Lifestyle
Astrology: డిసెంబర్ 1 కార్తీక అమావాస్య, ధృతి యోగం ఏర్పడుతుంది. మూడు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ 1 నా కార్తీక అమావాస్య సందర్భంగా ధృతి యోగం ఏర్పడుతుంది. ఇది చాలా పవిత్రమైన యోగంగా చెప్తారు. ఆదివారం అమావాస్య కావడంతో అనేక శుభ ఫలితాలను తీసుకొస్తుంది
Astrology: నవంబర్ 30 నుండి చంద్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత వేగవంతంగా కదిలె గ్రాహం చంద్రగ్రహం చంద్రగ్రహం నవంబర్ 30వ తేదీన శనివారం ఉదయం 6 గంటలకు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా అన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి.
Health Tips: ఈ మూడు జ్యూస్ లతో శరీరంలోని మలినాలను బయటికి పంపించవచ్చు.
sajayaమన ఆరోగ్యం ఎల్లప్పుడూ మంచిగా ఉండాలి. అంటే మన శరీరం లోపల ఉన్న వ్యర్ధాలను బయటకు పంపించడం చాలా ముఖ్యం. మన శరీరంలో మలినాలు ఎక్కువైనప్పుడు అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
Health Tips: ప్రతిరోజు ఒక గ్లాసు పాలు తాగడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
sajayaప్రతిరోజు ఒక గ్లాసు పాలు తాగడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయి. పాలలో క్యాల్షియం, విటమిన్ డి , విటమిన్ ఏ, విటమిన్ బి, రెబఫ్లోవిన్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి.
Health Tips: ఐరన్ లోకం సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ ఆహార పదార్థాలతో మీ సమస్యకు పరిష్కారం.
sajayaఐరన్ మన శరీరానికి చాలా ముఖ్యమైన మూలకం వల్ల రక్తహీనత ఎనీ మియా హిమోగ్లోబిన్ లోపం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఐరన్ ఉన్న ఆహార పదార్థాలను మనము గుర్తించి వాటిని తీసుకోవడం ద్వారా ఈ ఐరన్ లోపాన్ని తగ్గించుకోవచ్చు.
Health Tips: మధుమేహ సమస్య ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ జ్యూస్ లను తాగకూడదు.
sajayaమధుమేహ సమస్య ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ జ్యూస్ లను తాగకూడదు.అయితే షుగర్ పేషెంట్స్ కొన్ని పండ్లు జ్యూస్ లకు దూరంగా ఉండడం మంచిది.
Astrology: డిసెంబర్ 15వ తేదీన కుజ గ్రహం స్వాతి నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారకి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ నెలలో మూడు సార్లు తన రాశిని మారుస్తుంది. డిసెంబర్ నాలుగు డిసెంబర్ 15 డిసెంబర్ 29 ఈ మూడు తేదీల్లో కుజ గ్రహం మూడుసార్లు తన రాశిని మారుస్తుంది.
Astrology: డిసెంబర్ 2 తేదీన సూర్యుడు, గురు గ్రహం కలయికతో భద్రకయోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాలకు రాజు సూర్యుడు, గురు గ్రహం ఈ రెండు కలయిక వల్ల భద్రకయోగం ఏర్పడుతుంది. డిసెంబర్ 2 తేదీన ఈ భద్రత యోగంతో అన్ని రాశులు వారిపైన సానుకూల ప్రభావాలు ఉంటాయి.
Astrology: మేష రాశి నుండి మీన రాశి వరకు ఏ రాశి వారు ఏ రత్నాన్ని ధరిస్తే వారికి మంచి జరుగుతుంది..
sajayaరత్నాల శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి జీవితం పైన ఒక ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే కొన్నిసార్లు రత్నాన్ని ధరించడం వల్ల పేదవారు కూడా ధనవంతులు అవుతారు. కొన్నిసార్లు రాజు కూడా కటిక దరిద్రంలోకి వెళ్ళిపోతారు.
Health Tips: మధుమేహ సమస్యతో బాధపడుతున్నారా, అయితే కాకరకాయ రసంతో మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి..
sajayaకాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ అందులో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇది డయాబెటిక్ రోగులకు ఒక అద్భుతమైన వరంగా చెప్పవచ్చు.
Health Tips: చలికాలంలో నీరు తక్కువగా తాగుతున్నారా అయితే ఈ అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్..
sajayaచలికాలంలో చాలామంది తక్కువ నీరు తాగుతూ ఉంటారు. దీనికి కారణాలు చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం తరచుగా మూత్రవిసర్జన వంటి సమస్యలు రావడం వల్ల నీటిని తక్కువ తాగుతూ ఉంటారు.
Health Tips: ఖాళీ కడుపుతో తమలపాకు రసాన్ని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
sajayaతమలపాకుల్లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, విటమిన్ సి, విటమిన్ ఎ అధికంగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.
Health Tips: ప్రతిరోజు నువ్వులను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..
sajayaనువ్వులలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చలికాలంలో దీన్ని సూపర్ ఫుడ్ అని అంటారు. ఇది శరీరంలో వేడిని పుట్టించడమే కాకుండా అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది.
Astrology: నవంబర్ 30న రాహు కేతువులు రాశి మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు కేతువులు జాతకంలో బలమైన స్థానంలో ఉంటే వీరు అనేక రకాల నష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఇది 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది.
Astrology: రాత్రి పడుకునే ముందు ఈ వస్తువును మీ దిండు కింద పెట్టి పడుకుంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు..
sajayaచాలామంది ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా డబ్బు నిలవదు. ఆర్థికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అటువంటి వారి కోసం ఈరోజు మనం ఒక చిన్న రెమెడీ గురించి తెలుసుకుందాం. లవంగం అనేది ఒక సాధారణమైన మసాలా దినుసుగా చూస్తూ ఉంటారు.
Asttrology: డిసెంబర్ 2 బుధ గ్రహం దిశ మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ గ్రహాల కదలిక వల్ల అన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. అయితే డిసెంబర్ 2 సోమవారం రోజు బుధ గ్రహం తన దిశను మార్చుకుంటుంది. బుధుడు ఈ తేదీన గ్రహణ సమయంలో ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు.
Health Tips: చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచి, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు.
sajayaచలికాలం వచ్చిందంటే చాలు రోగనిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది. దీని ద్వారా అనేక రకాల జబ్బులు బారిన పడుతూ ఉంటాము. అయితే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం కోసం మనము వెచ్చటి దుస్తులు వాడుతూ ఉంటాం.
Health Tips: చలికాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి హాని చేస్తుందా..
sajayaచాలామందిలో చలికాలంలో పెరుగు తినాలా వద్ద అన్న అనుమానం ఉంటుంది. అయితే చలికాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దాన్ని తీసుకునే పద్ధతిలో కొన్ని మార్పులు చేసుకొని తినడం ద్వారా ఆ ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.
Health Tips: షుగర్ పేషంట్స్ నెయ్యి తినవచ్చా, మితంగా తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం..
sajayaసాంప్రదాయ వంటకాలలో నెయ్యిని తరచుగా వాడుతూ ఉంటారు. నెయ్యిలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. అయితే నెయ్యి వాడడంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి.
Health Tips: మిరియాల కషాయం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా.
sajayaమిరియాలు మసాలాలకే కాదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మిరియాల కషాయాన్ని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.