ఈవెంట్స్
Astrology: నవంబర్ 22న శుక్ల యోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaశుక్ర గ్రహం ఒక బలమైన గ్రహంగా చెప్పవచ్చు ఇది ఎల్లప్పుడూ ప్రేమ జీవితానికి మరియు కుటుంబానికి అనుగ్రహం అందించే గ్రహంగా చెప్పవచ్చు. శుక్రు సంచారం కారణంగా శుభయోగాలు ఏర్పడతాయి.
Astrology: నవంబర్ 28న గురు గ్రహం రోహిణి నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశిలో వారికి అదృష్టం.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిని దేవ గురు గ్రహం అని కూడా అని అంటారు. జ్ఞానం సంపద విద్య వివాహాలకు కారణంగా ఈ గ్రహాన్ని చెప్పవచ్చు.
Astrology: నవంబర్ 26న బుధ గ్రహంసంచారం కారణంగా ఈ మూడు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక గ్రహం తన రాశిని మార్చుకున్నప్పుడు ఉన్న 12 రాశుల పైన ప్రభావాన్ని చూపుతుంది. కొన్నిసార్లు మంచి ప్రభావాన్ని కొన్ని సార్లు చెడు ప్రభావాలను చూపిస్తాయి.
Astrology: నవంబర్ 19న చంద్రుడు మిధున రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశులు వారికి అదృష్టం
sajayaతొమ్మిది గ్రహాల్లో చంద్రుడు తొందరగా తన కదలికలు మార్చే గ్రహంగా చెప్పబడతారు. చంద్రుడు ఆనందానికి బాధ్యతకు మనసుకు సంబంధించిన గ్రహంగా చెప్పవచ్చు.
Astrology: నవంబర్ 17 అంటే నేటి నుంచి వృశ్చిక రాశిలోకి సూర్యుడి ప్రవేశం..ఈ 4 రాశుల వారికి కుబేరుడి ఆశీర్వాదంతో డబ్బే డబ్బు..కోటీశ్వరులు అవడం ఖాయం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల రాజు సూర్య దేవుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించాడు. సూర్యుని రాశిచక్రంలో ఈ సంచారము లేదా మార్పు గత శనివారం ఉదయం 7:16 గంటలకు జరిగింది, ఆ తర్వాత రాశిచక్రంలోని మొత్తం 12 రాశులు ప్రభావితం కావడం ప్రారంభించాయి.
Astrology: నవంబర్ 21 సూర్యుడు, గురుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం..మూడురాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రునితో గురు గ్రహం వృషభ రాశిలో ఉన్నాడు. సూర్యగ్రహం ఆత్మ విశ్వాసానికి నాయకత్వానికి సామర్ధ్యానికి లక్షణంగా చెప్పవచ్చు. అదేవిధంగా గురుగ్రహం న్యాయానికి సంపదకు వివాహానికి సంతానానికి శ్రేయస్సును ఇచ్చే గ్రహంగా ఉంటుంది.
Astrology: నవంబర్ 18వ తేదీన చంద్రుడు, శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశులు వారికి అదృష్టం.
sajayaజ్యోతిష ప్రకారం చంద్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. చంద్రుడు ప్రతి రాశిలో కూడా రెండున్నర నెలలు ఉంటాడు. అయితే నవంబర్ 18 వ తేదీన శుక్రుడు, చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశం, చంద్రుని సంచారం కారణంగా అన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి
Wedding Loans: ఇంటి ఋణం, కారు రుణం గురించే విన్నాం.. ఇది వివాహం రుణం.. మ్యాట్రిమొనీ.కామ్ సంస్థ సరికొత్త సేవలు
Rudraఇంటి రుణం, కారు రుణం గురించే విన్నాం.. వివాహం కోసం రుణం గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే, ఈ వార్తా మీకోసమే.. ప్రీవెడ్డింగ్, సంగీత్, హల్దీ, మ్యారేజ్, రిసెప్షన్ అంటూ.. వివాహ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి.
Snake Dance at Dwaraka Tirumala: కార్తీక పౌర్ణమి రోజున పాముల సయ్యాట.. ద్వారకా తిరుమలలో కనిపించిన దృశ్యం.. వైరల్ వీడియో
Rudraనేడు కార్తీక పౌర్ణమి. ఈ పర్వదినం రోజున రెండు పాములు చేసిన సయ్యాట కనువిందు చేసింది. ద్వారకా తిరుమలలో కనిపించిన ఈ దృశ్యానికి అందరూ పరవశితులయ్యారు. శివాలయానికి సమీపంలోనే ఇది జరగడంతో దేవుడి మహత్యంగా భక్తులు భావిస్తున్నారు.
Karthika Pournami 2024 Wishes In Telugu: నేడే కార్తీక పౌర్ణమి. ఈ పర్వదినంనాడు లేటెస్ట్ లీ తెలుగు అందించే ప్రత్యేక హెడ్ డీ ఇమేజెస్ ద్వారా మీ బంధు, మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి..!
Rudraపరమశివుడితోపాటు శ్రీమహావిష్ణువుకు కూడా అత్యంత ఇష్టమైన పర్వదినం కార్తీక పౌర్ణమి. నేడే ఆ శుభదినం. ఇంతటి పవిత్రత ఉన్న ఈ పర్వదినం రోజు మీరు మీ బంధుమిత్రులకు లీ తెలుగు అందించే ప్రత్యేక హెడ్ డీ ఇమేజెస్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి.
Karthika Pournami 2024 Wishes In Telugu: కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ద్వారా తెలపండి..
sajayaసనాతన ధర్మంలో కార్తీక పౌర్ణమికి ఉన్న విశిష్టత గురించి సాక్షాత్తు పరమశివుడు పేర్కొన్నారని పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి పవిత్రత ఉన్న ఈ పర్వదినం రోజు మీరు మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకున్నట్లయితే ఈ ఫోటో గ్రీటింగ్స్ ఉపయోగించుకోండి.
Karthika Pournami 2024 Wishes In Telugu: కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ బంధుమిత్రులకు Greeting Images రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి..
sajayaహిందువులంతా జరుపుకునే పండుగల్లో కార్తీక పౌర్ణమి అత్యంత ముఖ్యమైనది అని చెప్పవచ్చు. అయితే అసలు కార్తీక పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు. ఈ శుభదినం రోజు ఎలాంటి పూజలు చేస్తే మీకు మంచిది. పరమశివుడి అనుగ్రహం కోసం కార్తీక పౌర్ణమి రోజు చేయాల్సిన పనులు ఏమిటి. కార్తీక పౌర్ణమి ప్రాశస్త్యం ఇలాంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. .
Astrology: నవంబర్ 15 నుండి శని గ్రహం కుంభరాశిలోకి ప్రవేశం, శనిదేవుని రాశుల అనుగ్రహం వల్ల ఈ మూడు వారికి అదృష్టం..
sajayaనవంబర్ 15న శని గ్రహం కుంభరాశిలోకి ప్రవేశం, దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం. అంతేకాకుండా నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి రోజున శనిగ్రహం నేరుగా కుంభరాశిలోకి వెళుతుంది.
Happy Children's Day Wishes In Telugu: పిల్లలకు బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటున్నారా... అయితే చక్కటి హ్యాపీ చిల్డ్రన్స్ డే విషెస్ మీకోసం..
sajayaమన భారత దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం జరుపుకోవడం అనేది ఆనవాయితీ. నేటి బాలలే రేపటి పౌరులు అనేది మనందరి ముందు ఉన్న కర్తవ్యం. పిల్లలను భవిష్యత్తు విధాతలుగా మార్చాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది.
Gold, Silver Prices: మహిళలకు గుడ్ న్యూస్, బంగారం ధర ఆకాశం నుంచి నేల మీదకు వస్తోంది, నిన్న ఒక్కరోజే రూ.1,750 తగ్గిన బంగారం ధర
Vikas Mచుక్కలను అంటిన బంగారం, వెండి ధరలు దేశీయ బులియన్ మార్కెట్లో ప్రస్తుతం తగ్గుతున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర మంగళవారం ఒక్కరోజే రూ.1,750 తగ్గి రూ.77,800లకు పడిపోయింది. ఇక కిలో వెండి ధర రూ.2700 పడిపోయి రూ.91,300లకు చేరుకున్నది.
Astrology: నవంబర్ 20 తేదీన శుక్రుడు శని కలయిక దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaరెండు గ్రహాలు కలయిక వల్ల అనేక రాశుల చక్రాలు సానుకూల ఫలితాలను అందుకుంటాయి. ముఖ్యంగా నవంబర్ 20 తేదీన శుక్రుడు ,శని గ్రహాల కలయిక వల్ల మూడు రాశుల వారికే అదృష్టం లభిస్తుంది.
Astrology: నవంబర్ 16వ తేదీన సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం దీని కారణంగా మూడు రాశులు వారికి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి..
sajayaనవంబర్ 16వ తేదీన శనివారం ఉదయం 7 గంటలకు సూర్యుడు తన రాశి ని మార్చుకుంటున్నాడు .సూర్యగ్రహం తులా రాశి నుంచి బయటికి వచ్చి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుంది.
Astrology: నవంబర్ 14 చంద్రుడు మీన రాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaచంద్రగ్రహానికి ఒక ప్రత్యేకమైనది గుణాలు ఉన్నాయి. ఉన్న తొమ్మిది గ్రహాల చంద్ర గ్రహం తన రాశి చక్రాన్ని చాలా తొందరగా మారుస్తుంది.
Astrology: నవంబర్ 18వ తేదీన రాహు, కేతువులు ఒకేసారి రాశి మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaనవంబర్ 18వ తేదీన రాహు ,కేతు గ్రహాలు రాత్రి 11 గంటల 30 నిమిషాలకు ఏకకాలంలో రాశులు మార్పు జరుగుతుంది. దీనికి కారణంగా మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది.
Astrology: వాస్తు ప్రకారం ఇంట్లో మంచాన్ని ఏ దిక్కులో ఉంచాలి..
sajayaవాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోనే మంచాన్ని ఏ దిశలో ఉంచాలి అనేది కూడా ఉంటుంది. ఒక్కసారి మంచం దిశలో మార్పుల వల్ల కూడా అది అనేక రకాల ఇబ్బందులను తీసుకువస్తుంది.