Lifestyle
Surya Grahan 2022 : ఏప్రిల్ 30 ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, గ్రహణం వేళ శనిప్రభావం పడకుండా ఉండాలంటే ఈ పని చేసి తీరాల్సిందే, లేకుంటే జీవితంలో చాలా నష్టపోతారు..
Krishnaఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం 30 ఏప్రిల్ 2022 శనివారం నాడు సంభవించబోతోంది. ఈ గ్రహణం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది అమావాస్య రోజున సంభవిస్తుంది మరియు దానికి ఒక రోజు ముందు శని తన రాశిని మారుస్తుంది.
Thursday Pooja: డబ్బులేక ఇబ్బంది పడుతున్నారా, లక్ష్మీదేవి కటాక్షం దక్కడం లేదా, అయితే గురువారం చేయాల్సిన పూజ ఇదే, మీ కోరికలు తీరడం ఖాయం...
Krishnaగురువారం శ్రీవిష్ణు, లక్ష్మీదేవి ప్రీతికరమైన రోజు. కనుక ఎవరికైతే గురు స్థానం బలహీనంగా ఉంటే వారు గురువారం నాడు లక్ష్మీదేవితో పాటు నారాయణుడిని పూజించాలి. పూజ చేసే సమయంలో పసుపు బట్టలు ధరించి నారాయణునికి బెల్లం, శనగలను నైవేద్యంగా సమర్పించాల్సి ఉంది.
Horoscope Today, 21 April 2022: ఐటీ జాబ్ చేస్తున్నారా అయితే ఈ రాశివారు గురువారం గుడ్ న్యూస్ వింటారు, ఈ రాశి వారికి వ్యాపారంలో లాభం కలిసి వస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి...
Krishnaరాశి చక్రం ప్రకారం గురువారం మీ కోసం ఎలా ఉండబోతుందో తెలుసుకోండి. కన్య రాశి వారు గురువారం ఎండలో వెళ్లాలనుకుంటే అద్దాలు ధరించండి. మీన రాశి వారు ఏదైనా షాపింగ్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, గురువారం మీకు మంచి రోజు.
Horoscope Today, 20 April 2022: బుధవారం ఈ రాశుల వారికి అదృష్టం వల్ల డబ్బులు బాగా సంపాదిస్తారు, ఈ రాశుల వారు దూర ప్రయాణాలు చేయకండి, ఈ రాశి వారు అప్పు ఇచ్చే విషయంలో జాగ్రత్త, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి...
Krishnaరాశిచక్రం ప్రకారం బుధవారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. బుధవారం వృషభ రాశి వారు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. పనిలో మంచి గుర్తింపుతో పాటు, డబ్బు కలిసి వస్తుంది.
Gold, Silver Prices Today: భారీగా పెరిగిన బంగారం ధరలు, సిల్వర్‌ ఒకరోజులోనే రూ. 1000కిపైగా పెరుగుదల
Hazarath Reddyబంగారం, సిల్వర్‌ ధరలు సోమవారం రోజున (Gold, Silver Prices Today) భారీగా పెరిగాయి. యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్యవిధానాలను కఠినతరం చేసే అవకాశాలు, రష్యా-ఉక్రెయిన్‌ వార్‌, ప్రపంచ ద్రవ్యోల్భణ ప్రభావం వంటి అంతర్జాతీయ పరిణామాలతో గోల్డ్‌, సిల్వర్‌ ధరలు గణనీయంగా పెరిగాయి.
Sunday Pooja: బీపీ, షుగర్ తో బాధపడుతున్నారా, వివాహ సంబంధాలు కుదరడం లేదా, అయితే 12 ఆదివారాలు ఈ పూజ చేస్తే సకల కష్టాలు తీరడం ఖాయం...
Krishnaఆదివారం నాడు ఉదయమే మేల్కొని తలారా స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిల్చుని సాష్టాంగ నమస్కారములతో సూర్యమంత్రాన్ని లేదా ఆదిత్యహృదయాన్ని మూడుసార్లు చదవాలి.
Horoscope Today 17 April 2022: ఆదివారం ఈ రాశుల వారికి అనుకోకుండా డబ్బు వస్తుంది, ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి...
Krishnaఆదివారం మీ కోసం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఆదివారం నాడు, సింహ రాశి వ్యక్తులు వినియోగదారులతో శాశ్వత సంబంధాలు ఏర్పరుచుకుంటారు. మరోవైపు, తుల రాశివారి ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది.
Horoscope Today 16 April 2022: శనివారం ఈ రాశుల వారికి జాగ్రత్త లేకుంటే డబ్బులు బాగా నష్టపోతారు, ఈ రాశి వారు స్నేహితుల చేతిలో మోసపోతారు, ఈ రాశి వారికి ఇంటర్వ్యూలో విజయం, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి...
Krishnaశనివారం మీ కోసం ఎలా ఉండబోతుందో రాశిచక్రం ద్వారా తెలుసుకుందాం. శనివారం సింహ రాశి వారికి కొత్త పురోభివృద్ధి దారులు తెరుచుకుంటాయి. మరోవైపు, తుల రాశి వారికి ఈ రోజు చాలా చురుకుగా ఉంటుంది.
Gold Rates Today: బంగారం కొనేవారికి షాకింగ్ న్యూస్, భారీగా పెరిగిన ధరలు, రానున్న రోజుల్లో కూడా పెరిగే అవకాశం, ఈ రోజు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో చూడండి
Hazarath Reddyమీరు బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు షాకింగ్ న్యూస్. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు స్థిరంగా వున్నాయి. కాగా రెండు రోజుల వ్యవధిలోనే బంగారం ధరలు (Gold Rates Today) సుమారు రూ. 500 వరకు పెరిగాయి.
Horoscope Today 15 April 2022: శుక్రవారం ఈ రాశుల వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది, ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ప్రమాదంలో ఇరుక్కుంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి.
Krishnaశుక్రవారం నాడు సింహ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మరోవైపు, తుల రాశి వారు తమ నిర్ణయాలపై సరైన శ్రద్ధ వహించాలి.
Hanuman Jayanthi 2022: ఉద్యోగం దక్కడం లేదా, పరీక్షల్లో ఫెయిల్ అవుతామని భయమా, అప్పులు పెరిగిపోతున్నాయా, ఆదాయం సరిపోవడం లేదా...అయితే హనుమాన్ జయంతి రోజు మీ రాశి ప్రకారం, ఆంజనేయుడికి ఏ నైవేద్యం పెట్టాలో తెలుసుకోండి...మీ కోరికలు తప్పకుండా తీరుతాయి..
Krishnaహనుమాన్ జయంతి సందర్భంగా.. మీరు మీ రాశిచక్రం ప్రకారం ( హనుమాన్ జయంతి 2022 ) దేవునికి ఏ రకమైన ప్రసాదం సమర్పించాలీ.. ఏ ప్రసాదం సమర్పిస్తే.. కోరిన కోర్కెలు తీరడమే కాదు.. విజయం మీ సొంతం అవుతుందో ఈరోజు తెలుసుకుందాం..
Horoscope Today 14 April 2022: గురువారం ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం, ఈ రాశివారు ఈ రోజు పరీక్షలు, ఉద్యోగ ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి..
Krishnaగురువారం నాడు మేష రాశి వారికి మనస్సు ఆనందంగా ఉంటుంది. వృషభ రాశి వారు ప్రయాణాన్ని ఆనందిస్తారు. కర్కాటక రాశి వారికి వ్యాపారంలో ధనలాభం కలుగుతుంది. తుల రాశి వారు మంగళ కార్యాలలో పాల్గొంటారు. ఏ రాశుల వారికి గురువారం ప్రత్యేకం అని తెలుసుకుందాం.
Horoscope Today 13 April 2022: బుధవారం ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే, ఈ రాశివారి గ్రహస్థితి ఈ రోజు బావుంది, ఏం చేసినా విజయమే, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Krishnaబుధవారం వృషభ రాశి వారికి మనసుకు ఆనందం కలుగుతుంది. కన్యా రాశి వారు ఆర్థిక విజయాన్ని పొందవచ్చు. మొత్తం 12 రాశుల వారికి బుధవారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Hanuman Jayanti 2022: హనుమాన్ జయంతి రోజున పంచముఖి హనుమంతుడిని ఇలా ఆరాధిస్తే నరదృష్టి నుంచి విముక్తి కలుగుతుంది, పంచముఖి ఆంజనేయుడి పటాన్ని ఇంట్లో ఎక్కడ ప్రతిష్టించాలి...
Krishnaపంచముఖి హనుమంతుడుని ఆరాధించడం కూడా అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది. పంచముఖి హనుమంతుని విగ్రహం లేదా చిత్రాన్ని ఇంట్లో పూజిస్తే అంగారక, శని, పితృ, భూత దోషాల నుండి విముక్తి లభిస్తుందని చెబుతారు.
Hanuman Jayanti 2022: హనుమాన్ జయంతి రోజు ఈ తప్పులు అస్సలు చేయవద్దు, లేకుంటే వీరాంజనేయుడి ఆగ్రహానికి గురవుతారు...
Krishnaహనుమాన్ జయంతి రోజు కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల మీ ఇంటి కష్టాలను తొలగించుకోవచ్చు. అలాంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.
Magalavaram Hanuman Pooja: బీపీ షుగర్ లాంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నారా...అయితే మంగళవారం ఆంజనేయుడికి వడమాల సమర్పిస్తే, ఆరోగ్యం బాగుపడుతుంది..
Krishnaబలశాలి అయిన భగవంతుడు హనుమంతుడిని ప్రతీ మంగళవారం భక్తులు పూజిస్తుంటారు. అయితే, ఆంజనేయుడికి భక్తులు వడమాలలు వేస్తుండటం మనం చూడొచ్చు. ఇంతకీ ఎందుకలా వడమాలలు వేస్తారు.? పండితులు ఏం చెప్తున్నారు ? వడమాలలు వేయడం వలన కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Monday Pooja: సోమవారం పరమశివుడిని ఎలా పూజించాలో తెలుసుకోండి, శని ప్రభావంతో పట్టిన కష్టాలను తొలగించుకోండి..
Krishnaశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. శివుడు భక్తుల పాలిట కొంగుబంగారంగా భావిస్తారు. పరమశివుడిని కొలిచే భక్తులకు ఎటువంటి వ్యాధి, దుఃఖం, భయం ఉండదని నమ్మకం.
Sri Rama Navami 2022: శ్రీరామనవమి రోజు రామ కోటి రాయడం ప్రారంభించండి, ఇలా చేస్తే ఇంటికి పట్టిన శని వదిలిపోతుంది, శ్రీరామ కోటి రాయడం వల్ల లాభాలు ఏంటో తెలుసుకోండి...
Krishnaఈ రోజు నుంచి రామకోటి రాయడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. రామకోటి రాయడం ద్వారా సంకల్పం ప్రాప్తిస్తుంది. రామకోటి రాయాలనుకుంటే.. ముందుగా దైవ సన్నిధిలో సంకల్పం చేసుకోవాలి. శ్రీరామనవమి రోజు నుంచి రామకోటి పుస్తకాన్ని రాయడం చేయాలి.
Sri Rama Navami 2022: శ్రీరామనవమి ఎలా చేయాలో తెలుసుకోండి, ఈ తప్పులు చేస్తే శ్రీరామ చంద్రుడి ఆగ్రహానికి గురవుతారు...జాగ్రత్త..
Krishnaశ్రీ రామ అష్టోత్తరం, శ్రీ రామరక్షా స్తోత్రం, శ్రీ రామాష్టకం, శ్రీ రామ సహస్రం, శ్రీమద్రామాయణం లాంటి స్త్రోత్రాలతో ఆ రఘురాముడిని స్తుతించాలి. అనంతరం శ్రీ రామ పట్టాభిషేకం కథను పారయాణం చేయడం ద్వారా శుభఫలితాలు అందుకుంటారు.
Sri Rama Navami 2022: శ్రీరామనవమి రోజు ఈ పనులు చేశారో, హనుమంతుడి ఆగ్రహానికి గురవుతారు, జాగ్రత్త...
Krishnaఈ సంవత్సరం రామ నవమి ముహూర్తం ఏప్రిల్ 10వ తేదీ తెల్లవారుజామున 1:32 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 11వ తేదీ తెల్లవారుజామున 3:15 గంటలకు ముగుస్తుంది.