Festivals & Events

Astrology: నేడు అంటే సెప్టెంబర్ 26 నుంచి ఈ 3 రాశుల వారికి అదృష్టం ప్రారంభం, 15 రోజుల్లో డబ్బే డబ్బు మీకు లభించడం ఖాయం..

ahana

ఈ సాయంత్రం, చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు, కాబట్టి చంద్రుడు శనితో సంబంధాన్ని కలిగి ఉండబోతున్నాడు. ఈ రోజు ఏయే రాశుల వారికి ఈ గ్రహాల సంచారం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి. రాబోయే 15 రోజుల పాటు గజకేసరి యోగం ఉండనుంది.

Astrology: ఎవరికీ తెలియని ఈ శరభ మంత్రం ఇలా చదివితే సకల రోగాలు పోయి, కష్టాలు పోయి ధనవంతులు అవుతారు..

ahana

శరబేశ్వరుని శక్తివంతమైన మంత్రాన్ని పఠించడం ద్వారా సమస్త పాపాలు తొలగిపోతాయని వేదాలు చెబుతున్నాయి. లింగ పురాణంలో, వేదవ్యాస మహర్షి శరబేశ్వరుడిని పూజించిన వారు అనేక రకాల బాధల నుండి ఉపశమనం పొందుతారని చెప్పారు.

Eid Milad Un-Nabi Wishes: ఈద్-ఇ-మిలాద్-ఉన్-నబీ ప్రత్యేక సందర్భంగా మీ ప్రియమైన వారికి ఈ శుభాకాంక్షలను Whatsapp, HD Images రూపంలో మెసేజెస్ పంపండి.

ahana

ఇస్లాం మతంలో ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ఇస్లాం మతాన్ని స్థాపించిన ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజుగా జరుపుకుంటారు. అతని పుట్టినరోజును జరుపుకోవడానికి ఈ రోజును జరుపుకుంటారు.

Ganesh Chaturthi 2023: వీడియో ఇదిగో, రూ. 2 కోట్ల 20 లక్షల కరెన్సీ నోట్లతో మంగళగిరిలో కొలువైన దశావతార గణనాధుడు

Hazarath Reddy

మంగళగిరిలో రూ. 2 కోట్ల 20 లక్షల కరెన్సీ నోట్లతో దశావతార గణనాధుడు కొలువై ఉన్నాడు. ఆర్యవైశ్య సంఘాలు, వర్తక వాణిజ్య సంఘాలు, పలువురు బ్యాంకు అధికారులతో పాటు పలువురు భక్తుల సహాయ సహాకారాలతో గణపతికి నగదుతో ఆలంకరణ చేశారు. వీడియో ఇదిగో..

Advertisement

Ganesh Chaturthi 2023: కాంతారా గెటప్ వినాయకుడిని చూశారా.. సీతాఫల్‌మండిలోని ఓ‌ అపార్ట్‌మెంట్‌లో నిమజ్జనం కోసం రెడీ అయిన లంబోదరుడు

Hazarath Reddy

సికింద్రాబాద్‌ - సీతాఫల్‌మండిలోని ఓ‌ అపార్ట్‌మెంట్‌లో వినాయక నిమజ్జనం‌ కోసం ఏర్పాటు చేసిన కాంతారా‌ సెటప్.. ఈ దేవుళ్ళని కేరళలో తయ్యం అంటారు. వీడియో ఇదిగో..

Ganesh Chaturthi 2023: వీడియో ఇదిగో, వినాయకుడి పూజలో పాల్గొన్న ముస్లిం కుటుంబం, తెలంగాణలో మరోసారి వెల్లివిరిసిన మతసామరస్యం

Hazarath Reddy

తెలంగాణలో మరోసారి మతసామరస్యం వెల్లివిరిసింది. ఖమ్మంలోని ఓ గణేశ్ మండపంలో ముస్లిం వ్యక్తి షేక్ మహమ్మద్ తన కుటుంబంతో కలిసి వినాయక పూజలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియో ఇదిగో..

TTD Special Darshan Tickets: నేటి ఉదయం 10 గంటలకు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల.. ఏ నెల కోటా అంటే??

Rudra

డిసెంబర్‌ 1 నుంచి 22 వరకు వ్యవధికి సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను నేటి ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగుల కోటా, శ్రీవాణి ట్రస్ట్‌ కోటా టికెట్లను టీటీడీ విడుదల ఆదివారం చేసింది.

Astrology: రేపు భాద్రపద సోమవారం, ఇంట్లో ఈ నీటిని చల్లితే శివుడి అనుగ్రహంతో బిచ్చగాడు అయినా కోటీశ్వరుడు అవుతాడు

ahana

రేపు భాద్రపద ఏకాదశి, సోమవారం, సెప్టెంబర్ 24న శివుడికి చేసే అర్చన ఎంతో విశిష్టమైనది. ఈ రోజు ప్రదోషకాల సమయంలో శివనామస్మరణ, శివాభిషేకం, భస్మధారణ, శివాలయ సందర్శనం, ప్రదక్షిణం, శివ స్తోత్ర పారాయణలు ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తాయి.

Advertisement

Viral Video: టచ్ చేసి చూడు..గణపతి మండపాల్లో ఆడవారిపై చేతులు వేసిన లుచ్చాగాళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు..వీడియో చూస్తే శభాష్ పోలీసు అనాల్సిందే..

ahana

అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆవారాగాళ్ళను తెలంగాణ రాష్ట్ర పోలీసు ఆధ్వర్యంలోని షీ టీమ్స్ సక్సెస్ ఫుల్ గా బెండు తీస్తున్నారు. తాజాగా గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయక మండపాల వద్ద దర్శనానికి వచ్చిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Viral Video: రూ. 2.20 కోట్ల కరెన్సీ నోట్లతో గణపతి మండపం అలంకారం, గుంటూరు జిల్లాలో అద్భుతం, వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం..

ahana

గుంటూరు జిల్లా మంగళగిరి మెయిన్ బజార్​లో కస్తూరి కంగన్ హాల్ వద్ద గణపతి మండపాన్ని సుమారు రెండు కోట్ల రూపాయలతో అలంకరించి నిర్వాహకులు తమ ప్రత్యేకతను చాటారు.

Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి మార్పు లేదు.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి - వికాస్ రాజ్ సీఈఓ తెలంగాణ

ahana

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు. బీఆర్‌కే భవన్‌లో ఆయన శనివారం మీడియా సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియతో మాట్లాడారు. ఎన్నికలకు రెండు, మూడు నెలలు మాత్రమే సమయం ఉందని తెలిపారు.

Astrology: రాహు-కేతు, శని పరివర్తనతో అక్టోబర్ 1 తేదీ నుంచి ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

ahana

జ్యోతిష్య శాస్త్రంలో అక్టోబర్ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే అక్టోబర్ నెలలో చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ గ్రహణంతో పాటు అక్టోబర్‌లో రాహుకేతువుల రాశి కూడా మారనుంది. గ్రహాల మార్పుల కారణంగా, అనేక రాశిచక్ర గుర్తులు లాభం , పురోగతికి అవకాశం పొందుతారు.

Advertisement

Viral Video: వరంగల్ వాసవీ నగర్లో కోటి రూపాయల గణేష్ మండపం, వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..

ahana

దేశ వ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అంబరాన్ని తాకాయి. పలు మండపాల్లో పూలు, పండ్లతో ప్రత్యేక అలంకరణలు చేశారు. అయితే వరంగల్ నగరంలోని వాసవీ నగర్లో కోటి రూపాయల విలువైన కరెన్సీ నోట్లతో గణేష్ మండపం అలంకరించారు. దీనికి సంబందించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి.

Astrology, Horoscope, September 23: శనివారం రాశిఫలితాలు ఇవే, ఈ రాశుల వారు గొడవలు దూరంగా ఉండండి..మీ రాశి ఫలితం ఇక్కడ చెక్ చేసుకోండి

ahana

ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉంది.. మంచి రోజా .? లేక అశుభ దినమా..? తెలుసుకోండి.

Ganesh Chaturthi 2023: వైరల్ వీడియో ఇదిగో, కూర్చుని ఉన్న వినాయకుడి పాదాలను భక్తులు తాకగానే లేచి నిలబడి ఆశీర్వదిస్తున్న గణేశుడు

Hazarath Reddy

సోషల్ మీడియాలో వినాయక విగ్రహంకు సంబంధించి గతేడాది వీడియో తాజాగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో కూర్చుని ఉన్న వినాయకుడు భక్తులు వచ్చి పాదాలు తాకగానే వారిని ఆశీర్వదిస్తున్నట్లుగా లేచి నిలబడతాడు.

Tirumala Brahmotsavalu: కన్నుల పండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. అత్యంత వైభవంగా సాగుతున్న గరుడ వాహన సేవ (లైవ్)

Rudra

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ జ‌రుగ‌నున్న గరుడ వాహన సేవ జరుగుతుంది.. లైవ్ లో చూడండి.

Advertisement

Astrology, Horoscope, September 22: శుక్రవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసి వస్తుంది, మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..

ahana

నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Hindu Mythology: భూలోకం పైన ఉన్న ఏడు లోకాలు, భూమి కింద ఉన్న ఏడు లోకాలు ఇవిగో, మొత్తం 14 లోకాలలో ఉండేదెవరో తెలుసుకుందామా..

Hazarath Reddy

ఇతిహాస, పురాణాలను అనుసరించి, బ్రహ్మదేవుని సృష్టిలో చతుర్ధశ(14) భువనాలు లేక లోకాలు కలవు. మనం ఉన్న భూలోకానికి పైన భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకాలు, భూలోకంతో చేర్చి సప్త(7) లోకాలు కలవు. అలాగే భూలోకానికి కింద అతలలోకం, వితలలోకం, సుతలలోకం, రసాతలలోకం, తలాతలలోకం, మహాతలలోకం, పాతాళాలని సప్త(7) అధోలోకాలు కలవు.

Astrology, Horoscope, September 21: గురువారం రాశి ఫలితాలు ఇవే..ఈ రాశులవారికి నేడు పట్టిందల్లా బంగారం అవడం ఖాయం..మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

ahana

నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Astrology: ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో ఏకంగా సూర్య, చంద్ర గ్రహాణాలు..ఈ 3 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..ఏ రాశులంటే..?

ahana

జ్యోతిష్యశాస్త్రంలో కూడా గ్రహణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. గ్రహణ సమయంలో అనేక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఇప్పుడు త్వరలో సంవత్సరంలో చివరి సూర్య, చంద్ర గ్రహణం ఏర్పడబోతోంది. అక్టోబర్ నెలలో సూర్య, చంద్ర గ్రహణం రెండూ ఏర్పడబోతున్నాయి. అక్టోబర్ 14న సూర్యగ్రహణం, 15 రోజుల తర్వాత అక్టోబర్ 28న చంద్రగ్రహణం ఏర్పడనుంది

Advertisement
Advertisement