Lifestyle

Health Tips: బెల్లం మంచిదా తేనె మంచిదా? ఏది తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం లభిస్తుందో తెలుసా.

sajaya

బెల్లము తేన రెండిట్లో కూడా అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. అయితే బెల్లం లో అనేక పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో క్యాల్షియం, ఐరన్, మినరల్స్, వంటివి ఉంటాయి.

Health Tips: చలికాలంలో పిల్లల్లో ఎక్కువగా జలుబు, దగ్గు సమస్య వేధిస్తుంది.. దీనికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం..

sajaya

చలికాలం వస్తుందంటే చాలు పిల్లలలో ,పెద్దల్లో కూడా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు పెరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమైనది.

Health Tips: మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్నారా..అయితే ఈ కషాయాలతో సమస్యకు పరిష్కారం.

sajaya

దీర్ఘకాలికంగా చాలామందిలో మోకాళ్ళ నొప్పుల సమస్య తరచుగా ఇబ్బంది పెడుతుంది. ఆర్థరైటిస్ వంటి సమస్యలు కూడా ఒక్కసారి సంభవిస్తాయి.అయితే ఇది ఏ వయసులో వారిని అయినా ప్రభావితం చేస్తుంది.

Health Tips: విటమిన్ డి సమస్యతో బాధపడుతున్నారా. విటమిన్ డి సహజంగా లభించే మార్గాలు.

sajaya

మన శరీరానికి ఎంతో ముఖ్యమైన విటమిన్లలో విటమిన్ డి చాలా ప్రముఖ స్థానంలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి ,ఎముకల బలానికి, కండరాలను నిర్మాణానికి సహాయపడుతుంది.

Advertisement

Atla Tadde 2024: అట్ల తద్దె 2024 తేదీ, శుభ సమయాలు ఇవిగో, వివాహిత స్త్రీలు జరుపుకునే సాంప్రదాయ పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి

Vikas M

అట్ల తద్ది అనేది తెలుగు ప్రజల సాంప్రదాయ పండుగ.ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజున అట్ల తద్ది (Atla Tadde 2021) అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ రోజు ఆడపడుచులు అందరు ఓ చోటకు చేరి చెట్లకు ఊయల కట్టి ఊగుతారు. "అట్ల తద్ది ఆరట్లు..ముద్దపప్పు మూడట్లు" అంటూ పాటలు పాడుతూ ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగుపొరుగు వారికి వాయినాలిస్తారు.

Heart Attacks: ఈ చిప్ సాయంతో చేసే రక్తపరీక్షతో కొన్ని నిమిషాల్లోనే గుండెపోటు ముప్పును పసిగట్టవచ్చు, నానో టెక్నాలజీ సాయంతో సరికొత్త రక్తపరీక్షను కనుగొన్న పరిశోధకులు

Vikas M

కేవలం ఒక చిన్న చిప్ సాయంతో నిర్వహించే ఈ రక్తపరీక్షతో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని కొన్ని నిమిషాల్లోనే పసిగట్టవచ్చట. 5 నుంచి 7 నిమిషాల వ్యవధిలోనే ఈ బ్లడ్ టెస్టు పూర్తవుతుంది. ఇతర టెస్టులకు గంటల కొద్దీ సమయం పడుతుండగా, ఈ టెస్టుతో నిమిషాల్లోనే ఫలితం వచ్చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

Astrology: అక్టోబర్ 23న రాహు కేతువుల కలయిక ఈ 3 రాశుల వారికి ఆర్థిక సమస్యలు కలుగుతాయి.

sajaya

జ్యోతిష శాస్త్రంలో రాహు కేతువులకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండు గ్రహాలు కూడా తమ రాశులను మార్చుకున్నప్పుడు 12 రాశుల పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. వీరికి జీవితంలో ఆనందం శాంతి తగ్గుతుంది.

Astrology: అక్టోబర్ 29న శని కుంభరాశిలోకి ప్రవేశం దీని కారణంగా త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం న్యాయానికి అధిపతి అయిన శని గ్రహంగా పరిగణిస్తారు. శని దేవుని దయ ఉండడం వల్ల జీవితంలో అనేక లాభాలను పొందుతారని నమ్ముతారు. అయితే అక్టోబర్ 29న శని కుంభరాశిలోకి ప్రవేశం. దీని కారణంగా త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది.

Advertisement

Astrology: ఈరోజు నుండి అక్టోబర్ 27 వరకు శుక్రుని రాశి మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపదకు ఐశ్వర్యానికి సుఖాలకు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు రాశి మార్పు వల్ల అనేక ప్రయోజనాలు పొంది ఉంటాడు. అక్టోబర్ 16 నుండి అనురాధ నక్ష విశాఖ నక్షత్రం నుండి అనురాధ నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు.

Health Tips: యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా..అయితే ఈ డ్రింక్స్ తో మీ సమస్యకు పరిష్కారం.

sajaya

యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది తీవ్రమైన అనారోగ్య సమస్యగా చెప్పవచ్చు. మన శరీరంలో ప్యూరిన్లు అధికంగా పెరిగినప్పుడు ఈ సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా ఇది మన ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.

Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా. అయితే ఈ రోజే మీ ఆహారంలో జీరో క్యాలరీలు ఉన్న ఈ ఆహారాలను చేర్చుకోండి.

sajaya

బిజీ లైఫ్ వల్ల చాలామంది అధిక బరువుకు గురవుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ అధికంగా తినడం తక్కువ వ్యాయామం చేయడం జీవనశైలిలో మార్పు స్ట్రెస్ నిద్రలేకపోవడం వంటి వాటి వల్ల కూడా ఉబకాయం వస్తుంది.

Health Tips: నిమ్మరసంలో లవంగాల పొడిని కలుపుకొని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..

sajaya

లవంగాలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆహారానికి రుచి పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.

Advertisement

Health Tips: గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

sajaya

గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరానికి అత్యవసరమైనవి ఇవి మానసిక ఒత్తిడిని సైతం తగ్గించేందుకు ఉపయోగపడతాయి.

Astrology: అక్టోబర్ 19నుంచి చంద్రమంగళ యోగం ప్రారంభం..ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..కోటీశ్వరులు అవడం ఖాయం..

sajaya

Astrology: అక్టోబర్ 19నుంచి చంద్రమంగళ యోగం ప్రారంభం..ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..కోటీశ్వరులు అవడం ఖాయం..

Astrology: అక్టోబర్ 17 నుంచి ఈ 3 రాశుల వారికి ఉభయరాశి యోగం ప్రారంభం..ఇక వద్దన్నా డబ్బే డబ్బు కోటీశ్వరులు అవుతారు..

sajaya

Astrology: అక్టోబర్ 17 నుంచి కింద పేర్కొన్న 3 రాశుల వారికి ఉభయరాశి యోగం ప్రారంభం కాబోతోంది. ఈ రాశుల వారికి ఇక వద్దన్నా డబ్బే డబ్బు లభించే అవకాశం ఉంది. అమాంతం కోటీశ్వరులు అవుతారు. మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి.

Health Tips: లీచి పండు లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..క్యాన్సర్, షుగర్ తో పాటు అనేక జబ్బులను తగ్గిస్తుంది.

sajaya

వాతావరణం లో మార్పుల కారణంగా కొన్ని రకాలైనటువంటి సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. చలికాలం వస్తుందంటే చాలు అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.

Advertisement

Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు ఉసిరి రసాన్ని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా

sajaya

ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరికాయ నీటిని తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ఉసిరిని ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ గుణాలున్న పండుగ చెప్తారు.

Health Tips: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఈ డీటాక్స్ డ్రింక్ తీసుకోవాల్సిందే..

sajaya

ఎప్పుడూ యంగ్ గా ఉండాలని అందరూ కోరుకుంటారు. అంతేకాకుండా మెరిసే చర్మం కోసం కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకోసం చాలా రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఈ డీటాక్స్ డ్రింక్ తీసుకోవడం వల్ల ఎల్లప్పుడూ కూడా యవ్వనంగా ఉండవచ్చు.

Health Tips: విటమిన్ ఎ ఉపయోగాలు..విటమిన్ ఎ లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు తెలుసా..

sajaya

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే అనేక రకాలైనటువంటి పోషకాలు అవసరం . అందులో ఖనిజాలు రొటీన్లు విటమిన్లు చాలా ముఖ్యమైనవి. అయితే విటమిన్ ఎ మన శరీరానికి చాలా ముఖ్యమైనది.

Astrology: అక్టోబర్ 26 శుక్రుడు చిత్తా నక్షత్రం లోనికి ప్రవేశం..ఈ మూడు రాశులు వారికి ధనయోగం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాలలో ప్రేమకు సంపదకు కలలకు బాధ్యత వహించే గ్రహంగా శుక్ర గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. శుక్ర గ్రహం ప్రతి 27 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటుంది.

Advertisement
Advertisement