Lifestyle
Diwali and Deepavali 2021: దీపావళి పండగ ఎందుకు జరుపుకుంటారు, దీనికి దీపాల పండుగ పేరు ఎలా వచ్చింది, హిందూ పురాణాల్లో దివాళి పండుగ చరిత్ర ఏమిటో ఓ సారి తెలుసుకుందాం
Hazarath Reddyహిందువుల్లో తమ పండగలను కాలానికి అనుగుణంగా జరుపుకునే సంప్రదాయం ఉంటుంది. భారతదేశంలో జరుపుకునే పండుగలలో దీపావళికి (Diwali) విశిష్ట స్థానం ఉంది. ‘దీపావళి అంటే దీపముల వరస అని అర్ధం..
Atla Tadde 2021: అట్లతద్ది పండుగ ఎందుకు జరుపుకుంటారు, ఎవరు జరుపుకుంటారు, అట్లతద్దె పండుగ చరిత్ర ఏమిటి, ఉయ్యాలపండగ రోజున ఏ పనులు చేయాలి, గోరింటాకు పండగపై ప్రత్యేక కథనం
Hazarath Reddyఅట్ల తద్ది అనేది తెలుగు ప్రజల సాంప్రదాయ పండుగ.ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజున అట్ల తద్ది (Atla Tadde 2021) అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ రోజు ఆడపడుచులు అందరు ఓ చోటకు చేరి చెట్లకు ఊయల కట్టి ఊగుతారు.
Eid Milad Un Nabi 2021: మహ్మద్ ప్రవక్త పుట్టిన రోజు, అలాగే మరణించిన రోజే ఈద్ మిలాద్-ఉన్-నబి, మానవులందరికీ ప్రేమ, ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేసిన ప్రవక్త
Hazarath Reddyమహ్మద్ ప్రవక్త పుట్టిన రోజు అలాగే మరణ దినంగా ఈద్ మిలాద్-ఉన్-నబి రోజును స్మరిస్తారు. ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్‌లోని మూడవ నెల అయిన రబీ-ఉల్-అవాల్ నెలలో ఈ రోజును జరుపుకుంటారు.
TB Deaths: కరోనా మాటున మరో మృత్యుఘోష, టీబీ వ్యాధితో గతేడాది కోటిన్నర మందికి పైగా మృతి, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, గ్లోబల్‌ టీబీ - 2021 నివేదికలో వివరాలు
Hazarath Reddyకరోనా సంక్షోభం మరచిపోకముందే మరో వార్త ఆందోళన కలిగిస్తోంది. దశాబ్ది కాలం తర్వాత తొలిసారిగా టీబీ మరణాలు పెరిగినట్లు (Tuberculosis deaths rise for the first time) ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. టీబీ నిర్ధారణ కూడా గణనీయంగా తగ్గినట్లు తాజా నివేదిక (WHO Report) వెల్లడించింది. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ గురువారం విడుదలచేసిన గ్లోబల్‌ టీబీ - 2021 నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.
Dussehra 2021 Greetings: దసరా పండుగ శుభాకాంక్షలు, బంధు మిత్రులకు ఈ వీడియో షేర్ చేసి శుభాకాంక్షలు చెప్పండి, సోషల్ మీడియాలో షేర్ చేయడానికి దసరా విషెస్ వీడియో మీకోసం
Hazarath Reddyచెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి (Dussehra 2021) అని పిలుస్తారు. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను తొలగించు కునుటకు ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణు కోరేందుకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గమే ఈ శరన్నవరాత్రులు. దీనిని పది రోజులపాటు జరుపుకుంటారు.
Dussehra 2021 Wishes: దసరా పండగ శుభాకాంక్షలు, బంధు మిత్రులకు ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు చెప్పండి, సోషల్ మీడియాలో షేర్ చేయడానికి దసరా విషెస్, వాట్సప్ మెసేజ్‌స్ మీకోసం
Hazarath Reddyచెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి (Dussehra 2021) అని పిలుస్తారు. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను తొలగించు కునుటకు ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణు కోరేందుకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గమే ఈ శరన్నవరాత్రులు.
Headaches: తలనొప్పికి తక్షణం ఉపశమనం కలిగించే చిట్కాలు, మీరు తాత్కాలిక తలనొప్పితో బాధపడుతున్నట్లయితే వీటిని ఆచరించి చూడమంటున్న నిపుణులు
Hazarath Reddyతలనొప్పి.. ప్రతి ఒక్కరిలో వచ్చే సాధారణ సమస్య. ప‌ని ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు మ‌న‌కు త‌ల‌నొప్పి (Headaches) వ‌స్తుండ‌డం స‌హ‌జం. ఇక వేస‌విలోనైతే ఎండలో కొంత సేపు తిరిగితే త‌ల‌నొప్పి క‌చ్చితంగా వ‌స్తుంది. అలాగే ప‌లు ఇత‌ర సంద‌ర్భాల్లోనూ మ‌న‌కు త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది.
Guava Fruit Benefits: జామపండుతో అనేక వ్యాధులు దూరం, రోజుకు ఒక్క జామ కాయ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఓ సారి చూద్దాం
Hazarath Reddyజామ లేదా జామి (Guava) అనేది మిర్టేసి కుటుంబానికి చెందిన పండ్ల చెట్టు. భారతదేశంలో సాధారణమైన ఇంట్లో పెరిగే చెట్టు. దీనిని తియ్యని పండ్లకోసం పెంచుతారు. జామ పండ్లలో కొన్ని తెల్లగా ఉంటాయి. కొన్ని ఎర్రగా ఉంటాయి. ఒక జామపండు 10 ఆపిల్స్ కి సమానం అందుకే దీనికి పేదవాడి అపిల్ అని పేరువచ్చింది.
Coronavirus: కరోనాపై మరో డేంజర్ న్యూస్, చిన్న పేగుల్లో గడ్డ కడుతున్న రక్తం, గ్యాంగ్రేన్ బారీన పడి నిమ్స్‌లో ఇద్దరి పరిస్థితి విషమం, దీనిపై విస్తృత అధ్యయనం చేసేందుకు రెడీ అయిన నిమ్స్ వైద్య బృందం
Hazarath Reddyకరోనావైరస్ బారిన పడి కోలుకున్న అనంతరం రకరకాల వ్యాధులు పట్టిపీడిస్తున్నట్టు ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. తాజాగా మరో ఆందోళనకర విషయం బయటపడింది. కోవిడ్ చిన్నపేగుల్లోనూ తీవ్ర ఇబ్బందులు (COVID-19 link in intestinal gangrene surge) కలిగిస్తున్నట్టు తేలింది
Condom in Lungs: పురుషాంగం చీకుతూ కండోమ్ మింగేసిన భార్య, అది ఊపిరితిత్తులకు చేరడంతో మొదలైన టీబీ లక్షణాలు, ఆపరేషన్ ద్వారా కండోమ్ తొలగించిన వైద్యులు
Hazarath Reddyనేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ఓ ఆసక్తికర కథనం ప్రచురించారు. ఆ కథనం ప్రకారం.. ఒక పాఠశాలలో టీచర్‌గా ఉన్న మహిళ ఊపిరితిత్తుల్లో కండోమ్ బయటపడింది. దీంతో ఆ మహిళ శ్లేష్మం, దగ్గు మరియు జ్వరం వంటి లక్షణాలతో బాధపడింది. ఈ లక్షణాలు టీబీకి (Woman Thinks She Has TB) చేరువగా ఉండటంతో ఆ మహిళ భయపడి డాక్టర్ ని సంప్రదించింది.
Diabetes: పెళ్లి తర్వాత పడక సుఖాన్ని చంపేస్తోన్న డయాబెటిస్, తగు జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదంలో పడినట్లే, వైద్యులు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దాం.
Hazarath Reddyడయాబెటిస్‌..ఇప్పుడు చాలామంది వేధిస్తున్న సమస్య. ముఖ్యంగా పెళ్లికి ముందు ఈ సమస్య ఉన్నవారు చాలామంది పెళ్లి చేసుకునేందుకు (Impact of the Disease on Marriage) భయపడుతుంటారు. దీనికి కారణం పెళ్లి తరువాత పిల్లలు పుట్టే అవకాశం ( Having Children) ఉండదనే భయం.
Engineers' Day 2021: మోక్ష గుండం విశ్వేశ్వరయ్య జన్మదినమే ఇంజనీర్ల దినోత్సవము, ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆవిష్కరించిన భరతజాతి ముద్దు బిడ్డ జీవిత చరిత్ర మీకోసం
Hazarath Reddyఇంజినీరింగ్ ప్రతిభతో అసాధారణ విజయం సాధించినవారిలో మోక్ష గుండం విశ్వేశ్వరయ్య ఒకరు. ఇంజినీర్‌గా మన దేశ ఖ్యాతిని నలుదిశలా చాటారు. ఈ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి, ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆవిష్కరించారు.
Sore Throat Remedies: గొంతు నొప్పి, నోటి దుర్వాసన, దగ్గు, నోటిలో పుండ్లు వేధిస్తున్నాయా, ఇంటిలోనే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా వీటిని తరిమికొట్టవచ్చు, నిపుణులు చెబుతున్నవేంటో ఓ సారి చూద్దాం
Hazarath Reddyమీరు గొంతు నొప్పి, నోటి దుర్వాసన, దగ్గు, నోటిలో పుండ్లు వంటి వాటితో బాధపడుతున్నారా..అయితే వీటికి మీరు ఇంటిలోనే కొన్ని చిట్కాలు (Home Remedies) పాటించడం ద్వారా తరిమికొట్టవచ్చు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ అండ్‌ క్రానియోఫేషియల్‌ రీసెర్చ్‌ నివేదికల ప్రకారం నోరు మంట, పెదాల పగుళ్ళు, గొంతులో నొప్పి, దగ్గు, నోటి పుండ్లు, దుర్వాసన వంటివి పొడిగా ఉండే నోటి లక్షణాలుగా తేల్చింది.
Ganesh Chaturthi 2021 Wishes: సమస్త జగత్తు గణమయం.. గణపతికి ఘనస్వాగతం! ఈరోజు గణేష్ చతుర్థి సందర్భంగా పూజా సమయం విశేషాలు తెలుసుకోండి, వినాయక చవితి శుభాకాంక్షలు పంచుకోండి
Team Latestlyగణేష్ చతుర్థి లేదా వినాయక చవితి అనేది హిందూ పండుగలలో అతి ముఖ్యమైన పండుగ. హిందువులు ప్రతి కార్యానికి ముందు గణపతికి మొదట పూజ నిర్వహించడం అనవాయితి, తాము చేయదలిచిన పనులను నిర్విఘ్నంగా జరిగేందుకు ఆ గణనాథుడి ఆశీస్సులు అందుకుంటారు....
Coronavirus Spread: ఊపిరితిత్తులకు కరోనా సోకిందని ఎలా గుర్తించాలి, లంగ్స్ మీద కోవిడ్ ప్రభావం పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్యులు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దాం
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా క‌రోనా వైర‌స్ కల్లోలం రేపుతోంది. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులపై దాడి చేస్తోంది. కొవిడ్‌-19 సోకిన వారిలో చాలామంది శ్వాస ఆడ‌క‌ ఇబ్బంది ప‌డుతున్నారు. గొంతు ద్వారా శ‌రీరంలోకి ప్రవేశించి శ్వాస‌మార్గం గుండా నేరుగా వైర‌స్ లంగ్స్‌కు (Covid-19 is spreading in lungs) వెళుతోంది.
Coronavirus: కరోనా నుంచి కోలుకున్నా ఏడాది తర్వాత మళ్లీ అవే లక్షణాలు, నీరసంగా ఉండటం, కండరాల బలహీనతలు వంటి సమస్యలు ఉన్నట్లు తెలిపిన తాజా అధ్యయనం, ది లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన కథనం
Hazarath Reddyకరోనావైరస్ సోకి ఆస్పత్రిలో చేరిన వారిలో.. ఆ వ్యాధి తగ్గిన ఏడాది తర్వాత కూడా కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయని (persistent symptoms after one year) తాజా అధ్యయనంలో తేలింంది. చైనాలోని వుహాన్‌లో జరిగిన ఈ అధ్యయనం శుక్రవారం ది లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.
COVID Research: కరోనాతోనే పోలేదు, రాబోయే 60 సంవత్సరాల్లో అంతకన్నా ప్రమాదకర వైరస్‌లు దాడి చేసేందుకు రెడీ అవుతున్నాయి, సంచలన విషయాలను వెల్లడించిన పరిశోధకులు
Hazarath Reddyరాబోయే 60 సంవత్సరాలలో ప్రపంచం కోవిడ్ -19 లాంటి మహమ్మారిని చూస్తుందనే నివేదికలు (COVID-19-Like Pandemic May Hit Within Next 60 Years) కలవరం పుట్టిస్తున్నాయి. ఈ భయంకర వ్యాధుల నుంచి వాటిని నివారించడానికి మరియు నియంత్రించడానికి ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని పరిశోధకులు ఈ సంధర్భంగా నొక్కి చెప్పారు.
Health Benefits of Eggs: రోజూ ఒక ఉడకబెట్టిన కోడి గుడ్డు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, విటమిన్లు అత్యధికంగా కలిగిన ఆహార పదార్ధం ఇదే, నరాల బలహీనత ఉన్న‌వారికి ఎంతో ప్రయోజనకారి
Hazarath Reddyమ‌నం రోజూ తినే ఆహార‌ప‌దార్థాలు అన్నీ ఏదో ర‌కంగా ఆరోగ్యానికి మేలు చేసేవే ఉంటాయి. అయితే, కొన్ని ర‌కాల ప‌దార్థాల‌తో ప్ర‌యోజానాలు ఎక్కువగా ఉంటే, మ‌రికొన్ని ర‌కాల ప‌దార్థాల‌తో త‌క్కువ ఆరోగ్య ప్ర‌యోజ‌నం ఉంటుంది. అధికంగా ఆరోగ్య ప్ర‌యోజ‌నాలను కలిగించే ఆహార ప‌దార్థాల్లో కోడిగుడ్డు (Health Benefits of Eggs) ముందు వ‌రుస‌లో ఉంటుంది.
'Femotidine Helps Fight Covid': కరోనా నుంచి కాపాడే ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు, గుండె మంట తగ్గేందుకు వాడే ఫామోటిడిన్‌ కోవిడ్‌ను నియంత్రిస్తుందట, ఆస్ప్రిన్‌తో కలిపి దీన్నివాడితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయంటున్న వర్జీనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు
Hazarath Reddyసిగ్నల్ ట్రాన్స్‌డక్షన్ & టార్గెటెడ్ థెరపీ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం దీర్ఘకాలికంగా గుండెల్లో మంటతో బాధపడుతున్న ఓవర్ ది కౌంటర్ యాసిడ్ సప్రెసర్‌ని ఉపయోగిస్తున్న వ్యక్తులు కరోనా నుంచి రక్షణ ('Femotidine Helps Fight Covid) పొందుతున్నారని తెలిపింది.