ఈవెంట్స్
Guruvar Vrat Niyam: గురువారం ఉపవాసం ఉంటే కలిగే ప్రయోజనాలు ఇవే, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగాలంటే గురువారం వ్రతం చేయండి...
Krishnaగురువారం నాడు నిజంగా ఉపవాసం చేయడం చాలా మంచిదని… ఉపవాసం చేసి భగవంతుడిని పూజించడం వల్ల మన ధ్యాస మొత్తం భగవంతుడి మీద పెట్టి శుభ ఫలితాలను పొందవచ్చు అని నమ్మకం. అయితే గురువారం నాడు ఎలా పూజ చేయాలి, ఎటువంటి పద్ధతులు అనుసరించాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Sundarakanda Parayanam: శని ప్రభావంతో కష్టాలు వస్తున్నాయా, ఆరోగ్యం క్షీణిస్తోందా, అయితే హనుమంతుడి ఆశీర్వాదం కోసం సుందరకాండ చదవండి, పాటించాల్సిన నియమాలు ఇవే...
Krishnaఒక వ్యక్తి జీవితంలోని ప్రతి సమస్య నుండి బయటపడాలంటే, అతనికి సుందరకాండ పఠనం కంటే మెరుగైన పరిష్కారం మరొకటి ఉండదని రుషులు, మునులు తెలిపారు.
Wednesday Pooja: బుధవారం గణపతిని ఎలా పూజించాలో తెలుసుకోండి, కుటుంబం కష్టాల్లో ఉందా, అప్పుల బాధ తీరడం లేదా, అనారోగ్యం వేధిస్తోందా..ప్రతీ బుధవారం ఈ పని చేయండి...
Krishnaబుధవారం నాడు గణపతిని పూజించడమే కాకుండా, కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయాలి. అలా చేయడం ద్వారా ఎంతపెద్ద సమస్య నుంచి అయినా బయటపడుతారట.
Pooja: శివుడికి పూజ చేస్తున్నారా, అయితే పూజలో ఈ పూలను పొరపాటున కూడా వాడకండి, పరమశివుడి ఆగ్రహానికి గురవుతారు...
Krishnaపూజా సమయంలో దేవుడికి పూలు సమర్పిస్తాం. అయితే పూలను సమర్పించడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయని మీకు తెలుసా. ప్రతి పువ్వును ఇష్ట దేవతకు సమర్పించలేము.
Mangalvar Pooja For Hanuman: మంగళవారం ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలో తెలుసా, ఈ పొరపాట్లు చేస్తే హనుమంతుడి ఆగ్రహానికి గురవుతారు...
Krishnaమంగళవారం హనుమంతుడి పూజ చేసే భక్తులు ఆ రోజు మాంసాహారం పొరపాటున కూడా తినకూడదు. అలాగే మద్యం సేవించకూడదు. ఆ రోజు నిగ్రహంతో దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. అలాగే మనస్సులో జై శ్రీరాం అంటూ తలచుకోవాలి.
Mangalvar Pooja: మంగళవారం ఈ పనులు అస్సలు చేయవద్దు, పొరపాటున హెయిర్ కటింగ్, తల స్నానం లాంటి పనులు చేశారో చాలా నష్టపోతారు...
Krishnaమంగళవారం ఏ పనులు చేయకూడదో వివరంగా తెలుసుకుందాం. తలస్నానము చేసే విషయంలో ఆడవారికి కొన్ని రోజులు ప్రత్యేకంగా ఉంటాయి. మగవారికి అలా ఉండవని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఆడవారైనా మగవారైనా మంగళవారం తలస్నానము చేస్తే మంచిది కాదట.
Monday Pooja: సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఈ పనులు అస్సలు చేయవద్దు, పరమ శివుడి ఆగ్రహానికి గురవుతారు,
Krishnaసోమవారం కొంత మంది నాన్ వెజ్ తింటారు. అలా అస్సలు చేయకూడదట. కొంత మంది ఆదివారం మాంసం మిగిలితే... దాన్ని ఫ్రిజ్‌లో జాగ్రత్త చేసి సోమవారం తినాలనుకుంటారు. అలా అస్సలు చేయొద్దని పండితులు చెబుతున్నారు.
Ugadi Panchangam: శుభకృత నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఏప్రిల్, మేనెలలో పట్టిందల్లా బంగారమే, శుభవార్తలు వింటారు...
Krishnaఈ 4 రాశుల వాళ్ళకి అస్సలు తిరుగుండదని… ఏప్రిల్, మే రెండు నెలలు వాళ్ళకి అంతా అదృష్టమే అని ఉంటుందని.. మంచి కలుగుతుందని తెలుస్తోంది. అయితే మరి ఆ రాశులు ఏవి..? వాటిల్లో మీ రాశి కూడా ఉందో లేదో చూసుకోండి.
Ugadi Panchangam: శుభకృత నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారు జాగ్రత్త, ఉద్యోగం పోయే చాన్స్, మీరు కూడా ఆ రాశిలో ఉన్నారా చెక్ చేసుకోండి..
Krishnaఈ ఏడాది ఏయే రాశుల జోతిష్యశాస్త్రం ప్రకారం... ప్రస్తుతం ఉద్యోగ గండం ఉన్న రాశులేంటో ఓసారి చూద్దాం..
Ugadi Panchangam: శుభకృత నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి కొత్త ఉద్యోగం, ప్రమోషన్, జీతం పెరుగుదల లభిస్తాయట, మీరు కూడా ఆ రాశిలో ఉన్నారా చెక్ చేసుకోండి..
Krishna2022 శుభకృత సంవత్సరంలో.. కొన్ని రాశులకు.. ఉద్యోగం, వ్యాపార పరంగా.. అదృష్టం కలిసి వస్తుందట. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా...
Ugadi Panchangam: శుభకృత నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారు రియల్ ఎస్టేట్‌, షేర్ మార్కెట్లో బాగా సంపాదిస్తారట.. మీరు కూడా ఆ రాశిలో ఉన్నారా చెక్ చేసుకోండి
Krishnaరాశిచక్రం ప్రకారం ఈ 4 నాలుగు రాశుల వారు కానీ పెట్టుబడుల విషయంలో వీరు ముందుంటారు.
Ugadi Panchangam: శుభకృత నామ సంవత్సరంలో ఈ రాశుల వారి ప్రేమ సక్సెస్ అవుతుంది, పెద్దల ఆశీర్వాదంతో ప్రేమ వివాహం జరిగే చాన్స్..
Krishnaశుభకృత నామ సంవత్సరంలో 2022-23లో మీ లవ్ లైఫ్ (Love Life) ఎలా ఉంటుందో విశ్లేషిస్తున్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు. ముఖ్యంగా 7 రాశుల వారికి సంవత్సరం ఎంతో రొమాంటిక్‌గా ఉంటుందని, వారి ప్రేమ సక్సెస్ అవుతుందని తెలిపారు. ఆ రాశులేంటో చూద్దాం.
Ugadi Panchangam: శుభకృత నామ సంవత్సరంలో సంతానం కోసం ప్లాన్ చేస్తున్నారా, అయితే ఈ 6 రాశుల వారికి 2022లో మంచి బిడ్డ పుట్టే అవకాశాలు ఉన్నాయి, మీ రాశి చక్రాన్ని బట్టి ఎప్పుడు సంతాన ప్లానింగ్ ప్రారంభించాలో తెలుసుకోండి...
Krishna2022 జ్యోతిషశాస్త్ర అంచనాల ప్రకారం, కొన్ని రాశిచక్ర గుర్తులు బిడ్డకు జన్మనిచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు దాని కోసం అవకాశాలను అభివృద్ధి చేస్తాయి. అన్ని రాశుల్లోని గ్రహాల కదలికల ఆధారంగా 2022లో బిడ్డ పుడతారని అంచనా. 2022లో మీ రాశికి ఏమి జరగబోతోందో చూద్దాం
Ugadi Panchangam: శుభకృత నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి త్వరలోనే వివాహ యోగం, మీరు కూడా ఆ రాశిలో ఉన్నారా చెక్ చేసుకోండి..
Krishnaఈ ఉగాది పర్వదినాన ప్లవ నామ సంవత్సరం పూర్తి చేసుకొని శ్రీ శుభకృత నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. 1962 - 1963 లో వచ్చిన శుభకృత్ మళ్లీ 2022 - 2023లో వస్తోంది. అయితే ఈ ఏడాది ఏయే రాశుల వారికి వివాహ యోగం ఉందో తెలుసుకుందాం.
Ugadi 2022 Greetings: ఉగాది శుభాకాంక్షలు కోట్స్ తెలిపే వీడియో, మిత్రులందరికీ ఈ వీడియో ద్వారా శుభ‌కృత నామ సంవ‌త్సర శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyతెలుగు వారి పండుగలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిలో ఉగాది తీరే వేరు. ఈ పండుగ (Ugadi 2022) రోజున మనం 7 రుచుల పచ్చడిని తింటాం. అందులో తీపి, పులుపు, చేదు, వగరు ఇలా అన్నీ ఉంటాయి. మన జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నింటికీ ఆ పచ్చడి ప్రతీక అనుకోవచ్చు.
Ugadi 2022 Messages: ఉగాది శుభాకాంక్షలు ఈ మెసేజ్‌లు ద్వారా చెప్పేయండి, శుభ‌కృత నామ సంవ‌త్సర శుభాకాంక్షలను తెలిపే కోట్స్ మీ కోసం
Hazarath Reddyతెలుగు వారి పండుగలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిలో ఉగాది తీరే వేరు. ఈ పండుగ (Ugadi 2022) రోజున మనం 7 రుచుల పచ్చడిని తింటాం. అందులో తీపి, పులుపు, చేదు, వగరు ఇలా అన్నీ ఉంటాయి. మన జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నింటికీ ఆ పచ్చడి ప్రతీక అనుకోవచ్చు.
Ugadi Panchangam: శుభకృత నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి డబ్బులు బాగా సంపాదిస్తారట, మీరు కూడా ఆ రాశిలో ఉన్నారా చెక్ చేసుకోండి..
Krishnaఈ ఏడాది ఏయే రాశుల వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎంత మేర ఉన్నాయో తెలుసుకుందాం.
Holi 2022: హోలీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం మంత్రి అమిత్ షా,ఇతర మంత్రులు
Hazarath Reddyహోలీ పండుగ సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi), రాష్ట్రపతి కోవింద్, హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజనాధ్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు (Holi greetings) తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని వారు ఆకాంక్షించారు
Happy Holi 2022: హోలీ శుభాకాంక్షలు తెలిపే వీడియో, అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు ఈ వీడియో ద్వారా చేప్పేయండి
Hazarath Reddyహోలీ (Happy Holi) పండుగ అంటే రంగులు చల్లుకోవడం.. కోలాటం ఆటలు.. గ్రామాల్లో అయితే రెండు కర్రలు(కోలలు) పట్టుకుని ఒక్కో గ్యాంగ్ (కొంతమంది పిల్లలు) ఊరంతా తిరుగుతూ పాటలు పాడి.. తోచిన కాడికి విరాళాలు సేకరిస్తారు. ఆ వచ్చిన అమౌంట్తో హోలీ పండుగనాడు కావాల్సిన రంగులు తెచ్చుకుని సంబురాలు చేసుకుంటారు. హోలీ శుభాకాంక్షలు తెలిపే ఈ వీడియో మీకోసం
Holi 2022: అప్పుల ఊబిలో కూరుకుపోయారా, అయితే హోలీ రోజు ఈ పని చేస్తే మీకు పట్టిన దరిద్రం చిటికెలో వదిలిపోతుంది..
Krishnaఒక వ్యక్తి రుణం నుండి బయటపడాలని కోరుకుంటే, లేదా ఎవరైనా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించలేకపోతే, వారి నుండి ఉపశమనం పొందడానికి కొన్ని చర్యలు చెప్పబడ్డాయి. ఈ చర్యలు నిర్దిష్ట రోజులలో చేస్తే, అవి చాలా ప్రభావవంతంగా ఉంటాయి.