వైరల్

Bus Accidents: ప్రైవేటు బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు.. వైఎస్ఆర్ జిల్లాలో ఘటన.. సత్యసాయి జిల్లాలో మరో ఘటన (వీడియో)

Rudra

వైఎస్ఆర్ జిల్లాలోని దువ్వూరు మండలం గుడిపాడు గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డివైడర్‌ ను ఢీకొని ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది.

Supreme Court: పిల్లల పెండ్లికి పెద్దలు అంగీకరించకుంటే.. ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు ఏమీ కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Rudra

పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోలేదని సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఈ క్రమంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహం చేసుకోవడానికి పెద్దలు అంగీకరించకపోవడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కిందకు రాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Kumbh Mela Monalisa: కుంభమేళా మోనాలిసా ఇంటిని చూశారా?...తన పట్ల చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు చెప్పిన మోనాలిసా, వీడియో ఇదిగో

Arun Charagonda

మహాకుంభమేళా (Maha Kumbh Mela)కన్నుల పండువగా సాగుతోంది. ప్రయాగ్‌రాజ్‌లోని పవిత్రమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.

Gujarat: గుజరాత్‌లోని దేవభూమి ద్వారకలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. నీటిలో జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన స్కూబా డైవర్స్, వీడియో ఇదిగో

Arun Charagonda

దేశవ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (76th Republic Day) అంబరాన్నంటాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలతో సహా కేంద్ర పాలిత ప్రాంతాల్లో మువ్వన్నెల జెండా రెపరెపాలాడుతోంది.

Advertisement

Bomb Threat Panic: విమానంలో బాంబు బెదిరింపులు.. భయాందోళనకు గురయిన ప్రయాణీకులు.. చెన్నైలో ఘటన (వీడియో)

Rudra

చెన్నై ఎయిర్ పోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో తన వద్ద బాంబు ఉందని, పేల్చేస్తామని ఓ ప్రయాణీకుడు బెదిరించడంతో తోటి ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Planet Parade 2025: గ్రహాల పరేడ్.. ఆకాశంలో అద్భుతం, ఖగోల శాస్త్రంపై ఆసక్తిగల వారికి అంతులేని ఆనందం

Arun Charagonda

ఆకాశంలో అద్భుతం జరిగింది. ఒకేసారి ఆరు గ్రహాలు పరేడ్ చేసిన విధంగా ఆకాశంలో అద్భుతం చేశాయి. ఆరు గ్రహాలు—శుక్ర, కుజ, గురు, శని, నెప్ట్యూన్, యురేనస్—అందంగా సమూహమై “గ్రహాల పరేడ్” చేశాయి.

76th Republic Day: అద్భుతం.. భారత దేశం ఆకారంలో 750 మంది విద్యార్థుల మానవహారం, ఆకట్టుకుంటున్న సైనిక లోగో, వీడియో ఇదిగో

Arun Charagonda

దేశ వ్యాప్తంగా 76వ గణతంత్ర దిసోత్సవ వేడుకలు( 76th Republic Day) అంబరాన్నంటాయి. ఇక రిపబ్లిక్ డే సందర్భంగా కుప్పం కళాకారుడు అద్భుతం చేశాడు.

Man kills Mother For Pension: ఫించన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే కడతేర్చిన కసాయి కొడుకు.. నిర్మల్ జిల్లాలోని ముధోల్ మండలం అష్టా గ్రామం

Rudra

నిర్మల్ జిల్లాలోని ముధోల్ మండలం అష్టా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఫించన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Republic Day Parade LIVE: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్, విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు (లైవ్)

Rudra

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు హాజరయ్యారు.

Four Welfare Schemes Launching Today: తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న నాలుగు పథకాలకు నేడే సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న నాలుగు పథకాలు నేడు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నారాయణపేట జిల్లా పర్యటనలో వీటిని ప్రారంభించనున్నారు.

Google Doodle Republic Day 2025: నేడు గణతంత్ర దినోత్సవం.. గూగుల్ స్పెషల్ డూడుల్‌ చూశారా?

Rudra

గణతంత్ర దినోత్సవాన్ని నేడు యావత్తు జాతి ఎంతో ఘనంగా జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఎప్పటిలాగే ప్రత్యేకమైన డూడుల్ తో ముందుకొచ్చింది.

Hyderabad Traffic Alert: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నేడు హైదరాబాద్‌ లో ట్రాఫిక్ ఆంక్షలు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

గణతంత్ర దినోత్సవం నేడు. ఈ క్రమంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే, రాజ్ భవన్‌ లో ఎట్ హోం కార్యక్రమాలు జరుగనున్నాయి. దీని దృష్ట్యా ఈ ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Advertisement

New Type Of Cyber Fraud: సైబర్ నేరగాళ్లు కొత్త అవతారం.. బ్యాంకు అధికారుల రూపంలో మోసం, క్లోనింగ్ యాప్‌తో అకౌంట్‌లో డబ్బులు మాయం, జాగ్రత్తగా ఉండాలన్న సజ్జనార్

Arun Charagonda

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మరోసారి సూచించారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(Sajjanar). సైబర్ నేరం యొక్క కొత్త రూపం ఉద్భవించింది

Viral Video: పూణేలో షాకింగ్ సంఘటన.. అదుపు తప్పి కాంక్రీట్ లారీ బోల్తా.. లారీ కిందపడి ఇద్దరు ఐటీ ఉద్యోగినులు మృతి, వీడియో ఇదిగో

Arun Charagonda

మహారాష్ట్రలోని పూణే(Pune)లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. పూణేలో అదుపు తప్పి కాంక్రీట్ లారీ బోల్తా పడగా కాంక్రీట్ లారీ కిందపడి ఇద్దరు

Kush Desai: వైట్‌ హౌజ్ డిప్యూటీ ప్రెస్ సెక్ర‌ట‌రీగా భార‌త సంత‌తి జ‌ర్న‌లిస్టు కుశ్ దేశాయ్‌.. నియ‌మించిన అధ్యక్షుడు ట్రంప్‌

Rudra

భార‌త సంత‌తి జ‌ర్న‌లిస్టు కుశ్ దేశాయ్‌ ని వైట్‌ హౌజ్ డిప్యూటీ ప్రెస్ సెక్ర‌ట‌రీగా అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ నియ‌మించారు. ఈ విష‌యాన్ని శ్వేత‌సౌధం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Fire Accident In South India Shopping Mall: శ్రీకాకుళం సూర్యామహళ్ జంక్షన్‌ లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌ లో భారీ అగ్నిప్రమాదం.. విలువైన వస్త్రాలు దగ్ధం (వీడియో)

Rudra

శ్రీకాకుళం సూర్యామహళ్ జంక్షన్‌ లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విలువైన వస్త్రాలు తగులబడ్డాయి. ఉదయం ప్రమాదం జరుగడం, షాప్ క్లోజింగ్ ఉండటంతో ప్రాణ నష్టం ఏమీ జరుగలేదు.

Advertisement

HYDRA Demolition Drive: పోచారం మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా దూకుడు.. 4 కిలోమీటర్ల అక్రమ కాంపౌండ్ వాల్ ను కూల్చేస్తున్న అధికారులు (వీడియో)

Rudra

మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో నారపల్లి దివ్యా నగర్ లో హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. ఘట్ కేసర్‌ లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ నిర్మాణం జరిగినట్టు అధికారులు గుర్తించారు.

IT Raids In Dil Raju House Over: నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ముగిసిన ఐటీ సోదాలు.. గత నాలుగు రోజులుగా కొనసాగిన దాడులు

Rudra

ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుకు చెందిన హైదరాబాద్‌ లోని ఇల్లు, ఆఫీసుల్లో మంగళవారం తెల్లవారుజామున మొదలైన ఐటీ దాడులు ఎట్టకేలకు ముగిశాయి.

Road Accident: హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ లో ఫుట్‌ పాత్‌ పైకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి.. మరో ఇద్దరికి గాయాలు

Rudra

హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ లో వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఫుట్‌ పాత్‌ పైకి దీసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించారు.

KCR’s Sister Passed Away: కేసీఆర్‌ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆయన సోదరి చీటి సకలమ్మ కన్నుమూత.. నేడు అంత్యక్రియలు

Rudra

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. ఆయన సోదరి చీటి సకలమ్మ (82) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌ సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

Advertisement
Advertisement