Lifestyle
Happy Holi 2022: హోలీ శుభాకాంక్షలు తెలిపే వీడియో, అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు ఈ వీడియో ద్వారా చేప్పేయండి
Hazarath Reddyహోలీ (Happy Holi) పండుగ అంటే రంగులు చల్లుకోవడం.. కోలాటం ఆటలు.. గ్రామాల్లో అయితే రెండు కర్రలు(కోలలు) పట్టుకుని ఒక్కో గ్యాంగ్ (కొంతమంది పిల్లలు) ఊరంతా తిరుగుతూ పాటలు పాడి.. తోచిన కాడికి విరాళాలు సేకరిస్తారు. ఆ వచ్చిన అమౌంట్తో హోలీ పండుగనాడు కావాల్సిన రంగులు తెచ్చుకుని సంబురాలు చేసుకుంటారు. హోలీ శుభాకాంక్షలు తెలిపే ఈ వీడియో మీకోసం
Moles Astrology: ఎదపై పుట్టుమచ్చ ఉన్న అమ్మాయితో శృంగారం చేస్తే, వామ్మో స్వర్గంలో తేలినట్లే ఉంటుందట..
Krishnaప్రేమ, లైంగిక జీవితం తదితర అంశాలు ఈ పుట్టుమచ్చలపై ఆధారపడి ఉంటాయట. మరి ఎవరెవరికి.. ఎక్కెడక్కడ పుట్టుమచ్చలు ఉంటే.. సెక్స్‌లో రాణిస్తారో చూద్దామా!
Vastu Tips: అప్పుల బాధ వెంటాడుతోందా, ఈ మొక్కను ఇంట్లో పెంచితే, మీ ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి, అంతేకాదు ఎలా పెంచాలో తెలుసుకోండి
Krishnaఇల్లు లేదా కార్యాలయంలో చెట్లు మరియు మొక్కలు అదృష్టాన్ని కలిగిస్తాయని వాస్తు నిపుణులు నమ్ముతారు. వాస్తు ప్రకారం, వెదురు మొక్క చాలా అద్భుతంగా పరిగణించబడుతుంది. అదృష్టాన్ని మార్చడానికి మరియు ప్రకాశింపజేయడానికి, ఇంట్లో లేదా కార్యాలయంలో వెదురు మొక్కను నాటడం మంచిది.
Holi 2022: అప్పుల ఊబిలో కూరుకుపోయారా, అయితే హోలీ రోజు ఈ పని చేస్తే మీకు పట్టిన దరిద్రం చిటికెలో వదిలిపోతుంది..
Krishnaఒక వ్యక్తి రుణం నుండి బయటపడాలని కోరుకుంటే, లేదా ఎవరైనా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించలేకపోతే, వారి నుండి ఉపశమనం పొందడానికి కొన్ని చర్యలు చెప్పబడ్డాయి. ఈ చర్యలు నిర్దిష్ట రోజులలో చేస్తే, అవి చాలా ప్రభావవంతంగా ఉంటాయి.
Holi 2022: హోలీ రోజున ఏ రాశి వారు, ఏ రంగులతో పండుగ చేసుకోవాలో తెలుసుకోండి, మీ రాశికి తగిన రంగుతో హోలీ ఆడితే జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది..
Krishnaరంగులు కూడా మన జీవితాలపై ప్రభావం చూపుతాయి. రంగులు వ్యక్తి జీవితంపై ఎంత సానుకూల ప్రభావాన్ని చూపుతాయో, అవి కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. రంగులు ఎంచుకుంటే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరన్నది విశ్వాసం.
Holi 2022: హోలీ రోజు ఎట్టి పరిస్థితుల్లో కొత్తగా పెళ్లైన జంట చేయకూడని తప్పు ఇదే, హోలీ పండగ రోజు అప్పులు ఇస్తే ఏమవుతుందో తెలుసా, హోలీ రోజు చేయకూడని పనులు ఇవే...
Krishnaహోలికా దహనం సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజును మర్చిపోయి కూడా ఈ తప్పులు చేయకండి. ఇలా చేయడం వల్ల జీవితంలో అనేక సమస్యలు వస్తాయి.
Holi 2022: ఇంట్లో పిల్లలు, పెద్దలు అనారోగ్యంతో ఉన్నారా, నరదిష్టితో నష్టాలు వస్తున్నాయా, అయితే హోలీ పండగ వేళ నరసింహస్వామిని ఇలా పూజిస్తే, కోరికలు తీరుతాయి...
Krishnaమీ ఇంట్లో పెద్దలు, పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారా, నరదిష్టి తగిలి ఆర్థిక నష్టాలు వస్తున్నాయా అయితే హోలికా దహనానికి ముందు, నరసింహ స్వామిని పూజించండి.
Watermelon: పుచ్చకాయలు అదే పనిగా తింటే అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే, వైద్య నిపుణులు ఏమంటున్నారో ఓ సారి వినండి
Hazarath Reddyఛాలామంది వేసవి రాగానే పుచ్చకాయలు తెగ తినేస్తుంటారు. దాహార్తిని తీర్చుకోవడానికి చాలామంది ఈ పుచ్చకాయలు (Watermelon) అదే పనిగా తింటుంటారు. ఐతే పుచ్చకాయలను మోతాదుకి మించి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.
Raw Coconut Benefits: పచ్చి కొబ్బరిలో ఎన్నో ప్రయోజనాలు, బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఔషధకారి, కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురుగ్గా మార్చడంలో కీలక పాత్ర దీనిదే..
Hazarath Reddyమన ఆరోగ్యానికి ప్రయోజనం కలిగించే ఆహారాల్లో కొబ్బరిని ఒకటిగా (Raw Coconut Benefits) చెప్పుకోవచ్చు. కొబ్బరిలో శరీరానికి అవసరమైన పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. శరీరానికి మంచి శక్తిని అందించటంలో కొబ్బరిని మించింది లేదంటే అతిశయోక్తి లేదు.
Fengshui Tortoise: ఇంట్లో డబ్బు నిలవడం లేదా, ఉద్యోగం, వ్యాపారం ఏదీ కలిసి రావడం లేదా, అయితే ఫెంగ్‌షుయ్ తాబేలుతోనే పరిష్కారం, ఇంట్లో ఎక్కడ ఎలా, పెట్టుకోవాలో తెలుసుకోండి..
Krishnaఫెంగ్‌షుయ్ తాబేలులో చాలా రకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. మీరు మీ అవసరాన్ని బట్టి ఫెంగ్ షుయ్ తాబేలును కొనుగోలు చేయవచ్చు. తాబేలు సానుకూలతకు చిహ్నంగా పరిగణించబడుతుంది.
Fengshui Frog: వ్యాపారంలో నష్టం వస్తోందా, ఇంట్లో డబ్బుల ఇబ్బంది ఉందా, అయితే చైనీస్ ఫెంగ్ షూయి మూడు కాళ్ల కప్పతో సమస్యలు దూరం, దీన్ని ఇంట్లో ఎక్కడ, ఎలా అమర్చాలో తెలుసుకోండి...
Krishnaఫెంగ్ షుయ్‌ వాస్తు పాటించడం ద్వారా ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాంటి మూడు కాళ్ల కప్ప గురించి ఫెంగ్ షుయ్‌లో చెప్పబడింది, దీన్ని బట్టి మీ అదృష్టం మారుతుంది. దాని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
International Women’s Day 2022: అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపే మెసేజెస్, వాట్సప్ స్టిక్కర్స్, వాట్సప్ స్టేటస్ మీకోసం
Hazarath Reddyమహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. నారీ మణులకు శుభాకాంక్షలు వీడియో ద్వారా తెలపండి
Women's Day 2022: యూట్యూబ్ లో వైరల్ అవుతున్న యోగితా సతావ్ యాడ్, 35 కిలో మీటర్లు బస్సు డ్రైవ్ చేసి డ్రైవర్ ప్రాణాలు కాపాడిన మహిళ..
Krishnaతాజాగా కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ యోగితను స్ఫూర్తిగా తీసుకొని జ‌న‌ర‌ల్ ఇన్సురెన్స్ కోసం కొత్త యాడ్‌ను రూపొందించింది. డ్రైవ్‌లైక్ఏలేడీ (#DriveLikeALady) అనే హ్యాష్‌టాగ్‌తో యాడ్‌ను రూపొందించి యూట్యూబ్‌లో షేర్ చేసింది. దీంతో ఆ యాడ్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు మ‌రోసారి యోగితాను గుర్తు చేసుకొని త‌ను చేసిన సాహసాన్ని మెచ్చుకుంటున్నారు.
Cancer and Sleep: నైట్ షిఫ్టులు అంటూ సరిగ్గా నిద్రపోవడం లేదా, అయితే క్యాన్సర్ వచ్చే చాన్స్ అధికం, వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధనలో బయటపడ్డ వాస్తవాలు...
Krishnaరాత్రి నిద్ర శరీరానికి ముఖ్యం. కానీ.. నైట్ షిఫ్టుల ఉద్యోగం అంత శ్రేయస్కరం కాదనే విషయం వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీలో చేసిన కొన్ని పరిశోధనలు ఇదే విషయాన్ని ఊటంకిస్తున్నాయి. ఏకంగా క్యాన్సర్ కు దారి తీయొచ్చని చెప్తున్నాయి.
Best Indoor Plants for Clean Air: మీ గదిలో ఆక్సిజన్ విరివిగా లభించాలని కోరుకుంటున్నారా, అయితే ఈ మొక్కలు మీ గదిలో పెంచుకోండి..
Krishnaమొక్కలు పువ్వుల్ని.. కొన్ని మొక్కలు కాయల్ని ఇవ్వడమే కాదు.. మంచి ఆక్సిజన్ అందిస్తాయి. కానీ ఆక్సిజన్ ఇచ్చే ప్రత్యేకమైన మొక్కలు కూడా ఉన్నాయి. ఇంట్లోనే పెంచుకోవడం వల్ల వేడిని లాగేసుకుని స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి. ఎక్కువ నీరు తాగవు కూడా. వీటి ధర 50 నుంచి 500 మధ్య ఉంటుంది.
Neem Tea: వేపాకు టీతో శరీరంలో బ్యాక్టీరియా, వైరస్ ఔట్, షుగర్ వ్యాధి ఆమడ దూరంలో నిలిచే చాన్స్, రోజూ తాగితే ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!
Krishnaవేపాకును ఔషధ గనిగా చెప్తూంటారు. రకరకాల అనారోగ్య సమస్యలను వేపాకు దివ్య ఔషధం. ఆయుర్వేద ఔషధాల్లో విరివిగా వాడుతూంటారు. వేపాకు మన శరీరంలోని చెడు బ్యాక్టీరియా, వైరస్‌పై చక్కగా పోరాడుతుంది. చర్మ సమస్యలను దూరం చేస్తుంది.
Maha Shivratri 2022: మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే..
Krishnaశివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం
Maha Shivratri 2022: మహాశివరాత్రి రోజు చేసే పూజలో పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు, చేస్తే పుణ్యం బదులు పాపం అంటుకుంటుంది...
Krishnaపరమశివుని ప్రసన్నం చేసుకోవడానికి పూజా సమయంలో ఆయనకు ఇష్టమైన వస్తువులను మాత్రమే సమర్పించాలి. అంతే కాదు ఈ రోజు నెయ్యి, పంచదార, గోధుమ పిండితో చేసిన నైవేద్యాలు సమర్పించాలని చెబుతారు
Maha Shivratri 2022: పరమశివుడు, పార్వతీ దేవికి బోధించిన పవిత్ర శివరాత్రి కథ, ఈ రోజు ఈ కథ వింటే ఎంత పుణ్యమో తెలిస్తే ఆశ్చర్యపోతారు...
Krishnaమహాశివరాత్రి పండుగ ఈ సంవత్సరం మార్చి 1, 2022న ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున జరుపుకుంటున్నారు. ఈ రోజున శివునితో పాటు శివ కుటుంబాన్ని కూడా పూజిస్తారు. ఈ రోజున శివుడిని క్రమపద్ధతిలో పూజించడం వల్ల అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి.
Maha Shivratri 2022: మహాశివరాత్రి విశిష్టత, శివునికి అత్యంత ఇష్టమైన రోజు, భోళా శంకరుడిని పూచించడం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకుందాం
Hazarath Reddyభోళా శంకరుడు అయిన పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి (Maha Shivratri 2022) పర్వదినం. మాఘ బహుళ చతుర్దశి నాటి మహాశివరాత్రి అంటే శివయ్యకు, శివయ్య భక్తులకు అత్యంత ప్రీతికరమైన రోజు. మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణ దీక్షలతో, రోజంతా శివనామస్మరణతో గడుపుతారు.