ఆరోగ్యం

NLEM: అసిడిటీ,క‌డుపునొప్పి,గ్యాస్‌ సమస్యలకు వాడే రానిటిడైన్‌ బ్రాండ్లపై నిషేధం, అత్యవసర మందుల జాబితా నుంచి 26 మందులను తొలగించిన కేంద్రం, తొలగించిన వాటి వివరాలు ఇవే..

Hazarath Reddy

కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త అత్య‌వ‌స‌ర మందుల జాబితా లిస్టును విడుదల చేసింది. కాగా క్యాన్స‌ర్ కార‌క ఆందోళ‌న‌ల‌పై (cancer concerns) అత్య‌వ‌స‌ర మందుల జాబితా నుంచి యాంటాసిడ్ సాల్ట్ రానిటిడైన్‌ను కేంద్ర ప్ర‌భుత్వం తొల‌గించింది. దీంతోపాటు 26 మందుల‌ను ఈ జాబితా నుంచి (Essential Medicines’ List) తొలగించింది.

Measles Outbreak: మళ్లీ ఇంకొకటి పుట్టింది, జింబాబ్వేని వణికిస్తున్న మీజిల్స్ అంటువ్యాధి, ఒక్కరోజే 37మంది చిన్నారులు మృతి, ఇప్పటివరకు 700 మంది చిన్నారులు ఈ వ్యాధితో మృతి

Hazarath Reddy

జింబాబ్వేలో కొత్తగా పుట్టుకొచ్చిన మీజిల్స్ వ్యాధి (measles outbreak) కలవరపాటుకు గురి చేస్తోంది. ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు ఈ వ్యాధి వల్ల 700 మంది చిన్నారులు (killed 700 children) మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Mushroom Side Effects: మైగ్రేన్ నుండి జీర్ణ సమస్యల వరకు, పుట్టగొడుగులను తినడం వల్ల కలిగే 8 నష్టాలు తెలుసుకోండి

Krishna

చాలా మంది పుట్టగొడుగులను తినడానికి ఇష్టపడతారు. ఇది రుచిలో అద్భుతమైనదే కాకుండా, శరీరానికి అవసరమైన ఐరన్ జింక్ వంటి పోషకాలను కూడా అందిస్తుంది. అయినప్పటికీ, పుట్టగొడుగుల సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుంటే మంచిది.

Shilajit Benefits For Men: మగజాతికి వరం శిలాజిత్, పాలల్లో కలిపి తాగితే, ముసలివాడైనా సరే మంచాలు విరగొట్టడం ఖాయం, లైంగిక శక్తికి పెంచే ఆయుర్వేద అద్బుతం..

Krishna

పురుషుల పురుషత్వం, లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి శిలాజిత్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే, ఇది కాకుండా, శిలాజిత్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి మీకు దశల వారీ పూర్తి సమాచారం అందిస్తాం తెలుసుకోండి.

Advertisement

Woman On Top Position: మీ ప్రియురాలితో టాప్ పొజిషన్ శృంగారం చేస్తున్నారా, అయితే ఇది కచ్చితంగా చదవండి, డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

Krishna

సెక్స్ అనేది ఒక మంచి చర్య, ఇది జంటలను ఒత్తిడి నుండి దూరంగా ఉంచుతుంది. సెక్స్‌లో పాల్గొనేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం, తద్వారా మీరు ఇబ్బందికరమైన గాయాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

Hartalika Teej 2022: భర్తల దీర్ఘాయుస్సు కోసం మహిళలు ఉపవాసం ఆచరించే రోజే హర్తాళికా తీజ్, 24 గంటల నీరు తాగకుండా ఉపవాసాన్ని ఆచరిస్తే మంచి ఫలితాలు, ఎలా చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

మహిళలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఆగస్టు 30న నిర్జల తీజ్‌ ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఈ ఉపవాసం గణేష్ చతుర్థికి ముందు వస్తుంది. ఈ సమయంలో, మహిళలు 24 గంటల నీరు లేని ఉపవాసాన్ని పాటిస్తారు. శివుడు, పార్వతిని పూజిస్తారు.

Astrology: శనివారం రాశిఫలాలు ఇవే, ఈ రాశుల వారు భాధాకరమైన వార్తలు వింటారు, ఓపిక పట్టేందుకు ప్రయత్నించండి, ఆగస్ట్ 27న మేషం నుంచి మీనం వరకు స్థితిగతులు ఎలా ఉన్నాయో ఓ సారి చూడండి

Hazarath Reddy

వేద జ్యోతిష శాస్త్రంలో మొత్తం 12 రాశుల గురించి క్షుణ్ణంగా వివరించబడింది. ప్రతి రాశిచక్రం ఒక గ్రహంచే నిర్దేశించబడుతుంది. గ్రహాలు మరియు రాశుల కదలికల ద్వారా జాతకాన్ని గణిస్తారు. ఆగస్ట్ 27, 2022 శనివారం . ఈ రోజు హనుమాన్ జీ మరియు శని దేవ్ ఆరాధనకు అంకితం చేయబడింది.

Condoms: అంగం స్థంభించిన తర్వాతే కండోమ్ తొడగండి, లేకుంటే అది యోనీలోకి జారిపోయే అవకాశం ఉంటుందని చెబుతున్న నిపుణులు, వారు ఇంకేం చెబుతున్నారంటే..

Hazarath Reddy

కండోమ్ గురించి తెలియని వాస్తవాలు: 15000 సంవత్సరాల క్రితం నుండి ఉపయోగించబడుతున్న కండోమ్‌లు ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ప్రియమైన గర్భనిరోధక పద్ధతిగా మారాయి. ప్రజాదరణ పొందిన నమ్మకానికి విరుద్ధంగా, 40 శాతం కండోమ్‌లు (Facts About Condoms) మహిళలకు అమ్ముడవుతున్నాయి.ఇక పురాతన కండోమ్‌లు పంది ప్రేగులతో తయారు చేయబడ్డాయి!

Advertisement

Extended Pleasure Condom: ఈ కండోమ్ వాడే వారికి షాకింగ్ న్యూస్, మీ పురుషాంగం నల్లగా మారి, కుళ్లిపోతుందని హెచ్చరిస్తున్న వైద్యులు, లక్నోలో ఓ వ్యక్తికి చేదు అనుభవం

Hazarath Reddy

కండోమ్ వాడకం అనేది చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అవాంచిత గర్భం, సుఖవ్యాధుల నుంచి ఇవి రక్షణ కల్పిస్తుండటంతో అందరూ దీనిని వాడుతూ ఉంటారు. సుఖ వ్యాధులతో పాటు ప్రమాదకర వ్యాధులు రాకుండా ఇవి కాపాడుతూ ఉంటాయి.

Tomato Flu: టొమాటో ఫ్లూపై కేంద్రం కీలక ప్రకటన, ఈ వ్యాధికి SARS-CoV-2, మంకీపాక్స్, డెంగ్యూ లేదా చికున్‌గున్యాతో ఎటువంటి సంబంధం లేదని వెల్లడి

Hazarath Reddy

HMFD లేదా టొమాటో ఫ్లూ గురించి కేంద్రం ఒక సందేశాన్ని ఇచ్చింది. ఈ వ్యాధి (Tomato Flu) 1-10 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో మరియు కొంతమంది పెద్దలలో సంభవిస్తుంది.అయితే దానికి ఇంకా మందు లేదు. లక్షణాలు సాధారణ ఫ్లూ (జ్వరం, శరీర నొప్పులు, అలసట, చర్మంపై దద్దుర్లు మొదలైనవి) లాగానే ఉన్నాయని వైద్యారోగ్యశాఖ చెబుతోంది.

Tomato Flu in India: దేశంలో చిన్న పిల్లలను వణికిస్తున్న మరో మిస్టరీ వ్యాధి, 82 మంది పిలల్లకు టమాటో ఫ్లూ, టమాటో జ్వరం లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఇండియాను మరో వ్యాధి వణికించేందుకు రెడీ అయింది. దేశంలో సుమారు 82 మంది పిల్లలు (India logs 82 cases of ‘Tomato Fever) ఈ వ్యాధి భారిన పడినట్లు లాన్సెట్‌ రెస్పిరేటరీ జర్నల్‌ (Lancet issues alert) పేర్కొంది.

Monkeypox: స్వలింగ సంపర్కులతో పడుకున్న కుక్కకు మంకీపాక్స్ వైరస్, వైద్యశాస్త్రంలో తొలి కేసుగా గుర్తించిన పరిశోధకులు

Hazarath Reddy

స్వలింగ సంపర్కుల నుండి కుక్కకు కూడా మంకీపాక్స్ వైరస్ సోకింది. తాజాగా ఫ్రెంచ్ పరిశోధకులు మనుషుల నుండి కుక్కకు మంకీపాక్స్ వైరస్ సంక్రమణ (Gay Couple's Dog Tests Positive For Monkeypox) జరిగిందని, ఇదే తొలి కేసని తెలిపారు. ఈ వివరాలను మెడికల్ జర్నల్ ది లాన్సెట్‌లో (the medical journal The Lancet) ప్రచురించారు.

Advertisement

Johnson & Johnson: జాన్సన్ బేబీ పౌడరులో కేన్సర్ కారకాలు, భద్రత విషయంలో లా సూట్స్ వేసిన వేలాది మంది వినియోగదారులు, పౌడర్ నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ

Hazarath Reddy

బేబీ పౌడర్ ఉత్పత్తుల్లో దూసుకుపోతున్న ఉన్న జాన్సన్ అండ్ జాన్సన్(Johnson and Johnson) కంపెనీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. కేన్సర్ కారకమైన(caused cancer) జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడరు అమ్మకాలను 2023లో ప్రపంచ వ్యాప్తంగా నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది.

Covid-19: షాకింగ్ వాస్తవాలు, కరోనా సోకిన వారిని వెంటాడుతున్న లాంగ్ కోవిడ్ లక్షణాలు, శ్వాసకోస సమస్యలు,నీరసం,రుచి,వాసన శక్తి తగ్గిపోవడం వంటివి కొనసాగుతున్నాయని అధ్యయనంలో వెల్లడి

Hazarath Reddy

కరోనా లక్షణాలు బయటికి పెద్దగా కనిపించకపోయినా శరీరం మాత్రం బలహీనం అవుతోందని, లాంగ్ కోవిడ్ లక్షణాలు చాలా కాలం కొనసాగుతున్నాయని (long coronavirus symptom) నెదర్లాండ్స్ కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Astrology: శనివారం రాశిఫలితాలు ఇవే, సింహ రాశి వారికి ఆస్తి వివాదాలు పెరుగుతాయి, కుంభ రాశి వారికి జాగ్రత్తగా ఉండాలి, కర్కాటక రాశి వారు శుభవార్త వింటారు..

Krishna

ఈరోజు, ఆగస్ట్ 6, 2022 శనివారం, ఈ రోజు తులారాశి తర్వాత చంద్రుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించాడు. చంద్రుని యొక్క ఈ పరస్పర చర్య కారణంగా, ఈ రోజు వృశ్చిక రాశి వారికి ప్రయోజనకరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారు ఈ రోజు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహాల పరస్పర చర్య వల్ల ఈరోజు మీ రోజు ఎలా ఉంది..?

Maida Flour: మైదాపిండి తింటున్నారా? అయితే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నట్లే, మైదాపిండిని ఎలా తయారు చేస్తారో తెలుసా? మైదా పిండితో చేసిన బేకరీ ఐటమ్స రోజూ తింటే షుగర్ రావడం ఖాయం

Naresh. VNS

మైదాపిండి (Maida) దీనిని గోధుమ పిండి నుండి తయారు చేస్తారు. గోధుమ పిండిలో బెంజాయిల్ పెరాక్సైడ్ (benzoyl peroxide) అనే రసాయనంతోపాటు మరికొన్నింటిని కలపటం ద్వారా దీనిని తయారు చేస్తారు. బేకరీ ఐటమ్స్ (Bekary Items), స్వీట్లు తయారీలో ఇటీవలి కాలంలో దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ పిండిలో (Flour) ఎలాంటి పోషకాలు లేవని, అంతా రసాయనమేనని నిపుణులు చెబుతున్నారు

Advertisement

Drinking Hot water: గోరు వెచ్చని నీరు తాగడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా, తెలియకుంటే ఓ సారి ఈ న్యూస్ చూడాల్సిందే

Hazarath Reddy

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీరు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు (Drinking hot water Benefits) ఉంటాయని తెలుసు.రోజు గోరు వెచ్చని నీరు తాగడం వల్ల (Drinking Hot water) ఆరోగ్యం చాలా బాగుంటుంది. అయితే వేడి నీళ్లు తాగడం వల్ల కూడా కొన్ని నష్టాలు (Drinking hot water Risks) ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Health Tips: మాత్రలు మింగే వారు వీటితో కలిపి వేసుకోవద్దు,అలా మింగితే మాత్రలు పనిచేయకపోయే ప్రమాదం ఉందంటున్న డాక్టర్లు

Hazarath Reddy

సాధారణంగా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎవరైనా టాబ్లెట్స్ వేసుకోవడం సహజమే. ఐతే మంచినీళ్లతో మాత్రలు వేసుకుంటే ఫర్వాలేదు కానీ కొందరు టాబ్లెట్లను రకరకాల పద్ధతుల్లో వేసుకుంటుంటారు. కొందరు నారింజ లేదా నిమ్మరసంతో కలిపి మాత్రలను మింగే ప్రయత్నం (Taking Medicine ) చేస్తుంటారు

Dream Astrology: కలలో శివలింగం కనిపించిందా, అయితే మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం, శివ లింగానికి పూజ చేసినట్లు కల కంటే ఇంకేం జరగబోతున్నాయో తెలుసుకోండి.

Krishna

స్వప్న శాస్త్రం ప్రకారం, శివుడు కలలో కనిపిస్తే, ఆ వ్యక్తి జీవితంలో ఆశ్చర్యకరమైనది జరుగుతుంది. అదేవిధంగా మీకు కలలో శివలింగం కనిపిస్తే దాని అర్థం ఏమిటో తెలుసా? శివలింగం కలలో ఉంటే శుభం కలుగుతుందా? లేక అశుభమా..? తెలుసుకుందాం.

Monkeypox in India: దేశంలో మంకీపాక్స్ డేంజర్ బెల్స్, కేరళలో మరో కేసు వెలుగులోకి, ఇండియాలో 7కు చేరుకున్న మంకీపాక్స్ బాధితుల సంఖ్య

Hazarath Reddy

దేశంలో(India)లో మరో మంకీపాక్స్(Monkeypox) కేసు నమోదయ్యింది. యూఏఈ (UAE) నుంచి వచ్చిన కేరళ వచ్చిన వ్యక్తికి పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలిందని కేరళ వైద్యశాఖా మంత్రి వీణా జార్జ్ (Veena George) తెలిపారు.

Advertisement
Advertisement