Festivals & Events

Makar Sankrathi 2022: తెలుగు ప్రజలకు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖుల, ట్వీట్ల ద్వారా సందేశాలు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, జగన్, చంద్రబాబు సందేశాలు...

Krishna

ఉప రాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, తెలంగాణ మంత్రి హరీష్ రావ్ సహా ప్రముఖ క్రికెటర్ హనుమ విహారి తదితరులు తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

Makara Jyothi Video: మకర జ్యోతి దర్శనం వీడియో మీకోసం, శరణం అయ్యప్ప అంటూ దర్శించుకోండి, మీ జన్మ ధన్యం చేసుకోండిలా..

Krishna

శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నంబలమేడు కొండల్లో గురువారం సాయంత్రం.. మకర జ్యోతి కనిపించింది. జ్యోతి దర్శనం కోసం ప్రతి ఏడాది మాదిరిగానే భారీ సంఖ్యలో భక్తులు శబరిమల చేరుకున్నారు.

Makar Sankranti 2022: వరుణ్ తేజ్‌పై మెగాస్టార్ చిరంజీవి సీరియస్, అందరూ చూస్తుండగానే ఏం చేశాడో తెలిస్తే షాక్...

Krishna

చిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబు కుటుంబం, అలాగే అల్లు అరవింద్ కలిసి వేడుకలు జరుపుకున్నారు. కాగా తమ భోగి పండగ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను చిరంజీవి, వరుణ్ తేజ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ అవి కాస్తా వైరల్‌గా మారాయి.

Makar Sankranti 2022: భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలుసా, మకర సంక్రాంతి నాడు పాటించే ఆచారాలు ఏంటి, కనుమ రోజు ఏం చేయాలి, ఈ ఆచారాల వెనుక ఉండే రహస్యాలేంటి ?

Krishna

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ పండుగ భోగి మంటలతో, భోగి పళ్లతో మొదలవుతుంది. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరి లోగిల్లో రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్య గొబ్బెమ్మలు.. బోగి మంటలతో పండుగ శోభను సంతరించుకుంటాయి.

Advertisement

Makar Sankranti 2022: మకర సంక్రాంతి వేళ తప్పకుండా చేయవలసిన పనులు ఇవే, ఈ పనులు చేయక పోతే చాలా నష్టపోతారు..

Krishna

మకర సంక్రాంతి పండగ పండుగ సందర్భంగా చేయాల్సిన ముఖ్యమైన పనులను తెలుసుకుందాం. మొదటగా తెల్లవారుఝామున నాలుగు గంటలకే లేచి ఆ తర్వాత తలస్నానం చేసే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత సూర్యనారాయణ మూర్తిని ఆరాధించాలి.

Makar Sankranti 2022: సంక్రాంతి వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ దంపతులు, సంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు హాజైరన ఏపీ ముఖ్యమంత్రి, మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి అని తెలిపిన సీఎం

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు సీఎం హాజరయ్యారు. వేడుకల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Makar Sankranti 2022: భీమవరం పందెం కోళ్లకు, హైదరాబాద్ పాతబస్తీకి విడదీయరాని అనుబంధం ఉంది, ఏంటో తెలిస్తే షాక్ తింటారు...

Krishna

కోస్తాంధ్ర, రాయలసీమల్లో సంక్రాంతిని పురస్కరించుకుని జరిగే కోడి పందాల కోసం పందెం రాయుళ్లు బార్కాస్‌లోని పహిల్వాన్ల వద్దకు వచ్చి వాలిపోతారు. వీరి వద్ద శిక్షణ పొందిన కోడిపుంజును తీసుకెళితే పందెంలో నెగ్గుతామనే నమ్మకమే ఇక్కడకు రప్పిస్తోంది.

Vaikunta Ekadasi Wishes: రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ముక్కోటి దేవతలూ శ్రీమహావిష్ణువును దర్శించుకునే పవిత్రమైన రోజు, కోటి పుణ్యాలకు నెలవైన రోజు ముక్కోటి ఏకాదశి

Advertisement

Bhogi 2022 Wishes: భోగి పండుగ శుభాకాంక్షలు, అందరికీ ఈ మెసేజ్‌స్ ద్వారా Wishes చెప్పేయండి, వాట్సప్ స్టిక్కర్స్, కోట్స్ మీ కోసం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో పండుగ సందడి నెలకొనింది. తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకొనే పెద్ద పండుగ వచ్చేసింది. గురువారం భోగితో మొదలయ్యే ఈ పండుగ మూడు రోజులు పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. భోగి అనేది సంస్కృత పదం. దీన్నే భోగం అని కూడా అంటారు.

Sankranthi 2022: సంక్రాంతి గొబ్బెమ్మలు ఎందుకు పెడుతారు, వాటి విశిష్టత ఏంటి, భోగి పండుగ రోజు ఏం చేస్తారు..

Krishna

గొబ్బెమ్మలను కాత్యాయినీ దేవిగా ఆరాధిస్తారు. పండుగ రోజున ముగ్గు వేసి ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టి.. వాటిని పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. అలా చేస్తే కనుక భర్త బతికే ఉన్న పుణ్య స్త్రీతో ఉన్నాడని అర్థమట.

National Youth Day 2022: స్వామి వివేకానంద జయంతి, తన ఉపన్యాసాలతో యువతకు ఆదర్శంగా నిలిచిన గొప్ప యోగి

Hazarath Reddy

భారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసి యోగి వివేకానంద. తన ఉపన్యాసాల ద్వారా భారత యోగ, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి ఆయన. అమెరికాలోని చికాగోలో,ఇంగ్లాండులో ఆనాడు చేసిన ఆయన ప్రసంగాలు.. ఆ వాగ్దాటి.. ఇప్పటికీ భారత సమాజం గొప్పగా చెప్పుకుంటుంది.

New Year’s Eve 2021 Google Doodle: కొత్త ఏడాది గూగుల్ డూడుల్, ఒమిక్రాన్ ముప్పు కారణంగా పలు దేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు బంద్

Hazarath Reddy

ప్రస్తుత సంవత్సరం 2021 చివరి రోజు డిసెంబర్ 31న కొత్త సంవత్సరం సందర్భంగా ప్రదర్శించడానికి Google ఈరోజు ఒక వేడుక డూడుల్‌ను ఆవిష్కరించింది. గడియారం 12 కొట్టడంతో ప్రత్యక్ష ప్రసారం చేయబడిన డూడుల్ చాలా కాన్ఫెట్టీలు, క్యాండీలు మరియు జాక్‌లైట్‌లతో అలంకరించబడింది. సెర్చ్ దిగ్గజం తన డూడుల్‌లో '2021' అనే క్యాప్షన్‌తో దీనిని రూపొందించింది.

Advertisement

Happy New Year 2022 Greetings: నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022, ప్రియమైన వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో ద్వారా చెప్పేయండి

Hazarath Reddy

తెలుగు సంవత్సరం ఉగాదికి ప్రారంభమైతే.. ఆంగ్ల సంవత్సరం జనవరి 1న ప్రారంభమవుతుంది. పాశ్చాత్య సంస్కృతితో పడిపోయి కొట్టుకుంటున్న మనం ఈ ఇంగ్లీష్ సంవత్సరాన్నే ఫాలో అవుతున్నారు.ఇప్పుడు న్యూ ఇయర్ అంటే ఒక పెద్ద పండుగ.. డిసెంబర్ 31నాడు మందు, విందు ఉండాల్సిందే..

Christmas 2021 Quotes: అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు, క్రిస్టమస్ కోట్స్ తెలిపే వీడియో, వాట్సాప్ మెసేజ్‌లు, వాల్ పేపర్స్, కొటేషన్లు, టెలిగ్రామ్‌ పిక్స్ మీకోసం!

Hazarath Reddy

అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు-2021(Merry Christmas), అడ్వాన్స్ హ్యాపీ న్యూఇయర్-2022(Happy New Year). ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగల్లో క్రిస్టమస్(Merry Christmas) ముఖ్యమైనది. దాదాపు అన్ని దేశాల్లో ప్రజలు క్రీస్తు పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకుంటారు.

Christmas Gift Ideas for Kids: క్రిస్మస్ పర్వదినం వచ్చేసింది, కానుకల కోసం ఎదురు చూసే మీ చిన్నారులకు, ఏమివ్వాలో ఆలోచిస్తున్నారా, కొన్ని ఐడియాలు మీకోసం...

Krishna

క్రిస్టమస్ డే ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రైస్తవుల పండుగను జరుపుకుంటారు. క్రిస్మస్ పేరు వినగానే శాంటా, క్రిస్మస్ ట్రీ, చాక్లెట్లు, బహుమతులు, ఎన్నో ఆహ్లాదకరమైన, రుచికరమైన వంటకాలు మనసులో మెదులుతాయి.

Christmas Eve 2021 Greetings: క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు, మీ స్నేహితులతో పంచుకునే అద్భుతమైన గ్రీటింగ్స్, విషెస్ చెప్పేయండి ఇలా

Hazarath Reddy

ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు జరుపుకునే పండుగ క్రిస్మస్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతో పవిత్రంగా క్రిస్ మస్ వేడకులను జరుపుకుంటారు. క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు

Advertisement

How to Prepare Christmas Cake: క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఇంట్లోనే ఉండి, ప్లమ్ కేక్ తయారు చేసుకోండిలా, తయారీకి కావాల్సిన సులభమైన విధానం ఇదే..

Krishna

నేడు మేము మీరు ఒక ప్లమ్ కేక్ తయారు విధానం గురించి చెప్పబోతున్నారు, ఇది క్రిస్మస్ రోజు ఖచ్చితంగా తింటారు. క్రిస్మస్ సందర్భంగా అనేక రకాల వంటకాలు తయారు చేసినప్పటికీ, ప్లమ్ కేకులు క్రిస్మస్ సందర్భంగా ఖచ్చితంగా తయారు చేస్తారు.

Christmas 2021: క్రిస్మస్ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా, ఏసు క్రీస్తు జన్మరహస్యం ఇదే, ప్రపంచ దేశాల్లో జరిగే ఆచారాలు ఇవే..

Krishna

ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు జరుపుకునే పండుగ క్రిస్మస్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతో పవిత్రంగా క్రిస్ మస్ వేడకులను జరుపుకుంటారు. క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.

Christmas 2021: క్రిస్మస్ పర్వదినాన ఈ దేశాల్లో పాటించే వింత ఆచారాలు తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు...

Krishna

క్రిస్మస్ పర్వదినాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని క్రైస్తవులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌కు సంబంధించి వివిధ ఆచారాలు ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాం.

Christmas Carols 2021: క్రిస్మస్ రోజు కోసం ఈ మనోహరమైన క్రీస్తు గీతాలతో మీ పండుగను మరింత మధురమైనదిగా చేసుకోండి...

Krishna

క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది క్రీస్తు గీతాలు...వాటినే కరోల్స్ అంటారు. ఈ క్రిస్మస్ పండుగకు మరింత ఆనందాన్ని కలిగించే ఉత్తమ పాటలు, సంకీర్తనలు లేకుండా మనం క్రిస్మస్‌ జరుపుకోలేం.

Advertisement
Advertisement