ఈవెంట్స్
Astrology: అక్టోబర్ 6 ఆదివారం బుధుడు చిత్తా నక్షత్రంలోనికి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుద గ్రహానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. వ్యాపారానికి శుభాలకు అధిపతి అయిన బుధుడు అక్టోబర్ 6 ఆదివారం రోజు రాత్రి 11 గంటలకు చిత్తా నక్షత్రం లోనికి ప్రవేశిస్తాడు.
Vijayawada Kanaka Durga: కనకదుర్గమ్మకు ఖరీదైన వజ్రాల కిరీటం, మహారాష్ట్రకు చెందిన సౌరభ్ భక్తుడు బహుకరించిన వీడియో ఇదిగో..
Hazarath Reddyవిజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ(Goddess Kanaka Durga)కు ఓ భక్తుడు భారీ కానుక సమర్పించారు. వజ్రాలు పొదిగిన కిరీటాన్ని కానుకగా అందజేశారు. మహారాష్ట్రకు చెందిన సౌరభ్ అనే భక్తుడు ఈ గిఫ్ట్ ఇచ్చారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి, అర్చకులు ఆ కిరీటాన్ని ప్రజల ముందు ప్రదర్శించారు.
Navaratri Festival Pooja: అక్టోబర్ 3 నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం..ఈ 9 రోజుల్లో ఏ రోజు ఏ అమ్మవారికి పూజ చేయాలో తెలుసుకోండి..
sajayaశరదృతువు ఆశ్వీయుజ మాసంలో ప్రారంభమవుతుంది, అందుకే దీనిని శారదీయ నవరాత్రులు అంటారు. ఈసారి నవరాత్రులు అక్టోబర్ 12న విజయదశమితో ముగియనున్నాయి. ఈ రోజు దుర్గామాతకు వీడ్కోలు పలుకుతారు. కాబట్టి నవరాత్రుల తొమ్మిది రోజులలో ఏ రోజు ఏ అమ్మవారిని పూజిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం
Gandhi Jayanti 2024 Wishes In Telugu: గాంధీ జయంతి సందర్భంగా ఆయన సూక్తులను గ్రీటింగ్స్ రూపంలో మీ బంధు మిత్రులతో షేర్ చేసుకోండి..
sajayaఈ రోజు మనం మహాత్మా గాంధీ 155వ జయంతిని గాంధీ జయంతిగా జరుపుకుంటున్నాము. మనకు బాపు అని కూడా పిలుచుకునే మహాత్మా గాంధీ సత్యం, అహింసను ఆరాధించేవాడు. తన జీవితంలో సరళత, విధేయత, శ్రమకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు.
Gandhi Jayanti 2024 Wishes In Telugu: పూజ్య బాపూజీ గాంధీ జయంతి సందర్భంగా మీ స్నేహితులకు శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి..
sajayaమోహన్‌దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్‌బందర్‌లోని ఒక గ్రామంలో జన్మించారు. గాంధీజీ అనేక సంవత్సరాలు బ్రిటిష్ వారిపై పోరాడి భారతదేశానికి స్వతంత్రం అందించారు, అందుకే ప్రతి సంవత్సరం ఆయన జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.
Happy Bathukamma 2024 Greetings: మీ బంధు మిత్రులకు ఎంగిలి పూల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిజేయండి..Whatsapp, Facebook ద్వారా షేర్ చేయండి..
sajayaబతుకు నిచ్చే అమ్మ, మనందరిని బతికించే అమ్మ ఈ బతుకమ్మ. ప్రకృతిని పార్వతిగా, పూలనే గౌరమ్మగా ఆరాధించే బతుకమ్మ పండుగ సందర్భంగా బంధువులకు శుభాకాంక్షలు తెలియజేయాలని ఉందా..అయితే ఈ ఫోటో గ్రీటింగ్స్ వాడుకోండి.
Bathukamma Wishes 2024 Telugu: బతుకమ్మ పండగ తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండిలా...
sajayaపూల జాతర మన బతుకమ్మ ! మన సంస్కృతి సంప్రదాయాలకు పట్టుగొమ్మ !! రంగురంగుల తీరొక్క పూలతో అందంగా పేర్చి ఆడబిడ్డలంతా ఒక్క దగ్గర చేరి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడే విలక్షణ సంస్కృతి తెలంగాణకు అందిన ఒక గొప్ప సంప్రదాయం. తెలంగాణ ఉద్యమంలోనూ బతుకమ్మ కీలక పాత్ర పోషించింది.
Cute Good Night Messages: గుడ్ నైట్ స్వీట్ మెసేజెస్ ఇవిగో, రొమాంటిక్ గుడ్‌నైట్ కోట్స్, అందమైన GIFలు మీ అనుకున్నవారికి పంపండి
Vikas Mబాగా ఎంచుకున్న గుడ్ నైట్ సందేశంలో ఓదార్పునిచ్చే ఆలోచన, అంతర్గత జోక్ లేదా భాగస్వామ్య జ్ఞాపకం ఉండవచ్చు, ఇది సంజ్ఞను మరింత సన్నిహితంగా మరియు అర్థవంతంగా భావించి, లోతైన సంబంధాన్ని పెంపొందిస్తుంది.
Astrology: గురు గ్రహం అక్టోబర్ 13న వృశ్చిక రాశిలోకి సంచారం..ఈ మూడు రాశుల వారికి అపార సంపద.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం విలాసాలకు ఆనందాలను ఇచ్చే గ్రహంగా చెప్పవచ్చు. ఈ గ్రహం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే వైవాహిక జీవితాన్ని కూడా చాలా ప్రభావితం చేస్తుంది.
Surya Grahanam 2024: అక్టోబర్ 2 చివరి సూర్యగ్రహణం సంభవించబోతోంది. ఈ 3 రాశుల వారికి సమస్యలు పెరుగుతాయి.
sajayaఅక్టోబర్ 2, 2024న రోజున, సూర్యుడు ,కేతువుల సంపూర్ణ కలయిక వల్ల 'గ్రహణ యోగం' ఏర్పడుతోంది సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం కూడా సంభవించబోతోంది
Astrology: అక్టోబర్ 5 శనివారం శుక్రుడు విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రుడు ఐశ్వర్యానికి సంపదకు గ్రహంగా ఉంటాడు. శుక్ర గ్రహం అక్టోబర్ 5 వ తేదీన శనివారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు 20 నిమిషాలకు విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు.
'Ring Of Fire' Solar Eclipse 2024: అక్టోబర్ 2న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం, సూర్యుడి కంటే చంద్రుడు చిన్నగా కనిపించే అరుదైన దృశ్యాన్ని ఎప్పుడు చూడాలంటే..
Vikas Mఆకాశంలో మరో అద్భుత ఖగోళ ఘట్టం చోటుచేసుకోబోతోంది. అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Amavasya October 2024 Date:మహాలయ అమావాస్య ఎప్పుడు? శ్రద్ధా ఆచార సమయాలు, అమావాస్య తిథి మరియు తెలుసుకోండి
Vikas Mఅక్టోబర్ అమావాస్య, మహాలయ అమావాస్య లేదా పితృ పక్ష అమావాస్య అని కూడా పిలుస్తారు, ఇది హిందూ క్యాలెండర్‌లో ఒకరి పూర్వీకులకు నివాళులర్పించడానికి అంకితం చేయబడిన లోతైన ముఖ్యమైన సందర్భం. ఈ రోజు పితృ పక్షం రోజును సూచిస్తుంది,
Astrology: అక్టోబర్ 10వ తేదీన గజకేసరి యోగం ఈ మూడు రాశుల వారికి కోటీశ్వరులు అయ్యే అవకాశం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ 10న గజకేసరి యోగం ఏర్పడుతుంది. గజకేసరి యోగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది చాలా పవిత్రమైన యోగంగా చెప్తారు. ఈ యోగం వల్ల అన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
Surya Grahanam 2024: సూర్యగ్రహణం అక్టోబర్ 2 న కన్య రాశిలోకి సూర్యుడు కేతువు కలయికతో బుధాదిత్య యోగం ఈ మూడు రాశులు వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం అక్టోబర్ 2వ తేదీన ఉదయం 9:13 నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ 3వ తేదీ తెల్లవారుజామున 3:17 నిమిషాలకు ముగుస్తుంది. ఈసారి సూర్యగ్రహణం కన్యారాశిలో ఏర్పడుతుంది
Surya Grahanam 2024: అక్టోబర్ 2న ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం...ఎన్ని గంటలకు ప్రారభం...ఎప్పుడు ముగుస్తుంది..ఎక్కడ చూడాలి...గ్రహణం వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది సూర్యగ్రహణం అక్టోబర్ రెండు న ఏర్పడనుంది. సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 2వ తేదీ రాత్రి 9 గంటలకు 13 నిమిషాలకు ప్రారంభమవుతుంది.
Surya Grahanam 2024: ఈ సంవత్సరంలో వచ్చే చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 2 న ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం ఒక ముఖ్యమైన సంఘటనగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం అక్టోబర్ రెండున వస్తుంది. ఈ సూర్యగ్రహణం కారణంగా మొత్తం 12 రాశులు కూడా ప్రభావాలను చూపుతుంది.
Astrology: దుర్గా దేవి అనుగ్రహం పొందాలంటే నవరాత్రుల్లోపు ఈ పనులు చేయండి.
sajayaఈ సంవత్సరం అక్టోబర్ 3 నుండి నవరాత్రులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 11 వరకు 9 రోజులు పూర్తవుతాయి.
Astrology: అక్టోబర్ 13 శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం..సర్వార్థ సిద్ధి రాజయోగం ఏర్పడుతుంది ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఇది అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. కొందరికి మంచి ఫలితాలను ఇంకొందరికి చెడు ఫలితాలను ఇస్తుంది.
Astrology: అక్టోబర్ 3న శని గ్రహం శతభిషా నక్షత్రంలోనికి ప్రవేశం.. ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం శని గ్రహం అక్టోబర్ 3 మధ్యాహ్నం 12 గంటలకు శతభిషా నక్షత్రం లోనికి ప్రవేశిస్తుంది. దీని కారణంగా 12 రాశుల పైన అనుకూల ప్రభావాలు ఉంటాయి.