ఆరోగ్యం
Watermelon: పుచ్చకాయలు అదే పనిగా తింటే అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే, వైద్య నిపుణులు ఏమంటున్నారో ఓ సారి వినండి
Hazarath Reddyఛాలామంది వేసవి రాగానే పుచ్చకాయలు తెగ తినేస్తుంటారు. దాహార్తిని తీర్చుకోవడానికి చాలామంది ఈ పుచ్చకాయలు (Watermelon) అదే పనిగా తింటుంటారు. ఐతే పుచ్చకాయలను మోతాదుకి మించి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.
Raw Coconut Benefits: పచ్చి కొబ్బరిలో ఎన్నో ప్రయోజనాలు, బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఔషధకారి, కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురుగ్గా మార్చడంలో కీలక పాత్ర దీనిదే..
Hazarath Reddyమన ఆరోగ్యానికి ప్రయోజనం కలిగించే ఆహారాల్లో కొబ్బరిని ఒకటిగా (Raw Coconut Benefits) చెప్పుకోవచ్చు. కొబ్బరిలో శరీరానికి అవసరమైన పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. శరీరానికి మంచి శక్తిని అందించటంలో కొబ్బరిని మించింది లేదంటే అతిశయోక్తి లేదు.
Cancer and Sleep: నైట్ షిఫ్టులు అంటూ సరిగ్గా నిద్రపోవడం లేదా, అయితే క్యాన్సర్ వచ్చే చాన్స్ అధికం, వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధనలో బయటపడ్డ వాస్తవాలు...
Krishnaరాత్రి నిద్ర శరీరానికి ముఖ్యం. కానీ.. నైట్ షిఫ్టుల ఉద్యోగం అంత శ్రేయస్కరం కాదనే విషయం వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీలో చేసిన కొన్ని పరిశోధనలు ఇదే విషయాన్ని ఊటంకిస్తున్నాయి. ఏకంగా క్యాన్సర్ కు దారి తీయొచ్చని చెప్తున్నాయి.
Best Indoor Plants for Clean Air: మీ గదిలో ఆక్సిజన్ విరివిగా లభించాలని కోరుకుంటున్నారా, అయితే ఈ మొక్కలు మీ గదిలో పెంచుకోండి..
Krishnaమొక్కలు పువ్వుల్ని.. కొన్ని మొక్కలు కాయల్ని ఇవ్వడమే కాదు.. మంచి ఆక్సిజన్ అందిస్తాయి. కానీ ఆక్సిజన్ ఇచ్చే ప్రత్యేకమైన మొక్కలు కూడా ఉన్నాయి. ఇంట్లోనే పెంచుకోవడం వల్ల వేడిని లాగేసుకుని స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి. ఎక్కువ నీరు తాగవు కూడా. వీటి ధర 50 నుంచి 500 మధ్య ఉంటుంది.
Neem Tea: వేపాకు టీతో శరీరంలో బ్యాక్టీరియా, వైరస్ ఔట్, షుగర్ వ్యాధి ఆమడ దూరంలో నిలిచే చాన్స్, రోజూ తాగితే ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!
Krishnaవేపాకును ఔషధ గనిగా చెప్తూంటారు. రకరకాల అనారోగ్య సమస్యలను వేపాకు దివ్య ఔషధం. ఆయుర్వేద ఔషధాల్లో విరివిగా వాడుతూంటారు. వేపాకు మన శరీరంలోని చెడు బ్యాక్టీరియా, వైరస్‌పై చక్కగా పోరాడుతుంది. చర్మ సమస్యలను దూరం చేస్తుంది.
COVID-19 Fourth Wave: మళ్లీ అలర్ట్ అవ్వండి, జూన్‌లో కరోనా ఫోర్త్‌ వేవ్‌, నాలుగు నెలల పాటు విజృంభణ, ఆందోళనకర విషయాన్ని వెల్లడించిన ఐఐటీ కాన్పూర్‌ శాస్త్రవేత్తలు
Hazarath Reddyఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ ఇటీవల నిర్వహించిన పరిశోధన ప్రకారం... జూన్‌లో దేశంలో కోవిడ్‌ ఫోర్త్‌ వేవ్‌ (COVID-19 Fourth Wave) వస్తుందని హెచ్చరించింది. కరోనా కేసుల ఉధృతి నాలుగు నెలలపాటు (Covid-19 fourth wave in June) కొనసాగవచ్చని తెలిపింది.
Health Benefits of Olive Oil: వంటల్లో ఏ నూనె వాడితే మంచిదో తెలియక సతమతం అవుతున్నారా, ఆలివ్ నూనెతో లభించే పోషకాలు తెలిస్తే, ఇక డాక్టర్ అవసరం ఉండదు..
Krishnaఆలివ్ ఆయిల్ ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైందని వైద్యులు చెప్తున్నారు. నూనెలన్నిటిలో ఆలివ్ ఆయిల్‌కు ఉన్న ప్రత్యేకత వేరు. ఈ నూనె ప్రతిబొట్టులో ఆరోగ్య గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Sex Is Remedy For Work Tension: ఆఫీసులో టెన్షన్ తట్టుకోలేకపోతున్నారా, జాబ్ తెగ బోర్ కొట్టేస్తోందా, అయితే శృంగారంలో జోరు పెంచండి
Krishnaరాత్రిపూట సెక్స్‌లోని మజాను సంతృప్తిగా అనుభవించినవాళ్లు మర్నాడు పనిలో ఎక్కువగా నిమగ్నమైనట్లు, వారి ఉత్పాదక శక్తి కూడా ఎక్కువగా ఉన్నట్లు, పనిలో ఎక్కువ సంతృప్తిని పొందినట్లు, రోజంతా వారు ఉత్సాహంగా పనిచేసినట్లు ఆ అధ్యయనంలో తేలింది.
Coconut Flower: కొబ్బరికాయ పగలగొడితే అందులో పువ్వు వస్తే మంచిదేనా, అలా రావడం దేనికి సంకేతం ?
Krishnaకొబ్బరికాయలో పువ్వు వస్తే మంచిదా.. కాదా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. కొన్నిసార్లు పూజ చేస్తున్నప్పుడు కొబ్బరికాయ కొడితే… అందులోపల పువ్వు వస్తుంది.అది చిన్న సైజులో ఉన్నా.. పెద్ద సైజులో ఉన్నా… పువ్వు వస్తే మాత్రం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటున్నారు పండితులు.
Sleep Deprivation: నిద్రలో మూడు దశలు ఉంటాయని తెలుసా ? మీరు రెండు దశలు దాటినా మూడో దశ మిస్సయితే గుండెకు చాలా ప్రమాదం, నిపుణులు ఏమంటున్నారో ఓ సారి చూడండి
Hazarath Reddyజీవితంలో నిద్ర అనేది చాలా ముఖ్యం. వైద్యలు కూడా కంటి నిండా నిద్రపోతే ఎటువంటి సమస్యలు ఉండవని చెబుతుంటారు. కొంతమంది పని పూర్తి చేయడానికి నిద్రతో రాజీపడతారు. మరికొందరు వర్క్ షిఫ్ట్ వల్ల నిద్రను (Sleep Deprivation) వదులుకోవాల్సి వస్తుంది.
Love Making Tips: సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఈ తప్పులు చేయవద్దంటున్న నిపుణులు, నేరుగా అక్కడికి వెళితే ఇద్దరికీ తృప్తి ఉండదు, కోరికలు ఎక్కువ సేపు ఉండాలంటే ఏం చేయాలో..వారేం చెబుతున్నారో తెలుసుకోండి
Hazarath Reddyవివాహబంధం తరువాత భార్యాభర్తల మధ్య శృంగారం (Sex) ఆరోగ్యానికి మంచిదని సైకాలజిస్ట్ చెబుతున్నారు. శృంగార విషయంలో ఎన్నో ఆరోగ్య ఇబ్బందులు, సమస్యలు (Difficulties, Problems) ఉన్నా వాటి గురించి చర్చించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వారి శృంగార సమస్యలను బయటకు తెలియపరచడానికి సిగ్గు పడుతూ ఉంటారు.
Liver Problems: కాలేయాన్ని పాడు చేసే పదార్థాలు, లివర్‌ని కాపాడే ఆరోగ్య పదార్థాలు ఇవే, ఏవి తినాలి, ఏవి తినకూడదనే దానిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyకాలేయం అనేది మన శరీరంలో ముఖ్య అవయవం. దీన్ని ఆరోగ్యంగా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని అలవాట్ల కారణంగా త్వరగా కాలేయం (Liver Problems) దెబ్బతింటుంది. అలా కాకుండా లివర్ హెల్దీగా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలు (What Foods to Eat ) తీసుకోవాలి అనేక కారణాల వల్ల కాలేయ సమస్యలు చుట్టు ముడతాయి.
Woman Cured of HIV: వైద్య ప్రపంచంలో అద్భుతం, హెచ్ఐవీ నుంచి పూర్తిగా కోలుకున్న మహిళ, ఎయిడ్స్‌కు సంపూర్ణ చికిత్సపై పెరుగుతున్న ఆశలు
Hazarath Reddyఅమెరికాలో లుకేమియా బాధిత మహిళ ఒకరు మూలకణ మార్పిడి ద్వారా హెచ్ఐవీ నుంచి విముక్తి (Leukaemia Patient in US Becomes First Woman) పొందారు. 'రెట్రోవైరస్లు-అంటువ్యాధులు'పై మంగళవారం నిర్వహించిన సందస్సులో పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.
Lassa Fever: లస్సా ఫీవర్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే, లస్సా ఫీవర్ వచ్చిందని తెలుసుకోవడం ఎలాగో చూడండి, ఇప్పటికే యూకేలో ఒకరు మృతి, లస్సా ఫీవర్‌పై పూర్తి సమాచారం ఇదే..
Hazarath Reddyప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి (CoronaVirus) ఇప్పటికే మూడు వేవ్‌ల రూపంలో అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి ఇంకా పూర్తిగా కనుమరుగవ్వక ముందే మరో వైరస్‌ మానవాళిపై విరుచుకుపడేందుకు రెడీ అయింది. ‘లస్సా ఫీవర్‌’ పేరుతో మరో ప్రాణాంతక వ్యాధి మానవాలిని భయపెడుతోంది.
Smart Phone Effect On Health: నిద్రలేవగానే స్మార్ట్ ఫోన్ చూస్తున్నారా, కంటి సమస్యలు మాత్రమే కాదు రక్తపోటు రావడం కూడా ఖాయం
Krishnaఉదయం కళ్లు తెరవగానే మొబైల్ ని చూడడం వల్ల లైటింగ్ కిరణాలు కళ్లకు తీవ్రహానికలిగిస్తాయట. ఈ లైటింగ్ కళ్లకు ఏమాత్రం మంచిదికాదు. దీని వల్ల శరీరక ఒత్తిడి పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి.
Benefits Of Drinking Water: పరగడుపున ఖాళీ కడుపుతో మంచి నీరు తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
Krishnaపరగడుపున ఖాళీ కడుపుతో మంచి నీరు తాగటం వల్ల పెద్ద పేగు శుభ్రపడుతుంది. అంతేకాకుండా శరీరం మరిన్ని పోషకాలను గ్రహించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇలా చేయటం వల్ల శరీరంలో కొత్త రక్తం తయారయ్యేందుకు అవకాశం ఉంటుంది.
Home Remedies Control Diabetes: దాల్చిన చెక్కలో మధుమేహాన్ని నియంత్రించే గుణంతో పాటు, బీపీ, గుండెజబ్బుల రిస్కు తగ్గడానికి దివ్యౌషధం..
Krishnaమన వంటల్లో వాడే దాల్చిన చెక్కకు మధుమేహాన్ని నియంత్రించే గుణం ఉందట. గుండెజబ్బుల రిస్కు కూడా తగ్గిస్తుందట. దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. తద్వారా డయాబెటిస్ ని కంట్రోల్ చేస్తుంది.
Risk Of Heart Disease: రోజుకు కనీసం ఆరు గంటలైన నిద్రపోతున్నారా, లేదంటే మీ హెల్త్ డేంజర్ జోన్ లో ఉన్నట్టే
Krishnaమీరు రోజుకు మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు? పగలు ఎన్ని గంటలు? రాత్రి ఎన్ని గంటలు? కనీసం ఆరు గంటలైన నిద్రపోతున్నారా? లేదంటే.. మీ హెల్త్ డేంజర్ జోన్ లో ఉన్నట్టే. అవును. ఇది నిజమేనని ఓ అధ్యయనం వెల్లడించింది.
Diabetes and Corn: మొక్కజొన్నతో మధుమేహానికి చెక్, అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ బయటపెట్టిన నిజాలు ఇవే..
Krishnaమొక్కజొన్నకి మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉందని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ చెబుతోంది. ఈ రంగుల కార్న్ తినేవాళ్లలో పొట్ట దగ్గర కొవ్వు, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్ శాతం తక్కువగా ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్‌కు చెందిన పరిశోధకులు తెలుపుతున్నారు.
Cinnamon Benefits: షుగర్ పేషెంట్లకు దివ్యౌషదం దాల్చిన చెక్క, దాంతో రోజూ ఇలా చేస్తే ఇన్సులిన్ అవసరం కూడా లేదు! బీపీ, అజీర్ణానికి కూడా చెక్‌ పెట్టే దాల్చిన చెక్క
Naresh. VNSఒక‌ప్పుడు బంగారం కంటే అధిక ధ‌ర ప‌లికిన దాల్చిన‌చెక్కను(cinnamon) అప్ప‌ట్లో క‌రెన్సీగా కూడా వాడేవారు. ప్ర‌తి ఇంట్లో ఉండే మ‌సాలా దినుసు డ‌చ్ ఈస్ట్ ఇండియా కంపెనీ(East India company) వ్యాపారంలో అత్య‌ధిక రాబ‌డిని రాబ‌ట్టిన స్పైస్‌గా చరిత్రకెక్కింది. భార‌త్‌లో వంట‌కాల‌తో పాటు ఆయుర్వేద మందుల త‌యారీలోనూ దాల్చిన చెక్క‌ను (cinnamon) విరివిగా ఉప‌యోగిస్తారు.