Health & Wellness

Zika Virus in Pune: పూణేలో జికా వైరస్ కలవరం, ఒక్కరోజే కొత్తగా 7 కేసులు నమోదు, 73కు పెరిగిన మొత్తం జికా వైరస్ కేసులు, అలర్ట్ అయిన వైద్యశాఖ అధికారులు

Hazarath Reddy

మహారాష్ట్రలోనిని పూణేలో జికా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా మరో ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో పుణేలో కేసుల సంఖ్య 73కు చేరుకున్నాయి. నివేదికల ప్రకారం... ఇప్పటి వరకు నలుగురు మరణించారు.

Health Tips: బత్తాయిలో ఉన్న పోషక విలువ విలువల గురించి తెలిస్తే షాక్ అవుతారు.

sajaya

బత్తాయిలో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.

Health Tips: పొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

sajaya

పొద్దుతిరుగుడు విత్తనాలు మీ ఆహారంలో అవసరమైన విటమిన్లు ,ఖనిజాలను జోడించగల ఒక పోషకమైన చిరుతిండి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Health Tips: మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్నారా..ఈ గింజలతో మీ మోకాళ్ళ నొప్పులు పరార్

sajaya

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఇబ్బంది పడే సమస్య మోకాళ్ళ నొప్పులు. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చేవి. ఇప్పుడు 30 ఏళ్ల వయసు ఉన్న యువత కూడా వస్తుంది. దీనికి కారణాలు ఏంటో దీనికి తగిన చికిత్స ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Health Tips: తమలపాకు లో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే షాక్ అవుతారు.

sajaya

మన చుట్టుపక్కల ఉండే మొక్కల్లో కూడా ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదవి తమలపాకు. తమలపాకులో ఆయుర్వేద ఔషధ గుణాలు చాలా అధికంగా ఉంటాయి. వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల బారి నుండి బయట పడేయడంలో ఈ తమలపాకులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

Plastic Bottle-BP Link: బయటకు వెళ్లగానే..షాప్స్ లో దొరికే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ను కొని నీళ్లు తాగుతున్నారా? అయితే, మీకు రక్తపోటు ముప్పు పొంచి ఉన్నది.. ఆస్ట్రియా పరిశోధకుల వెల్లడి

Rudra

ఊళ్ళకు వెళ్లినా, ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లినా.. షాప్స్ లో దొరికే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ను కొనుగోలు చేసి నీళ్లు తాగడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. అయితే, ఇలాంటి ప్లాస్టిక్‌ బాటిల్‌ లో నీళ్లను తాగితే రక్తపోటు వచ్చే ముప్పు పెరుగుతుందట.

Health Tips: వర్షాకాలంలో ఈ సూపర్ ఫుడ్స్ తో మీ ఇమ్మ్యూనిటీ అమంతం పెరుగుతుంది.

sajaya

వర్షాకాలం వచ్చిందంటే చాలు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళందరినీ కూడా ఇన్ఫెక్షన్స్ చుట్టూ ముడతాయి. తరచుగా జలుబు, దగ్గు ,జ్వరం ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ వంటి లక్షణాలు కూడా పెరిగిపోతాయి.

Health Tips: ప్రతిరోజు పరిగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా.

sajaya

వెల్లుల్లి మనందరికీ తెలుసు. ప్రతిరోజు ప్రతి వంటల్లో వెల్లుల్లిని మనం వాడుతూ ఉంటాము కేవలం వంటల్లోనే కాదు పచ్చి వెల్లుల్లిలో కూడా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రతిరోజు పరిగడుపుతోటి రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే మీరు ఊహించలేనని ఆరోగ్య ప్రయోజనాలు మీకు అందుతాయి.

Advertisement

Health Tips: మునగాకు పొడిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు.

sajaya

మునగాకుల్లో అనేక విటమిన్స్, అమైనో యాసిడ్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి.

Health Tips: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా. ఈ ఫుడ్స్ తో రాళ్లు ఈజీగా కరిగిపోతాయి.

sajaya

చాలామంది కిడ్నీలో స్టోన్స్ సమస్యతో బాధపడుతుంటారు. తరచుగా అందరిలో కనిపించే సమస్య. కానీ ఈ సమస్య వచ్చినప్పుడు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. విపరీతమైన కడుపు నొప్పి, వాంటింగ్ సెన్సేషన్ తో బాధపడుతుంటారు. ఈ కిడ్నీలో స్టోన్స్ కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం కావచ్చు.

Health Tips: గ్రీన్ టీ ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు.మన ఇంట్లో కూడా మనం గ్రీన్ టీ ని ప్రిపేర్ చేసుకోవచ్చు.

sajaya

గ్రీన్ టీ మనందరికీ తెలుసు. గ్రీన్ తో గ్రీన్ టీ లో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. గ్రీన్ టీ ని ముఖ్యంగా చాలామంది వెయిట్ లాస్ కోసం వాడుతూ ఉంటారు. అయితే కేవలం వెయిట్ లాస్ కోసం కాకుండా మన ఇమ్యూనిటీ కోసం కూడా ఈ గ్రీన్ టీ ని మనము తీసుకోవచ్చు.

Health Tips: ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు పెరగడం లేదా..ఈ ఐదు ఆరు పదార్థాలు తీసుకోండి మీరు బరువు పెరుగుతారు.

sajaya

చాలామంది అధిక బరువుతోటి బాధపడుతూ ఉంటారు. వారు తగ్గాలనుకుంటారు. అలా కాకుండా కొంతమంది చూడడానికి చాలా సన్నగా ఉంటారు. వీరు చాలా ఇబ్బంది పడుతుంటారు. వీరు బరువు పెరగాలని కోరుకుంటారు.అయితే ఎంత తిన్న కూడా వారు బరువు పెరగడం అనేది చాలా కష్టంగా ఉంటుంది.

Advertisement

Health Tips: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా..ఈ సూపర్ ఫుడ్స్ తో మీ సమస్యకు పరిష్కారం

sajaya

రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఈ సూపర్ ఫుడ్స్ తీసుకున్నట్లయితే మీకు హిమోగ్లోబిన్ పెరిగి రకరకాల జబ్బుల నుండి బయటపడతారు. మన శరీరానికి రక్తం చాలా అవసరం రక్తం తక్కువగా ఉంటే మన అవయవాలకు ఆక్సిజన్ సరఫరా సరిగా అందదు.

Health Tips: ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారా..ఈ ఆహార పదార్థాలతో మీ సమస్యకు పరిష్కారం.

sajaya

మన శరీర ఎదుగుదలకు మన శరీరంలోని అన్ని అవయవ్యాలకు ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషకం. కండరాల పెరుగుదలకు, జుట్టు పెరుగుదలకు, చర్మ సంరక్షణకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ ప్రోటీన్ సహాయపడుతుంది

Health Tips: కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా అయితే అవిస గింజలతో చెక్.

sajaya

అవిస గింజలు వీటిని ఫ్లాక్ సీడ్స్ అని అంటారు. చూడడానికి చాలా చిన్నగా ఉన్న వీటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

Health Tips: బోడ కాకరకాయల్లో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసా.

sajaya

కేవలం సంవత్సరంలో వర్షాకాలంలో మాత్రమే లభించే కూరగాయ బోడ కాకరకాయ. దీనిని ఆ కాకరకాయ అని కూడా అంటారు. దీనిలో పోషక విలువలు చూస్తే చికెన్, మటన్ కంటే కూడా ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది.

Advertisement

Health Tips: నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా..అయితే మీకు ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లే.

sajaya

కొంతమందిలో సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం వల్ల నోటి దుర్వాసన అనేది వస్తుంది. అలా కాకుండా ఎటువంటి దంత సమస్యలు లేకుండా కేవలం నోటి దుర్వాసన వస్తున్నట్లయితే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Health Tips: మొలకెత్తిన పెసలు తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా.

sajaya

పెసలు ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థం. ఇందులో ప్రోటీన్ తో పాటు అనేక రకాలైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అధిక బరువుతో బాధపడేవారు మొలకెత్తి ఈ పెసలను గింజలు తీసుకున్నట్లయితే మీరు వెయిట్ లాస్ అవుతారు. పెసలలో ప్రోటీన్ అధిక శాతం ఉంటుంది.

Health Tips: ప్రతిరోజు అల్లం టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.

sajaya

వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటాం. వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్, ఇన్ఫెక్షన్స్ తోటి బాధపడుతూ ఉంటాము. అలాంటప్పుడు మనము మన ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఈ వైరల్ ఫీవర్స్ అనేవి కూడా తగ్గిపోతాయి దీనికి చక్కటి పరిష్కారం అల్లం.

Health Tips: మీలో ఐరన్ లోపం ఉన్నట్లయితే ఈ లక్షణాలు కనిపిస్తాయి.

sajaya

ఈరోజుల్లో చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల ఆక్సిజన్ మన శరీర భాగాలు అన్నిటికి అందదు. దీనివల్ల నీరసము, కళ్ళు తిరగడం వంటి అనేక రకాలైన జబ్బులు వస్తూ ఉంటాయి.

Advertisement
Advertisement