Health & Wellness
Astrology: గురు గ్రహం మిధున రాశిలోకి సంచారం..కారణంగా ఈ ఐదు రాశుల వారికి అదృష్టం.
sajayaగురుగ్రహం అత్యంత ప్రభావంతమైనది ,అత్యంత శుభకరం. అందుకే ఈ రాశిని దేవతలకు గురువుగా పిలుస్తారు. గురు గ్రహం సెప్టెంబర్ 19వ తేదీన వృషభ రాశి నుండి మిధున రాశిలోకి వెళుతుంది.
Health Tips: ఫ్రెంచ్ ఫ్రైస్ అధికంగా తింటున్నారా..అయితే మీకు ఈ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
sajayaఫ్రెంచ్ ఫ్రైస్ చిన్న పెద్ద అందరు కూడా ఇష్టంగా తినే ఒక స్నాక్ ఐటమ్. ఆలుగడ్డతో తయారు చేసిన ఈ స్నాక్స్ ఎంతో రుచికరంగా ఉంటుంది. అయితే దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.
Health Tips: ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉసిరికాయ తినకూడదు.
sajayaఉసిరికాయ మన ఆరోగ్యానికి సంజీవని గా చెప్పవచ్చు. ఇందులో ఉండే విటమిన్ సి వల్ల మన శరీరానికి ఇమ్యూనిటీ పెరుగుతుంది. జుట్టుకు, చర్మానికి ఎంతో ప్రయోజనకరం. అయితే కొన్ని జబ్బులు ఉన్నవారు మాత్రం ఈ ఉసిరికాయను తీసుకోకూడదు.
Health Tips: ఉదయాన్నే ఈ అలవాట్లు చేసుకుంటే ఎక్ససైజ్ లేకుండానే బరువు తగ్గుతారు.
sajayaఆరోగ్యకరమైన శరీరం కావాలని ఎవరికి ఉండదు. మనము ఎప్పుడు కూడా ఫిట్ గా ఉండాలని బరువు తగ్గాలని కోరుకుంటాం. అయితే కొన్ని బిజీ షెడ్యూల్ కారణంగా మన జీవనశైలిలో మార్పులు కారణంగా దాన్ని అనుసరించడం చాలా కష్టంగా అనిపిస్తుంది
Health Tips: థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా..కారణాలు, లక్షణాలు నివారణ గురించి తెలుసుకుందాం.
sajayaఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య థైరాయిడ్ సమస్య. ఇది వారి జీవన శైలి పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది మనం మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంధి.
Astrology: రాహు రాశి మార్పు కారణంగా..సెప్టెంబర్ 16 నుండి ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaరాహు గ్రహాన్ని అందరూ మంచి గ్రహంగా పరిగణించరు. అయినప్పటికీ కూడా కొంతమంది జీవితాల్లో రాహు గ్రహం శుభ ఫలితాలను కలిగిస్తుంది. సెప్టెంబర్ 16 నుండి రాహు పూర్వ భాద్రపద రాశిలోకి సంచరిస్తాడు.
Health Tips: కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా..అయితే ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే మీకు కిడ్నీలకు ఒక వరం.
sajayaకిడ్నీ సమస్యతో బాధపడేవారు వారు తినే, తాగే అలవాట్లలో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. మీరు తీసుకునే ఆహార పదార్థాలను మీ మూత్రపిండాలపైన ప్రభావాన్ని చూపుతాయి.
Health Tips: అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారా..అయితే ఏ ఆహార పదార్థాలు తినాలి ఏ ఆహార పదార్థాలు తినకూడదు.
sajayaఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిలో కూడా కొలెస్ట్రాల్ సమస్య కనిపిస్తూనే ఉంది. దీనికి కారణాలు చూసుకున్నట్లయితే జీవన శైలిలో మార్పు, పోషకాహార లోపం, మద్యపానం నిద్రలేమి వంటి వాటిల్లో కారణంగా మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
Health Tips: మీ ఇంట్లో ఈ నూనెలను స్ప్రే చేస్తే..మీ ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు.
sajayaవర్షాకాలం వచ్చిందంటే చాలు దోమల బెడద ఎక్కువైతుంది .దీనివల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. దోమల నుండి మనం కాపాడుకోవడానికి తరచుగా దోమతెరలను, రీఫిల్స్, ఓడోమాస్ వంటి వాటిని ఉపయోగిస్తాం
Health Tips: మీకు హెల్తీ స్పెర్మ్ కౌంట్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది? స్కలనం సమయంలో స్పెర్మ్ కౌంట్ ఎంత ఉండాలి..
Vikas Mగర్భం దాల్చాలంటే స్త్రీ ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, పురుషుల ఆరోగ్యం ముఖ్యం. పురుషులలో స్పెర్మ్ నాణ్యత మరియు పరిమాణాన్ని మెరుగుపరచడం చాలా ముఖ్యం. ఒక వ్యక్తి యొక్క స్పెర్మ్ బాగా లేకుంటే, దాని నాణ్యత తక్కువగా ఉంటుంది. పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది, ఈ స్థితిలో పురుషులు తండ్రి కావడానికి కష్టంగా ఉండవచ్చు.
Sex Tip of The Week: ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న భాగస్వామితో సెక్స్ చేయడం ద్వారా ఇతరులకు కూడా వస్తుందా ? దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..
Vikas Mఫంగల్ ఇన్ఫెక్షన్లను సమిష్టిగా మైకోసిస్ అంటారు. ఈ అంటువ్యాధులు తరచుగా మన చర్మం యొక్క మడతలలో చెమట సేకరిస్తుంది లేదా గోళ్ళ కీళ్ళు, కాలి కీళ్ళలో కనిపిస్తాయి. అదేవిధంగా, నోటి తడి, గొంతు, ఊపిరితిత్తులు, మూత్ర నాళాలు, ఇతర భాగాలు కూడా ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. ఈ ఇన్ఫెక్షన్ ఎదురైనప్పుడు, వీలైనంత త్వరగా చికిత్స పొందడం చాలా ముఖ్యం
Health TIPS: మీ ఆయుష్షు పెరగాలంటే వారానికి ఎన్ని అడుగులు నడిస్తే సరిపోతుంది.
sajayaఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం అందరికీ చాలా ముఖ్యం. ముఖ్యంగా మన శరీరం చురుకుగా ఉండాలి, జబ్బులు రాకుండా ఉండాలి, మనం ఎల్లప్పుడూ కూడా అనారోగ్యాలకు గురి కాకుండా ఉండాలి అంటే మనము కొన్ని వ్యాయామాలు చేయాల్సిందే
Health Tips: మీరు వాడుతున్న తేనె కల్తీ దా నిజమైన తేనా గుర్తించడానికి ఇంట్లో తెలుసుకునే పరీక్షలు
sajayaఈరోజుల్లో చాలామంది తమ ఆహార పదార్థాలలో తేనెను భాగం చేసుకుంటున్నారు. అయితే మార్కెట్లో మనం తేనె కొన్నప్పుడు అది కల్తీదా, నిజమైనదా అనేది మనం తెలుసుకోలేము. దీనివల్ల అనేక రకాలైనఅనారోగ్య సమస్యలు వస్తాయి.
Health Tips: యాలకుల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు..భోజనం తర్వాత రెండు యాలకులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.
sajayaయాలకులు మంచి సువాసనతో కలిగి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఒక మసాలా దినుసు. ఇది గుండె జబ్బులు, కడుపు సమస్యలను, ఎసిడిటీ, అజీర్ణం ఇన్ఫెక్షన్ల సమస్యల నుండి బయట పడేందుకు సహాయపడుతుంది.
Health Tips: రోజంతా ఎనర్జిటిక్ గా ఉండాలనుకుంటున్నారా..పాలతో ఈ ఆహార పదార్థాలు కలిపి తీసుకోండి.
sajayaపాలు తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా పాలు తీసుకోవడం వల్ల క్యాల్షియం, విటమిన్స్ మెగ్నీషియం అధికంగా ఉంటాయి. పాలు రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా వేగంగా బరువు పెరగతారు. అయితే పాలతో పాటు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే మీ శరీర నిర్మాణానికి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది.
Health Tips: అతిగా కాఫీ తాగుతున్నారా..అయితే మీకు ఈ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
sajayaచాలామంది కాఫీ తోటే వారి రోజును ప్రారంభిస్తారు. చాలామందికి టీ తో పోలిస్తే కాఫీ అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే కాఫీ తాగడం ఒక అలవాటుగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి, యాక్టివ్ గా ఉండాలి అనుకున్నా అంటే ఈ కాఫీ ఒక మంచి ఆప్షన్.
Health Tips: నల్ల ఎండు ద్రాక్ష తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
sajayaఎండుద్రాక్ష రెండు రకాలుగా ఉంటుంది. తెలుపు ఎండు ద్రాక్ష, నలుపు ఎండు ద్రాక్ష. తెల్లటి ఎండు ద్రాక్షతో పోలిస్తే నలుపు రంగు ఎండు ద్రాక్షలో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి.
Health Tips: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి లేకపోతే చాలా ప్రమాదం.
sajayaఈమధ్య కాలంలో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య మూత్రపిండాలలో రాళ్లు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి ముఖ్యంగా మన కిడ్నీలో ఆసిడ్స్ మినరల్స్ గట్టిగా ఫామ్ అయి చిన్న చిన్న రాళ్ల రూపంలో ఏర్పడతాయి.
Health Tips: ప్రతిరోజు నాన్ వెజ్ తింటున్నారా..అయితే మీకు ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
sajayaనాన్ వెజ్ ఇష్టపడని వారు ఎవరుంటారు. చాలామందికి చికెన్, మటన్ వంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, ప్రతిరోజు నాన్ వెజ్ తీసుకుంటారు, అయితే ఇది ప్రోటీన్ ని, ఐరన్ ను విటమిన్స్ ను అందిస్తుంది.
Health Tips: మెగ్నీషియం లోపంతో బాధపడుతున్నారా..అయితే మీకు త్వరలోనే షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
sajayaమెగ్నీషియన్ లోపం వల్ల మన శరీరంలో అనేక రకాలైన వ్యాధులకు దారితీస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మెగ్నీషియం లోపం డయాబెటిస్ ని కూడా కలగజేస్తుంది.