Health & Wellness

Health Tips: గర్భవతులు వంకాయ తినవచ్చా... తింటే ఏమవుతుంది... డాక్టర్లు చెబుతున్న నిజాలు ఇవే...

sajaya

గర్భిణీలు వంకాయ తినకూడదని మీరు తరచుగా వినే ఉంటారు. కానీ ఇది నిజంగా హాని కలిగిస్తుందా తెలుసుకుందాం.గర్భం చాలా సున్నితమైన సమయం. ఈ సున్నితమైన సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. ఆహారం , పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ తిసుకుంటారు.

Health Tips: నూనెను పదే పదే వేడి చేస్తున్నారా.. దానివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ICMR హెచ్చరిక...

sajaya

ఇల్లు, హోటళ్లు , రెస్టారెంట్లు వంటి ప్రదేశాలలో ఒకే నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగిస్తారు. అయితే, మీ ఈ అలవాటు మిమ్మల్ని ప్రాణాంతక వ్యాధికి గురి చేస్తుంది. అవును, ఇది మేము కాదు కానీ ICMR దీనిని ఖండించింది. నిజానికి, కూరగాయల నూనె లేదా కొవ్వు పదేపదే వేడి చేయడం తీవ్రమైన హానిని కలిగిస్తుంది

Bengaluru High Alert: వణికిస్తున్న డెంగ్యూ కేసులు, బెంగళూరులో హైఅలర్ట్, నగరంలో ఏకంగా 172 డెంగ్యూ కేసులు నమోదు

Hazarath Reddy

కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరంలో డెంగ్యూ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో హై అలర్ట్ ప్రకటించినట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలిక సంస్థ కమిషనర్ వికాస్ కిషోర్ వెల్లడించారు. డెంగ్యూ వైరస్ విస్తరించకుండా నివారణ చర్యలు ఇప్పటికే చేపట్టినట్లు తెలిపారు.

Male Infertility: పురుషుల సంతానలేమికి తల్లి నుంచి ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా సంక్రమించే జన్యులోపమే కారణం, సీసీఎమ్‌బీ అధ్యయనంలో సరికొత్త విషయాలు వెలుగులోకి..

Vikas M

CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఇటీవలి బహుళ-సంస్థాగత అధ్యయనంలో "TEX13B జన్యువు స్పెర్మ్‌కు అవసరమని మొదటిసారిగా గుర్తించారు. తల్లి నుండి వచ్చే లోపభూయిష్ట జన్యువు కొడుకు సంతానలేమికి కారణమవుతుందని కొత్త అధ్యయనం తెలిపింది.

Advertisement

Astrology: మీ అరచేతిపై ఈ గీత ఉంటే గుండెకు ప్రమాదం, గుండె రేఖ చూపుడు వేలు మధ్య భాగంలో ఉంటే ఏమవుతుందో తెలుసా..

Vikas M

మీ అరచేతిని చూడటం ద్వారా మీకు తదుపరి ఏ వ్యాధి వస్తుందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. హస్తాముద్రికంలో, హృదయ రేఖ ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. గుండె రేఖ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక ఆనందం మరియు విచారం, రక్త ప్రసరణ, గుండె సంబంధిత విషయాలను కూడా సూచిస్తుంది. ఈ లైన్ గురించి మరింత సమాచారం ఇక్కడ ఉంది.

Essential Medicine Prices Slashed: గుడ్ న్యూస్, మధుమేహం, గుండె జబ్బులతో సహా 41 అవసరమైన మందుల ధరలను తగ్గించిన కేంద్రం

Hazarath Reddy

నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) నోటిఫికేషన్ ప్రకారం మధుమేహం, వెన్నునొప్పి, హృదయ సంబంధ వ్యాధులు, కాలేయ సమస్యలు, యాంటాసిడ్‌లు, ఇన్‌ఫెక్షన్‌లు, అలర్జీలు, మల్టీవిటమిన్‌లు మరియు యాంటీబయాటిక్‌ల మందుల ధరలు తగ్గించబడ్డాయి.

Hepatitis A Outbreak: కేరళలో ప్రమాదకరంగా మారిన హెపటైటిస్‌ ఎ వైరస్‌, ఇప్పటికే 12 మంది మృతి, లక్షణాలు, చికత్స గురించి తెలుసుకోండి

Hazarath Reddy

కేరళ ఇటీవలి సంవత్సరాలలో అత్యంత తీవ్రమైన హెపటైటిస్ ఎ వ్యాప్తితో పోరాడుతోంది, ఈ సంవత్సరం మొదటి నాలుగున్నర నెలల్లో 1,977 ధృవీకరించబడిన కేసులు, 12 మరణాలను ప్రభుత్వ డేటా వెల్లడించింది.

Covishield Side Effects: కోవిషీల్డ్ టీకాతో ప్రాణాంతక వీఐటీటీ, అరుదైన ప్రాణాంతక రుగ్మతకు దారితీస్తున్న వ్యాక్సిన్, ఆస్ట్రేలియా పరిశోధనలో మరిన్ని కొత్త విషయాలు

Hazarath Reddy

బ్రిటీష్-స్వీడిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం సహకారంతో తయారు చేసిన ఈ వ్యాక్సిన్ పై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఈ టీకాతో ఇప్పటికే దుష్ప్రభావాలు కలుగుతున్నట్లు ఆస్ట్రాజెనెకా అంగీకరించిన కొద్ది రోజులకే మరో బాంబు పేల్చారు శాస్త్రవేత్తలు.

Advertisement

Covaxin Side Effects: కొవాగ్జిన్ టీకా తీసుకున్న మహిళల్లో పడిపోతున్న ప్లేట్‌లెట్లు, షాకింగ్ అధ్యయనం వెలుగులోకి, కౌమారదశలో ఉన్న మహిళలకు ఏఈఎస్ఐ ముప్పు

Hazarath Reddy

భారత తయారీ కొవాగ్జిన్ టీకా కూడా అంత సురక్షితం కాదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అలెర్జీ వంటి సమస్యలతో బాధపడుతున్న కౌమార దశలో ఉన్న మహిళలపై ఈ టీకా తీవ్ర దుష్పరిణామాలు చూపిస్తోందని, వారికి అడ్వెర్స్ ఈవెంట్స్ ఆఫ్ స్పెషల్ ఇంటెరెస్ట్ (ఏఈఎస్ఐ) ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.

Health Tips: పిల్లలకు వడ దెబ్బ చాలా ప్రమాదకరం...వేసవిలో డీహైడ్రేషన్ లక్షణాలను ఇలా గుర్తించండి...

sajaya

వేసవి కాలంలో వేడిగాలులు కూడా పెరుగుతాయి. అటువంటి వాతావరణంలో, పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే వారి సున్నితమైన ఆరోగ్యం త్వరగా ప్రభావితమవుతుంది. డీహైడ్రేషన్ అంటే హీట్ వేవ్ వల్ల శరీరంలో నీరు లేకపోవడం అనేది పిల్లల్లో సాధారణ సమస్య. సమస్య ఏమిటంటే చాలా సార్లు పిల్లలకు దాహం వేయదు,

Health Tips: వేడి పాలలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి రోజూ తాగితే...మీ శరీరంలో వచ్చిన మార్పు చూసి మీరు ఆశ్చర్యపోతారు

sajaya

నిద్ర అనేది శరీరం, మనస్సును రిలాక్స్ చేసే ప్రక్రియ. కానీ మానసిక ఒత్తిడి మధ్య ప్రశాంతంగా నిద్రపోయే వారి సంఖ్య తక్కువ. అలాంటి వారి కోసం ఓ మ్యాజిక్ డ్రింక్ ఉంది. ఈ డ్రింక్ తాగడం ద్వారా గాఢనిద్రను పొందవచ్చు. గోరువెచ్చని పాలలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పడుకునే ముందు తాగాలి.

ICMR: ఆ స‌మ‌యంలో టీ, కాఫీ తాగుతున్నారా? అలాంటివారికి ఐసీఎంఆర్ వార్నింగ్, అప్పుడు టీ, కాఫీ అస్స‌లు తాగొద్దంటూ ఐసీఎంఆర్ సూచ‌న‌

VNS

టీ, కాఫీని అధికంగా సేవిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరించారు. వీటిలో ఉండే కెఫీన్‌ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించి టీ, కాఫీపై శారీరకంగా ఆధారపడే తత్వాన్ని పెంపొందిస్తుందని ఐసీఎంఆర్‌ (ICMR) పరిశోధకులు వివరించారు.

Advertisement

Health Tips: అధిక బరువుతో క్యాన్సర్ వచ్చే ఛాన్స్...ఈ చిట్కాలు పాటిస్తే 30 రోజుల్లో 5 కేజీల బరువు తగ్గడం ఖాయం...

sajaya

క్యాన్సర్ అంటే అందరూ భయపడే ప్రాణాంతక వ్యాధి. పెరుగుతున్న క్యాన్సర్ కేసుల వెనుక ఊబకాయం ఒక ముఖ్యమైన కారణమని తాజా పరిశోధన వెల్లడించింది. స్వీడన్‌లోని మాల్మోలోని లండ్ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో 40% క్యాన్సర్ కేసులలో ఊబకాయం ఒక కారణం కావచ్చు.

Health Tips: బాదంపప్పు కలిపిన పాలు తాగితే ఎముకలు ఉక్కులా మారుతాయి...ఈ 4 సమస్యలు తొలగిపోతాయి.

sajaya

బాదం పాలు తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. పాలను పోషకాల గనిగా పరిగణిస్తారు, కాల్షియం, పొటాషియం, ప్రోటీన్, మెగ్నీషియం ఇందులో పుష్కలంగా లభిస్తాయి. అదే సమయంలో, బాదంలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఇ, ప్రొటీన్, ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి.

New COVID-19 Variant ‘FLiRT’: భారత్‌లో కొత్త కరోనా వేరియంట్ FLiRT కలకలం, ఇప్పటివరకు దేశంలో 250 కేసులు నమోదు, కోవిడ్-19 వేరియంట్ ఆందోళనపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..

Hazarath Reddy

కొత్త COVID-19 వేరియంట్, FLiRT, US, UK, దక్షిణ కొరియాలో కేసుల పెరుగుదలకు దారితీసింది మరియు ఇప్పుడు భారతదేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో దీనిపై ఆందోళన మొదలైంది. భారత్‌లో ఇప్పటివరకు 250 కేసులు నమోదయ్యాయి

Health Tips: పిస్తా పప్పు తింటున్నారా..అయితే వీరు తింటే ప్రమాదంలో పడ్డట్టే..చాలా జాగ్రత్తగా ఉండాలి..లేకపోతే అంతే సంగతులు

sajaya

.పిస్తా తినడం వల్ల రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. శరీర అలసటతో పాటు బలహీనత కూడా దూరమవుతుంది. కానీ కొంతమందికి పిస్తా పాయిజన్ లాంటిది. అనేక సమస్యలలో, వైద్యులు కూడా పిస్తా తినకూడదని సలహా ఇస్తారు.పిస్తా ఎవరు తినకూడదో తేలుసుకుందాం.

Advertisement

Health Tips: తల్లి కావడానికి సరైన వయస్సు ఏది? బేబీ ప్లానింగ్ ఆలస్యంగా చేస్తే సమస్యలు ఇవే...

sajaya

30 ఏళ్ల తర్వాత మహిళల సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది. అందువల్ల, చాలా మంది ఆరోగ్య నిపుణులు తల్లి కావడానికి సరైన వయస్సు 25 సంవత్సరాలుగా పరిగణించబడుతుందని నమ్ముతారు. పెద్ద వయసులో గర్భవతి అయినట్లయితే, ప్రసవ సమయంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

Covishield Caused Deaths? కోవిషీల్డ్ కారణంగా తమ పిల్లలు చనిపోయారంటూ కోర్టు గడపతొక్కిన తల్లిదండ్రులు, రక్తం గడ్డకట్టే ప్రమాదకర స్థితికి వ్యాక్సిన్ కారణమైందని వెల్లడి

Hazarath Reddy

ప్రతికూల ప్రభావాలు తమ పిల్లల మరణాలకు కారణమయ్యాయని ఆరోపిస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రుల బృందం COVID-19 మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ విడుదలలో పాల్గొన్న ప్రభుత్వ సంస్థల అధికారులపై, అలాగే పూణేకు చెందిన వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాపై దావా వేయాలని భావిస్తోంది..

Health Tips: మీ ముఖం, కళ్లపై 5 సంకేతాలు కనిపిస్తే... మీరు అధిక కొలెస్ట్రాల్ ,గుండె జబ్బులు వచ్చే ప్రమాదంలో ఉన్నట్లే...

sajaya

అధిక కొలెస్ట్రాల్ అనేది ఒక సమస్య, దీని లక్షణాలు చాలా స్పష్టంగా కనిపించకపోవచ్చు, కానీ దాని కారణంగా, హార్ట్ స్ట్రోక్ లేదా గుండెపోటు వంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. కొలెస్ట్రాల్, మన శరీరాలు సహజంగా ఉత్పత్తి చేసే మైనపు లాంటి పదార్ధం, అధిక మొత్తంలో హని కలిగిస్తుంది

Health Tips: మీరు మొదటిసారి తల్లి కాబోతున్నారా.. ఈ ఆరోగ్య చిట్కాలను పండంటి బిడ్డ పుట్టడం ఖాయం...

sajaya

తల్లి కావడం అనేది ఒక వరం ప్రతి మహిళ జీవితంలో కూడా మాతృత్వం అనేది ఒక అందమైన అనుభూతి అనేది చెప్పవచ్చు. అయితే ఒక మహిళ తల్లిగా మారేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే పండంటి బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఏర్పడుతుంది

Advertisement
Advertisement