ఆరోగ్యం

Covid-19: షాకింగ్ వాస్తవాలు, కరోనా సోకిన వారిని వెంటాడుతున్న లాంగ్ కోవిడ్ లక్షణాలు, శ్వాసకోస సమస్యలు,నీరసం,రుచి,వాసన శక్తి తగ్గిపోవడం వంటివి కొనసాగుతున్నాయని అధ్యయనంలో వెల్లడి

Hazarath Reddy

కరోనా లక్షణాలు బయటికి పెద్దగా కనిపించకపోయినా శరీరం మాత్రం బలహీనం అవుతోందని, లాంగ్ కోవిడ్ లక్షణాలు చాలా కాలం కొనసాగుతున్నాయని (long coronavirus symptom) నెదర్లాండ్స్ కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Astrology: శనివారం రాశిఫలితాలు ఇవే, సింహ రాశి వారికి ఆస్తి వివాదాలు పెరుగుతాయి, కుంభ రాశి వారికి జాగ్రత్తగా ఉండాలి, కర్కాటక రాశి వారు శుభవార్త వింటారు..

Krishna

ఈరోజు, ఆగస్ట్ 6, 2022 శనివారం, ఈ రోజు తులారాశి తర్వాత చంద్రుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించాడు. చంద్రుని యొక్క ఈ పరస్పర చర్య కారణంగా, ఈ రోజు వృశ్చిక రాశి వారికి ప్రయోజనకరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారు ఈ రోజు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహాల పరస్పర చర్య వల్ల ఈరోజు మీ రోజు ఎలా ఉంది..?

Maida Flour: మైదాపిండి తింటున్నారా? అయితే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నట్లే, మైదాపిండిని ఎలా తయారు చేస్తారో తెలుసా? మైదా పిండితో చేసిన బేకరీ ఐటమ్స రోజూ తింటే షుగర్ రావడం ఖాయం

Naresh. VNS

మైదాపిండి (Maida) దీనిని గోధుమ పిండి నుండి తయారు చేస్తారు. గోధుమ పిండిలో బెంజాయిల్ పెరాక్సైడ్ (benzoyl peroxide) అనే రసాయనంతోపాటు మరికొన్నింటిని కలపటం ద్వారా దీనిని తయారు చేస్తారు. బేకరీ ఐటమ్స్ (Bekary Items), స్వీట్లు తయారీలో ఇటీవలి కాలంలో దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ పిండిలో (Flour) ఎలాంటి పోషకాలు లేవని, అంతా రసాయనమేనని నిపుణులు చెబుతున్నారు

Drinking Hot water: గోరు వెచ్చని నీరు తాగడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా, తెలియకుంటే ఓ సారి ఈ న్యూస్ చూడాల్సిందే

Hazarath Reddy

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీరు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు (Drinking hot water Benefits) ఉంటాయని తెలుసు.రోజు గోరు వెచ్చని నీరు తాగడం వల్ల (Drinking Hot water) ఆరోగ్యం చాలా బాగుంటుంది. అయితే వేడి నీళ్లు తాగడం వల్ల కూడా కొన్ని నష్టాలు (Drinking hot water Risks) ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Health Tips: మాత్రలు మింగే వారు వీటితో కలిపి వేసుకోవద్దు,అలా మింగితే మాత్రలు పనిచేయకపోయే ప్రమాదం ఉందంటున్న డాక్టర్లు

Hazarath Reddy

సాధారణంగా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎవరైనా టాబ్లెట్స్ వేసుకోవడం సహజమే. ఐతే మంచినీళ్లతో మాత్రలు వేసుకుంటే ఫర్వాలేదు కానీ కొందరు టాబ్లెట్లను రకరకాల పద్ధతుల్లో వేసుకుంటుంటారు. కొందరు నారింజ లేదా నిమ్మరసంతో కలిపి మాత్రలను మింగే ప్రయత్నం (Taking Medicine ) చేస్తుంటారు

Dream Astrology: కలలో శివలింగం కనిపించిందా, అయితే మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం, శివ లింగానికి పూజ చేసినట్లు కల కంటే ఇంకేం జరగబోతున్నాయో తెలుసుకోండి.

Krishna

స్వప్న శాస్త్రం ప్రకారం, శివుడు కలలో కనిపిస్తే, ఆ వ్యక్తి జీవితంలో ఆశ్చర్యకరమైనది జరుగుతుంది. అదేవిధంగా మీకు కలలో శివలింగం కనిపిస్తే దాని అర్థం ఏమిటో తెలుసా? శివలింగం కలలో ఉంటే శుభం కలుగుతుందా? లేక అశుభమా..? తెలుసుకుందాం.

Monkeypox in India: దేశంలో మంకీపాక్స్ డేంజర్ బెల్స్, కేరళలో మరో కేసు వెలుగులోకి, ఇండియాలో 7కు చేరుకున్న మంకీపాక్స్ బాధితుల సంఖ్య

Hazarath Reddy

దేశంలో(India)లో మరో మంకీపాక్స్(Monkeypox) కేసు నమోదయ్యింది. యూఏఈ (UAE) నుంచి వచ్చిన కేరళ వచ్చిన వ్యక్తికి పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలిందని కేరళ వైద్యశాఖా మంత్రి వీణా జార్జ్ (Veena George) తెలిపారు.

Monkeypox in India: దేశంలో తొలి మంకీ పాక్స్ మరణo.., కేరళలో చికిత్స పొందుతూ మృతి చెందిన 24 ఏళ్ళ యువకుడు, మృతికి కారణాలను విశ్లేషిస్తున్నామని తెలిపిన మంత్రి వీణా జార్జ్

Hazarath Reddy

దేశంలో తొలి మంకీ పాక్స్ మరణం నమోదైంది. కేరళలో మంకీ పాక్స్ వైరస్ (Monkeypox in India) బారిన పడిన యువకుడు శనివారం మృతి చెందాడు. నిజానికి ఆయన పది రోజుల క్రితం యూఏఈ నుంచి కేరళకు రాగా.. అప్పటికే మంకీ పాక్స్ సోకి ఉందని, ఈ విషయం ఆలస్యంగా తెలిసిందని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.

Advertisement

Andhra Pradesh: గుంటూరులో 8 ఏళ్ల బాలుడికి మంకీపాక్స్ లక్షణాలు, అలర్ట్ అయిన కేంద్రం, బాలుడికి గుంటూరు జీజీహెచ్ లో ప్రత్యేక చికిత్స..

Krishna

గుంటూరులో 8 ఏళ్ల బాలుడికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు శనివారం తెలిపారు. బాలుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

Horoscope 30 July 2022: ఈ మూడు రాశుల వారు సూర్యుడిలా వెలిగిపోతారు, మిగతా రాశుల వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, మేషం నుండి మీనం వరకు రాశి పరిస్థితిని చదవండి

Hazarath Reddy

వేద జ్యోతిషశాస్త్రంలో మొత్తం 12 రాశుల గురించి వివరించబడింది. ప్రతి రాశిచక్రం ఒక గ్రహం ద్వారా ఫలితాలను నిర్ణయిస్తుంది. గ్రహాలు మరియు రాశుల కదలికల ద్వారా జాతకాన్ని గణిస్తారు. జూలై 30, 2022 శనివారం. జూలై 30, 2022న ఏ రాశికి లాభం చేకూరుతుందో, ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలో జ్యోతిష్యులు ఏమంటున్నారో ఓ సారి చూద్దాం.

Tobacco Causes Painful Death: ధూమపానం ఆరోగ్యానికి హానికరం ప్లేసులో ఇకపై పొగాకు వల్ల బాధాకరమైన మరణం స్లోగన్, ఆదేశాలు జారీ చేసిన కేంద్రం

Hazarath Reddy

సిగరెట్లు మరియు పొగాకు ఉత్పత్తులలో ఈ సంవత్సరం డిసెంబర్ నుండి 'బాధాకరమైన మరియు ముందస్తు మరణాల అవకాశాలు' గురించి హెచ్చరికలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.ఇప్పటివరకు ధూమపాన ఆరోగ్యానికి హానికరం అని ఉండేది అయితే ఇక నుంచి అది ‘పొగాకు వల్ల బాధాకరమైన మరణం’అని ఉంటుంది. అన్ని పొగాకు ఉత్పత్తులపై ఇకపై ఇలా రాసి ఉంటుందని కేంద్రం తెలిపింది.

Horoscope 29 July 2022: రెండు రాశుల వారికి రాజభోగం ఉంటుంది, లక్ష్మీ దేవిని పూజిస్తే అన్నీ శుభాలే, జూలై 29న మేషం నుండి మీనం వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయో, ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి

Hazarath Reddy

శాస్త్రం ప్రకారం ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. సంగీత స్థాయి యొక్క ఐదవ గమనిక. జూలై 29, 2022న ఏ రాశికి లాభం చేకూరుతుందో, ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలో జ్యోతిష్యులు ఏమంటున్నారో ఓ సారి చూద్దాం.

Advertisement

Horoscope Today: ఈ నాలుగు రాశుల వారి జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి, మిగతా రాశుల వారు కొత్త విషయాలపై దృష్టి పెట్టడం మంచిది

Hazarath Reddy

ఒక వ్యక్తి యొక్క ప్రేమ మరియు సంబంధాలు రాశిచక్ర గుర్తుల ద్వారా మాత్రమే నిర్ణయించబడతాయి. ఈ రోజు ఏ రాశుల వారి ప్రేమ జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయో మరియు ఎవరి రోజు అద్భుతంగా ఉంటుందో తెలుసుకోండి.

Relationship: సడెన్ గా సెక్స్ మానేస్తున్నారా, అయితే మీకు కలిగే అతి పెద్ద ప్రమాదం ఇదే, శృంగారానికి దూరం అయితే ఏమేం సమస్యలు వస్తాయో తెలుసుకోండి..

Krishna

మీరు అకస్మాత్తుగా సెక్స్ చేయడం మానేసినప్పుడు ఒత్తిడి ఏర్పడుతుంది. వారానికి ఒకటి లేదా రెండుసార్లు సెక్స్‌లో పాల్గొనే వారు సెక్స్‌ను ఆపేయాలని ఒత్తిడికి గురవుతారని అధ్యయనాలు చెబుతున్నాయి.

Relationship: మీ వయస్సు 45 సంవత్సరాలు దాటిందా, శృంగారంలో బ్యాటింగ్ చేయలేకపోతున్నారా, అయితే మీ భోజనంలో వీటిని చేర్చితే రతి క్రీడలో మీరే మ్యాచ్ విన్నర్..

Krishna

45 ఏళ్లు పైబడిన పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గడం చాలా సార్లు కనిపిస్తుంది. ఫలితంగా సెక్స్ జీవితంలో అనేక సమస్యలు కనిపిస్తాయి. అయితే మీ ఇంటి వంటగదిలో అద్భుతమైన ఔషధ గుణాలున్న కొన్ని మసాలాలు ఉన్నాయి. కానీ మనం వాటిని గమనించడం లేదు.

Relationship: ఎంత ట్రై చేసినా పిల్లలు పుట్టడం లేదా, అయితే మగవారిలో స్పెర్మ్ కౌంట్ పడిపోవడమే కారణం, ఈ పనులు చేస్తే స్పెర్మ్ కౌంట్ జీరో అయిపోయి నపుంసకులుగా మారే చాన్స్...

Krishna

రెగ్యులర్ గా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వీర్య కణాల సంఖ్య తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీర్యం నాణ్యత కూడా క్రమంగా క్షీణిస్తుంది. ఇది మిమ్మల్ని నపుంసకులను కూడా చేస్తుంది.

Advertisement

Hiccups: ఎక్కిళ్లు ఏం చేసినా అగడం లేదా, అదే పనిగా వస్తున్నాయా.. ఇలా చేసి చూడండి, చిటికెలో తగ్గిపోతాయి

Hazarath Reddy

ఎక్కిళ్లు ( Hiccups ) దాదాపుగా అంద‌రికీ కామ‌న్‌గా వ‌చ్చే స‌మ‌స్యే. మనలో అందరికీ ఎక్కిళ్ళు వచ్చిన అనుభవం ఉండే ఉంటుంది. ఎక్కిళ్ళు వచ్చినప్పుడు పొట్ట లోపలికి పోవడం గొంతులోనుంచి మన ప్రమేయం లేకుండానే ఒక రకమైన శబ్దం రావడం జరిగిపోతుంది.

Pumpkin Seeds: గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే లాభాలు, మీ ఆరోగ్యానికి దీన్ని మించి మరే ఔషధం లేదని చెబుతున్న వైద్యులు, ఉపయోగాలు ఏంటో ఓ సారి చూడండి

Hazarath Reddy

ప్రస్తుత ఉరుకుల పరుగుల ప్రపంచంలో మనిషికి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైపోయింది. పనిభారం ఎక్కువ కావడంతో త్వరగా అలిసిపోతున్నాడు. ఈ నేపథ్యంలో మారుతున్న జీవనశైలికి అనుగుణంగా శరీరానికి తగినంత పోషకాలు అనేది చాలా ముఖ్యమైపోయింది.

Monkeypox in TS: గాలి ద్వారా మంకీపాక్స్ సోక‌దు, పెద్దగా ద‌గ్గిన‌ప్పుడు వ‌చ్చే తుంప‌ర్ల ద్వారానే సోకే అవ‌కాశం, ఆందోళన అవసరం లేదు, కరోనాకు తీసుకున్న జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

Hazarath Reddy

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోనూ మంకీపాక్స్ (monkeypox in Telangana) కలకలం రేగిన సంగతి విదితమే. ఇంద్రనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్టు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి ఈ నెల 6న కువైట్ నుంచి వచ్చినట్టు గుర్తించారు.

Horoscope Today: నేటి రాశి ఫలాలు, ఈ రోజు ఆ రంగు వస్తువును దగ్గరుంచుకుంటే చాలామంచిది, ఈ రాశి వారు ఏ రంగు వస్తువు దగ్గర ఉంచుకోవాలో తెలుసుకోండి

Hazarath Reddy

గ్రహ స్థానం - కుజుడు మరియు రాహువు మేషరాశిలో ఉన్నారు. సూర్యోదయం సమయంలో చంద్రుడు వృషభరాశిలో ఉంటాడు. దీని తరువాత, ఇది మిధునరాశిలో శుక్రునితో కలిసి ఉంటాడు. సూర్యుడు మరియు బుధుడు కర్కాటక రాశిలో ఉన్నారు. కేతువు తులారాశిలో ఉన్నాడు. తిరోగమన శని మకరరాశిలో ఉన్నాడు. బృహస్పతి మీన రాశిలో సంచరించనున్నాడు.

Advertisement
Advertisement