Festivals & Events

Shukra Vakri 2023: జూలై 23 నుండి తిరోగమనంలో శుక్రుడు, ఈ 5 రాశుల వారి జీవితం బంగారమై అమితమైన ధన ప్రవాహం కురుస్తుంది

Hazarath Reddy

వేద జ్యోతిషశాస్త్రంలో, శుక్రుడు సంపద, లగ్జరీ, ప్రేమ, అందం, ఆకర్షణను ప్రసాదించేవాడు. జాతకంలో శుక్రుడు శుభం కలిగి ఉంటే, వ్యక్తి చాలా ధనవంతుడు, విలాసవంతమైన జీవితాన్ని ఆనందిస్తాడు. జీవితంలో చాలా ప్రేమ, డబ్బు, గౌరవం పొందుతారు

Astrology, Horoscope Today, July 14: శుక్రవారం రాశి ఫలితాలు ఇవే, మీ రాశి ఫలితం ఇక్కడ చెక్ చేసుకోండి..

kanha

మీ రాశి ఏంటి..? ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉంది.. మంచి రోజా .? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Astrology: జూలై 16న కర్కాటక రాశిలోకి సూర్యుడు, ఈ 5 రాశుల వారికి నెల వరకు అనేక సమస్యలు, డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అవసరం

Hazarath Reddy

జూలై 16న సూర్యుడు కర్కాటకరాశిలో సంచరించనున్నాడు. అక్కడ సూర్యుడు, బుధుడు కలయిక బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ సమయంలో, సూర్యుడు 12వ ఇంట్లో తన రాశిచక్రం లియోతో సంకర్షణ చెందుతాడు, ఇక్కడ సూర్యుడు శనితో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాడు

Google Doodle Pani Puri: పానీ పూరీ వేడుకలు, గూగుల్ డూడుల్‌లో దుమ్ము రేపుతున్న ఇండియన్ స్ట్రీట్ పుడ్, ప్రపంచ రికార్డు నెలకొల్పి ఇప్పటికీ 8 ఏళ్లు

Hazarath Reddy

దక్షిణాసియాలో అత్యంత ప్రాచుర్యం పొందిన స్ట్రీట్ పుడ్ పానీ పూరీ. దీన్ని గప్ చుప్, గోల్ గప్పా అని కూడి పిలుస్తారు. ఏ కాలంలో అయినా పానీపూరీకి ప్రజాదరణ ఏ మాత్రం తగ్గదు.పానీపూరిపై ప్రపంచ రికార్డు నెలకొల్పి 8 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రముఖ సెర్జ్‌ ఇంజిన్‌ గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది.

Advertisement

Astrology, Horoscope Today, July 13 : గురువారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారు నేడు అప్పు ఇస్తే ప్రమాదంలో పడతారు, మీ రాశి ఫలితం కూడా తెలుసుకోండి..

kanha

ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉంది.. మంచి రోజా .? లేక అశుభ దినమా..? తెలుసుకోండి.

Andhra Pradesh Shocker: అయ్యో పాపం, టమాటా రేట్లు పెరగడంతో 20 రోజుల్లో 30 లక్షలు సంపాదించిన రైతు, డబ్బు కోసం రైతుని హత్య చేసిన దుండగులు

kanha

డబ్బు కోసం ఆయనని హత్య చేయాలని కొందరు వ్యక్తుల కన్ను ఆయన మీద పడింది. బైక్ పై వస్తుండగా అడ్డగించిన దుండగులు, నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి హత్య చేశారు.

Vastu Tips: ఇంట్లో వీటిని ఖాళీగా ఉంచితే లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురై, ముష్టి జీవితం రావడం ఖాయం..

kanha

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉంచిన ఖాళీ వస్తువులు మీ పురోగతిపై దుష్ప్రభావాలను చూపుతాయి. చాలా సార్లు ఒక వ్యక్తి , అదృష్టం చిన్న విషయానికి ఆగిపోతుంది , అది నెమ్మదిగా పేదరికానికి దారి తీస్తుంది.

Astrology: జూలై 14 నుంచి కర్కాటకంలో బుధుడి ప్రవేశంతో, ఈ 6 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే, కోటీశ్వరులు అవడం ఖాయం..

kanha

బుధుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు లేదా పైకి లేచినప్పుడు, అది దేశం, ప్రపంచం, వ్యాపారం, ఆర్థిక స్థితితో సహా మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. ఈ రోజు మనం మీకు బుధుడు ఉదయించడం వల్ల ఏ రాశుల వారికి ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

Advertisement

Astrology, Horoscope Today, July 12: బుధవారం రాశి ఫలితాలు ఇవే, వెంటనే ఈ రోజు రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

మీ రాశి ఏంటి..? ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉంది.. మంచి రోజా .? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Kamika Ekadashi 2023: జూలై 13న కామిక ఏకాదశి పండగ, ఈ రోజు చేయాల్సిన పూజలు ఇవే, కామిక ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే జరిగే లాభాలు ఇవే...

kanha

కామిక ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న భక్తులు చెడు పనుల నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. కామికా ఏకాదశి వ్రతం యొక్క శుభ సమయం, ప్రాముఖ్యత మరియు పూజా విధానాన్ని తెలుసుకుందాం.

Adhika Shravana Masam: జూలై 17 నుంచి అధిక శ్రావణ మాసం ప్రారంభం, అధిక శ్రావణ మాసం అంటే ఏంటి..ఈ మాసంలో చేయకూడని పనులు ఇవే..

kanha

ఈ సంవత్సరం శ్రావణ మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. జూలై 17 నుంచి ప్రారంభమయ్య శ్రావణమాసం ఈ సంవత్సరం అధికమాసం గా ప్రారంభం కాబోతోంది. ఈ అధికమాసం జూలై 17 నుంచి ఆగస్టు 17 వరకు ఉంటుంది. ఆ తరువాతే ఆగస్టు 18 నుంచి నిజ శ్రావణమాసం ప్రారంభమవుతుంది. నిజ శ్రావణమాసం ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఉంది.

Astrology, Shravana Masam: జూలై 17 నుంచి శ్రావణ మాసం ప్రారంభం, ఈ 5 రాశులంటే లక్ష్మీ దేవికి చాలా ఇష్టం, ఈ మాసంలో కోటీశ్వరులు అయ్యే చాన్స్, మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..

kanha

జూలై 17 నుంచి శ్రావణమాసం ప్రారంభం కాబోతోంది శ్రావణమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైన నివాసం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో సకల శుభకార్యాలు చేసుకోవడానికి చాలా మంచిదని చెబుతూ ఉంటారు.

Advertisement

Astrology: జూలై 17 నుంచి శ్రావణ మాసం ప్రారంభం, ఈ 4 రాశుల వారికి వద్దన్నా అదృష్టం ప్రారంభం, పట్టిందల్లా బంగారమే అవుతుంది...మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..

kanha

శ్రావణమాసం ఈ నాలుగు రాశుల వారిని కోటీశ్వరులను చేయడం ఖాయం..

Astrology: జూన్ 17 నుంచి శ్రావణ మాసం ప్రారంభం, ఈ 5 రాశులకు శ్రావణ మాసంలో అదృష్టం మొదలవుతోంది. మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

kanha

జూలై 17 నుంచి శ్రావణమాసం ప్రారంభం అవుతుంది ఈ మాసం ఐదు రాశుల వారికి శుభ ఘడియలు ప్రారంభించనుంది ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ ఐదు రాశుల్లో మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి.

Astrology Horoscope, July 10: సోమవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి ధనయోగం, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

మీ రాశి ఏంటి..? ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉంది.. మంచి రోజా .? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Shravana Masam: జూలై 17 నుంచి శ్రావణ మాసం ప్రారంభం, అదే రోజు శ్రావణ సోమవతి అమావాస్య పండగ, ఈ పూజలు చేస్తే కోటీశ్వరులు మీరే..

kanha

ఈ అమావాస్య శ్రావణ సోమవారం. ఈ రోజున పూజల ఫలితాలు త్వరలో చూడవచ్చు. అమావాస్య సమయంలో కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం వల్ల వాటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.

Advertisement

Ujjaini Mahakali Bonalu: అంగరంగ వైభవంగా ప్రారంభమైన లష్కర్‌ బోనాలు.. తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని కుటుంబం.. వీడియో ఇదిగో

Rudra

ఆషాడమాసంలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న సికింద్రాబాద్‌ (Secunderabad) ఉజ్జయినీ మహంకాళి బోనాలు (Ujjaini Mahakali Bonalu) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

Astrology: జూలై 10 నుంచి ఈ 5 రాశుల వారికి అదృష్టం ప్రారంభం అవుతుంది, కోట్ల రూపాయలు మీకు కలిసి వచ్చే చాన్స్..మీ రాశి కూాడా ఉందేమో చెక్ చేసుకోండి..

kanha

గ్రహాలు రాశుల గమనాన్ని బట్టి జాతకాన్ని అంచనా వేస్తారు. ఈరోజు శనిదేవుని అనుగ్రహంతో కొన్ని రాశుల వారికి ధనలాభం కలుగుతుంది.

Astrology: జూలై 9 ఆదివారం నుంచి ఈ నాలుగు రాశుల వారికి అన్నింట శుభమే, కోటీశ్వరులు అవడం ఖాయం..మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

kanha

జూలై 9వ తేదీన చతుర్గ్రాహి ఏర్పడనుంది. గ్రహాల రాశిలో మార్పు ప్రజలందరి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Astrology: ఇంట్లో ఎలుకలు కనిపిస్తున్నాయా..అయితే మీ జీవితంలో బ్యాడ్ న్యూస్ వినడం ఖాయం..ఎలుక శకునం గురించి తెలుసుకోండి..?

kanha

ఇంట్లో ఎలుకలు, బల్లులు, బొద్దింకలు, చీమలు, సూక్ష్మజీవులు సర్వసాధారణం. కానీ, ఇవి మనకు కొన్ని సందేశాలు ఇస్తాయని మీకు తెలుసా..? అవును, మన ఇంట్లో మనం సాధారణంగా చూసే ఈ జీవులు మన దైనందిన జీవితం, భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి సందేశాన్ని ఇస్తాయి.

Advertisement
Advertisement