ఆరోగ్యం
Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా..అయితే ఈ గింజలతో ఈజీగా బరువు తగ్గుతారు.
sajayaఅధిక బరువుతో బాధపడేవారు ఎన్ని ప్రయత్నాలు చేసిన వారి బరువు తగ్గరు భోజనం తగ్గించిన వాకింగ్ చేసిన ఎక్సర్సైజులు చేసిన ఒక్కొక్కసారి వారు బరువు తగ్గరు.
Health Tips: యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా...అయితే మీకు ఈ సమస్యలు కలిగే అవకాశాలు ఎక్కువ.
sajayaవర్షాకాలం వచ్చిందంటే చాలు చాలామంది వైరల్ ఇన్ఫెక్షన్స్ తోటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని కారణంగా యాంటీబయోటిక్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు.
Health Tips: థైరాయిడ్ జబ్బు ఉన్నవారు కోడిగుడ్డు తినవచ్చా.
sajayaఈ రోజుల్లో థైరాయిడ్ సమస్య చాలా మందిలో ఉంటుంది. దీనికి సరైన ఆహారం అలవాట్లు తీసుకుంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
Monkeypox in India: భారత్లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు, జులై 2022 నుంచి దేశంలో 30 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని తెలిపిన కేంద్రం
Hazarath Reddyభారత్లో తొలి మంకీపాక్స్ (Mpox) కేసు నిర్ధారణ అయింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం ధ్రువీకరించింది. ఇటీవల ఓ ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ (monkeypox) సోకిందని వెల్లడించింది.
Health Tips: అర్జున బెరడులో ఉన్న ఔషధ గుణాలు తెలుసా..ఈ వ్యాధుల నుండి బయటపడతారు.
sajayaఅర్జున బెరడు అర్జును బెరడు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. ఇది మనము ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కొలెస్ట్రాలను తగ్గించి దాని ద్వారా వచ్చేటువంటి అనేక రకాలైన జబ్బులు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.
Health Tips: మహిళలు సంవత్సరానికి ఒకసారి ఈ వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
sajayaఈ మధ్యకాలంలో బిజీ లైఫ్ కారణంగా ఆరోగ్యం పైన శ్రద్ధ చూపడం మర్చిపోతూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు తరచుగా తమ ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యాలు చేస్తూ ఉంటారు.
Health Tips: విటమిన్ డి తో బాధపడుతున్నారా..కారణాలు,చికిత్స తెలుసుకుందాం.
sajayaఈ మధ్యకాలంలో తరచుగా చాలామందిలో డి విటమిన్ లోపం కనిపిస్తుంది. బిజీ షెడ్యూల్ కారణంగా ఆరోగ్యం పైన సరైన దృష్టి పెట్టారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అందరూ ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవడం ద్వారా సూర్యకాంతి సరిగ్గా లభించదు
Astrology: గురు గ్రహం మిధున రాశిలోకి సంచారం..కారణంగా ఈ ఐదు రాశుల వారికి అదృష్టం.
sajayaగురుగ్రహం అత్యంత ప్రభావంతమైనది ,అత్యంత శుభకరం. అందుకే ఈ రాశిని దేవతలకు గురువుగా పిలుస్తారు. గురు గ్రహం సెప్టెంబర్ 19వ తేదీన వృషభ రాశి నుండి మిధున రాశిలోకి వెళుతుంది.
Health Tips: ఫ్రెంచ్ ఫ్రైస్ అధికంగా తింటున్నారా..అయితే మీకు ఈ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
sajayaఫ్రెంచ్ ఫ్రైస్ చిన్న పెద్ద అందరు కూడా ఇష్టంగా తినే ఒక స్నాక్ ఐటమ్. ఆలుగడ్డతో తయారు చేసిన ఈ స్నాక్స్ ఎంతో రుచికరంగా ఉంటుంది. అయితే దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.
Health Tips: ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉసిరికాయ తినకూడదు.
sajayaఉసిరికాయ మన ఆరోగ్యానికి సంజీవని గా చెప్పవచ్చు. ఇందులో ఉండే విటమిన్ సి వల్ల మన శరీరానికి ఇమ్యూనిటీ పెరుగుతుంది. జుట్టుకు, చర్మానికి ఎంతో ప్రయోజనకరం. అయితే కొన్ని జబ్బులు ఉన్నవారు మాత్రం ఈ ఉసిరికాయను తీసుకోకూడదు.
Health Tips: ఉదయాన్నే ఈ అలవాట్లు చేసుకుంటే ఎక్ససైజ్ లేకుండానే బరువు తగ్గుతారు.
sajayaఆరోగ్యకరమైన శరీరం కావాలని ఎవరికి ఉండదు. మనము ఎప్పుడు కూడా ఫిట్ గా ఉండాలని బరువు తగ్గాలని కోరుకుంటాం. అయితే కొన్ని బిజీ షెడ్యూల్ కారణంగా మన జీవనశైలిలో మార్పులు కారణంగా దాన్ని అనుసరించడం చాలా కష్టంగా అనిపిస్తుంది
Health Tips: థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా..కారణాలు, లక్షణాలు నివారణ గురించి తెలుసుకుందాం.
sajayaఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య థైరాయిడ్ సమస్య. ఇది వారి జీవన శైలి పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది మనం మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంధి.
Astrology: రాహు రాశి మార్పు కారణంగా..సెప్టెంబర్ 16 నుండి ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaరాహు గ్రహాన్ని అందరూ మంచి గ్రహంగా పరిగణించరు. అయినప్పటికీ కూడా కొంతమంది జీవితాల్లో రాహు గ్రహం శుభ ఫలితాలను కలిగిస్తుంది. సెప్టెంబర్ 16 నుండి రాహు పూర్వ భాద్రపద రాశిలోకి సంచరిస్తాడు.
Health Tips: కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా..అయితే ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే మీకు కిడ్నీలకు ఒక వరం.
sajayaకిడ్నీ సమస్యతో బాధపడేవారు వారు తినే, తాగే అలవాట్లలో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. మీరు తీసుకునే ఆహార పదార్థాలను మీ మూత్రపిండాలపైన ప్రభావాన్ని చూపుతాయి.
Health Tips: అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారా..అయితే ఏ ఆహార పదార్థాలు తినాలి ఏ ఆహార పదార్థాలు తినకూడదు.
sajayaఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిలో కూడా కొలెస్ట్రాల్ సమస్య కనిపిస్తూనే ఉంది. దీనికి కారణాలు చూసుకున్నట్లయితే జీవన శైలిలో మార్పు, పోషకాహార లోపం, మద్యపానం నిద్రలేమి వంటి వాటిల్లో కారణంగా మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
Health Tips: మీ ఇంట్లో ఈ నూనెలను స్ప్రే చేస్తే..మీ ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు.
sajayaవర్షాకాలం వచ్చిందంటే చాలు దోమల బెడద ఎక్కువైతుంది .దీనివల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. దోమల నుండి మనం కాపాడుకోవడానికి తరచుగా దోమతెరలను, రీఫిల్స్, ఓడోమాస్ వంటి వాటిని ఉపయోగిస్తాం
Health Tips: మీకు హెల్తీ స్పెర్మ్ కౌంట్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది? స్కలనం సమయంలో స్పెర్మ్ కౌంట్ ఎంత ఉండాలి..
Vikas Mగర్భం దాల్చాలంటే స్త్రీ ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, పురుషుల ఆరోగ్యం ముఖ్యం. పురుషులలో స్పెర్మ్ నాణ్యత మరియు పరిమాణాన్ని మెరుగుపరచడం చాలా ముఖ్యం. ఒక వ్యక్తి యొక్క స్పెర్మ్ బాగా లేకుంటే, దాని నాణ్యత తక్కువగా ఉంటుంది. పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది, ఈ స్థితిలో పురుషులు తండ్రి కావడానికి కష్టంగా ఉండవచ్చు.
Sex Tip of The Week: ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న భాగస్వామితో సెక్స్ చేయడం ద్వారా ఇతరులకు కూడా వస్తుందా ? దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..
Vikas Mఫంగల్ ఇన్ఫెక్షన్లను సమిష్టిగా మైకోసిస్ అంటారు. ఈ అంటువ్యాధులు తరచుగా మన చర్మం యొక్క మడతలలో చెమట సేకరిస్తుంది లేదా గోళ్ళ కీళ్ళు, కాలి కీళ్ళలో కనిపిస్తాయి. అదేవిధంగా, నోటి తడి, గొంతు, ఊపిరితిత్తులు, మూత్ర నాళాలు, ఇతర భాగాలు కూడా ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. ఈ ఇన్ఫెక్షన్ ఎదురైనప్పుడు, వీలైనంత త్వరగా చికిత్స పొందడం చాలా ముఖ్యం
Health TIPS: మీ ఆయుష్షు పెరగాలంటే వారానికి ఎన్ని అడుగులు నడిస్తే సరిపోతుంది.
sajayaఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం అందరికీ చాలా ముఖ్యం. ముఖ్యంగా మన శరీరం చురుకుగా ఉండాలి, జబ్బులు రాకుండా ఉండాలి, మనం ఎల్లప్పుడూ కూడా అనారోగ్యాలకు గురి కాకుండా ఉండాలి అంటే మనము కొన్ని వ్యాయామాలు చేయాల్సిందే
Health Tips: మీరు వాడుతున్న తేనె కల్తీ దా నిజమైన తేనా గుర్తించడానికి ఇంట్లో తెలుసుకునే పరీక్షలు
sajayaఈరోజుల్లో చాలామంది తమ ఆహార పదార్థాలలో తేనెను భాగం చేసుకుంటున్నారు. అయితే మార్కెట్లో మనం తేనె కొన్నప్పుడు అది కల్తీదా, నిజమైనదా అనేది మనం తెలుసుకోలేము. దీనివల్ల అనేక రకాలైనఅనారోగ్య సమస్యలు వస్తాయి.