Health & Wellness

Relation Tips: నా భర్త ఇంట్లో లేని సమయంలో బాయ్ ఫ్రెండ్‌తో కలిసి శృంగారం చేస్తున్నాను, నేను తప్పు చేస్తున్నానా...ఏం చేయాలో చెప్పండి..

kanha

నా చిన్ననాటి స్నేహితుడు ఒకరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యారు. అతను మా ఇంటి సమీపంలోనే ఉండటంతో ఇద్దరం తరచూ కలుసుకోవడం ప్రారంభించాము. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. దీంతో మా ఇద్దరి మధ్య నెమ్మదిగా చనువు పెరిగింది చివరకు అది శారీరక సంబంధంగా మారింది.

Relation Tips: నా భర్త శృంగారం చేసే సమయంలో నా స్థనాలు నోట్లో పెట్టుకొని చీకుతూ పాలు తాగుతున్నాడు..ఈ అలవాటు మంచిదేనా..

kanha

నా భర్త నా స్థనాలను చీకుతూ పాలు తాగుతున్నాడు. నేను వద్దని వారించినా వినడం లేదు. కానీ అలా చేస్తే భర్త ఆరోగ్యం దెబ్బ తింటుందని నేను కొన్ని పుస్తకాల్లో చదివాను.

Cold Drinks Increase Sexual Level: కూల్ డ్రింక్స్ తాగితే సెక్స్ పవర్ పెరుగుతుందట, సంచలనం రేపుతున్న చైనా పరిశోధకుల సరికొత్త అధ్యయనం

Hazarath Reddy

చైనాలోని నార్త్ వెస్ట్ మింజూ యూనివర్సిటీ పరిశోధకులు సంచలన పరిశోధనను చేశారు. వీరి పరిశోధనలో కూల్ డ్రింక్స్ పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయని తేలింది. పెప్సీ, కొకాకోలా(Pepsi, Coca-Cola), థమ్సప్(Thumsup) తరహా కార్బొనేటేడ్ డ్రింక్స్ మగవాళ్లలో సెక్స్ సామర్ధ్యాన్ని పెంచుతాయని వీరి అధ్యయనం వెల్లడించింది.

Horoscope Today-Astrology: ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి, వృశ్చిక రాశి వారికి వ్యాపారాలలో విజయం, ధనుస్సు రాశి విద్యార్థులకు శుభ దినం

Hazarath Reddy

ఈరోజు 31 మార్చి 2023,శుక్రవారం. ఈ రోజు మీ రోజు ఎలా ఉంటుంది, మీ నక్షత్రాల కదలిక ఏమిటి మరియు అది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది. మీ నక్షత్రాలు ఏమి చెబుతాయో తెలుసుకోండి

Advertisement

Astrology: నేటి నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్న బుధ గ్రహం, ఈ నాలుగు రాశుల వారి అదృష్టం ఈరోజు మారనుంది, ధన లాభం ఉంటుంది

Hazarath Reddy

ఈ రోజు బుధ గ్రహం మేషరాశిలోకి ప్రవేశించబోతోంది. ఈ సంచారము మొత్తం 12 రాశులపై శుభ, అశుభ ప్రభావాలను చూపుతుంది.జ్యోతిషశాస్త్రంలో సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే గ్రహాల గమనం మారినప్పుడు అది నేరుగా రాశిచక్రాలపై ప్రభావం చూపుతుంది.

Bird Flu in Human: ప్రపంచంలో మనుషుల్లో మొట్టమొదటి బర్డ్ ఫ్లూ కేసు, చిలీలో గుర్తించిన అధికారులు, తీవ్రమైన ఇన్ఫ్లుయెంజా లక్షణాలతో ఆస్పత్రికి..

Hazarath Reddy

ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మనుషుల్లో బర్డ్ ఫ్లూ వైరస్ వెలుగు చూసింది. చిలీ దేశంలో మనుషుల్లో బర్డ్ ఫ్లూ తొలి కేసును గుర్తించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 53 ఏళ్ల వ్యక్తిలో తీవ్రమైన ఇన్ఫ్లుయెంజా లక్షణాలు కనిపించాయని, పరీక్షించగా బర్డ్ ఫ్లూ అని తేలిందని చిలీ ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.

Drug Prices Increase: భారీగా పెరగనున్న జ్వరం, బీపీ, రక్త హీనత, డయాబెటిస్‌, గుండె జబ్బుల మందుల ధరలు, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి..

Hazarath Reddy

నిత్యావసర ఔషధాల ధరలు 12 శాతం పెరుగుతాయని అంచనా వేయబడింది. ఇది ఎన్నడూ లేని విధంగా వార్షిక ధరల పెరుగుదలగా చెప్పుకోవచ్చు. 1,000 కంటే ఎక్కువ అవసరమైన మందులు, 384 ఔషధాల ధరలను ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి పెంచుతుందని భావిస్తున్నారు.

Relation Tips: నా యోనిలో అంగం చొప్పించి స్ఖలించిన తర్వాత.. వీర్యం బయటకు లీక్ అవుతోంది. ఏం చేయాలో చెప్పండి..

kanha

నా భర్త నా యోనిలో వీర్యం స్ఖలించిన తర్వాత, అది నెమ్మదిగా బయటకు కారిపోతోంది. దీంతో పిల్లలు పుట్టరేమో అనే సందేహం కలుగుతోంది. అంతేకాదు మూడు నెలలుగా ఇద్దరం తరచూ సెక్స్ లో పాల్గొంటున్నా పిల్లలు కలగడం లేదు.

Advertisement

Relation Tips: నా భర్త కండోమ్ లేకుండానే యోనిలోకి అంగం చొప్పిస్తున్నాడు...పిల్లలు పుట్టకుండా గ్యాప్ కావాలంటే ఏం చేయాలి..

kanha

గత కొన్ని నెలలుగా గర్భనిరోధక మాత్రలు వాడుతున్నాను. కానీ గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడితే మంచిది కాదని పలు ఆర్టికల్స్ చదివాను. నా భర్త మాత్రం యోనిలో వీర్యం స్ఖలించకుండా బయట స్ఖలిస్తే చాలని, గర్భనిరోధక మాత్రలు అవసరం లేదని చెబుతున్నాడు.

Moringa Benefits: నపుంసకత్వానికి విరుగుడు లేత మునగాకు, రోజూ మునగాకును మీ ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు, మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు

Hazarath Reddy

ప్రకృతి సంపదలో మునగాకు ఒకటి. ఇక మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య యోజనాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది.మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి.

Govt Cancels Licenses of 18 Pharma Companies: నకిలీ ఫార్మా కంపెనీలపై కేంద్రం కొరడా, 18 కంపెనీల లైసెన్స్‌లు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న DCGI

Hazarath Reddy

నకిలీ, నాణ్యత లేని మందులను తయారు చేశారన్న ఆరోపణలతో 18 ఫార్మా కంపెనీల లైసెన్స్‌లను ప్రభుత్వం రద్దు చేసింది.ఈ కంపెనీలు నకిలీ, నాణ్యత లేని మందులను తయారు చేస్తున్నాయని కేంద్రం ఆరోపించింది.

Relation Tips: నా భర్త తన అంగాన్ని నోట్లో పెట్టుకొని చూషణ చేయమంటున్నాడు, కానీ నోట్లోనే స్ఖలనం జరిగి వీర్యం మింగితే ప్రమాదమా, శృంగారంలో అంగచూషణ చేయవచ్చా..

kanha

అంగచూషణ అనేది రతిలో భాగం. స్త్రీ యొక్క యోనిని చుషించాలని పురుషుడు కోరుకోవడం, పురుషుడి అంగాన్ని చుషించాలని స్త్రీ కోరుకోవడం సహజమే. ఇందులో ఎలాంటి అసహజమైన తీరు లేదు. మీరు అనవసరంగా భయపడుతున్నారు.

Advertisement

Relation Tips: సెక్స్ చేసే సమయంలో నా బాయ్ ఫ్రెండ్ డబుల్ కండోమ్ వాడుతా అంటున్నాడు, కానీ నాకు భావప్రాప్తి కలగడం లేదు..ఏం చేయాలి...

kanha

సింగిల్ కండోమ్ వాడితే అది చినిగిపోయే ప్రమాదం ఉందని, డబుల్ కండోమ్‌లను కలిపి ఉపయోగించాలని కొందరు స్నేహితులు చెప్పారు. అలా చేయడం మంచిదేనా చెప్పండి. దయచేసి సరైన సలహా ఇవ్వండి.

Health Tips: పోర్న్ వీడియోలు చూసి అంత సేపు సెక్స్ చేయాలనుకోవద్దు, బెడ్ మీద త్వరగా ఔట్ కాకుండా ఉండాలంటే ఇలా చేయండి

Hazarath Reddy

శృంగారం అనేది జీవితంలో చాలా ముఖ్యమైన భాగం. దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తేనే మజా ఉంటుంది. కొంతమంది శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. కాసేపటికే చేతులెత్తేస్తారు. అత్యుత్సాహంతో మరికొందరు వేగంగా చేసేస్తూ త్వరగా ఔటైపోతారు.ఈ నేపథ్యంలో సెక్స్ డ్రైవ్‌కు సంబంధించిన ఈ ఆసక్తికర విషయాలు గురించి తెలుసుకోండి.

Covid in India: కరోనా సోకిన వారికి యాంటీ బయాటిక్స్‌ వాడొద్దు, కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ, దేశంలో కొత్తగా 699 మందికి కొవిడ్‌ పాజిటివ్‌

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్‌ బారిన పడిన పెద్దల చికిత్సకు లొపినావిర్‌-రిటోనావిర్‌, హైడ్రాక్సిక్లోరోక్విన్‌, ఐవెర్‌మెక్టిన్‌, మోల్నుపిరవిర్‌, ఫావిపిరావిర్‌, అజిత్రోమైసిన్‌, డాక్సీసైక్లిన్‌ ఔషధాలు వినియోగించవద్దని ఆదేశాలిచ్చింది. బాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉంటే తప్ప యాంటీ బయాటిక్స్‌ వాడొద్దని సూచించింది

Covid Pandemic: మరో డేంజర్ న్యూస్, కరోనా సోకిన వారిలో మరో ప్రమాదకర బ్యాక్టీరియా అభివృద్ధి, ఇది సోకితే రోగి ప్రమాదకర స్థితిలోకి వెళతాడని శాస్త్రవేత్తలు వెల్లడి

Hazarath Reddy

SARS-CoV-2 రెప్లికేషన్‌ను 10 నుండి 15 రెట్లు పెంచే సూపర్‌బగ్‌లలో కనుగొనబడిన ప్రోటీన్‌ను పరిశోధకులు గుర్తించారు. గ్లోబల్ డేటా ప్రకారం, తీవ్రమైన కోవిడ్-19 కేసులలో దాదాపు 10 శాతం సెకండరీ బాక్టీరియల్ కో-ఇన్‌ఫెక్షన్‌ను కలిగి ఉన్నాయి.

Advertisement

H5N1 Bird Flu: కరోనా పోయింది బర్డ్‌ ఫ్లూ మొదలైంది, 10 మందికి సోకితే అందులో 5 మంది మృతి, మరో మహమ్మరిగా ఇది అవతరించబోతుందని శాస్త్రవేత్తలు ఆందోళన

Hazarath Reddy

శాస్త్రవేత్తలు ఇప్పటికే యూరోపియన్ చరిత్రలో అతి పెద్ద ఏవియన్ ఇన్ఫ్లుఎంజా మహమ్మారి గురించి మాట్లాడుతున్నారు. ఇది దాదాపు కోవిడ్-19 సమయంలోనే ప్రారంభమైంది. పక్షులకు హాని కలిగించే అనేక రకాల ఏవియన్ ఇన్ఫ్లుఎంజా ఉన్నాయి.

Ugadi 2023: ఉగాది నాడు పచ్చడి తినకపోతే ఎంత నష్టపోతారో తెలుసా, పండగ రోజు ఈ పనులు అస్సలు చేయవద్దు, చేస్తే చాలా నష్టపోతారు...

kanha

ఉగాది పచ్చడిలో ఉపయోగించే ఒక్కో రుచికి ఒక్కో అర్ధం ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉగాది పచ్చడి ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. కాలం మారినప్పుడు వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది.

Cucumber: లావుగా ఉన్నవారు డైట్‌లో తప్పక ఉంచుకోవాల్సిన పుడ్, బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ పోవాలంటే రోజూ దోసకాయ తినాల్సిందే

Hazarath Reddy

వేసవిలో దోసకాయ మార్కెట్‌లో సులభంగా దొరుకుతుంది. మీరు సలాడ్ రూపంలో తిన్నా లేదా అదే విధంగా తిన్నా. దీని వల్ల మీరు చాలా ప్రయోజనాలను పొందుతారు. దీన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

Swapna Shastra: మీకు కలలో ఈ నీరు కనిపిస్తే శుభ సూచకం, అయితే ఆ ఒక్క నీరు కనిపిస్తే మాత్రం దరిద్రం నట్టింట తాండవిస్తుంది

Hazarath Reddy

కలలో కనిపించే వర్షం నీరు కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. డ్రీమ్ సైన్స్ ప్రకారం, ఈ కల మీరు భవిష్యత్తులో విజయం సాధించబోతున్నారని మరియు త్వరలో మీకు కొన్ని శుభవార్తలు అందుతాయని చెబుతుంది.

Advertisement
Advertisement