ఈవెంట్స్
Happy Bhogi Wishes in Telugu: భోగిపండుగ శుభాకాంక్షలు తెలుగులో, బంధువులకు, స్నేహితులకు ఈ మెసేజెస్ ద్వారా భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyతెలుగు వారు జరుపుకునే అతి పెద్ద పండుగలలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు చాలా ముఖ్యమైనవి. వరుసగా మూడు రొజుల పాటు ఈ పండుగలను జరుపుకుంటారు. ఈ పండుగ వస్తుందంటే చాలు.. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సంబరాలు ఆకాశాన్ని తాకుతాయి.
Bhogi Wishes in Telugu: భోగిపండుగ శుభాకాంక్షలు తెలుగులో చెప్పాలనుకుంటున్నారా, అయితే మీ బంధువులకు, స్నేహితులకు ఈ మెసేజెస్ ద్వారా భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyతెలుగు వారి ముఖ్యమైన పండగ, ముఖ్యంగా ఆంధ్రులు అతి పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి ఉత్సవంలో (Sankranti Utsavam) మొదటి రోజును భోగి (Bhogi) అంటారు. భోగి పండగ సాధారణంగా ప్రతీ ఏడాది జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది
Happy Bhogi Wishes 2023: భోగి మంటలతో సంక్రాంతి సంబరాలకు ఘనమైన ఆరంభాన్ని ఇవ్వండి, భోగి పండగ విశిష్ఠత మరియు భోగి శుభాకాంక్షలు తెలిపే సందేశాలు, WhatsApp Status Images, Bhogi Quotes, Image Messages, Bhogi Greetings కోసం ఇక్కడ చూడండి
Vikas Mandaభోగి పండగను పురస్కరించుకొని మీ స్నేహితులు, కుటుంబం, బంధువులు, సహోద్యోగులు మరియు తోటి వారికి ఈ భోగి పండగ గొప్ప ఆరంభాన్ని ఇవ్వాలని వారికి శుభాకాంక్షలు తెలియజేసే విధంగా, మీ ద్వారా పండగ సంతోషం వ్యాప్తి కావాలనే ఉద్దేశ్యంతో భోగి పండగ శుభాకాంక్షలు, సందేశాలు మరియు....
Swami Vivekananda Jayanti: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించిన సీఎం వైఎస్‌ జగన్‌
Hazarath Reddyస్వామి వివేకానంద జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో వివేకానందుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం వైఎస్‌ జగన్‌. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు.
Astrology, Horoscope Today, January 12: గురువారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి ఆర్థికంగా ఈ రోజు చాలా లాభం, మీ రాశి ఫలితం కూడా చెక్ చేసుకోండి.
kanhaఈ రోజు, జనవరి 12, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Makar Sankranti 2023: మకర సంక్రాంతి రోజున నువ్వులను దానం చేస్తే, వచ్చే ఫలితం తెలిస్తే మీరు కచ్చితంగా ఆ పని చేయలేకుండా ఉండలేరు..
kanhaప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటాం. ఈ రోజును పొంగల్, ఉత్తరాయణం ప్రారంభం పేర్లతో పిలుస్తారు. మకర సంక్రాంతిని జరుపుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది, మకర సంక్రాంతి రోజున దానం పుణ్యాన్ని ఇస్తుందని, సూర్య భగవానుడి దయ కూడా లభిస్తుందని నమ్ముతారు.
Astrology: జనవరి 14 నుంచి ఈ నాలుగు రాశుల వారికి బంపర్ ఆఫర్, బ్యాంకులో డబ్బులు డబుల్ అయ్యే అవకాశం, అదృష్టం మీ వెంట పడ్డట్టే..
kanhaజనవరి 14న సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశికి అధిపతి సూర్యుని కుమారుడు శని. సూర్యుడు మకరరాశిలో 30 రోజుల పాటు సంచరించడం వల్ల ఈ రాశుల వారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
Makar Sankranti 2023: మకర సంక్రాంతి రోజు గాలి పటాలను ఎందుకు ఎగరవేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
kanhaమకర సంక్రాంతి రోజు గాలిపటాలు ఎగురవేయడం వెనుక దాగి ఉన్న నమ్మకం ఏంటో తెలుసా. అటువంటి పరిస్థితిలో, ప్రజలు ఈ నమ్మకాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మకర సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేయడం వెనుక ఎలాంటి నమ్మకాలు ఉంటాయో ఈరోజు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
Astrology Horoscope Today, January 11: బుధవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఈ రాశుల వారి బంగారు ఆభరణాలు దొంగతనానికి గురయ్యే ప్రమాదం ఉంది, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..
kanhaఈ రోజు, జనవరి 11, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Astrology: కలలో గణేషుడి విగ్రహం కనిపించిందా, అయితే త్వరలో గుడ్ న్యూస్ వింటారు, మీ ఆదాయం అమాంతంగా పెరిగే అవకాశం..
kanhaతరచుగా మనం రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు రకరకాల కలలు చూస్తుంటాం. ఇందులో కొన్ని భయానకంగా, కొన్ని వింతగా, మరికొన్ని బాగుంటాయి. కొన్ని సార్లు కలల్లో భగవంతుని చూడటం కూడా ఉంటుంది, ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
Swami Vivekananda Messages in Telugu: స్వామి వివేకానంద చెప్పిన బెస్ట్ కోట్స్, కెరటం నాకు ఆదర్శం..లేచి పడుతున్నందుకు కాదు, పడినా కూడా లేస్తున్నందుకు, ఇంకా ఎన్నో మెసేజెస్ మీకోసం..
Hazarath Reddyతనకు గొప్పవాడుగా గుర్తింపు లభిస్తున్నపుడు పిరికివాడు కూడా ప్రాణత్యాగానికి వెనుకాడడు. తన గొప్పతనానికి మూలాధారమైన నైతిక విలువలు పాటిస్తూ అత్యంత శక్తి సామర్ధ్యాలు కలిగిన క్రిందిస్ధాయి ప్రజలలోనే భారతజాతి జీవించి ఉన్నది. వారితోనే మళ్ళీ ఈ జాతి విశ్వగురుత్వ స్థానానికి ఎదుగుతుంది
When Is Bhogi 2023: భోగి పండుగను ఏ తేదీన జరపుకోవాలి, పండుగ రోజు చేయాల్సిన పనులు ఏమిటి, ప్రతీ ఒక్కటి తెలుసుకోండి..
kanhaదక్షిణ భారత రాష్ట్రాలు తమ మూడు రోజుల పంట పండుగ మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మొదటి రోజు భోగిగా పాటిస్తారు. సూర్యుని స్థానం దక్షిణం నుండి ఉత్తర అర్ధగోళానికి మారిన సందర్భంగా జరుపుకుంటారు.
Swami Vivekananda Quotes in Telugu: స్వామి వివేకానంద బెస్ట్ కోటేషన్స్, ప్రతి రోజు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు, ఇంకా ఎన్నో మీకోసం..
Hazarath Reddyనిరంతరం శ్రమిస్తూ అంతులేని ఆత్మస్థైర్యం, ఓరిమి కలిగి ఉన్న సామాన్య ప్రజలే ఈ దేశానికి వెన్నెముక. తనకు జైజైకారాలు పలుకుతున్నప్పుడు, తనకు గొప్పవాడుగా గుర్తింపు లభిస్తున్నపుడు పిరికివాడు కూడా ప్రాణత్యాగానికి వెనుకాడడు. తన గొప్పతనానికి మూలాధారమైన నైతిక విలువలు పాటిస్తూ అత్యంత శక్తి సామర్ధ్యాలు కలిగిన క్రిందిస్ధాయి ప్రజలలోనే భారతజాతి జీవించి ఉన్నది.
Swami Vivekananda Quotes: స్వామి వివేకానంద బెస్ట్ కోట్స్, ఇప్పటి వరకు ఎంతో ఏడ్చాం.ఇంకా ఏడ్చేందుకు ఏమీ మిగలలేదు.లే !లేచి నీ కాళ్లపై నీవు ఒక మనిషిగా నిలబడు, ఇంకా ఎన్నో మీకోసం..
Hazarath Reddyనిరంతరం శ్రమిస్తూ అంతులేని ఆత్మస్థైర్యం, ఓరిమి కలిగి ఉన్న సామాన్య ప్రజలే ఈ దేశానికి వెన్నెముక. తనకు జైజైకారాలు పలుకుతున్నప్పుడు, తనకు గొప్పవాడుగా గుర్తింపు లభిస్తున్నపుడు పిరికివాడు కూడా ప్రాణత్యాగానికి వెనుకాడడు
Swami Vivekananda Jayanti: మీరు భగవంతుని చూశారా, స్వామి వివేకానంద ప్రశ్నకు గురువు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా, హిందూ మతాన్ని ప్రపంచ వ్యాప్తంగా తీసుకువెళ్లిన హిందూ యోగి గురించి ప్రత్యేక కథనం
Hazarath Reddyస్వామి వివేకానంద, ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.
Astrology: మంగళవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి ఆకస్మికంగా డబ్బు పొందే అవకాశం, ఈ రాశుల వారు సాయంత్రం లోగా గుడ్ న్యూస్ వింటారు, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..
kanhaHoroscope Today, 10 January 2023: ఈ రోజు జనవరి 10, 2023, మంగళవారం మాఘ మాసం కృష్ణ పక్షం తృతీయ తిథి. సంకష్తి చతుర్థి ఉపవాసం ఈరోజు ఆచరిస్తారు. ఈ రోజున వినాయకుడిని పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు చేకూరుతాయని శాస్త్రాలలో చెప్పబడింది.
Sankashta Chaturthi: నేడే సంకష్ట చతుర్థి, వినాయకుడికి ఇలా పూజ చేస్తే, సకల దరిద్రాలు పోయి, డబ్బులు మీ ఇంటి మధ్యలో వర్షం కురిసినట్లు కురుస్తాయి..
kanha10 జనవరి 2023, మంగళవారం అనగా రేపు సంకష్ట చతుర్థి పండుగ జరుకోవాలి. ప్రతి సంవత్సరం మాఘమాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తిథి నాడు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున గణేశుడిని , చంద్ర దేవుడిని పూజించడం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది.
Astrology: జనవరి 15 మకర సంక్రాంతి నుంచి ఈ 4 రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం, లక్ష్మీ దేవి చల్లని చూపుతో ధనవంతులు అవుతారు. మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..
kanhaఈ సంవత్సరం మకర సంక్రాంతిని 15 జనవరి 2023 ఆదివారం జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. మరోవైపు, మకర సంక్రాంతికి ముందు, జనవరి 13, 2023 న, కుజుడు వృషభరాశిలో పరివర్తన చెందబోతున్నాడు. దీని వల్ల బుధ గ్రహం ధనుస్సు రాశిలో ఉదయిస్తుంది.
Astrology: జనవరి 17 నుంచి ఈ 3 రాశుల వారికి శని గ్రహం మార్పుతో, అదృష్టం ప్రారంభం, కోటీశ్వరులు అయ్యే అవకాశం..
kanhaశనిగ్రహం 17 జనవరి 2023 రాత్రి 08:02 గంటలకు కుంభరాశిలోకి ప్రవేశించబోతోంది. మరోవైపు, ఫిబ్రవరి 13, 2023 ఉదయం 03:41 గంటలకు శని పూర్తిగా కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది.
Makar Sankranti 2023: మకర సంక్రాంతి ఎప్పుడు జరపుకోవాలి, పండితులు చెబుతున్న కరెక్టు ముహూర్తం ఇదే, సంక్రాంతి రోజు ఈ పనులు చేస్తే లక్ష్మీ దేవి కటాక్షం ఖాయం..
kanhaమకర సంక్రాంతి వసంత ఆగమన సందేశాన్ని తెస్తుంది. సాధారణంగా మకర సంక్రాంతిని ఖిచ్డీ అని కూడా అంటారు. ఎందుకంటే, ఈ రోజున ప్రత్యేకంగా ఖిచ్డీని తయారు చేసే సంప్రదాయం ఉంది. మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుని ప్రత్యేకంగా పూజిస్తారు. మకర సంక్రాంతి రోజు నుంచి కొత్త మాసం మొదలై ఖర్మాలు ముగుస్తాయి.