ఆరోగ్యం

Health Tips: విటమిన్ డి క్యాప్సిల్స్ అధికంగా వాడుతున్నారా ,అయితే అనేక రకాల నష్టాలు ఏర్పడే అవకాశం..

sajaya

Health Tips: మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో పోషకాలతో పాటు విటమిన్లు కూడా ప్రముఖ స్థానంలో ఉంటాయి. కొన్ని విటమిన్లు మన శరీరానికి చాలా తప్పనిసరి అందులో ముఖ్యంగా డి విటమిన్.

Health Tips: మోనోఫాస్ సమయంలో మహిళలు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆహారాలలో తప్పకుండా తీసుకోవాలి..

sajaya

Health Tips: మహిళల్లో సుమారు 45, 50 సంవత్సరాల మధ్య వయసులో మోనోపాజ్ అనేది చాలా సర్వసాధారణం ఈ సమయంలో మహిళలు చాలా సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది.

Health Tips: బరువు తగ్గాలి అనుకున్న వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 పండ్లను మీరు ఆహారంలో చేర్చుకోవద్దు..

sajaya

Health Tips: ఈ మధ్యకాలంలో చాలామంది బరువు తగ్గడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది జీవించేయడం ఎక్ససైజ్ ఆహారంలో అనేక రకాల మార్పులు చేయడం వంటివి చేస్తున్నారు.

Health Tips: ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కాఫీని తాగకూడదు.

sajaya

Health Tips: ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కాఫీని తాగకూడదు. చాలామందికి మనలో ప్రతిరోజు కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే కాఫీ తాగడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఫ్రెష్ గా ఉంటారు.

Advertisement

Health Tips: పీరియడ్స్ ఇర్ రెగ్యులర్ గా వస్తున్నాయా, అయితే ఈ సమస్యకు ఈ చిట్కాలతో పరిష్కారం..

sajaya

Health Tips: చాలామంది మహిళల్లో పిరియడ్స్ సక్రమంగా రావు దీనివల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. ఒక్కొక్కసారి వీరికి pcos లేదాpcod వంటి సిండ్రమ్స్ ఉండడం ద్వారా లేదా థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు పీరియడ్స్ అనేవి ఇర్ రెగ్యులర్ గా వస్తాయి.

Health Tips: మీ శరీరంలో ఇటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే డి విటమిన్ లోపం ఉన్నట్లే..

sajaya

Health Tips: మన శరీరం ఆరోగ్యంగా ,బలంగా ఉండటానికి అనేక రకాల పోషకాలు అవసరమని మనందరికీ తెలుసు, వాటిలో విటమిన్ డి ఒకటి. ఇది మన ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా మన రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది.

Health Tips: తరచుగా గ్యాస్ ప్రాబ్లం తో బాధపడుతున్నారా, ఈ చిట్కాలతో ఈ సమస్య నుంచి పరిష్కారం..

sajaya

Health Tips: ఈ మధ్యకాలంలో చాలామంది గ్యాస్ ప్రాబ్లం తో బాధపడుతున్నారు. జీవనశైలిలో మార్పు ఆహారపు అలవాట్లలో తేడాల వల్ల ఈ సమస్య మరింతగా పెరుగుతుంది.

Health Tips: ప్రతిరోజు క్యారెట్, బీట్రూట్ రసాన్ని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..

sajaya

Health Tips: ఈ మధ్యకాలంలో చాలామంది తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. వీరిలో ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ ఉన్నప్పుడు అనేక రకాల జబ్బులు రాకుండా ఉంటాయి.

Advertisement

Health Tips: ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది..

sajaya

Health Tips: ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం అవసరం, కానీ మీరు ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు కొన్ని పానీయాలు తీసుకుంటుంటే, అది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

Health Tips: ఈ అనారోగ్య సమస్యలు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఫూల్ మఖానా తినకూడదు..తింటే ప్రమాదం

sajaya

Health Tips: మఖానా ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇందులో మన శరీరాన్ని బలోపేతం చేసే ప్రోటీన్, ఫైబర్ ,యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఉన్నాయి.

Health Tips: అర్జున బెరడు లో ఉన్న ఔషధ గుణాలు తెలుసా గుండె జబ్బులను దూరం చేసే దివ్య ఔషధం..

sajaya

Health Tips: గుండెను జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభిస్తే, మీ గుండె ఆగిపోకుండా కాపాడుకోవచ్చు. ఔషధ గుణాలు కలిగిన కొన్ని దేశీయ వస్తువులను కూడా ఉపయోగించవచ్చు. ఈ మందులలో ఒకటి అర్జున్ బెరడు అని కూడా పిలుస్తారు.

Health Tips: విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారా, అయితే ఈ ఆహార పదార్థాలలో విటమిన్ డి పుష్కలం.

sajaya

Health Tips: మన శరీరానికి అనేక రకాల విటమిన్లు అవసరం అందులో ముఖ్యంగా విటమిన్ డి చాలా ముఖ్యమైనది. ఇది ఎముకల బలానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

Advertisement

Health Tips: ఫ్రీ డయాబెటిక్ నుండి డయాబెటిక్ గా మారకుండా ఉండడానికి ఈ చిట్కాలను పాటించండి..

sajaya

Health Tips: ప్రీ డయాబెటిక్ ఉన్నవారు టైప్ టు డయాబెటిస్ గా మారడానికి చాలా తక్కువ సమయమే పడుతుంది. అయితే ఇప్పుడు డయాబెటిక్ సమస్య సాధారణమైనప్పటికీ కూడా ప్రారంభ దశలో ఉన్నప్పుడు షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకుంటే అది టైప్ టు డయాబెటిస్ గా మారదు.

Health Tips: పచ్చి బొప్పాయి రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.

sajaya

Health Tips: పచ్చి బొప్పాయి రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా. బొప్పాయి పండులో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే చాలామంది బొప్పాయి పచ్చిగా ఉన్నప్పుడు దాన్ని కూర రూపంలో తీసుకుంటారు.

Health Tips: తరచుగా నీరసంగా అలసటగా అనిపిస్తుందా, ఈ ఆహార పదార్థాలను ప్రతిరోజు తీసుకోండి మీ సమస్యకు పరిష్కారం..

sajaya

Health Tips: ఇప్పుడు ఉన్న బిజీ జీవనశైలిలో చాలామంది వెంట వెంటనే అలసిపోవడం నీరసంగా ఉండడం చాలా సమస్యగా మారింది. పని హడావుడి నిద్ర లేకపోవడం మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో వీరు త్వరగా నీరసపడుతూ ఉంటారు.

Health Tips: చిలగడ దుంపలో ఉన్న పోషకాలు తెలుసా, దీన్ని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

sajaya

Health Tips: చిలకడదుంప ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇది భూగర్భంలో పండే ఆహారంగా చెప్పవచ్చు. ఇది చాలా తీపి రుచులు కలిగి ఉంటుంది. పోషకాలు విటమిన్లు ఖనిజాలు ఉన్నాయి.

Advertisement

Health Tips: గ్యాస్ ట్రబుల్, అజీర్ణం సమస్య ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ పప్పులను తినకూడదు..

sajaya

Health Tips: పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. పప్పులో అనేక రకాల పోషకాలు ప్రయోజనాలు ఉన్నాయి. పప్పు తీసుకోవడం వల్ల మన శరీరానికి ప్రోటీన్ అందుతుంది.

Health Tips: అంజీర్ పండ్లను తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా...

sajaya

Health Tips: అంజీర్ పల్లెలో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇందులో ఐరన్, జింక్, విటమిన్ ఏ ,విటమిన్ కె, విటమిన్ సి వంటివి పుష్కలంగా ఉంటాయి. మెగ్నీషియం ,పొటాషియం వంటివి కూడా పుష్కలంగా ఉంటాయి.

Health Tips: తిన్న వెంటనే కడుపులో నొప్పి అనిపిస్తుందా, అయితే ఈ కారణాలు కావచ్చు..

sajaya

Health Tips: కొంతమందికి తిన్న వెంటనే కడుపులో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. కడుపులో నొప్పి తిమ్మిరిగా అనిపించడము కడుపు ఉబినట్టుగా అనిపించేటువంటివి సమస్యలు ఏర్పడతాయి.

Health Tips: కంటి చూపు తగ్గుతుందా, అయితే ఈ ఆహార పదార్థాలను తినడం వల్ల మీ సమస్యకు పరిష్కారం.

sajaya

Health Tips: మన శరీరంలో కళ్ళు చాలా ముఖ్యమైనవి మన కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అంటే మనం తీసుకునే ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకోవాలి. ఈ మధ్యకాలంలో ఎక్కువసేపు మొబైల్ చూడడం, టీవీ చూడడం, స్క్రీన్ చూడటం వల్ల కంటి చూపు కోల్పోయే సమస్యలు ఉన్నాయి.

Advertisement
Advertisement