ఆరోగ్యం
Health Tips: జామపండు తింటే కలిగే ఉపయోగాలు తెలిస్తే...షాక్ తినడం ఖాయం..
ahanaజామకాయలో పోషకాలు పుష్కలంగా ఉండడం వలన షుగర్ పేషంట్లకు ఇది ముఖ్యఔషదం అని చెప్పవచ్చు. ముఖ్యంగా జామలో ఐరన్, ఫైబర్, విటమిన్ సి లు అధికంగా ఉండటంతో పాటు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.
Health Tips: దానిమ్మ రసం ఉపయోగాలు తెలిస్తే మీరు జీవితంలో డాక్టర్ దగ్గరకు వెళ్లే పని ఉండదు..
ahanaదానిమ్మ రసం తాగడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తం గడ్డకట్టకుండా.. నరాల ప్రేరణకు సహాయపడే వివిధ పోషకాలతో సమృద్దిగా ఉంటుంది.
Health Tips: హెయిర్ డై వాడితే క్యాన్సర్ వస్తోందని భయపడుతున్నారా...అయితే ఈ షాకింగ్ వివరాలు తెలుసుకోండి..?
ahanaహెయిర్ డైలో ఉండే కెమికల్స్ మీ చర్మానికి, మీ జుట్టుకు సరిపడకపోవచ్చు. దీనివల్ల అలర్జీ రావడానికి అవకాశం ఉంటుంది. ఫలితంగా చర్మం ఎర్రబారడం, దురదపెట్టడం, ఎర్రటి దద్దుర్లు వస్తుంటాయి. ఇలా ఎప్పుడైనా మీకు జరిగితే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Govt Advisory On Painkiller Meftal: పెయిన్‌కిల్లర్ మెఫ్టాల్ ట్యాబ్లెట్‌పై కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక, రోగులలో ప్రతికూల ప్రభావం చూపుతోందని వెల్లడి
Hazarath Reddyఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్ (IPC) సాధారణంగా ఋతు తిమ్మిరి మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు ఉపయోగించే పెయిన్‌కిల్లర్ మెఫ్టాల్ పై అలర్ట్ మెసేజ్ ఇచ్చింది. ఇది రోగులలో ప్రతికూల స్వభావాన్ని సూచిస్తోందని వైద్యులు దీన్ని పర్యవేక్షించాలని కోరింది.
Pneumonia Cases in india: ఢిల్లీలో ఏడు న్యూమోనియా కేసులు, చైనా ఇన్ఫెక్షన్లకు సంబంధించినవి కాదని కొట్టిపారేసిన ఎయిమ్స్ వైద్యులు
Hazarath Reddyఏప్రిల్-సెప్టెంబర్ మధ్య ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఏడు బ్యాక్టీరియా కేసులు నమోదయ్యాయి, అయితే చైనాతో సహా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల నుండి నివేదించబడిన పిల్లలలో ఇటీవలి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు వాటికి ఎటువంటి సంబంధం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Glowing skin: పెరుగును ఇలా ముఖానికి రాసుకుంటే 5 నిమిషాల్లో పార్లర్ లాంటి గ్లో రావడం ఖాయం..
ahanaపెరుగు సహాయంతో, మీరు ఇంట్లో కూర్చున్న మీ చర్మానికి అద్భుతమైన మెరుపును తీసుకురావచ్చు, అది కూడా 5 నిమిషాల్లో ముఖం మచ్చలు లేకుండా ఉండాలంటే నెలకోసారి పెరుగుతో ఫేషియల్ చేయించుకోవాలని చర్మ నిపుణులు కూడా చెబుతున్నారు.
Health Tips: చలికాలంలో చర్మం పగిలిపోతుందా..అయితే ఈ ఫుడ్స్ మీ డైట్ లో చేర్చితే చాలు..తళ తళా మెరిసే చర్మం మీ సొంతం..
ahanaచల్లని వాతావరణం ఉండడంతో శరీరంపై ఉన్న తేమ తగ్గిపోయి చర్మం పొడిబారుతుంది. ఇలా కాకుండ ఉండడానికి కొన్ని ఆరోగ్యకర పానీయాలు సేవించి డీహైడ్రేషన్ బారీనుంచి బయటపడి నునుపైన చర్మం ను సంతరించుకునేలా చేసుకోవచ్చు.
Health Tips: ఈ విటమిన్ A కావాలా..అయితే వీటిని మీ డైట్ లో చేర్చుకుంటే చాలు..జీవితంలో చూపు కోల్పోరు..
ahanaవిటమిన్లలో ముఖ్యంగా విటమిన్-ఎ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే.. చర్మ సంరక్షణకు కీలకంగా ఉపయోగపడుతుంది. అయితే విటమిన్-ఎ ఎక్కువగా ఏ ఆహారపదార్థాలలో లభిస్తుందని అన్నది ఇప్పుడు తెలుసుకుందామా..
Health Tips: క్యాలీఫ్లవర్, క్యాబేజీ కూరలు తింటున్నారా..అయితే ఈ లాభాలు తెలిస్తే..ప్రతిరోజూ మీ డైట్ లో చేర్చుకోవడం ఖాయం..
ahanaక్యాలీఫ్లవర్, క్యాబేజీ ఈ రెండూ విటమిన్లు, ఫోలేట్ తో నిండిన పోషకాలు అధికంగా లభించే కూరగాయలు. క్యాలీఫ్లవర్ లో విటమిన్ సి, కె, బి6 ఉంటాయి. అలాగే క్యాబేజీ లో కూడా విటమిన్ సి, కె మాత్రమే గణనీయమైన స్థాయిలో ఉంటాయి. రెండు డైటరీ ఫైబర్ కు సంబంధించినవే. ఇవి జీర్ణ ఆరోగ్యానికి ఎక్కువగా సహాయపడతాయి.
Health Tips: దాల్చిన చెక్కను ఇలా ఉపయోగిస్తే...అమ్మాయిల మొహం మీద ఒక్క మొటిమ కూడా కనిపించదు..
ahanaమొటిమలు సమస్య తగ్గేందుకు ఒక భాగం దాల్చిన చెక్క చూర్ణాన్ని మూడవ వంతు తేనె కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రి పూటా ముఖానికి రాసుకొని అలానే రాత్రంతా ఉంచుకుని.. మరసటి ఉదయం గోరువెచ్చని నీటితో కడిగేయాలి . ఇలా ప్రతిరోజు చేయడం వలన మొటిమలు సమస్యను తగ్గించుకోవచ్చు.
Health Tips: కాఫీలో నెయ్యి కలుపుకొని తాగితే కలిగే లాభాలు తెలిస్తే...షాక్ తినడం ఖాయం..
ahanaకాఫీలో ఘీ కలపడం ద్వారా కేఫీన్ ను గ్రహించడం నెమ్మదించేలా చేస్తుంది. ఫ్యాట్స్ తో కలిపి కేఫీన్ ను తీసుకుంటే దాని నుండి వచ్చే శక్తి నిదానంగా విడుదల అయ్యేందుకు దారి తీస్తుందని జర్నల్ ఆఫ్ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ అధ్యయనం వాళ్లు వెల్లడించారు.
Health Tips: థైరాయిడ్ సమస్య బాధపెడుతోందా..అయితే వీటిని తింటే చాలు థైరాయిడ్ మీ జోలికి రాదు..
ahanaమన దేశంలో సాధారణంగా 40 మిలియన్ల కంటే ఎక్కువమంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని నిపుణులు తెలియజేస్తున్నారు. జీవనశైలిలో మార్పులు, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువమంది ఈ సమస్య తో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. థైరాయిడ్ వల్ల హార్మోన్ల అసమతుల్యతతో వేధించే అవకాశం ఉంటుంది.
New Threat from Salt: ఉప్పు తింటే బీపీ, గుండె జబ్బులే కాదు.. క్యాన్సర్‌ కూడా వచ్చే ఛాన్స్‌.. జపాన్‌ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం
Rudraఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల బీపీతో(రక్తపోటు) పాటు గుండె సంబంధిత సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అధికంగా ఉప్పును తినడం వల్ల పొట్ట సంబంధిత క్యాన్సర్‌ వచ్చే అవకాశం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Health Benefits: ఈ చలికాలంలో కాలిఫ్లవర్ తింటే కలిగే లాభాలు తెలిస్తే, షాక్ తినడం ఖాయం..
ahanaశీతాకాలంలో ప్రతిరోజు మనం తినే ఫుడ్ లిస్ట్ లో భాగంగా ఇది తీసుకుంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు. క్యాలీఫ్లవర్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు ధృడపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Health Tips: ప్రతి రోజూ జాగింగ్ చేస్తున్నారా..అయితే క్యాన్సర్ వ్యాధికి సైతం చెక్ పెట్టే అవకాశం..
ahanaప్రతిరోజు రన్నింగ్ చేసేవారిలో క్యాన్సర్ సమస్య వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. రోజు రన్నింగ్ చేయడం ద్వారా శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు బయటకు పోవడంతో పాటు ఎక్కువ కేలరీలు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
Winter Tips: చలికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలు సైతం పోయే ప్రమాదం...ఏం చేయాలో తెలుసుకోండి..?
ahanaచలికాలంలో చల్లని వాతావరణంతో ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పరిసరాలు ఆహ్లదకరంగా ఉంటాయి. ఈ చలికాలంలో ఆహ్లదం పేరుతో జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు చలికాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు.
Tips For Women: మీ పిల్లవాడు అదే పనిగా స్మార్ట్ ఫోన్ చూస్తున్నాడా..అయితే ఈ అలవాటు మాన్పించాలంటే టిప్స్ మీ కోసం
ahanaఈ రోజుల్లో పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపించడం అనేది సర్వ సాధారణమైంది. తల్లిదండ్రులకు కూడా తమకు సమయం దొరుకుతుందనే ఆశతో పిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తున్నారు.ఫలితంగా చిన్నారుల మానసిక వికాసంపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Heart Attack: గుండె పోటు వచ్చిందా..అయితే ఈ ఒక్క చిన్న పనిచేస్తే చాలు...నిండు ప్రాణాలను కాపాడవచ్చు..ఏం చేయాలంటే..?
ahanaగుండెపోటు కేసులు సర్వసాధారణమై యువత కూడా బాధితులుగా మారుతున్నారు. దీనికి ప్రధాన కారణాలు అధిక బరువు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ అధిక రక్తపోటు. గుండెపోటు వచ్చినప్పుడు ప్రజలు చాలా ఆందోళన చెందుతారు
Health Tips: రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగించే 5 రకాల ఆకులు ఇవే...కొవ్వు మంచులా కరిగిపోవడం ఖాయం..
ahana5 రకాల ఆకుల సహాయంతో, మీరు కొలెస్ట్రాల్ పెరగకుండా ఆపవచ్చు. ఈ ఆకులను నమలడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. ఎందుకంటే ఈ ఆకుల్లో ఔషధ గుణాలు ఉన్నాయి, ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.
White Lung Syndrome: చైనా న్యూమోనియా పోకముందే మరో మిస్టరీ వ్యాధి, వైట్ లంగ్ సిండ్రోమ్‌తో పాడైపోతున్న ఊపిరితిత్తులు, ప్రపంచ వ్యాప్తంగా పిల్లలపై తీవ్ర ప్రభావం
Hazarath Reddyచైనా న్యూమోనియా వ్యాధితో విలవిలలాడుతున్న ప్రపంచానికి మరో కొత్త వ్యాధి చుక్కలు చూపించేందుకు రెడీ అవుతోంది. వైట్ లంగ్ సిండ్రోమ్ అని పిలువబడే బ్యాక్టీరియా న్యుమోనియా యొక్క కొత్త జాతి వ్యాప్తి చైనా, డెన్మార్క్, యునైటెడ్ స్టేట్స్ మరియు నెదర్లాండ్స్‌లో పిల్లలను ప్రభావితం చేస్తోంది.