Health & Wellness

Love Making Tips: అమ్మాయిలు మొదటి సారి శృంగారంలో పాల్గొంటున్నారా, అయితే యోనిలో మంట పుడుతుందని భయమా, అయితే ఈ టిప్స్ పాటిస్తే, స్వర్గం అంచుల్లో ఉంటారు..

Krishna

మొదటి సారి సెక్స్ చేసినప్పుడు, పురుషులు , మహిళలు ఇద్దరూ కొంత ఆందోళన , భయాన్ని అనుభవిస్తారు. సెక్స్ సాధారణమైనది. కాబట్టి, మీరు దీని గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీన్ని సింపుల్‌గా ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి.

Monkey Pox in India: దేశంలో రెండో మంకీ పాక్స్ కేసు, శరీరంలో ఈ లక్షణాలు ఉంటే మంకీ పాక్స్ వ్యాధి వచ్చినట్లే, మంకీపాక్స్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఓ సారి చూద్దాం

Hazarath Reddy

దేశంలో మంకీ పాక్స్‌ కలకలం రేపుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా కేరళలో రెండో కేసు (Second Confirmed Case of MPV) నమోదైంది. దుబాయ్‌ నుంచి వచ్చిన 31 వ్యక్తికి మంకీపాక్స్‌ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ సోమవారం వెల్లడించారు. అతనితో సన్నిహితంగా ఉన్న వారి నమూనాలను కూడా పరీక్షలకు పంపినట్లు పేర్కొన్నారు.

Horoscope Today: నేటి రాశిఫలాలు, కొన్ని రాశుల వారికి ధనలాభంతో పాటు శుభవార్తలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన రాశుల వారు వీరే..

Hazarath Reddy

ఆర్థికంగా కలిసొచ్చే కాలం. శ్రమతో కూడిన విజయాలు ఉన్నాయి. వివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. కొన్ని సమస్యలు తీరతాయి.

Cotton Ear Buds: మీ పిల్లలకు చెవుల్లో ఇయర్ బడ్స్ పెడుతున్నారా? అయితే డేంజర్‌లో పడేసినట్లే! ఇయర్ బడ్స్ వాడటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

Naresh. VNS

చెవులను శుభ్రపరిచే ప్రాథమిక సాధనంగా కాటన్ బడ్స్ ను (cotton buds) , పిన్నీసులను ఉపయోగిస్తుంటారు. చెవులను శుభ్రం చేసేందుకు ఉపయోగించే కాటన్ బడ్స్ కారణంగా పిల్లల చెవుల్లో గాయాలు అవుతున్నట్లు పిల్ల వైద్యులు చెబుతున్నారు.

Advertisement

Monkeypox: గే సెక్స్ వల్ల మంకీపాక్స్ వైరస్, ఇద్దరు లైంగికంగా కలిస్తే ఎయిడ్స్ మాదిరిగా వస్తుుందని చెబుతున్న అంటు వ్యాధుల నిపుణులు

Hazarath Reddy

దేశంలోకి మంకీపాక్స్ వైరస్ ఎంటర్ అయింది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది. ఈ వ్యాధి కూడా ఎయిడ్స్ మాదిరిగా లైంగికంగా సంక్రమించే వ్యాధి అని ముంబైకి చెందిన అంటు వ్యాధుల నిపుణుడు, హెచ్‌ఐవీ, ఎస్టీడీ కన్సల్టెంట్ డాక్టర్ ఈశ్వర్ గిలాడా తెలిపారు.

Monkeypox in India: దేశంలో మంకీపాక్స్‌ తొలి కేసు, ఈ లక్షణాలు ఉంటే మీకు Monkeypox వైరస్ సోకినట్లే, మంకీపాక్స్‌ను మహమ్మారిగా ప్రకటించింన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Hazarath Reddy

దేశంలో కేరళలో తొలి మంకీపాక్స్ (Monkeypox) కేసు నమోదైంది. ఇటీవల యూఏఈ (UAE) నుంచి కేరళ వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో అతడిని ఓ ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచిన అధికారులు నమూనాలు సేకరించి పూణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు.

Best Sex Tips: స్త్రీలు అమితంగా ఇష్టపడే సెక్స్ భంగిమలు ఇవేనట, ఈ పద్దతుల్లో వారితో సంభోగం జరిపితే చాలా సంతృప్తి చెందుతారంటున్న సెక్సాలజిస్టులు

Hazarath Reddy

పురుషుడు తన ఇష్టాన్నే కాక తన భాగస్వామి ఇష్టాన్ని సైతం తెలుసుకుని (Surprising Things) ఆమెతో సెక్స్ జరిపితే మరింత ఆనందం పొందగలరని వారు అంటున్నారు. ఇందుకోసం సాధారణంగా మూడు రకాల సెక్స్ పద్ధతులను మహిళలు అమితంగా ఇష్టపడాతారని సెక్సాలజిస్టులు చెబుతున్నారు

Side Effects of Porn: షాకింగ్ సర్వే.. పోర్న్ చూస్తే అది పనిచేయడంలేదట, ఆ వీడియోలు చూస్తూ హస్త ప్రయోగానికి అలవాటుపడుతున్న యూత్, భాగస్వామితో సెక్స్ సమయంలో అంగం స్తంభన సమస్యలు

Hazarath Reddy

చేతిలో సెల్ ఫోన్ ఉండి ఇంటర్ నెట్ ఉంటే చాలా చాలామంది పోర్న్ వీడియోలకు అడిక్ట్ అవుతుంటారు. అయితే పోర్న్ వీడియోలను ఎక్కువగా చూడటం వల్ల చాలా నష్టాలు (Side Effects of Porn) ఉన్నాయట. ఇదే విషయాన్ని ఓ సంస్థ సర్వే చేసి తెలిపింది.

Advertisement

White Onions: తెల్ల ఉల్లిపాయ..ఎర్ర ఉల్లిపాయ, రెండింట్లో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచిదో తెలుసా, వైద్యులు ఏమి చెబుతున్నారో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

మార్కెట్లో ఎక్కువగా ఎర్రటి ఉల్లిపాయే (Red Onions) కనిపిస్తుంటుంది. ఎక్కువ మంది వినియోగించే రకం కూడా ఇదే. అయితే అప్పుడప్పుడు తెల్ల ఉల్లిపాయలు అక్కడక్కడా కనిపిస్తుంటాయి.అందరూ ఏవైనా ఉల్లిపాయలే కదా..? అనుకుంటారు.

COVID19: కరోనాపై ఎట్టకేలకు విజయం, వైరస్ కణాల్లోకి పోకుండా అడ్డుకునే టెక్నిక్ కనుగొన్న శాస్త్రవేత్తలు, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని వెల్లడి

Hazarath Reddy

SARS-CoV-2 వైరస్ కణాలలోకి ప్రవేశించకుండా నిరోధించి, వైరియన్‌లను (వైరస్ కణాలు) కలిపి SARS-CoV-2 సంక్రమణ సామర్ధ్యాన్ని తగ్గించే విధంగా పనిచేసే పెప్టైడ్‌లను అభివృద్ధి చేసినట్టు పరిశోధకులు వెల్లడించారు. వినూత్నంగా పనిచేసే ఈ నూతన ప్రక్రియ SARS-CoV-2 లాంటి వైరస్లను నిర్వీర్యం చేస్తుంది.

Astrology Tips: ఈ మూడు రాశుల వారిపై మాత్రమే బృహస్పతి అనుగ్రహం, మిగతా రాశుల వారు పరిహారం చేయాలి, ఏయే రాశులపై గురుడి ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం

Hazarath Reddy

హిందూ ఆచారాల ప్రకారం, ఒక్కో రోజు ఒక్కో దేవుడికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం శ్రీమహావిష్ణువును, సాయిబాబాను పూజించటం అనేది పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది. అదేవిధంగా ఈ రోజు దేవగురు బృహస్పతికి (గురుడు) (Jupiter) కూడా ఎంతో ప్రీతిపాత్రమైనదిగా చెప్పవచ్చు

Astrology: ఈ రోజు రాశి ఫలాలు, ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా డబ్బు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ రాశిలో ఏముందో చెక్ చేసుకోండి

Hazarath Reddy

జ్యోతిష్యం అనేది మనలో భాగమైపోయింది. ప్రతి పని మొదలుపెట్టేముందు అందరూ మంచి చెడు ఫలితాలు (Astrology) ఎలా ఉంటాయో పండితులను అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ప్రతి రోజూ ఉదయం నిద్ర లేచిన తరువాత అందరూ ముందుగా తమ రాశిఫలాలు(Astrological prediction) ఎలా ఉన్నాయి.

Advertisement

Telangana: పానీపూరి వల్ల టైఫాయిడ్, తెలంగాణలో ఆందోళన కలిగిస్తున్న డెంగీ, టైఫాయిడ్ జ్వరాలు, ఒక్క హైదరాబాద్‌లోనే ఏకంగా 516 కేసులు నమోదు, అప్రమత్తంగా ఉండాలని తెలిపిన డీహెచ్

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో డెంగీ, టైఫాయిడ్ జ్వరాలు జడలు విప్పుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) డాక్టర్ జి.శ్రీనివాసరావు (telangana dh srinivasa rao) తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 1,184 డెంగీ కేసులు నమోదయ్యాయని తెలిపారు.

Zodiac Signs: సెక్స్ అంటే పడిచచ్చేది ఈ రాశుల వాళ్లే, వీరిని ప‌డ‌క గ‌ది రాజులు అని పిలుస్తారట, శృంగారం కోరికలు ఏ రాశి వారిలో ఎలా ఉంటాయంటే...

Hazarath Reddy

శృంగారం.. ప్రతీ ఒక్కరికీ ఆసక్తికరమైన విషయమే.. రహస్యంగానో, బాహాటంగానో ప్రతీ ఒక్కరు దీని గురించి చర్చించుకుంటూ ఉంటారు. అయితే సెక్స్ లైఫ్ పై రాశులు కూడా ప్రభావం చూపిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కొన్ని రాశుల వారు సెక్స్ లో రెచ్చిపోతారని వారంటున్నారు

Coronavirus: ఫ్రిజ్‌లో మాంసం పెట్టేవారికి షాకింగ్ న్యూస్, 30 రోజుల పాటు దానిపైన కరోనా వైరస్, అగ్నేయ దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటానికి కారణం ఇదేనని అంచనా

Hazarath Reddy

ఫ్రిజ్‌లో మాంసం పెట్టేవారికి షాకింగ్ న్యూస్.. అందులో పెట్టే మాంసం ఉత్పత్తుల పైన దాదాపు 30 రోజుల పాటు కరోనావైరస్ (Coronavirus) ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడయింది.

Astrology: మంగళవారం మీరు ఈ పనులు అస్సలు ముట్టుకోవద్దు, ఒకవేళ ఇవి మీరు చేస్తే మీ ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని చెబుతున్న జ్యోతిష్యులు

Hazarath Reddy

వారంలో మూడవ రోజు మంగళవారం. దీనిని జయవారం అని కూడా పిలుస్తారు. ఈ వారం దుర్గాదేవికి, ఆంజనేయస్వామికి అంకితం చేసిన రోజు. మంగళవారం రోజు చాలా మంది భక్తులు కొన్ని ప్రాంతాల్లో హనుమంతుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Advertisement

Mercury-Venus Conjunction: జూలై 13 నుంచి 16 వరకు.. ఈ నాలుగు రాశుల వారికి ధన ప్రవాహమే, మిధునంలోకి వస్తున్న బుధ శుక్ర గ్రహాలు, మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి

Hazarath Reddy

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాల కదలిక కొన్ని రాశులవారికి శుభసూచకంగా..మరికొన్ని రాశులవారికి అశుభంగా ఉంటుంది. ఇక జూలై 13న ఆషాఢ పౌర్ణిమ వస్తుండటంతో ఏ రాశులపై ప్రభావం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Guru Purnima 2022: మరో రెండు రోజుల్లో గురుపౌర్ణమి..మీ భవిష్యత్తు సంపదతో నిండిపోవాలంటే ఇలా చేయడం మరచిపోకండి, వ్యాస పౌర్ణమి అంటే ఏమిటో ఓ సారి తెలుసుకుందాం

Hazarath Reddy

ఆషాఢ శుద్ధపౌర్ణమిని ‘గురు పౌర్ణమి’ లేదా ‘వ్యాస పౌర్ణమి’ అని అంటారు. ఇదే రోజు వ్యాస ముహాముని జన్మతిథి కావున మహాపర్వదినంగా (Guru Purnima 2022) అనాది కాలం నుంచీ భావిస్తున్నారు. ఈ రోజున గురుభగవానుడిని, వ్యాస మహర్షిని పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం.

Horoscope Today: ఈ రోజు రాశి ఫలితాలు చూసుకున్నారా.. అనూహ్య ధన లాభం వచ్చే రాశులు ఇవే, అలాగే ఈ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి

Hazarath Reddy

ఈ రోజు చంద్రుడు పగలు మరియు రాత్రి సమయంలో వృశ్చికరాశిలోకి సంచారం చేయనున్నాడు. చంద్ర గ్రహం ప్రభావం కారణంగా ఈరోజు మిధున రాశి వ్యక్తులకు శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. ఇదే రోజున సోమ ప్రదోష వ్రతం కూడా వచ్చింది.

Marburg Virus: కరోనా కన్నా డేంజరస్ వైరస్ మళ్లీ పుట్టుకొచ్చింది, ఆఫ్రికాలో బయటపడిన మార్బర్గ్‌ వైరస్‌, ఇప్పటికే ఇద్దరు మృతి, వైరస్‌ సోకిన రెండు నుంచి 21 రోజుల్లో లక్షణాలు బయటకు

Hazarath Reddy

ఇప్పటికే ప్రపంచ దేశాలు ఎబోలా, కరోనా, మంకీపాక్స్‌ వంటి వ్యాధులతో అల్లాడుతుంటే మరో కొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఆఫ్రికాలోని ఘనాలో మరో ప్రాణాంతక వైరస్‌ మార్బర్గ్‌ వైరస్‌ను కనుగొన్నారు.

Advertisement
Advertisement