Health & Wellness

Covid Vaccination: చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ కోసం ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి, జనవరి 1 నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపిన కేంద్రం

Hazarath Reddy

2022 జనవరి 3వ తేదీ నుంచి 15–18 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా టీకా పంపిణీ (Covid Vaccination) కోసం కేంద్ర ప్రభుత్వం సన్నాహాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జనవరి 1వ తేదీ నుంచి టీకా రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సోమవారం ఆరోగ్యశాఖ ప్రకటించింది.

COVID in India: ఇకపై 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిన పనిలేదు, కేవలం 5 రోజులుంటే చాలు, ఈ సమయంలో మాస్క్ తప్పనిసరి, క్వారంటైన్, ఐసోలేషన్ సమయాన్ని కుదింపు చేసిన సీడీసీ

Hazarath Reddy

COVID-19, Omicron వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న అంశాలు. అవి సోకితే ఇప్పటివరకు 14 రోజుల పాటు క్వారంటైన్ ఉండాలి. అయితే సీడీసీ దీనిని కుదింపు చేసింది. ఇకపై కోవిడ్-19 ఉన్న వ్యక్తులకు 10 రోజుల నుండి 5 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంటే సరిపోతుంది.

Health Risks of Sleeping Too Much: రోజులో ఎక్కువ భాగం నిద్రపోతున్నారా, అయితే గుండె పోటు వచ్చే ప్రమాదం, చైనా శాస్త్రవేత్తలు తేల్చిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి..

Krishna

రోజంతా నిద్రపోవడం మీకిష్టమైతే ….ఇదిగో ఈ సమాచారం తెలుసుకోండి….కావలసిన దానికన్నా ఎక్కువగా ఎవరు నిద్రపోతారో వారికి గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది. మెడికల్ జర్నల్ న్యూరాలజీలో ఈమేరకు అధ్యయనం వెలువడింది.

Health Benefits of Eating Sprouts: మొలకెత్తిన గింజలు తినడం వల్ల ఉపయోగాలు, రోజువారి డైట్‌లో మెులకెత్తిన గింజలను చేర్చడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..

Krishna

విత్తనాలను మొలకెత్తించి వాడటం వల్ల మన ఆరోగ్య పోషణకు దోహదచేస్తాయి. వీటిని మన ఆహారంలో కలిపి తీసుకోవాలి. విత్తనాన్ని మొలకెత్తిస్తే దానిలోని ఎంజైములు చైతన్యవంతమై ఎన్నో మార్పులను తీసుకువచ్చి గింజలోని పోషకాలు మన శరీరానికి సులభంగా లభ్యమయ్యే రూపంలోకి మార్చటమే గాక కొన్ని పోషకాలను సృష్టిస్తాయి.

Advertisement

Bitter Gourd Benefits: కాకరకాయ తీసుకోవడం వల్ల కలిగే లాాభాలు, ఆస్తమాకు ఆయుర్వేద ఔషధం కాకర, ఇమ్యూనిటీని పెంచే రామబాణం కాకర...

Krishna

కాకరను తరచుగా తినడం వల్ల చర్మ, రక్త సంబంధ సమస్యలు దూరం అవుతాయి. ఆస్తమా, బ్రాంకైటిస్, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలు తగ్గడంలో కాకర ఎంతో ఉపయోగపడుతుంది.

Fiber Foods: ఆరోగ్యానికి పీచు కావాల్సిందే, మలబద్ధకం మాత్రమే కాదు, గుండెల్లో పేరుకున్న కొలెస్ట్రాల్ ను సైతం వదిలించే పీచు పదార్థాలు లభించే ఆహారాలు ఇవే...

Krishna

పీచు ఎక్కువ ఉన్నా... శరీరాన్ని శుభ్రంగా ఉంచడానికి, అనారోగ్యాల నుంచి కాపాడటానికి... చాలా విలువలున్నాయి. కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చెయ్యడానికి, డయాబెటిస్‌ని దూరంగా ఉంచడానికి బరువు తగ్గించడానికి... ఇలా ఎన్నో ప్రయోజనాలున్నాయి.

Blood Pressure Controlling Foods: బీపీని నార్మల్ చేసే ఆహారాలు ఇవే, ప్రతిరోజు వీటిని మీ ఆహారంలో చేర్చితే జరిగే లాభాలు ఇవే, ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేయండి...

Krishna

బీపీ సాధారణ జీవనశైలిలో వచ్చే స్వల్ప మార్పు. బీపీ పెరుగుతోందని కంగారు పడకుండా రక్తపోటును అదుపులో ఉంచేందుకు కొన్ని ఇంటి చిట్కాలు పాటించి చూడండి.

Desi Cow Milk Benefits: ఆవు పాల లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు, గుండె జబ్బులు రాకుండా చేసే ఏకైక గుణం ఉన్న ఔషధం ఆవుపాలే, అమ్మ పాలతో సమానమైన ఆవు పాల

Krishna

ఆవు పాలు చిన్న పిల్లలకు మంచిది తల్లిపాలతో సమానం మనిషిలో చలాకీతనం పెంచుతుంది, ఉదర సంబంధమైన జబ్బులు తగ్గుతాయి, పేగులలో క్రిములు నశిస్తాయి జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

Advertisement

Lung Cancer In Women: పొగతాగని వారిలోనూ పెరుగుతున్న క్యాన్సర్ కేసులు, డాక్టర్లు చెబుతున్న షాకింగ్ విషయాలు ఇవే, పురుషుల కన్నా స్త్రీలకే లంగ్ క్యాన్సర్ ద్వారా ఎక్కువ ముప్పు...

Krishna

గత కొన్ని దశాబ్దాలుగా ఊపిరితిత్తుల కేన్సర్ తన స్వరూపం, స్వభావాలను మార్పుకుంటూ వస్తోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు మగవారిలో పొగతాగేవారిని, వృద్దులను మాత్రమే ఎక్కువ కబళిస్తుండగా, ఇప్పడు యువతకు, ఎప్పుడు పొగతాగనివారికి, మహిళలకు వస్తోందని పేర్కొంటున్నారు.

Delmicron Variant: మళ్లీ ఇంకొకటి, డెల్‌మిక్రాన్ అంటే ఏమిటి, కొత్త వేరియంట్ వల్ల ప్రమాదం ఎంత, నిపుణులు దీనిపై ఏమంటున్నారు, Delmicron, Diamicron రెండూ ఒకటేనా?

Hazarath Reddy

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ జాడలు ఇంకా తొలగిపోనే లేదు. తాజాగా మరో కొత్త వేరియంట్ రావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. డెల్‌మిక్రాన్(Delmicron) అనే కొత్త వేరియంట్ కారణంగానే కొన్ని దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు.

Corona Effect on Sperm Count: మరో షాక్ న్యూస్, కరోనా సోకిన వారిలో తగ్గిపోతున్న వీర్యకణాలు, మూడు నెలల వరకు స్పెర్మ్ కౌంట్స్ కదలిక తక్కువగా ఉందని చెబుతున్న కొత్త అధ్యయనాలు

Hazarath Reddy

గర్భవతి కావాలని ఆశతో ఉన్న స్త్రీలు, అలాగే తండ్రి కావాలనే ఆశ ఉన్న పురుషులు COVID-19కి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కొత అధ్యయనం చెబుతోంది. దీనికి కారణం ఏంటంటే కరోనా వైరస్‌ సోకిన పురుషుల్లో వీర్యం నాణ్యత తగ్గిపోతున్నదని (Coronavirus may affect fertility) ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ అధ్యయనం వెల్లడించింది.

Omicron Symptoms: గొంతు దగ్గరే ఆగిపోతున్న ఒమిక్రాన్, ఊపిరితిత్తులకు ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్న ఎయిమ్స్ డాక్టర్లు

Hazarath Reddy

బ‌య‌ట‌ప‌డ్డ ఒమిక్రాన్ వేరియంట్‌లో (COVID-19 Omicron variant) మాత్రం ఇంత‌టి దారుణ ప‌రిస్థితి లేదు. కేవ‌లం జ‌లుబు, ద‌గ్గు, గొంతు స‌మ‌స్య‌లే క‌నిపిస్తున్నాయి. కానీ శ్వాస‌కు సంబంధించిన ల‌క్ష‌ణాలు మాత్రం క‌నిపించ‌డం లేదు. ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ ప్రభావం ఊపిరితిత్తులపై తక్కువగా ఉంటుంది.

Advertisement

Remedies for Sore Throat: చలికాలంలో గొంతు నొప్పిని మాయం చేసే అద్భుత చిట్కాలు, మీ ఇంట్లో ఓ సారి ప్రయత్నించి చూడండి

Hazarath Reddy

చలికాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య గొంతు నొప్పి. ఇది గొంతులో ఇన్‌ఫెక్ష‌న్‌ కారక సూక్ష్మక్రిములు చేరడం వల్ల గొంతునొప్పిమొదలవుతుంది. ఆ తర్వాత వాయిస్ సరిగ్గా రాకపోవడం, జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సీజన్ మారే కొద్దీ గొంతు నొప్పి (winter sore throat) బాధిస్తుంటుంది.

Side Effects on Drinking Coconut Water: కొబ్బరి నీళ్లు అధికంగా తీసుకోవడం వలన వచ్చే అనారోగ్య సమస్యలు ఇవే..

Krishna

కొబ్బరి నీళ్లు తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే జలుబు ఉన్నవారు రాత్రిళ్లు కొబ్బరి నీళ్లు అస్సలు తాగకూడదు. అలాగే కడుపులో సమస్యలు ఉన్నవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగకూడదు.

Effects of Eating Cauliflower: క్యాలీఫ్లవర్‌ తినడం వల్ల కలిగే దుష్పలితాలు ఏంటో తెలుసా, ఈ లక్షణాలు ఉన్నవాళ్లు క్యాలిఫ్లవర్ తింటే ఎంత ప్రమాదమో తెలిస్తే షాక్ తింటారు..

Krishna

ప్రతి సీజన్‌లో క్యాలీఫ్లవర్‌ను మార్కెట్‌లో దొరుకుతుంది.. శీతాకాలంలో ప్రధానంగా కాలీఫ్లవర్ అధికంగా మార్కెట్‌లోకి వస్తుంటుంది. క్యాలీఫ్లవర్‌లో కాల్షియం, ఫాస్పరస్, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు,ఐరన్ పుష్కలంగా ఉన్నాయి.

Harmful Effects of Skipping Breakfast: ఉదయాన్నే టిఫిన్ చేయడం లేదా, అయితే టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది..

Krishna

అల్పాహారం తీసుకోకపోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు అంటున్నారు. అల్పాహారం తీసకోకపోవడం వలన ఎదురయ్యే సమస్యలు ఏంటో చూద్దాం.

Advertisement

Sleeping Tips: రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టడం లేదా, అయితే ఈ చిట్కాలు పాటించి చూడండి, హాయిగా నిద్రపోతారు...

Krishna

నిద్రలేమి ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. అందువలన కంటి నిండా నిద్రపోవాలి. రోజుకు 7-8 గంటల సేపు రాత్రి నిద్ర అనేది ఆరోగ్యానికి చాలా అవసరం.

Reasons Why Your Wife Not Interested in Sex: కట్టుకున్న భార్య మీతో సెక్స్ పట్ల ఆసక్తి చూపించడం లేదా, అయితే మీరు తప్పక చదివితీరాల్సిందే...

Krishna

సెక్స్ వివాహాన్ని సజీవంగా ఉంచుతుంది. వివాహం , మార్పులేని భాగం ప్రారంభమైనప్పుడు, లైంగిక ఆనందం , సంతృప్తి , చిన్న క్షణాలు మాత్రమే ఇద్దరు భాగస్వాములను నడిపిస్తాయి. కానీ మీ భార్య ఇకపై మంచంపై ఆసక్తి చూపకపోతే ఏమి జరుగుతుంది?

3 Lying Patterns of Sex Addicts: మీ లైఫ్ పార్ట్ నర్ మరో అమ్మాయితో సెక్స్ సంబంధం పెట్టుకున్నారని అనుమానిస్తున్నారా, అయితే ఇలా చేస్తే వెంటనే కనుగొనే చాన్స్ ఉంది...

Krishna

సెక్స్ వ్యసనం ఒక పెద్ద సమస్య , దానిని దాచడానికి, తమ జీవిత భాగస్వాములకు అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తారు. సెక్స్ బానిసలు కాకుండా ఉండటానికి 3 మార్గాలు ఉన్నాయి. భర్త లేదా భార్య సెక్స్ అడిక్ట్ అయితే వారికి అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిందని మీరు తెలుసుకోవలసిన మార్గాలు ఇక్కడ ఉన్నాయి.

Tips For Best Sex life: మీ ఏజ్ 30-40 మధ్య ఉంటే ఈ టిప్స్ మీ కోసమే, శృంగారం చేసే సామర్థ్యం ఉన్నా...చేయాలన్న కోరిక తగ్గినవారు ఈ చిన్న చిట్కాలు పాటించండి చాలు

Naresh. VNS

కొన్ని చిన్న చిన్న చిట్కాలు(TIPS) పాటిస్తే ఆలుమగలిద్దరూ ఏ వయస్సులో అయినా శృంగారాన్ని ఎంతో ఇష్టంగా ఆస్వాదించవచ్చు. శృంగారానికి కావాల్సినంత స‌మ‌యం(Time for sex life) కేటాయించాలి.

Advertisement
Advertisement