యలు పెరుగుతాయి. మరోవైపు, తుల రాశి వారు తమ అవగాహనతో అన్ని విషయాలను పరిష్కరించుకోవాలి.