ఈవెంట్స్
Indian Army Day 2023: ఇండియన్ ఆర్మీ డే సందర్భంగా బెంగళూరులో ఆకట్టుకొన్న విన్యాసాలు.. వీడియోతో..
Rudraఇండియన్ ఆర్మీ డే సందర్భంగా బెంగళూరులో ఆకట్టుకొన్న విన్యాసాలు.. వీడియోతో..
Happy Pongal 2023 Wishes: సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపే వీడియో, వాట్సప్ మెసేజెస్, స్టిక్కర్స్, ఈ సందేశాలతో మీ బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పేయండి
Rudraసంక్రాంతి పర్వదినం నాడు మీ బంధువులు, మిత్రులకు లేటెస్ట్ లీ వీడియో, వాట్సప్ మెసేజెస్, స్టిక్కర్స్, ఈ సందేశాలతో శుభాకాంక్షలు చెప్పేయండి..
Astrology, Horoscope Today, January 15: ఆదివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారికి నేడు ధన లాభం, ఈ రాశి వారు , మీ రాశి ఫలితం కూడా చెక్ చేసుకోండి.
kanhaఈ రోజు, జనవరి 15, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Makaravilakku 2023: శబరిమలై కొండల్లో కనిపించిన మకర జ్యోతి, లక్షల మంది భక్తులకు దర్శనమిచ్చిన జ్యోతి దర్శనం వీడియో చూసి జన్మ ధన్యం చేసుకోండి..
kanhaనేడు మకర సంక్రాంతి సందర్భంగా శబరిగిరులు అయ్యప్ప నామ స్మరణతో మార్మోగాయి. ఈ అరుదైన దృశ్యాన్ని భక్తులు వీక్షించారు. శబరిమల అయ్యప్ప జ్యోతి స్వరూపుడు. ప్రతీ సంవత్సరం మకర సంక్రాంతినాడు మకరజ్యోతి రూపంలో దర్శనమిచ్చాడు.
Astrology: ఏప్రిల్ 22, 2023న గజలక్ష్మి యోగం ప్రారంభం, ఈ 5 రాశుల వారికి లాటరీ టిక్కెట్ దొరికినట్లే, కోట్లు కలిసి వస్తాయి, కనక వర్షం కురుస్తుంది..
kanhaజ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ రాశుల అదృష్టం మారిపోతుంది. ఏప్రిల్‌లో గురువు సంక్రమించబోతున్నారు. దీని కారణంగా, గురువు, దేవతల జ్ఞానంతో పాటు, కర్మ, సంపద దేవుడు బృహస్పతి రాశి చాలా ముఖ్యమైనది.
Astrology, Horoscope Today, January 14: శనివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం, ఈ రాశి వారు సాయంత్రం శుభవార్త వింటారు, మీ రాశి ఫలితం కూడా చెక్ చేసుకోండి.
kanhaఈ రోజు, జనవరి 14, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Sabarimala Makaravilakku: మకరవిళక్కు అంటే తెలుసా, మూడుసార్లు కనిపించే మకరజ్యోతి కోసం శబరిమలకు అయ్యప్ప భక్తులు, మకరవిళక్కు పండుగ సమయం, చరిత్ర ఓ సారి తెలుసుకుందామా..
Hazarath Reddyఆలయానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నంబలమేడు కొండపై మూడుసార్లు కనిపించే మకరవిళక్కు (కాంతి లేదా జ్వాల) చూడటానికి అయ్యప్ప స్వామి భక్తులు ఎదురుచూస్తుంటారు. మకరజ్యోతి సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్య పొన్నంబలేమేడు నుండి వస్తుందని భక్తుల నమ్మకం.
Indian Army Day Wishes in Telugu: భారతదేశ సైనిక దినోత్సవం, ఈ మెసేజెస్ ద్వారా వీరుల త్యాగాలను స్మరించుకుందాం, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ సెల్యూట్ చేద్దాం
Hazarath Reddyమనం ఈరోజు ఎటువంటి భయం లేకుండా ప్రశాంతంగా ఉంటున్నాం అంటే కారణం సైనికుడు.రేయనక పగలనక దేశాన్ని కాపాడాటమే లక్ష్యంగా.. మన ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా పెట్టుకొని తమ కుటుంబల గురించి ఆలోచించకుండా దేశ శ్రేయస్సుకై సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులను స్మరించుకుందాం..
Happy Kanuma 2023 Wishes: మూడు రోజుల సంక్రాంతి సంబరం, ఏడాదంతా జ్ఞాపకం. రైతన్నల నేస్తాలకు 'పసందైన విందు'తో జరుపుకునే పండగే కనుమ. తెలుగు సంస్కృతి- సంప్రదాయాలకు అద్ధంపట్టేలా, కనుమ పండగ విశిష్టత తెలిపే సందేశాలు, కనుమ శుభాకాంక్షలు Kanuma Subhakankshalu Images, Kanuma Quotes, Kanuma Telugu Greetings కోసం ఇక్కడ చూడండి
Vikas Mandaఈ సంక్రాంతి వేడుకలు ఏడాదికి సరిపోయే మధుర జ్ఞాపకాలు మిగిల్చాలని ఆకాంక్షిస్తూ కనుమ శుభాకాంక్షలు తెలిపే సందేశాలు, సోషల్ మీడియా స్టేటస్ లు అందిస్తున్నాం. కనుమ గొప్పదన్నాన్ని, విశిష్టతను, తెలుగు సాంప్రదాయాలను తెలిపే ఈ సందేశాలు...
Happy Kanuma 2023 Wishes: కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపే కోట్స్, పశువులు కూడా మన జీవితంలో భాగమే అని చాటి చెప్పే ఏకైక పండుగ, కనుమ శుభాకాంక్షలు తెలిపే సందేశాలు, సోషల్ మీడియా స్టేటస్ లు మీకోసం
Hazarath Reddyసంక్రాంతి (Sankranthi) పండగలో భాగంగా మూడో రోజు జరపబడే పర్వదినాన్ని కనుమ అంటారు. ఇది వ్యవసాయదారులు, రైతులు జరుపుకునే పండగ. దీనిని పశువుల పండుగగా కూడా చెప్తారు. రైతుల జీవితంలో పశువులు కూడా ఒక భాగమే. పంటలు చేతికి అందించడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను ఈరోజు పూజిస్తారు.
Happy Kanuma Wishes: కనుమ శుభాకాంక్షలు తెలిపే కోట్స్ , మీ స్నేహితులకు, బంధువులకు, కుటుంబ సభ్యులకు ఈ మెసేజెస్ ద్వారా కనుమ శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyసంక్రాంతి (Sankranthi) పండగలో భాగంగా మూడో రోజు జరపబడే పర్వదినాన్ని కనుమ అంటారు. ఇది వ్యవసాయదారులు, రైతులు జరుపుకునే పండగ. దీనిని పశువుల పండుగగా కూడా చెప్తారు. రైతుల జీవితంలో పశువులు కూడా ఒక భాగమే.
Kanuma Wishes in Telugu: కనుమ శుభాకాంక్షలు తెలుగులో, మీ స్నేహితులకు, బంధువులకు, కుటుంబ సభ్యులకు ఈ కోట్స్ ద్వారా కనుమ శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyసంక్రాంతి (Sankranthi) పండగలో భాగంగా మూడో రోజు జరపబడే పర్వదినాన్ని కనుమ అంటారు. ఇది వ్యవసాయదారులు, రైతులు జరుపుకునే పండగ. దీనిని పశువుల పండుగగా కూడా చెప్తారు. రైతుల జీవితంలో పశువులు కూడా ఒక భాగమే. పంటలు చేతికి అందించడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను ఈరోజు పూజిస్తారు.
Makar Sankranti 2023 Wishes: సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపే కోట్స్, వాట్సప్ మెసేజెస్, స్టిక్కర్స్, ఈ అచ్చ తెలుగు సందేశాలతో మీ బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyమకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైన పండుగ. సంక్రాంతి పండుగనే (Sankranthi 2022 Wishes) దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండగను కొన్ని రాష్ట్రాల్లో మాఘి అని కూడ పిలుస్తారు.
Happy Makar Sankranti 2023 Wishes: నూతన క్రాంతులతో రానే వచ్చిన సంక్రాంతి, తెలుగు రాష్ట్రాల్లో మొదలైన సంక్రాంతి సంబరాలు, పండగ శోభతో కళకళలాడుతున్న పల్లెసీమలు. తెలుగింటి పండగ సంక్రాంతి ఔన్నత్యాన్ని చాటే సందేశాలు, అచ్ఛ తెలుగు సంక్రాంతి శుభాకాంక్షలు Sankranthi Subhakankshalu Images, Sankranthi Quotes, Sankranti Telugu Greetings కోసం ఇక్కడ చూడండి
Vikas Mandaసంక్రాంతి వేడుకల్లో మీతో పాటు మీ ఆత్మీయులను భాగస్వామ్యం చేసేలా, మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు మరియు మీ ప్రియమైన వారందరికి శుభాకాంక్షలు తెలిపేందుకు అచ్చమైన తెలుగు పదాల అల్లికలతో సంక్రాంతి పండగ విశిష్టతను చాటే సందేశాలు, వాట్సాప్ - ఫేస్బుక్ మేసేజ్ స్టేస్టస్, ఇతర సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు అనువుగా కొన్ని చిత్రాలు.....
Happy Makar Sankranti 2023 Wishes: సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపే వీడియో, వాట్సప్ మెసేజెస్, స్టిక్కర్స్, ఈ సందేశాలతో మీ బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyమకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైన పండుగ. సంక్రాంతి పండుగనే (Sankranthi 2022 Wishes) దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు.
Makar Sankranti Wishes in Telugu: మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగులో, మీ బంధువులకు, స్నేహితులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేయండి ఈ కోట్స్‌తో
Hazarath Reddyమకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైన పండుగ. సంక్రాంతి పండుగనే (Sankranthi 2022 Wishes) దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండగను కొన్ని రాష్ట్రాల్లో మాఘి అని కూడ పిలుస్తారు.
Astrology, Horoscope Today, January 13: శుక్రవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారు ఈ రోజు ఎవరికీ అప్పు ఇవ్వొద్దు, మీ రాశి ఫలితం కూడా చెక్ చేసుకోండి.
kanhaఈ రోజు, జనవరి 13, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Happy Bhogi 2023: భోగి పండుగ చరిత్ర ఏమిటీ? ఆ పేరు ఎలా వచ్చింది, భోగి పండుగ రోజున ఏం చేస్తే మంచి జరుగుతుంది, భోగిమంటల్లో ఏం వేస్తారు, పిల్లలపై రేగి పళ్లు ఎందుకు పోస్తారు.. భోగి పండుగ గురించి పూర్తి కథనం ఓ సారి తెలుసుకుందాం
Hazarath Reddyకొన్ని రాష్ట్రాల్లో పెద్ద పండుగ (Pedda Panduga) అని కూడా పిలుస్తారు, ఈ పంటకాల పండుగను తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విస్తృతంగా జరుపుకుంటారు.
Happy Bhogi 2023 Wishes: భోగి పండుగ విషెస్, వాట్సప్ కొటేషన్స్, మెసేజెస్..స్నేహితులకి, బంధువులకు, కుటుంబ సభ్యులకు ఈ కోట్స్ ద్వారా భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyబలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. మరి, ఈ సంక్రాంతి ముందు రోజున వచ్చే ఈ బోగి పండుగ రోజున బంధుమిత్రులకు ఈ కింది కోటేషన్లతో శుభాకాంక్షలు చెప్పేయండి
Happy Bhogi 2023 Wishes: భోగి పండగ శుభాకాంక్షలు, ఈ వీడియో ద్వారా అందరికీ శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో పండుగ సందడి నెలకొనింది. తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకొనే పెద్ద పండుగ వచ్చేసింది. గురువారం భోగితో మొదలయ్యే ఈ పండుగ మూడు రోజులు పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. భోగి అనేది సంస్కృత పదం. దీన్నే భోగం అని కూడా అంటారు.